Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
దేవతకు వాళ్ళ ఊరి మధుర జ్ఞాపకాలు గుర్తుకువచ్చినట్లు చుట్టూ పచ్చని వరిపైరు - భూతల్లి నుండి పొగుతున్న పంపు నీళ్లు చూసి మురిసిపోతున్నారు .
కీర్తీ ....... చేతులు శుభ్రం చేసుకునివద్దామా ? .
Yes yes అన్నట్లు తల ఊపడంతో వెళ్లి శుభ్రం చేసుకుని బుజ్జితల్లిపైకి నీళ్లు వెదజల్లాను .......
బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ అంకుల్ ఉండండి అంటూ నాపైకి నీళ్లు జల్లి మమ్మీ మమ్మీ అంటూకేకలువేస్తూ ఎంజాయ్ చేస్తోంది . అంకుల్ ....... మరి మమ్మీ చేతులు కడుక్కోవడానికి ? .
వన్ మినిట్ అంటూ పెద్ద ఆకుని దోసిలిలా మడిచి నీళ్లుపట్టుకుని చెట్టునీడలో లంచ్ ఓపెన్ చేస్తున్న దేవత ముందు ఉంచాను . 
బుజ్జితల్లి : మమ్మీ ....... హ్యాండ్స్ వాష్ చేసుకో అని చేసుకోగానే బజ్జుచేతులలోని నీళ్లను దేవతపై చల్లి పరుగుపెట్టడానికి రెడీగా ఉంది .
దేవత : తియ్యనైన కోపంతో కీర్తీ ....... అంటూనే రెండుచేతులతో కౌగిలిలోకి తీసుకుని లవ్ యు రా బంగారూ ....... పప్పన్నం తినిపించనా - పెరుగన్నం తినిపించనా ? .
బుజ్జితల్లి : మమ్మీ ....... చికెన్ బిరియానీ .......
నా ప్రాణమైన ఇద్దరి సంతోషాలను తనివితీరా తిలకిస్తూ ....... , please please మేడం నలుగురికి సరిపడా బిరియానీ పంపించారు అమ్మ - కలిసి ప్రయాణిస్తున్నాము - కలిసి ఇక్కడికి వచ్చాము - వెజ్ నాన్ వెజ్ కలిసి తిందాము - మీ ప్రాణమైన కీర్తికి ఇష్టమైన బిరియానీ తినిపించండి అని ఓపెన్ చేసి ఇచ్చి , నాపై ఉన్న కోపాన్ని బిరియానీ మీద చూయించకండి అని మళ్లీ గుంజీలు తీస్తున్నాను .
బుజ్జితల్లి : బుజ్జితల్లి బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతోంది .
దేవత : నన్ను చూసి , బుజ్జితల్లి నవ్వులకు దేవతకూడా నవ్వుకున్నారు . సరే సరే ఇక ఆపండి వచ్చి కూర్చోండి మహేష్ గారూ ....... , కోపమూ తెప్పిస్తారు - ఇలా వెంటనే నవ్విస్తారు మీతో కాస్త జాగ్రత్తగా ఉండాలి .
థాంక్యూ మేడం .........
దేవత : ఎందుకు థాంక్యూ ....... ? .
నవ్విస్తాను అన్నందుకు .........
దేవత : అప్పుడు నేనుకదా థాంక్స్ చెప్పాల్సినది ........
మీరెలాగో చెప్పారు , అందుకే నేనే చెప్పాను .
దేవత : మళ్లీ నవ్వుకుని , ఇందుకే మీతో జాగ్రత్తగా ఉండాలి అన్నది అంటూ మొదట నాకు బిరియానీ - పప్పన్నం - పెరుగన్నం వడ్డించి , సేమ్ వడ్డించుకున్నారు .
బుజ్జితల్లికి బిరియానీ తినిపించి , దేవత పప్పన్నం తిని ఆ వెంటనే బిరియానీ తిన్నారు - నచ్చినట్లు తలదించుకునే తింటుండటం చూసి .......
మేడం - బుజ్జితల్లీ ....... ఎలా ఉందో చెప్పనేలేదు . ఎందుకంటే ఈ కాంబినేషన్ లో తినడం ఫస్ట్ టైం అందుకు ........
ఓకేసారి ఇద్దరూ సూపర్ అనడంతో సంతోషించి గబగబా తిని మ్మ్మ్ మ్మ్మ్ ...... సూపర్ అంటూ దేవత చాలు అన్నప్పుడల్లా గుంజీలు తీసి వడ్డించి వడ్డించుకుని మొత్తం ఖాళీ చేసేసాము .

ఒడిలో కూర్చోబెట్టుకున్న దేవతను ప్రక్కన కూర్చోబెట్టి , పాత్రలను శుభ్రం చేయడానికి దేవత లేవబోతే ........ 
మేడం మేడం ........ నేనున్నాను కదా మీరు మీ అంత అందమైన పొలాన్ని ఎంజాయ్ చెయ్యండి .
దేవత మళ్లీ కోపంతో చూస్తున్నారు . మీ అంత అందం అన్నదానికేనా ........ ఇప్పుడెలా ....... అధికాదు మేడం అక్కడ పాచీపట్టింది మీరు జారిపోతారు తడిచిపోతే ఇబ్బంది please please నాకివ్వండి అని అందుకుని క్షణంలో అక్కడ నుండి బయటపడి పాత్రలను శుభ్రం చేసి దేవతను చేరేసరికి .......
దేవత ....... తన ప్రాణమైన బుజ్జితల్లితోపాటు వరి పైరు మధ్యలోకివెళ్లి స్పృశిస్తూ ఆనందింస్తుండటం చూసి దేవతకు తెలియకుండా ఫోటోలు తీసాను .

అంకుల్ అని బుజ్జితల్లి మాటలు వినిపించగానే , దేవత చూసిందేమోనని గుండె ధడా అంది . వెంటనే అంకుల్ అంకుల్ ........ మీరూ రండి చాలా బాగుంది ఇక్కడ - మమ్మీ చెప్పింది మా ఊరిలో కూడా మా పొలాలు ఇలాగే ఉన్నాయట .........
వద్దులే కీర్తీ ........ నేను వస్తే మీ మమ్మీకి కోపం వచ్చేస్తుంది ప్చ్ ........
దేవత ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
బుజ్జితల్లి : చూశారుకదా మమ్మీ నవ్వుతున్నారు , అంటే పర్మిషన్ ఇచ్చినట్లే కమాన్ కమాన్ ........
అయితే ok ఈ మాత్రం చాలు దూసుకుపోతాను అని పొలంలోకి అడుగువేసేంతలో ......... బస్ హార్న్ మ్రోగింది .
దేవత : బుజ్జితల్లీ ....... ఆ అవసరం లేదులే అని గట్టిగా నవ్వుతూ నన్ను దాటుకుని రెండు లంచ్ బ్యాగులు అందుకుని బస్ వైపు నడిచారు . 
బుంగమూతి పెట్టుకున్న నన్ను వెనక్కు తిరిగితిరిగిచూస్తూ మరింతగా నవ్వుతూ రోడ్డు దగ్గరికి చేరి దాటబోతూ వెహికల్స్ వలన ఇబ్బందిపడుతుంటే ........ , పరుగునవెళ్లి మేడం జాగ్రత్త అని బుజ్జితల్లిని మరియు లంచ్ బ్యాగ్స్ అందుకుని రోడ్డు దాటించి బస్ ఎక్కడంతో బయలుదేరింది .

బుజ్జిపొట్ట నిండిపోవడం వల్లనేమో బస్సు కదిలిన కొద్దిసేపటికే నా బుజ్జితల్లి నన్ను హత్తుకుని నా గుండెలపై నిద్రపోతోంది .
ఆ సంతోషంలో దేవత ప్రక్కనే కూర్చున్నదన్న విషయమే మరిచిపోయి ముద్దులతో ప్రాణంలా జోకొడుతుండటం - ప్రక్కన ఎవరైనా గట్టిగా మాట్లాడితే ష్ ష్ ..... నెమ్మదిగా అని సర్ది చెప్పి నిద్రపుచ్చడం ....... దేవత చూస్తోందని తనవైపు చూసాను .
ఎంత సంతోషంతో - ఆరాధనతో చూస్తున్నారో తన కళ్ళల్లోని చెమ్మనే నిదర్శనం ......... - మేడం ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగాను .
దేవత : ఏమీ లేదు ఏమీలేదు అంటూ అటువైపుకు తిరిగి కళ్ళల్లో బాస్పాలను తుడుచుకున్నారు . ఆ క్షణం నుండీ నావైపు చూడనే చూడలేదు దేవత - ప్చ్ ...... అనవసరంగా అడిగాను - ఎంతో ఇష్టంతో చూస్తున్నారు అని నన్ను నేను తిట్టుకున్నాను . పర్లేదు నా బుజ్జితల్లి ....... నా గుండెలపై హాయిగా నిద్రపోతోంది ఉమ్మా ఉమ్మా ....... అంటూ ప్రాణంలా జోకొడుతూ నిద్రపుచ్చాను - కొద్దిసేపటికి దేవతకూడా విండో మిర్రర్ పై తలవాల్చి నిద్రలోకిజారుకున్నారు .

నా ప్రాణమైన ఇద్దరు ...... బుజ్జితల్లి ఏమో నాగుండెలపై - దేవతేమో నా ప్రక్కనే నిద్రపోతుండటం కలలోకూడా ఊహించలేదు ఇంతటి అందమైన దృశ్యాన్ని అంటూ ఫుల్ గా తినడం వలన కళ్ళు మూతలు పడుతున్నా కంట్రోల్ చేసుకుంటూ ఇద్దరినీ హృదయమంతా నింపుకుంటున్నాను . సమయమే తెలియనట్లు గంటలు క్షణాల్లా గడిచిపోతున్నాయి ఎప్పుడో కర్ణాటక బోర్డర్ దాటి ఆంధ్రా లో ప్రయాణిస్తున్నట్లు ఊర్లు ఊర్లు దాటిపోతున్నాయి .

దేవతను - బుజ్జితల్లిని మార్చి మార్చి తనివితీరా చూస్తూ నా కళ్ళు చివరికి దేవత నడుముపైకి చేరాయి గమ్యస్థానం అన్నట్లు ........ . ఒకవైపు నడుము భాగం పూర్తిగా దర్శనమిస్తుండటం చూసి జిల్లుమంది . పెదాల తడి క్షణక్షణానికే ఆరిపోతుంటే మళ్లీ మళ్లీ తడుముకుంటున్నాను . కూర్చోవడం వలన మడత పడిందీ ........ ఆఅహ్హ్ ....... ఆ సెక్సీదనానికి వొళ్ళంతా వేడిసెగలు - తియ్యనైన జలదరింపులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి . ఎంతసేపు లొట్టలేస్తూ కన్నార్పకుండా చూస్తున్నానో నాకే తెలియదు - సమయం కూడా ఉరకలేస్తోంది .
రేయ్ ....... మహేష్ గా ఎంతసేపు చూసి కరిగిపోతావు - నడుముపై నీ ఫేవరైట్ పుట్టుమచ్చను కనిపెట్టరా ఇడియట్ .........
Yes yes నా పుట్టుమచ్చ నా సెక్సీ పుట్టుమచ్చ అంటూ వేడిసెగలతో వణుకుతూనే తొంగి తొంగి చూస్తున్నా లాభం లేకపోయింది ఎందుకంటే కుడివైపు నడుము భాగం మొత్తం చీర కప్పేసి ఉండటంతో ........ ప్చ్ ప్చ్ ప్చ్ .......

అంకుల్ ....... 
తొంగి తొంగి చూడటం ఆపి బుజ్జితల్లివైపు చూసాను .
బుజ్జితల్లి : ఏమిటి చూస్తున్నారు అంటూ నావైపు చిరుకోపంతో చూస్తోంది . లంచ్ స్టాప్ లో కూడా ఇలానే వణుకుతూ మమ్మీవైపు మమ్మీ ....... వైపు చూస్తున్నారు .
లేదు లేదు బుజ్జితల్లీ ........ అలాంటిదేమీ లేదు ....... అని కంగారుపడుతూ బదులిచ్చాను .
బుజ్జితల్లి : రాంగ్ అంకుల్ రాంగ్ ........ , మీ దేవత - మీప్రాణమైనబుజ్జి ఏంజెల్ కు తెలిస్తే బాధపడతారు . మళ్లీ మమ్మీ ....... పై చూడకండి నాకు - మమ్మీకు కోపం వస్తుంది .
( నా ప్రియమైన దేవత - ప్రాణమైన బుజ్జి ఏంజెల్ మీరే కదా బుజ్జితల్లీ ........ ) బుజ్జితల్లీ ........ అధీఅధీ .......
బుజ్జితల్లి : నాకు ఏమీ చెప్పకండి అంకుల్ , మమ్మీకి తెలిస్తే కూడా బాధపడుతుంది అని నడుముపై చీరను కవర్ చేసింది .

మ్మ్మ్ ...... బుజ్జితల్లీ ...... అంటూ దేవత మేల్కొన్నారు . 
బుజ్జితల్లి : మమ్మీ మమ్మీ ........
బుజ్జితల్లీ sorry sorry .......
బుజ్జితల్లి : చెప్పనులే అంకుల్ , మీరు మంచివారు , మాకు ఇంత సహాయం చేస్తున్నారు , చూపు మాత్రం కంట్రోల్ చేసుకోండి .
దేవత : నా బంగారుతల్లీ ....... నిన్ను వదిలి హాయిగా నిద్రపోయాను అని నానుండి ఎత్తుకుని గుండెలపై హత్తుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు మమ్మీ ....... , నేనుకూడా అంకుల్ ఒడిలో హాయిగా నిద్రపోయానులే అంటూ దేవత బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . మమ్మీ మమ్మీ ...... ఏదో పెద్ద ఊరు వచ్చింది .
దేవత : అవునా బుజ్జితల్లీ ....... అంటూ మిర్రర్ విండో నుండి బయటకుచూసి , వెంటనే బుజ్జిచేతులను అందుకుని దండం పెడుతూ ప్రార్థిస్తున్నారు .
ఆశ్చర్యపోయి చూస్తే తిరుమల కొండలు - సాయం సమయంలో పచ్చదనంతో నిండుకున్న తిరుమల కొండలను చూసి నాకు తెలియకుండానే నా చేతులు జోడించి మొక్కుకున్నాను . 
దేవత : wow బ్యూటిఫుల్ ........ చివరి సూర్యకిరణాల వెలుగులో అత్యద్భుతం , బుజ్జితల్లీ ....... ఈ పెద్ద ఊరు తిరుపతి - నీకు చెప్పానుకదా ఏడుకొండలపై వెంకటేశ్వర స్వామి ఉన్నారని , అదిగో ఆ కొండల పైన ప్రపంచ ప్రసిద్ధమైన .........
బుజ్జితల్లి : ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పావు కదమ్మా ....... ఏడుకొండలపై దేవుడు నెలకొన్నారని - ఇప్పటికి ఎన్నోసార్లు మొక్కుకున్నా దర్శించుకోలేకపోయానని బాధపడుతూనే ఉన్నారని .........
దేవత : అందుకేనేమో నా వలన నా బుజ్జితల్లి కూడా కష్టాలు పడుతోంద లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ....... నన్ను మన్నించు అని ప్రాణంలా హత్తుకుని కన్నీళ్లు వదులుతున్నారు .
బుజ్జితల్లి : మా మమ్మీతో ఉంటే చాలు కష్టాలు - సంతోషాలను పట్టించుకోను మమ్మీ I love you sooooo మచ్ అని బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిచేతులతో కన్నీళ్లను తుడిచింది .
దేవత : లవ్ యు , I love you tooooo so so sooooooo మచ్ బుజ్జితల్లీ ....... , అదీకాకుండా మీ మావయ్య పెళ్ళిపత్రికను స్వామివారికి ఇవ్వాలనుకుని , తీరికలేని పొలం పనుల వలన కుదరలేకపోయిందని మీ తాతయ్యగారు ఫోనులో బాధపడ్డారు ప్చ్ ........ స్వామీ మన్నించు నెక్స్ట్ టైం ........

నెక్స్ట్ టైం వరకూ ఎందుకండీ వేచి చూడటం - ఫ్లై ఓవర్ కూలడంతో సిటీ బస్ కదలకపోవడం - ట్రైన్ మిస్ అవ్వడం - తిరుపతి మార్గం ద్వారానే ప్రయాణం - పెద్ద ఊరు వచ్చిందని మన ...... sorry sorry కోప్పడకండి మీ బుజ్జితల్లి నిద్రలేపడం .......... అన్నీ అన్నీ coincidence తో మిమ్మల్ని తమ దగ్గరకే ఎలా రప్పించుకున్నారో చూడండి - ఇంతకన్నా అదృష్టం అవకాశం ఎవరికైనా లభిస్తుందా చెప్పండి . మేడం ....... మీదగ్గర extra పెళ్ళిపత్రిక ఉందా ? .
దేవత : మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు తెలిసినవాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వు తల్లీ అని కొన్ని ఇచ్చారు నాన్నగారు .
సూపర్ ........ , మీకు ఇష్టమైతే చెప్పండి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించి - పెళ్ళిపత్రికను ఇప్పించి సేఫ్ గా ఊరికి తీసుకెళతాను .
బుజ్జితల్లి : నాకు ఇష్టమే నాకు ఇష్టమే ...... మమ్మీ మమ్మీ ....... ఎన్నిసార్లు చెప్పి బాధపడ్డారు - మళ్లీ మిమ్మల్ని అలా చూడకూడదు వెళదాము మమ్మీ .........
దేవత : బుజ్జితల్లివైపు చూసి పెదాలపై చిరునవ్వులతో నాకు ఇష్టమే కానీ నాన్నగారికి ఉదయం 5 గంటలకల్లా వచ్చేస్తామని బస్సులో వస్తున్నామని కాల్ చేసి చెప్పాను - మాకోసం వచ్చి వేచిచూస్తారు .
అదే ప్రాబ్లమ్ అయితే ఈ బస్సు మన ........ కోప్పడకండి sorry sorry మీ ఊరు చేరేలోపు మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత నాది - ఈ ఏడుకొండల ముందు ప్రామిస్ చేస్తున్నాను - నాపై నమ్మకం లేకపోయినా వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంచి భక్తితో కదలండి - స్వామి ఉండగా ........
దేవత : నమ్మకం ఉంది - బుజ్జితల్లివైపు చూసి సంతోషంతో నవ్వారు .
అదే గ్రీన్ సిగ్నల్ అనుకుని డ్రైవర్ స్టాప్ స్టాప్ స్టాప్ అని కేకలువేసి , మేడం ....... ఇక ఒక్క క్షణం కూడా ఎక్కడా వృధా కాకూడదు రండి అని మా రెండు లగేజీ బ్యాగులు భుజాలవెనుక వేసుకుని బుజ్జితల్లిని ఎత్తుకుని కిందకుదిగాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 07-10-2021, 10:41 AM



Users browsing this thread: 44 Guest(s)