Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
దేవత మాత్రం నిద్రపోకుండా ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చారు . జీవితాంతం కూడా సరిపోని ప్రియమైన మగాడి కౌగిలిలో కరిగిపోవడానికి సమయమే తెలియదన్నట్లు నిమిషాల ముళ్ళు సెకండ్ల ముల్లులా పరుగులుతియ్యడం చూసి దేవత కళ్ళల్లోనుండి కన్నీళ్లు ధారలా కారుతున్నాయి . వెంటనే పెదాలపై చిరునవ్వులతో తుడుచుకుని , అయినా ఎక్కడికి వెళుతున్నారు నా ప్రాణమైన వాళ్ళ దగ్గరకే కదా అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి ప్రాణంలా కౌగిలించుకున్నారు .
సమయం 4:30 గంటలు అవ్వడం చూసి , వదిలి ఉండటం నరకమే అయినా లోక కళ్యాణం కోసం తప్పదు కాబట్టి సంతోషంతో ....... , మై గాడ్ మై గాడ్ ...... బయలుదేరే సమయం అయ్యింది .
ఊహూ ఊహూ ....... నా దేవతను వదిలి వెళ్లను , నాతోపాటు మీరూ వచ్చెయ్యండి గాడెస్ ....... అమ్మ - చెల్లెళ్లు చాలా చాలా ఆనందిస్తారు అంటూ మరింత గట్టిగా కౌగిలించుకున్నాను .
ఆ మాటకు దేవత ఆనందబాస్పాలతో పరవశించిపోతోంది - అంతకంటే అదృష్టమా మై గాడ్ ........ అంటూ నా కురులపై వెచ్చనైన ముద్దుపెట్టారు .

నిజమా నిజంగానే వచ్చేస్తారా గాడెస్ అంటూసంతోషంతో లేచి చేతిని అందుకున్నాను .
దేవత : కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకున్నారు . మై గాడ్ ....... వస్తాను కానీ నేను వైజాగ్ చేరేసరికి నా దేవుడి దేవతలు నా దేవుడి గృహంలో ఉంటారంటే చెప్పండి ఇప్పుడే వచ్చేస్తాను - నేను కోరిక కోరాను మీరు మాటిచ్చారు ....... మీ దేవతల పెదాలపై స్వచ్ఛమైన పసిపాపల చిరునవ్వులు పరిమళించిన రోజు గాడెస్ అని చిన్న మెసేజ్ పెట్టండి మరుక్షణం అక్కడ లేకపోతే అడగండి అంటూ లేచి ఉద్వేగంతో నా గుండెలపైకి చేరారు .
గాడెస్ ....... నాపై అమ్మ - చెల్లెమ్మలు - మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు , ఆ కోరికలను తీర్చి అందరి పెదాలపై స్వచ్ఛమైన చిరునవ్వులు చిందించడమే నా ఏకైక లక్ష్యం ..........
దేవత : లవ్ యు లవ్ యు soooooo మై గాడ్ ...... , దేవుడు అనుకుంటే జరగనిది ఏమైనా ఉంటుందా చెప్పండి అంటూ నా మీదకు జంప్ చేసి బాత్రూం అక్కడ అంటూ చూయించారు .

స్నానం చేసి ఏమిలాభం ...... , నా షర్ట్ చింపేశారుకదా అని బుగ్గను కొరికేసి బుంగమూతిపెట్టుకున్నాను .
దేవత : ముసిముసినవ్వులతో ....... , ముద్దొచ్చేస్తున్నారు మై గాడ్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ ముడుచుకున్న నా పెదాలపై ముద్దులు కురిపిస్తూ కప్ బోర్డ్ వైపు వేలిని చూయించారు .
Are you sure గాడెస్ ? వెళ్ళాను .
దేవత : నా పెదాలపై ముద్దుపెట్టి స్మాల్ సర్ప్రైజ్ అంటూ కప్ బోర్డ్ ఓపెన్ చేశారు .
కప్ బోర్డ్ మొత్తం డ్రెస్సెస్ ఉండటం చూసి wow లవ్ యు sooooo మచ్ గాడెస్ ........ అంటూ బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టాను .
దేవత : నా సర్వస్వమైన నా దేవుడికి అవసరమైనవి లేకుండా ఎలా ....... , అమ్మో టైం ....... నిద్రలేవగానే బుజ్జితల్లులకు మీరు కనిపించకపోతే ఈ అమ్మపై కోప్పడతారు .
తమ అమ్మను సుఖ ....... సంతోషపెట్టడానికి వెళ్లాడని మీ చెల్లెళ్ల ద్వారా తెలుసుకుని , నేను వెళ్ళగానే ముద్దులవర్షం కురిపిస్తారు - కావాలంటే వీడియో పంపిస్తాను .
దేవత : అవన్నీ నాకు తెలియదు , సూర్యోదయం లోపు బుజ్జాయిలు మేల్కొనగానే నా దేవుడినే చూడాలని ఆశపడతారు కాబట్టి వెళ్లాల్సిందే అంటూ నా గుండెలపైననే బుజ్జిపాపాయిలా కాళ్ళూ చేతులను కదులుస్తూ గోల గోల చేస్తున్నారు .
ముచ్చటేసి , సరే సరే అంటూ అలల్లా అందంగా కదులుతున్న ముచ్చికలను చప్పరిస్తూ బాత్రూమ్లోకివెళ్లి చిలిపిపనులతో - ముద్దులలో తడుస్తూ ఫ్రెష్ అయ్యివచ్చి దేవత అందించిన డ్రెస్ వేసుకుని , చీర కట్టుకుంటున్న దేవత అందాలను హృదయమంతా నింపుకుంటున్నాను .
దేవత : సిగ్గుపడుతూనే వచ్చి నా గుండెలపైకి చేరి , రెండు గదులలో శోభనాలు చేసుకున్నారు ఇంకా తనివితీరలేదా కళ్ళతోనే రేప్ చేసేస్తున్నారు .
వంద సార్లైనా తనివితీరదనుకుంటాను , నా సగం అమృతం మీరే తాగేశారుకదా అంటూ పెదాలపై ముద్దుపెడుతూ ఎత్తుకుని గది బయటకువచ్చాను . 

గిఫ్ట్స్ గుర్తుకువచ్చి గాడెస్ .......ఒక్కనిమిషం అంటూ కిందకుదించాను . కింద శోభనపు గదిలోకివెళ్లి కింద పడిన ప్యాంటు లోనుండి జ్యూవెలరీలను తీసుకుని జేబులలో ఉంచుకుని చిరునవ్వులు చిందిస్తూ పైకివచ్చి , మీ అమ్మ ప్రేమతో తన బిడ్డకు పంపిన గిఫ్ట్ అంటూ జ్యూవెలరీలను చూయించాను - ఎందుకో తెలుసా గాడెస్ ........ అని చెప్పాను .
దేవత : లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా అంటూ అందుకుని గుండెలపై హత్తుకుని పరవశించిపోతున్నారు - మై గాడ్ ....... మీ దేవతలందరమూ ఒకేసారి వీటిని ధరిస్తాము అంతవరకూ ప్రాణంలా చూసుకుంటూ పులకించిపోతాను .
లవ్ యు గాడెస్ మీ ఇష్టమే నా ఇష్టం - మరి బాబు ఎక్కడ ? - ఈ గిఫ్ట్ మీ చెల్లెళ్లు ఇచ్చారు వాళ్ళ బిడ్డకోసం ........
దేవత : ఆనందబాస్పాలతో పైన అంటూ చూయించారు . 
దేవతను ఎత్తుకుని పరుగున బాబు గదికి చేరుకున్నాము . సింగిల్ బెడ్స్ పై బాబు - రాజేశ్వరి గారు చెవులలో దూదులు పెట్టుకుని హాయిగా నిద్రపోతుండటం చూసి దేవతవైపు చూసి సిగ్గుపడ్డాను - బాబు ప్రక్కన కూర్చుని నుదుటిపై ముద్దుపెట్టి మెడలో వెయ్యబోయి ఆగాను . గాడెస్ ....... మీరెలాగో రావడం లేదు - టూర్ కు బాబును తీసుకువెళ్లనా ? .
దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు - నా భుజం పై గిల్లేసారు చిరుకోపంతో ....... , వాడు మీ సొంతం - వాడి సర్వస్వం మీరే ........ , ఈ విషయం తెలిస్తే నా కంటే ఎక్కువ మురిసిపోతాడు - అయినా కొడుకుని తీసుకువెళ్లాడానికి కూడా అనుమతి తీసుకోవాలా ఎక్కడికైనా తీసుకెళ్లండి అని మళ్ళీ గిల్లేసారు .
లవ్ యు sooooo మచ్ గాడెస్ ....... అయితే చెల్లెమ్మ ద్వారానే అలంకరించేలా చేస్తాను అని దేవత నుదుటిపై ముద్దుపెట్టి , బాబు నిద్రను డిస్టర్బ్ చెయ్యకుండా గుండెలపైకి ఎత్తుకున్నాను .
బాబు : మ్మ్మ్ ...... డాడీ డాడీ లవ్ యు డాడీ అంటూ కలవరిస్తున్నాడు .
దేవత : చూసారా వాడికి నాకంటే మీరంటేనే ప్రాణం , నిద్రలేచాక ఎక్కడ ఉన్నాడో చూసి ఎంత ఆనందిస్తాడో అని మురిసిపోతున్నారు గాడెస్ .........
లవ్ యు బాబూ ....... అంటూ బుగ్గపై ముద్దుపెట్టి జోకొడుతూ కిందకువచ్చాము - వెనుకే రాజేశ్వరి గారు వచ్చారు - దేవతకు దుప్పటి , బాబుకు స్వేటర్ కప్పారు .
దేవత : గుమ్మం బయట అడుగుపెట్టడం ఆలస్యం అక్కయ్యగారికి తెలిసిపోతుంది మైగాడ్ ....... ఎలానో తెలియడం లేదు .
థాంక్స్ రాజేశ్వరి గారూ .........
చిరునవ్వే సమాధానం అయ్యింది రాజేశ్వరి గారి నుండి ........
గాడెస్ ....... వెళ్ళొస్తాము అని చివరిసారిగా పెదాలపై ప్రేమతో - నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి లోపలికి వెళ్ళమని కళ్ళతోనే తెలిపాను .
ఒకవైపు కళ్ళల్లో చెమ్మ - మరొకవైపు ఆనందబాస్పాలతో నాబుగ్గపై - బాబు నుదుటిపై ముద్దులుపెట్టి , వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే లోపలికివెళ్లారు . 
కన్నీళ్లను తుడుచుకుని ఫ్లైయింగ్ కిస్ వదిలి బాబును హత్తుకుని కారులో ఎయిర్పోర్ట్ కు బయలుదేరాను .

నిర్మానుష్యమైన దారి వెంబడి దేవతతో పొందిన శృంగారానుభూతులే మెదులడంతో పెదాలపై సుఖమైన చిరునవ్వులు ఆగడం లేదు - గుండెలపై డాడీ డాడీ ....... అంటూ బుజ్జాయిలలా కలవరిస్తున్న బాబు బుగ్గపై ముద్దులుపెడుతూ ఇంతకుముందు ఒక్కసారైనా కలవకపోయినా ఈ డాడీ అంటే ఎంతప్రాణమో తెలిసి మురిసిపోతున్నాను .
దూరంగా ఎయిర్పోర్ట్ వెలుగులు కనిపిస్తుండటంతో , ఫ్లైట్ టికెట్స్ గుర్తుకువచ్చాయి - కృష్ణగాడు బుక్ చేస్తానన్నాడు సరే ఏ సమయానికి బుక్ చేసాడో , చేసినా నాకు మాత్రమే బుక్ చేశాడేమో అన్న కంగారుతో మొబైల్ తీసిచూస్తే , ఏకంగా మూడు టికెట్స్ ఉన్నాయి . నాకు - దేవతకు - బాబుకు ముగ్గురికీ టికెట్స్ తీసి ఉండటం అవికూడా 5:15 AM ఫ్లైట్ కు బుక్ చెయ్యడం చూసి , you are perfect my friend thats why i like you ...... యాహూ ........ 6:15 కల్లా ఎయిర్పోర్ట్ లో మరొక 15 మినిట్స్ లో బుజ్జాయిల ముందు ఉంటాను . Wait wait ఈ క్రెడిట్ మొత్తం చెల్లెమ్మది అయిఉంటుంది లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ చెల్లెమ్మా ....... అంటూ కేకవెయ్యబోయి పెదాలను గట్టిగా బిగిపెట్టి నవ్వుకున్నాను - sorry sorry బాబు ....... సూర్యోదయం లోపు మీ అమ్మమ్మ - అమ్మలు - ముఖ్యన్గా మీ అక్కయ్యలూ మరియు నలుగురు బుజ్జి ఫ్రెండ్స్ ను మీట్ అవ్వబోతున్నావు .
బాబు : బుజ్జి ఫ్రెండ్స్ ? , లవ్ యు డాడీ ....... తొందరగా తీసుకెళ్లండి అని నిద్రలోనే కలవరించడం చూసి అవాక్కయ్యాను .
లవ్ టు లవ్ టు అంటూ ముద్దులతో జోకొడుతూ ఎయిర్పోర్ట్ చేరుకుని నా ఫేవరేట్ స్పోర్ట్స్ కారును లాంగ్ టర్మ్ పార్కింగ్ లో ఉంచి అమౌంట్ పే చేసి లోపలికి అడుగుపెట్టడం ఆలస్యం నా ఫ్లైట్ ఫైనల్ అనౌన్స్మెంట్ రావడంతో లక్ అంటే ఇలా ఉండాలి అని ఫ్లైట్ లోకి చెక్ ఇన్ అయ్యాను - ప్రక్కనే రెండు బిజినెస్ సీట్స్ ఉన్నప్పటికీ బాబును గుండెలపైననే జోకొడుతూ మొబైల్లో సెల్ఫీ తీసి దేవత వాసంతికి - చెల్లెమ్మకు పంపించాను . 
దేవత : లవ్ యు మై గాడ్ మెసేజ్ మరియు బ్రేజర్ హత్తుకుని ముద్దుపెడుతున్న సెల్ఫీ రావడంతో స్క్రీన్ పై ముద్దుపెట్టాను .

చెల్లెమ్మ : అన్నయ్యా ...... సరైన టైంకే బుక్ చేసాము కదా , ఇంతకూ మా అక్కయ్య ఎక్కడ ? .
దేవత మాటలు రిప్లై ఇచ్చాను .
చెల్లెమ్మ : నిజంగా దేవతే మా అక్కయ్య ....... - బాబుని ప్రాణంలా చూసుకుంటాము తీసుకురండి .
మీ అక్కయ్యకు తెలియదా చెల్లెమ్మా ....... , ఎక్కడికైనా తీసుకెళ్లండి అన్నారు - తీసుకెళ్లనా అని అడిగినందుకు రెండుసార్లు గిల్లేసారు .
చెల్లెమ్మ : హ హ హ ....... , మీ బెస్ట్ ఫ్రెండ్ గారు ఉదయం 3 గంటలకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యబోయారు - నేనే చాలాకాలం తరువాత కలవబోతున్నారు కనీసం రెండు రౌండ్స్ ........ చిలిపి ఎమోజీలు ....... 
లవ్ యు లవ్ యు soooo మచ్ చెల్లెమ్మా పర్ఫెక్ట్ టైమింగ్ ....... , వాడి గుండెలపై నిద్రపోతున్నావా ఎంజాయ్ బై ....... 
చెల్లెమ్మ : అవును అన్నయ్యా ....... హాయిగా ఉంది - మీ వలన మీ ప్రియమైన ఈ ఫ్రెండ్ వలన ఉమ్మా ఉమ్మా శ్రీవారూ........ నా జీవితం సంపూర్ణమైంది - హ్యాపీ జర్నీ బై ........

నేను కోరుకునేదీ నీ సంతోషమే చెల్లెమ్మా ...... లవ్ యు soooo మచ్ అంటూ పెదాలపై తియ్యదనంతో బాబుని ప్రాణంలా హత్తుకుని కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది . 
మళ్లీ మెలకువ వచ్చినది లాండింగ్ కదలికల వల్లనే ....... , అప్పుడే తెల్లవారుతుండటం - బాబు ఇంకా నిద్రలోనే ఉండటం చూసి , ఫ్లైట్ ఆగగానే జోకొడుతూ మొదట బయటకువచ్చాను - మొబైల్ తీసి కృష్ణకు మెసేజ్ పెట్టాను ఎక్కడ ఉన్నారని .......
కృష్ణ : మరికిద్దిసేపట్లో తిరుపతి ........
Wow మేమే ముందు చేరుకున్నామన్నమాట అని బాబు బుగ్గపై ముద్దుపెట్టి , క్యాబ్ ఎక్కి వైజాగ్ - తిరుపతి హైవే ఎంట్రన్స్ దగ్గరకు తీసుకెళ్లమన్నాను . ఎయిర్పోర్ట్ ఆవరణలోనుండి రోడ్డుమీదకు రాగానే ఆకాశంలో మేఘాలు తప్పుకోవడం వలన ఏడుకొండలు దర్శనం ఇవ్వడంతో మొక్కుకుని , కొండలపై అందమైన పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ , బాబుకు ముద్దులతో జోకొడుతూ 20 నిమిషాలలో చేరుకున్నాము . డ్రైవర్ కు పే చేసి హైవే ప్రక్కనే ఉన్న స్టాల్ లో టీ తాగాను . 

10 నిమిషాలలో ముందుగా పిల్లల బస్సులు నన్ను దాటి వెళ్ళిపోయాయి - ఆ వెనుకే ఫాలో అవుతున్న మా బస్సు ఆఫీస్ స్టాఫ్ డ్రైవర్ చూసి సెల్యూట్ చేసి నా ముందు డోర్ ఓపెన్ చేసాడు .
పెదాలపై చిరునవ్వులతో బస్ ఎక్కాను . వెనుక సోఫాలో కృష్ణగాడి గుండెలపై ఉన్న చెల్లెమ్మ చూసి సంతోషంతో అన్నయ్యా ....... అయ్యో అంటూ నోటిని మూసేసి నెత్తిపై మొట్టికాయవేసుకునివచ్చి బాబును ప్రేమతో ఎత్తుకుని ముద్దుచేస్తోంది - అన్నయ్యా ....... వెళ్లిన పని అంటూ కొంటెగా అడిగింది .
సిగ్గుపడి , చెల్లెమ్మా ........ లవ్ యు లవ్ యు sooooo మచ్ , నీవల్లనే అంతటి మాధుర్యాన్ని పొందగలిగాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .

కృష్ణ అమ్మా ....... అని బుజ్జిమాటలు వినిపించడంతో చూస్తే బాబు ........ , డాడీ ........ అంటూ సంతోషం పట్టలేనట్లు బుగ్గపై ముద్దులుపెట్టి మా ఇద్దరినీ గట్టిగా చుట్టేసాడు . చుట్టూ చూసి బస్ లో వెళుతున్నాము డాడీ - కృష్ణమ్మా ........ ఎక్కడ ఉన్నాము అని ఆశ్చర్యంగా అడిగాడు ఇంకా నిద్రమత్తులోనే .........
చెల్లెమ్మ ప్రాణంలా ముద్దుపెట్టి నవ్వుతోంది .
బాబూ ....... లోపలికివెళ్లు నీకే తెలుస్తుంది అని కిందకు దించాను .
బుజ్జిబుజ్జిచేతులతో కళ్ళను తిక్కుకుంటూ బుజ్జిబుజ్జిఅడుగులువేస్తూ లోపల బెడ్రూంలోకి వెళ్ళిచూసి , డాడీ - కృష్ణమ్మా ....... అంటుపరుగునవచ్చి లవ్ యు లుచెప్పి ఎత్తుకునేంతలో మళ్లీ లోపలికి పరుగుతీసాడు .
వెనుకే వెళ్లిన చెల్లెమ్మ , అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ సైగలుచెయ్యడంతో వెళ్ళాను . 
అమ్మ గుండెలపై స్నిగ్ధ మరియు కుడివైపున రాము నిద్రపోతుండటం చూసి బాబు సంతోషంతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , డిస్టర్బ్ చెయ్యకుండా అమ్మ ప్రక్కనే పడుకున్నాడు . ప్రక్కనే చెల్లికి ఇరువైపులా పడుకున్న బుజ్జితల్లులను - పిల్లలను తలను పైకెత్తి పైకెత్తి చూసి ఆనందిస్తున్నాడు .

బాబు ముద్దులకు స్పృహలోకొచ్చిన బుజ్జాయిలు కళ్ళు తిక్కుకుంటూ ...... చిరునవ్వులు చిందిస్తున్న బాబు వైపు ఆశ్చర్యంతో చూస్తున్నారు .
చెల్లెమ్మ వెళ్లబోతే ఆపి ష్ ష్ అన్నాను . పెదాలపై చిరునవ్వులతో నా గుండెలపైకి చేరి జరగబోవు మాధుర్యాన్ని వీక్షిస్తోంది .
బుజ్జాయిలు : అమ్మమ్మా అమ్మమ్మా ........ అంటూ అమ్మకు కుడివైపున చేరారు .
అమ్మ : అప్పుడే తెల్లారిందా గుడ్ మార్నింగ్ బుజ్జాయిలూ అంటూ లేచికూర్చుని , నిద్రకళ్ళతోనే ఇద్దరూ ఇరువైపులా ఉన్నారని రెండుచేతులతో హత్తుకున్నారు - ఇద్దరు ముగ్గురయ్యారేంటి .........
బుజ్జాయిలు : అదేకదా మేమూ ఆశ్చర్యపోతున్నది .......
అమ్మ కళ్ళుతెరిచిచూసి బాబూ బిస్వాస్ ....... ఎలా వచ్చావు అమ్మ నా తల్లి కూడా వచ్చిందా ? అంటూ సంతోషంలో నిద్రమత్తు ఎగిరిపోయినట్లు చుట్టూ చూసి , కన్నయ్యా ........ నా మరొక తల్లి ఎక్కడ ? .
బాబు : hi రాము - hi స్నిగ్ధా గుడ్ మార్నింగ్ , అక్కయ్యలూ - మన ఫ్రెండ్స్ కూడా లేచారు ....... గుడ్ మార్నింగ్ అక్కయ్యలూ అంటూ వెళ్లి బుజ్జితల్లుల బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందిస్తున్నాడు .
బుజ్జాయిలు : అమ్మమ్మా ....... ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు ? - మీ మరొక తల్లి ఎవరు ? - డాడీ డాడీ ....... - బుజ్జితల్లులు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు .
అమ్మ : మీరు చెప్పినట్లు మీ కొత్త ఫ్రెండ్ బిస్వాస్ ....... , నా మరొక తల్లి అంటూ దేవత గురించి చెప్పారు .
బుజ్జాయిలు : అంటే డాడీ ప్రియమైన దేవతల లిస్ట్ లో మరొక దేవత అన్నమాట , డాడీ దేవతలను పెంచుకోవడంతోపాటు మాకు కూడా బుజ్జి ఫ్రెండ్ ను అందించారన్నమాట hi hi బిస్వాస్ గుడ్ మార్నింగ్ ఇకనుండీ మనం ఐదుగురూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కౌగిలించుకున్నారు .
బుజ్జితల్లులు : ఐదుగురికీ ప్రాణమైన ముద్దులుపెట్టారు .
అమ్మ - చెల్లెమ్మలు ...... సంతోషంతో చప్పట్లుకొడుతూ మురిసిపోతున్నారు .
బుజ్జితల్లులు : డాడీ ....... అమ్మ ఎక్కడ కనిపించడం లేదు .
బాబు : రాలేదు రాలేదు రాలేదు అని చెప్పు డాడీ అంటూ ప్రార్థిస్తున్నాడు .
చెల్లెమ్మ వెళ్లి బుజ్జితల్లుల ప్రక్కన కూర్చుని , మీ అమ్మలందరి పెదాలపై చిరునవ్వులు చిందించిన క్షణం మనలో కలుస్తారు అని ముద్దులుపెట్టి చెప్పింది .
వైష్ణవి తల్లి : తమ్ముడూ ....... అమ్మ ఎందుకు రాకూడదు అని ప్రార్థిస్తున్నావు .
బాబు : sorry అక్కయ్యా ....... , అమ్మ గురించి మీకు తెలియదు - వచ్చారంటే ఇన్నాళ్లు మీపై దాచుకున్న ప్రేమను రోజుల తరబడి పంచుతూనే ఉంటారు - అప్పటివరకూ మనం కలవడానికే ఉండదు అందుకని అంటూ నవ్వుకున్నారు .
బుజ్జితల్లులు : అమ్మకు ....... మేమంటే అంత ఇష్టమా తమ్ముడూ ? .
బాబు : కలిసినరోజు నన్ను మరిచిపోయినా ఆశ్చర్యం లేదు అక్కయ్యలూ అని ముద్దుముద్దుగా మాట్లాడటం చూసి , లవ్ యు తమ్ముడూ - లవ్ యు soooooo మచ్ అమ్మా ....... , కృష్ణమ్మా ....... అమ్మను ఒకసారి చూడాలని ఆశగా ఉంది 
మాకు కూడా అక్కయ్యలూ ....... అంటూ బుజ్జితల్లుల ఒడిలో కూర్చుని బాబు బుగ్గలపై ముద్దులుపెట్టారు .
చెల్లెమ్మ : పాపం అక్కయ్య ...... ఒకరివలన రాత్రంతా అలసిపోయి తెల్లవారుఘామున ఎప్పుడో నిద్రపోయి ఉంటారు అని నావైపు కొంటెగా చూస్తోంది .
బాబు : నన్ను చూశాక అమ్మను చూడాలని ఆరాటపడతారని అమ్మకు తెలిసి మన కాల్ కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తుంటుంది కావాలంటే try చెయ్యండి ఒక్క రింగుకే ఎత్తేస్తుంది అంత ప్రాణం మీరంటే ........
బుజ్జితల్లులు - బుజ్జాయిలు : అమ్మలూ అమ్మలూ అమ్మమ్మా ...... తొందరగాతోందరగా కాల్ చెయ్యండి .
చెల్లెమ్మ పెదాలపై చిరునవ్వులతో ఫోన్ అందుకోవడం చూసి , సిగ్గుపడుతూ వెనక్కువచ్చి కృష్ణ ప్రక్కన కూర్చున్నాను . లోపల తల్లీబిడ్డల ఆప్యాయతలను వింటూ ఆనందించాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-08-2021, 05:09 PM



Users browsing this thread: 45 Guest(s)