07-08-2021, 09:10 PM
సూపర్ అప్డేట్ రాజు గారు! మాటల్లేవ్ అంతే! బాలా-గోపాలం బాండింగ్ చూస్తూ ఉంటే నాకు తెలిసిన ఒక భార్యా-భర్తలు గుర్తుకు వస్తున్నారు! ఇద్దరూ ఎప్పుడూ ఒకే మాట మీదుంటారు! కొట్టుకోవడమస్సలే చూడలేదు ఇంతవరకూ!
-మీ సోంబేరిసుబ్బన్న