Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మంత్రాలు - చింతకాయలు
#24
గోపీ ఖనిజలిద్దరూ ఒకరినొకరు చూసుకొని గుంభనంగా నవ్వుకొంటూ అక్కడి నుండి వచ్చేసారు.
ఫల్గుణి ఇంటి వచ్చాక ఖనిజ గోపీ ఇద్దరూ ముందుకు ఆలోచించారు.అదే సమయంలో శయన కూడా అవకాశం కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది.
తారాబలం చూసుకొని గోపీ శయనలో ప్రవేశపెట్టిన శక్తిని పిలిచి శయన కదలికలని ఆలోచనలని తెలుసుకొని వణికి పోయాడు.ఆమె తమ మొత్తం కుటుంబాన్నే లేపెయ్యాలని అనుకొంటోంది. అందుకు కావాల్సిన దారులను కూడా అన్వేషిస్తోంది. ఫల్గుణి మాత్రం తమ గురించి ఎటువంటి ఆలోచన చేయడం లేదని కాస్త ఊరటపొందాడు.
అదే విశయాన్ని అక్కతో అన్నాడు.
ఖనిజ కోపంతో ఊగిపోయింది.అందుకే రా ఆ ముండని ఆరోజు ఎత్తిపొడిచింది. ఇప్పుడైనా అర్థం అయ్యిందా.. అది ఎంత డేంజరో..
నిజమేనే వాళ్ళు కోట్లకు పడగలెత్తిన వారు. మన లాంటి చిన్నా చితకా వాళ్ళను ఏం చేయడానికైనా వెనుకాడరు.
హ్మ్ మ్మ్ ..ఏం చేద్దాం అంటావురా ఫల్గుణి అడ్డం పెట్టుకొని ఒక పెద్ద షాట్ కొట్టేద్దాం అనుకొంటే ఇది ఇలా అడ్డుపడుతోంది....నీ మంత్ర శక్తి ద్వారా ఏమీ చేయడానికి కాదా..?
అక్కా నా మంత్ర శక్తి చాలా పరిమితమే.. తాత్కాలికంగా ఏదో చేయవచ్చు కాని శాశ్వత ఫలితాలుండవు.అందునా దర్షిణీ,కుముద్వతి లాంటి వాళ్ళ మీద ప్రయోగించినా డబ్బున్న వాళ్ళు కాబట్టి అంతో ఇంతో ఇచ్చి చేతులు దులుపుకొంటారు. పెద్దమ్మ ల్లాంటి వారి విశయం వేరు. అందునా తన విశయం వేరు...
ఏం మన నాన్నను అమ్మను లొంగ దీసుకొన్నప్పుడు...కుముద్వతి పార్టీలో ఇద్దరు ముగ్గురితో పడుకొన్నప్పుడు రాని అక్కసు నువ్వు అనుభవిస్తే వచ్చిందా...అంది గొంతు పూడుకుపోతుండగా
సరేలేవే పాత విశయాలు తోడుకొని ప్రయోజనం లేదు.పెద్దమ్మను ఎలా ఆపాలో అది అలోచించాలి ముందు.
ఖ:-దాని వీడియోను అడ్డం పెట్టుకొంటే...
ఊహూ ఫలితం ఉండదక్కా ..ఆమె మొత్తం కుటుంబాన్నే లేపెయ్యాలనుకొంటోంది.
ఖనిజ తల పట్టుకొని కూచొంది.
గోపీ తీవ్రంగా అలోచించి ఆలోచించి శయనలోని శక్తిని మరో మారు పిలిచి కర్తవ్యం చెప్పమని అడిగాడు.
భీంసేన్ రావు తలచుకొంటే తనను ఆపొచ్చని...ఆయన తప్పితే శయనను ఆపగలిగే వారు ఎవరూ లేరని చెప్పింది.
గోపీ ఆ శక్తిని ఇంకా ఎంతసమయం ఉందో చెప్పమన్నాడు.
సమయానికైతే చాలా ఉందని ..కాని తొందర పడకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పి,ఆమె నెలసరి దగ్గరపడుతూ ఉంటంతో తాను కూడా శయన కుండలిలో చాలా రోజులు ఉండలేనని తెలియజేసీంది.
ఇక ఆలోచించి ప్రయోజనం లేదనుకొని నేరుగా భీంసేన్ రావు దగ్గరికెళ్ళింది ఖనిజ... ఆయన మునుపటికన్నా కొద్దిగా బాగా కనిపిస్తున్నాడు.వొంట్లో చురుకు దనం వచ్చింది. మనిషి స్తిమితంగా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు...అదే విధంగా ఖనిజంటే మరింత ప్రేమ పెరిగింది.ఖనిజ రావడం చూసి రామ్మా కూచో .. అన్నాడు ఆప్యాయంగా.. నాన్నా . . . .మీతో పనుండి వచ్చా నాన్నా.... మ్యాటరు కొద్దిగా సీరియస్ ...
ఆయన కంగారు పడ్డాడు. ఏమ్మా ఏమైయ్యింది. ..అన్నాడు ఆందోళనగా...
ఖనిజ ముందుగా అన్నీ ఆలోచించి పెట్టుకొని ఉంది కనుక అమ్మను కూడా పిలిపించి అసలు విశయాన్ని తిరగేసి మరగేసి చెప్పకుందా నేరుగా పాయంటుకొచ్చింది.నాన్నా ఇప్పుడు నేను చెప్పే విశయం కొద్దిగా ఇబ్బందిగా ఉండచ్చు ..బహుశా మీకు కోపం కూడా రావచ్చు.కానీ తప్పదు.
భీంసేన్ రావు పరిస్థితిని అర్థం చేసుకొన్నవాడల్లా చూడమ్మా ...మీరేమీ చిన్న పిల్లలు కారు.ఇంటి పరిస్థితిని గూర్చి ఆలోచించే ధైర్యం స్థోమత మీకున్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఏమీ సంకోచించకుండా మాటాడు.
నాన్నా ..... మీరు మా మీద ఉంచిన నమ్మకం ఎన్నడూ వొమ్ముకాదు. కానీ ఇది మీ పర్సనల్ విశయం ఇంకా మనందరికీ సంబందించింది కాబట్టి ముందుగా మిమ్మల్ని అలా అభ్యర్థించాల్సి వచ్చింది.
చెప్పమ్మా.....
అమ్మా ..నాన్నా.... మీకూ పెద్దమ్మ వాళ్ళకున్న సంబందం ఎలాంటిది?
ఎలాంటిదేమిటి...మీ నాన్న పెదనాన్న అన్నదమ్ములు పెద్దమ్మ నాకు తోడికొడలు ...అంది శారద దీర్ఘం తీస్తూ ..
అమ్మా . . . .నువ్వు కాస్త ఊరుకో..నీవొంతు తప్పకుండా వస్తుంది. అప్పుడు మాటాడుదువుగాని... నీవు చెప్పు నాన్నా ....
అమ్మ చెప్పింది కదే .....వాడు నేనూ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం ....అన్నాడు కాస్త అయోమయంగా..
చూడు నాన్నా ఆ విశయం నాకూ తెలుసు ... అది కాదు నేను అడుగుతున్నది..మీ నలుగురి మధ్యనున్న సంబంధం గూర్చి.
భీం సేన్ రావు కు గుండెల్లో రాయి పడినట్లయ్యింది. అంటే కాస్త వివరంగా చెప్పవే...
నాన్నా. . . . మీ నలుగురి మధ్యన ఉన్న సంబందం గూర్చి నాకు పూర్తిగా తెలుసు. మేము నలుగురు వారి ఇద్దరి పిల్లలందరిలో ఎవరి రక్తం ప్రవహిస్తోందో మాకైతే తెలియదు.కనీసం మీకైనా తెలుసునా అని అడుగుతున్నా...
రావు ఏదో చెప్పడానికి నోరు తెరువ బోయాడు.శారద రివ్వున లేచి ఖనిజ చెంప మీద చళ్ళున కొట్టి అమ్మా నాన్నలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి....ఏం సంస్కారం నేర్చుకొన్నావే అంటూ ఆవేశపడింది.
అమ్మా . . . .నీవు ఆవేశపడినత మాత్రాన నిజం అబద్దం అయిపోదు. మీ మధ్యనున్న సంబందం గూర్చి నీనోటివెంటే విన్నా కనుకనే ఇంత ఖచ్చితంగా అడుగుతున్నా ....అంది ఖనిజమొహం జేవురించుకొంటూ
శారదకు భీం సేన్ రావు కు నోటి మాట రాలేదు.చప్పున సైలెంట్ అయిపోయారు.
మీరు విశయాన్ని ఇంకా దాచాల్సిన అవసరం ఏమీ లేదు. అలా అని నేనేమీ మిమ్మల్ని నిలదీయాలని అనుకోవట్లేదు. అందువల్ల ప్రయోజనమూ లేదు. కాని మీరు అదే సంబంధంతో మన కుటుంబం మొత్తాన్నీ కాపాడుకోవచ్చు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 2 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: మంత్రాలు - చింతకాయలు - by Monica Sunny - 16-04-2019, 08:44 PM



Users browsing this thread: 1 Guest(s)