01-09-2021, 03:02 AM
అయ్యా,ప్రసాదరావు గారు,రచయితలకు,కళాకారులకు యింకా ఆటగాళ్ళకు ప్రేక్షకుల నుండి వచ్చే కరతాళధ్వనులు,పొగడ్తలు,పూలదండలు యింకా పురస్కారాలే ఉత్సాహం,ఊపు,జీవాన్ని యిచ్చి వారిని ముందు ముందుకు నడుపుతాయి ఇది చాలా వాస్తవం. కానీ కొందరు పాఠకులు చదివి కూడా మీ రచనను ప్రోత్సహించ పోవడం ముదావహమే,కానీ మీలాంటి రచయితలు నిరుత్సాహపడడం సబబుకాదు కదా!ప్రోత్సహించని ఆ కొందరికోసం కాకపోయినా మా అందరికోసం అయినా మీరు కధలు రాయాలని మరిమరీ కోరుతున్నారు చాలామంది.దయచేసి వారి ఆశలనం మన్నించండి.???
