06-08-2021, 06:18 PM
దీనిని బట్టి మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి.
రమణి పత్రిక మొదట్లో మాసపత్రికగా ఉండి , మధ్యలో కొంత కాలం పక్షపత్రికగా వచ్చింది.
ప్రింటింగ్ పేపర్ సమస్య వల్ల తిరిగి మాస పత్రికగా మార్చారు.
అలాగే చిన్న రమణి ని సప్లిమెంటుగా మార్చారు అనుకోవచ్చు.