10-10-2021, 07:55 PM
(09-10-2021, 01:06 AM)rasikudu Wrote:పెద్ద రమణి - No Date - 34 Pages
ఇందులో మొదటి కథ కామ దాహం వెరైటీగా వుంది. మొత్తం ఆ కాలంలో ప్రముఖ శృంగార రచయితల కలయికతో కథ ఆరంబించడంతో ఆతృతగా చదివా. కథ అంత గొప్పగా లేదు కానీ, ఈ పుస్తకాల వల్ల పరిచయ మయ్యిన రచయితల ప్రస్తావన వుంది. ఇంతకు ముందు ఫోరమ్ లో NS కుసుమ, నాచర్ల సూర్యనారాయణ ఒకరా కాదా అన్న డిబేట్ వుంది. ఈ కథ ప్రకారం ఇద్దరూ వేరే అన్నట్టు అనిపించింది.