Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మంత్రాలు - చింతకాయలు
#32
మన సనాతనమైన పద్దతిలో స్త్రీపురుష ఇష్టాలకు విరుద్దంగా బాంధవ్యాలకు నియమం ఎవరు పెట్టారో చెప్పగలవా...
ఖనిజ తెల్లబోయింది ఆమె ప్రశ్నకు . . . కనుబొమలు ముడేసి చిత్రంగా చూసింది.
నీకు తెలీదు. . . .ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతువు, తన తల్లి ఇంకొకడితో సంగమిస్తుంటే చూసి తట్టుకోలేక భార్యా భర్తల నియమాన్ని శాసించాడు. అదే ఇప్పుడు అందరికీ శిరోధార్యమయ్యింది.ఆ నియమాన్ని తప్పిన వారి సంబంధాలు అక్రమ సంబంధాలు, వారంతా చెడిపోయిన వారు, లంజలు , లంజాకొడుకులూనా?
ఖనిజకు నోటి మాట రాలేదు శారద ప్రశ్నలకు. . . ఏం చెప్పాలో అర్థం కాలేదు.
మరి అంతకు మునుపున్న సమాజంలో అందరూ లంజలూ,లంజాకొడుకులేగా.. మరి ఆ వారసత్వానికి చెందిన మనమంతా చెడిపోయిన వారేగా. . .నియమాన్ని పెట్టిన శ్వేతకేతువుతో సహా. . .?
గోపీ ఖనిజలిద్దరూ నోరు తెరుచుకొని మిడిగుడ్లేసుకొని నిలబడిపోయారు.
శారద అదే బిగితో నోరు సవరించుకొని . .. క్షేత్ర బీజ ప్రాధాన్యంతో పుట్టిన కురుపాండవులు,వేదవ్యాసులు విదుర, కల్మషపాదులవారి పుట్టుపూర్వోత్తరాలు గురించి అంతో ఇంతో వినేవుంటావుగా.., , మరి వారంతా సక్రమ సంతానమా.. ? వర్ణాలను బట్టి, కులాలను బట్టి చీలికలైన సమాజంలో వర్ణ సంకరమే జరగలేదా. . . నేడున్న కులాలన్నీ ఏకకుల వ్యవస్థ నుండి ఏర్పడినవేనని గ్యారంటీ ఉందా.. . . . పుట్టిన పిల్లల విశయంలో కూడా ఔరస సంతానం తప్ప మిగతా సంతానమంతా అక్రమమైనదే కదా, , , మరి మిగతా సంతానానికి ఆస్థి హక్కు ఎక్కడి నుండి వచ్చింది? అంటూ ఆగింది.
ఖనిజ గోపీలిద్దరూ. . . అప్పటికే నీరుగారిపోయి ఉన్నారు. అమాయకంగా కనిపించే తమ అమ్మలో ఇంత విౙ్నానం ఉందా అని . . . నోరు పెగల్చుకొని ఔరస సంతానం అంటే అన్నారు ఇద్దరూ
శారద గొంతుసవరించుకొని ఒక స్త్రీ యందు భర్తకు మాత్రమే పుట్టిన పిల్లలను ఔరస సంతానం అని అంటారు. భర్తే తను సంతాన హీనుడైనపుడు లేదా ఇతర కారణాలతో తన భార్యను ఇతరుల దగ్గరికి పంపినపుడు కలిగే సంతానాన్ని క్షేత్రజులంటారు.. . . కురుపాండవులు ఈ కోవకు చెందినవారే. . ఇలా ఆరు+ ఆరు రకాల సంతానాలున్నాయి.
మరి మేము ఏ రకమైన సంతానం ?
క్షేత్రజ సంతానం మీరు. . . ఇప్పుడు చెప్పు ఖనీ . . .మేము చేసినది తప్పూ తప్పూ అని అంటున్నావుగా మాది ఏ రకంగా తప్పో . . . చెప్పగలవా?
ఖనిజ ఏం చెప్పాలో, ఏం అడగాలో అర్థం కాలేదు.
శారదే నోరు తెరిచింది. చూడు ఖనీ నీవు ఏదో డిగ్రీ చదువుతున్నననే అహం తప్పితే మంచీ చెడూ తెలియని స్థితిలో ఉన్నావు. అనుభవం మీద నీక్కూడా అది ఎరుకలోనికొస్తుంది. మేము చేసింది తప్పని నీకనిపించవచ్చు.. తప్పని మాకనిపించాలిగా. . అంతెందుకు నీవు డబ్బు కోసం పాకులాడుతున్నది నీకు సరైనినదనిపించడం లేదా ? ప్రస్తుత సమాజంలోనే కాదు ఈ సమాజమైనా తీసుకో ఎదుటి వారి తప్పులనే లెఖ్ఖగట్టే వారే ఉంటారు. కాని అదే ప్రజ తమ తప్పును వొప్పుకోవడానికి సిద్దంగా ఉండరు.అంతెందుకు నీవు రాసే తీసీస్ మీద ఎంతమంది అవాకులూ చవాకులూ పేలుతుంటారో నీకు తెలియనిదా? వారి దృష్టిలో నీవు వ్రాసేవన్నీ తప్పుల తడకలా కనిపించవచ్చు. . .
అటువంటి వారు,ఇలాంటివి చదవడం ఎందుకూ అవనీ ఇవనీ కామెంట్లు పెట్టేది ఎందుకని?లోలోపల వారు కూడా తమ అహాన్ని ఈ రకంగా కూడా పెంచుకొని ఉంటారు గనుక, లేదా వారి ఆలోచనా పరిదీ అంతవరకే, . . వదిలేయడంలేదూ?మా విశయం కూడా అంతే . . మాకు లేని ఇబ్బంది నీనెదుకే. . చెప్పూ ఊరికే ఆవేశపడిపోవడం కాదు ఎదుటి వారి మనోభావాలను కూడా గౌరవించాలి.
ఖనిజ కు మాటాడడానికి అవకాశం దొరికింది. సరే నీవన్నట్టుగా మీరు చేసింది తప్పు కాకపోవచ్చు. . . అలా అని నేను నా తమ్ముడితో సంబంధం పెట్టుకొంటే నీవు హర్షించగలవా?
చూడు ఖనిజా నీది వితండవాదం , నీ అహాన్ని తృప్తి పరుచుకోడానికి నాతో వాదిస్తున్నావు కాని, నిజంగా మీరిద్దరూ అంత దూరం వచ్చుంటే ,అది మీకిష్టమైతే మేము చేసేది ఏం లేదు. కాని ప్రస్తుత సమాజంలో మీ సంబందాన్ని హర్షించే వారుకూడా ఉండాలిగా . . .ఎందుకంటే మానవుడు సంఘజీవి ,సంఘాన్ని బట్టిపోవాలి.
ఇంకా వాదిస్తే అమ్మ విౙ్నాన ప్రవాహంలో తామిద్దరూ కొట్టుకొనిపోతామేమో అనిపించింది ఖనిజకు. అందుకే సరేలేమ్మా నీతో వాదం ఎందుకు గాని . . .నేను పచ్చిగామాటాడుతున్నానని నీవేమీ నొచ్చుకోవద్దు. అదoతా నీ చిన్న కొడుకు సహవాస దోషం అంటూ పరిస్థితిని తేలిక చేసి నాన్నతో తాను ఏమి చెప్పిందో ఆయన నుండి తాను ఏం కోరుకొంటోందో అందువల్ల తమకొచ్చే కోట్ల విలువైన సంపదలను గూర్చి మొత్తం చెప్పింది.
గోపీ ఇక మాటాడేం లేదనుకొని బదనికను సంగ్రహించడానికి వెళ్ళిపోయాడు.
మరునాడుదాయాన్నే కాళ్ళీడ్చుకొంటూ ఇంటికొచ్చాడు రావు.
ఖనిజ గోఈలను పిలిచి కథ అడ్డం తిరిగి శయన తననే అనుమానించిందని మళ్ళీ ఈ ప్రస్తావనతో తన దగ్గరికి రావొద్దనీ గట్టిగా చెప్పిందని చెప్పి బాధపడ్డాడు.
గోపి:-మీరేం బాధపడవద్దు నాన్నా . . .మేమిద్దరూ దీని గురించి రాత్రే ఊహించాము. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. మేరేం ఇబ్బంది అడొద్దండి. అంటూ ఊరడించాడు.
గోపీ చెప్పిన సమయం దగ్గరపడుతూ ఉంటం తో ఖనిజ సించన సాయం తీసుకొని ఫల్గుణి వాళ్ల అమ్మ కదలికలని గమినించసాగింది.
సునేత్ర ఇష్టపడి చేసుకొన్న గొప్పింటిపిల్ల నవమి,పుట్టుకే కాని ఆమె ఏమాత్రం గొప్పింటి లక్షణాలు లేనిది.విలాసవంతమైన జీవితం,దుర్బుద్ధి కుళ్ళూ కుతంత్రాలు స్వార్థం అన్నీ మూర్తీభవించిన స్త్రీ స్వరూపం ఆమెది.ఏ చిన్న విశయాన్ని తన దృష్టినుండి తప్పించుకోడానికి వీలు లేకుండా మసలు కొంటుంది. కోట్లకు పడగలెత్తినా చీప్ గా కొత్తిమీర దగ్గర చవుకబారు బేరమాడేరకం . . .తనకేంటి అనుకొంటుందే కాని ఇతరుల గోడు తనకు అస్సలు పట్టదు. అది కొడుకైనా కూతురైనా.. . ఆమె విశయం తెలిసినా సొసైటీలో తనకున్న పేరు ప్రతిష్ఠల వల్ల సునేత్ర నిస్సహయాంగా ఉండిపోయాడు. అదే ఇప్పుడు పిల్లల విశయంలో ఏకు మేకై కూచొంది.
నవమికి సొంతంగా హెల్త్ క్లబ్ ఉంది. ట్రైనర్ మాత్రం ఉంది. అందులోనే తన ఫిగర్ కాపాడుకొంటూ అక్కడనుండే తన పనులను సాగిస్తుంది.. . .ఇలా ఫల్గుణి వాళ్ళ అమ్మ నవమి విశయం మొత్తం తెలుసుకొన్న సించన ఖనిజలిద్దరూ గోపీ తోకలసి తమ ప్లాన్ సిద్దం చేసుకొన్నారు. ఆరోజు రాత్రి సించన కారులో నవమి హెల్త్ క్లబ్ కు దూరంగా నిలిపి ఒంటిమీదున్న బట్టలు తీసేసి ముందుగానే సిద్దం చేసుకొన్న బదనికను తన చేతికి కట్టుకొంది ఖనిజ.గోపీ మంత్ర సాధన చేసి మంత్ర పుష్పాన్ని అర్పించగానే ఖనిజ వొళ్ళంతా చల్లబడి తేలికపడింది. కాసేపయ్యాక మెల్ల మెల్లగా తమ దృష్టినుండి ఖనిజ కనుమరుగై పోయింది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 2 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: మంత్రాలు - చింతకాయలు - by Monica Sunny - 16-04-2019, 08:49 PM



Users browsing this thread: 2 Guest(s)