Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శైలజ, గ్లోరీ,శృతి,సైదా..(అనుకోకుండా..)
Exclamation 
ఆటో ను ఆష్ హోటల్ కి తీసుకువెళ్లారు...ఒక్కరూంలో జఫ్రీ ను పడేసి బాగా కొట్టారు..
కొద్దిసేపటికి ఆష్ కూడా వచ్చాడు..
"నువ్వు ఎవరి మనిషిఓ చెప్పూ... లేకపోతే చస్తావ్"అన్నాడు..ఆష్.
"మసూద్ "అన్నాడు స్పృహ పోతుంటే జాఫ్రీ..
నీళ్లు చల్లి లేపారు..
"ఎక్కడుంటాడు"అడిగాడు..నీగ్రో..
వాడు మసూద్ ఉండే మటన్ కొట్టు అడ్రెస్ చెప్పాడు..
వాడిని అక్కడే వదిలేసి కార్ లో ఆ షాప్ వద్దకు వెళ్లి చూసారు..4 గురు..
"వీడు ఎందుకు శేషయ్య ను చంపాలి అనుకున్నాడు...మన మీద వీళ్ళ నిఘా ఉందా..ఉంటే వీళ్ళు ఎవరు"ఆలోచిస్తూ చెప్పాడు ఆష్..
ముగ్గురూ మాట్లాడలేదు..
తెలిసిన డీసీపీ వద్దకు వెళ్లి వివరాలు చెప్పాడు ఆష్..
వాళ్ళు రికార్డ్ వెరిఫై చేసి"మసూద్ చిన్న రౌడి..కానీ రౌడి షీట్ లేదు..పిస్టల్ మైంటైన్ చేయడం కష్టం.."అన్నారు వాళ్ళు..
ఆష్ బయటకు వచ్చి కార్ ఎక్కుతూ"వీడి మీద క్రైమ్ రికార్డ్ లేదు..అయిన మన వెంట పడుతున్నారు...అంటే ...
బహుశా నా కొడుకుని కూడా వీళ్ళే తీసుకుపోయియుంటారా"అన్నాడు ఆలోచిస్తూ..
శామ్యూల్ కి ఈ వలయం చూసి భయం పట్టుకుంది..
"సరే మీ పనులు చేసుకోండి..జాగ్రత్తగా"అని వాళ్ళని పంపేసి..హోటల్ కి వెళ్ళాడు..
"వీడిని వడలకుడదు"అనుకుంటూ గన్ తీసుకుని రూమ్ డోర్ తీసాడు..ఖాళీగా ఉంది..
వెనక డోర్ పగలగొట్టి ఉంది..బాల్కనీ నుండి జాఫ్రీ పారిపోయాడు..
ఆష్ కి మొదటిసారి భయం పట్టుకుంది..
****
జాఫ్రీ సూటిగా మసూద్ ను కలిసి జరిగింది చెప్పాడు..రషీద్ కూడా అక్కడే ఉన్నాడు..
"అసలేంటి ఇదంత"అన్నాడు రషీద్.
"ఒక అమ్మాయిని శేషయ్య అనే వాడు దేన్గాడు. దాని మొగుడు హెల్ప్ అడిగాడు..వీడిని పంపాను"అని..
"నిన్ను కట్టేసింది ఏ హోటల్,, ఎవరిది"అడిగాడు మసూద్.
"మెయిన్ సెంటర్ లో ఉండే ప్లాజా"అన్నాడు జాఫ్రీ.
"అది ఆశీర్వాదం గాడిది.. శేషయ్య వాడి మనిషా"అన్నాడు మసూద్.
తరువాత"సరే నువ్వు కొన్నాళ్ళు బయట తిరక్కు"అని పంపేసాడు.
"వాడు నీ గురించి enquiry చేస్తాడు..అడ్రెస్ తెలిసిందిగా.. వాడి కొడుకుని లేపేసింది మనమే అని తెలిస్తే"అన్నాడు రషెడ్.
"అంతవరకు రాదు"అన్నాడు మసూద్ భయ పడుతూనే..
*****
శైలజ స్కూల్ కి వచ్చింది కానీ శేషయ్య చేసిన పనికి వేడెక్కి ఉంది..క్లాస్ చెప్పిన మూడ్ కుదరలేదు..
"శేషయ్య, శశి,రషీద్ ముగ్గురి తో రిలేషన్ ఉన్నా వేడెక్కినపుడు ఎవరు ఉండరు"అని గొణుక్కుంది..
*****
రెండు రోజుల తరువాత పిల్లల్ని స్కూల్ బస్ లో ఎక్కించి జాస్మిన్ ను తొడిచ్చి పంపారు..
ఆమె ఇన్ఫార్మషన్ ఇవ్వడంతో రమ్య జీప్ లో వెళ్లి ఊరు దాటలోపు ఆపింది..
"ఎవరు వీళ్లంతా"అడిగింది రమ్య.
"వీళ్ళని మా స్కూల్ వాళ్ళు దత్తత ఇచ్చారు..అప్పగించడానికి తీసుకుపోతున్నాము"చెప్పాడు డ్రైవర్..
"ముందు బస్ సెక్యురిటి హోం కి నడుపు"అంది రమ్య.
విషయం తెలిసి ఆష్ స్మిత కి ఫోన్ చేసాడు.
"నేను ఇలాంటి హెల్ప్ చేయను"అంది..స్మిత.
"పేపర్స్ వెరిఫై చేసుకోమను..ప్రాబ్లెమ్ లేకపోతే వదిలేయమను..enquiry వద్దు"అన్నాడు.
**
స్మిత సెక్యురిటి హోమ్ కి ఫోన్ చేసి రమ్య ని అడిగింది..
"లీగల్ ప్రాబ్లెమ్ ఉందా"అని.
"లేదు ..అన్ని సరిగ్గా ఉన్నాయి కానీ...డీప్ గా enquiry చేస్తాను"అంది రమ్య.
"వాళ్ళ పేరెంట్స్ ఇష్టపడి దత్తత ఇస్తే మనకెందుకు వదిలేయ్"అంది స్మిత.
రమ్య విసుక్కుంటు వదిలేసింది..
జాస్మిన్ విచారంగా బస్ ఎక్కింది...గోవా లో ఆష్ చెప్పిన చోట అప్పగించి వచ్చేసింది..
****
రమ్య ఫోన్ లో చెప్పిన వివరాలు సైదా కి చెప్పాడు కుమార్..
"వీడిని ఆపడం కుదరదు.. లేపేయాలి"అన్నాడు ఆలోచిస్తూ..
సైదా వీక్లీ లో పేర్లు ంంమార్చి న్యూస్ రాసేసింది..
*****


Like Reply


Messages In This Thread
RE: అనుకోకుండా.. - by raaki - 07-06-2021, 07:01 AM
RE: అనుకోకుండా.. - by Vijayrt - 07-06-2021, 08:28 AM
RE: అనుకోకుండా.. - by K.rahul - 07-06-2021, 10:21 AM
RE: అనుకోకుండా.. - by PPY1890 - 07-06-2021, 01:14 PM
RE: అనుకోకుండా.. - by Ksr - 07-06-2021, 02:27 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 07-06-2021, 03:25 PM
RE: అనుకోకుండా.. - by Freyr - 07-06-2021, 07:54 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 07-06-2021, 10:55 PM
RE: అనుకోకుండా.. - by Sai743 - 07-06-2021, 11:09 PM
RE: అనుకోకుండా.. - by Sai743 - 08-06-2021, 12:03 AM
RE: అనుకోకుండా.. - by Freyr - 08-06-2021, 07:53 AM
RE: అనుకోకుండా.. - by PPY1890 - 08-06-2021, 01:16 PM
RE: అనుకోకుండా.. - by Vijayrt - 08-06-2021, 04:33 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 08-06-2021, 04:41 PM
RE: అనుకోకుండా.. - by Freyr - 08-06-2021, 05:59 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 08-06-2021, 07:46 PM
RE: అనుకోకుండా.. - by Vijayrt - 08-06-2021, 08:18 PM
RE: అనుకోకుండా.. - by Freyr - 08-06-2021, 10:52 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 08-06-2021, 11:35 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 09-06-2021, 05:51 PM
RE: అనుకోకుండా.. - by thecolt - 09-06-2021, 06:36 PM
RE: అనుకోకుండా.. - by Freyr - 09-06-2021, 10:04 PM
RE: అనుకోకుండా.. - by bobby - 09-06-2021, 10:51 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 09-06-2021, 11:17 PM
RE: అనుకోకుండా.. - by Freyr - 10-06-2021, 07:41 AM
RE: అనుకోకుండా.. - by PPY1890 - 10-06-2021, 01:42 PM
RE: అనుకోకుండా.. - by thecolt - 10-06-2021, 01:58 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 10-06-2021, 04:30 PM
RE: అనుకోకుండా.. - by Freyr - 10-06-2021, 09:39 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 10-06-2021, 11:02 PM
RE: అనుకోకుండా.. - by Tik - 11-06-2021, 11:45 AM
RE: అనుకోకుండా.. - by PPY1890 - 11-06-2021, 01:20 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 11-06-2021, 02:56 PM
RE: అనుకోకుండా.. - by svsramu - 11-06-2021, 02:56 PM
RE: అనుకోకుండా.. - by Freyr - 11-06-2021, 09:54 PM
RE: అనుకోకుండా.. - by bobby - 11-06-2021, 11:29 PM
RE: అనుకోకుండా.. - by Vijayrt - 13-06-2021, 06:43 AM
RE: అనుకోకుండా.. - by PPY1890 - 13-06-2021, 01:02 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 13-06-2021, 07:45 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 13-06-2021, 10:13 PM
RE: అనుకోకుండా.. - by bobby - 14-06-2021, 12:21 AM
RE: అనుకోకుండా.. - by svsramu - 14-06-2021, 05:39 AM
RE: అనుకోకుండా.. - by Freyr - 14-06-2021, 05:09 PM
RE: అనుకోకుండా.. - by Sai743 - 14-06-2021, 09:58 PM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 15-06-2021, 06:13 AM
RE: అనుకోకుండా.. - by bobby - 15-06-2021, 04:35 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 15-06-2021, 06:19 PM
RE: అనుకోకుండా.. - by Freyr - 17-06-2021, 09:12 PM
RE: అనుకోకుండా.. - by bobby - 17-06-2021, 11:07 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 17-06-2021, 11:13 PM
RE: అనుకోకుండా.. - by krish - 18-06-2021, 06:18 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 18-06-2021, 06:27 AM
RE: అనుకోకుండా.. - by Sai743 - 23-06-2021, 11:22 AM
RE: అనుకోకుండా.. - by Sai743 - 24-06-2021, 01:20 PM
RE: అనుకోకుండా.. - by bobby - 27-06-2021, 10:21 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 27-06-2021, 10:42 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 28-06-2021, 05:19 AM
RE: అనుకోకుండా.. - by Freyr - 28-06-2021, 07:20 AM
RE: అనుకోకుండా.. - by Sai743 - 28-06-2021, 01:41 PM
RE: అనుకోకుండా.. - by PPY1890 - 28-06-2021, 01:47 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 01-07-2021, 01:18 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 10-07-2021, 06:32 AM
RE: అనుకోకుండా.. - by Tik - 13-07-2021, 10:10 AM
RE: అనుకోకుండా.. - by phanic - 13-07-2021, 08:24 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 13-07-2021, 11:20 PM
RE: అనుకోకుండా.. - by bobby - 14-07-2021, 01:54 AM
RE: అనుకోకుండా.. - by MrVVIP - 14-07-2021, 01:55 PM
RE: అనుకోకుండా.. - by Tik - 14-07-2021, 06:23 PM
RE: అనుకోకుండా.. - by bobby - 15-07-2021, 01:11 AM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 15-07-2021, 05:03 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 16-07-2021, 09:43 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 16-07-2021, 11:00 PM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 17-07-2021, 08:17 AM
RE: అనుకోకుండా.. - by phanic - 17-07-2021, 09:37 AM
RE: అనుకోకుండా.. - by PPY1890 - 17-07-2021, 01:25 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 17-07-2021, 09:06 PM
RE: అనుకోకుండా.. - by Shafe - 18-07-2021, 12:59 AM
RE: అనుకోకుండా.. - by bobby - 18-07-2021, 04:41 AM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 18-07-2021, 06:39 AM
RE: అనుకోకుండా.. - by hai - 18-07-2021, 02:19 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 18-07-2021, 05:27 PM
RE: అనుకోకుండా.. - by phanic - 18-07-2021, 06:32 PM
RE: అనుకోకుండా.. - by Abboosu - 18-07-2021, 09:44 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 19-07-2021, 06:32 AM
RE: అనుకోకుండా.. - by will - 19-07-2021, 05:18 PM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 19-07-2021, 06:15 PM
RE: అనుకోకుండా.. - by bobby - 20-07-2021, 02:18 AM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 20-07-2021, 11:44 AM
RE: అనుకోకుండా.. - by barr - 21-07-2021, 12:29 AM
RE: అనుకోకుండా.. - by Venkat - 21-07-2021, 07:41 PM
RE: అనుకోకుండా.. - by Sai743 - 21-07-2021, 07:54 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 21-07-2021, 11:18 PM
RE: అనుకోకుండా.. - by bobby - 21-07-2021, 11:53 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 22-07-2021, 10:28 PM
RE: అనుకోకుండా.. - by will - 23-07-2021, 09:49 AM
RE: అనుకోకుండా.. - by hai - 27-07-2021, 05:44 PM
RE: అనుకోకుండా.. - by Abboosu - 27-07-2021, 09:09 PM
RE: అనుకోకుండా.. - by barr - 31-07-2021, 01:53 PM
RE: అనుకోకుండా.. - by phanic - 05-08-2021, 07:04 AM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 05-08-2021, 04:20 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 09-08-2021, 06:44 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 11-08-2021, 01:20 PM
RE: అనుకోకుండా.. - by phanic - 11-08-2021, 04:04 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 11-08-2021, 04:10 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 11-08-2021, 04:48 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 11-08-2021, 09:57 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 11-08-2021, 10:16 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 11-08-2021, 11:34 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 12-08-2021, 07:32 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 13-08-2021, 06:42 AM
RE: అనుకోకుండా.. - by bobby - 13-08-2021, 01:09 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 14-08-2021, 05:22 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 14-08-2021, 09:38 PM
RE: అనుకోకుండా.. - by Nani286 - 14-08-2021, 10:44 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 14-08-2021, 11:24 PM
RE: అనుకోకుండా.. - by bobby - 15-08-2021, 05:38 AM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 15-08-2021, 08:16 AM
RE: అనుకోకుండా.. - by Kasim - 15-08-2021, 03:47 PM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 15-08-2021, 09:09 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 15-08-2021, 11:24 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 16-08-2021, 08:38 AM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 16-08-2021, 04:33 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 16-08-2021, 04:44 PM
RE: అనుకోకుండా.. - by bobby - 17-08-2021, 12:08 AM
RE: అనుకోకుండా.. - by Aavii - 17-08-2021, 06:31 AM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 17-08-2021, 03:56 PM
RE: అనుకోకుండా.. - by barr - 18-08-2021, 07:00 AM
RE: అనుకోకుండా.. - by Kasim - 19-08-2021, 12:45 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 19-08-2021, 02:01 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 19-08-2021, 02:55 PM
RE: అనుకోకుండా.. - by sarit11 - 19-08-2021, 11:11 PM
RE: అనుకోకుండా.. - by bobby - 20-08-2021, 02:06 AM
RE: అనుకోకుండా.. - by Kasim - 20-08-2021, 08:47 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 20-08-2021, 09:33 PM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 20-08-2021, 09:44 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 20-08-2021, 11:00 PM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 21-08-2021, 05:25 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 21-08-2021, 07:34 AM
RE: అనుకోకుండా.. - by Sai743 - 21-08-2021, 08:47 AM
RE: అనుకోకుండా.. - by Kasim - 21-08-2021, 01:03 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 21-08-2021, 03:23 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 22-08-2021, 02:15 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 22-08-2021, 02:18 PM
RE: అనుకోకుండా.. - by bobby - 22-08-2021, 11:31 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 23-08-2021, 04:47 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 23-08-2021, 10:35 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 24-08-2021, 07:56 PM
RE: అనుకోకుండా.. - by bobby - 24-08-2021, 09:18 PM
RE: అనుకోకుండా.. - by MINSK - 25-08-2021, 06:37 PM
RE: అనుకోకుండా.. - by vr1568 - 02-09-2021, 01:21 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 06-09-2021, 03:22 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 06-09-2021, 11:09 PM
RE: అనుకోకుండా.. - by bobby - 07-09-2021, 12:03 AM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 07-09-2021, 06:16 AM
RE: అనుకోకుండా.. - by Venrao - 09-09-2021, 04:56 PM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 10-09-2021, 06:12 AM
RE: అనుకోకుండా.. - by bobby - 12-09-2021, 11:48 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 13-09-2021, 04:00 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 19-09-2021, 02:25 PM
RE: అనుకోకుండా.. - by raj558 - 22-09-2021, 09:19 AM
RE: అనుకోకుండా.. - by Sai743 - 23-09-2021, 05:45 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 04-10-2021, 11:48 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 09-10-2021, 09:51 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 09-10-2021, 11:24 PM
RE: అనుకోకుండా.. - by bobby - 10-10-2021, 01:01 AM
RE: అనుకోకుండా.. - by Kasim - 10-10-2021, 09:56 AM
RE: అనుకోకుండా - by కుమార్ - 11-10-2021, 06:59 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 11-10-2021, 09:54 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 11-10-2021, 11:47 PM
RE: అనుకోకుండా.. - by bobby - 12-10-2021, 12:28 AM
RE: అనుకోకుండా.. - by Kasim - 13-10-2021, 06:44 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 13-10-2021, 02:32 PM
RE: అనుకోకుండా.. - by raj558 - 13-10-2021, 07:06 PM
RE: అనుకోకుండా.. - by bobby - 14-10-2021, 01:21 AM
RE: అనుకోకుండా.. - by Venkat - 20-10-2021, 11:44 AM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 26-10-2021, 01:49 PM
RE: అనుకోకుండా.. - by Rajesh - 31-10-2021, 07:40 AM
RE: అనుకోకుండా.. - by will - 02-11-2021, 03:37 AM
RE: అనుకోకుండా.. - by will - 02-11-2021, 03:38 AM
RE: అనుకోకుండా.. - by Kasim - 02-11-2021, 07:04 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 02-11-2021, 02:57 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 02-11-2021, 03:04 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 02-11-2021, 03:55 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 02-11-2021, 03:55 PM
RE: అనుకోకుండా.. - by BR0304 - 03-11-2021, 06:19 AM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 03-11-2021, 07:07 AM
RE: అనుకోకుండా.. - by phanic - 03-11-2021, 07:20 AM
RE: అనుకోకుండా.. - by Nani19 - 03-11-2021, 12:41 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 03-11-2021, 11:53 PM
RE: అనుకోకుండా.. - by bobby - 06-11-2021, 01:22 AM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 06-11-2021, 07:48 AM
RE: అనుకోకుండా.. - by raj558 - 07-11-2021, 01:00 AM
RE: అనుకోకుండా.. - by will - 07-11-2021, 01:38 AM
RE: అనుకోకుండా.. - by Sunny73 - 07-11-2021, 08:03 AM
RE: అనుకోకుండా.. - by will - 07-11-2021, 01:28 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 08-11-2021, 01:02 AM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 08-11-2021, 03:21 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 09-11-2021, 11:31 PM
RE: అనుకోకుండా.. - by bobby - 10-11-2021, 01:29 AM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 12-11-2021, 03:32 PM
RE: అనుకోకుండా.. - by will - 14-11-2021, 04:00 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 14-11-2021, 04:20 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 14-11-2021, 10:25 PM
RE: అనుకోకుండా.. - by BR0304 - 14-11-2021, 10:31 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 14-11-2021, 10:44 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 15-11-2021, 07:09 AM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 15-11-2021, 01:05 PM
RE: అనుకోకుండా.. - by will - 15-11-2021, 03:34 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 15-11-2021, 03:39 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 15-11-2021, 11:01 PM
RE: అనుకోకుండా.. - by bobby - 16-11-2021, 12:58 AM
RE: అనుకోకుండా.. - by barr - 16-11-2021, 11:58 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 16-11-2021, 09:28 PM
RE: అనుకోకుండా.. - by raj558 - 18-11-2021, 11:16 PM
RE: అనుకోకుండా.. - by will - 21-11-2021, 06:16 PM
RE: అనుకోకుండా.. - by will - 21-11-2021, 06:16 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 21-11-2021, 11:03 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 22-11-2021, 11:35 AM
RE: అనుకోకుండా.. - by will - 22-11-2021, 12:46 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 22-11-2021, 08:37 PM
RE: అనుకోకుండా.. - by will - 23-11-2021, 05:14 PM
RE: అనుకోకుండా.. - by bobby - 23-11-2021, 10:57 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 24-11-2021, 12:10 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 24-11-2021, 06:41 AM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 24-11-2021, 03:30 PM
RE: అనుకోకుండా.. - by raj558 - 25-11-2021, 12:39 AM
RE: అనుకోకుండా.. - by will - 25-11-2021, 08:51 AM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 30-11-2021, 03:03 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 30-11-2021, 06:14 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 04-12-2021, 03:47 PM
RE: అనుకోకుండా.. - by will - 31-12-2021, 01:30 PM
RE: అనుకోకుండా.. - by Biggg - 03-01-2022, 12:04 PM
RE: అనుకోకుండా.. - by Domnic - 07-01-2022, 09:38 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 09-01-2022, 09:01 PM
RE: అనుకోకుండా.. - by bobby - 09-01-2022, 11:49 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 10-01-2022, 04:48 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 10-01-2022, 11:36 PM
RE: అనుకోకుండా.. - by bobby - 11-01-2022, 02:19 AM
RE: అనుకోకుండా.. - by Venrao - 11-01-2022, 10:37 PM
RE: అనుకోకుండా.. - by raj558 - 13-01-2022, 02:01 AM
RE: అనుకోకుండా.. - by sexy789 - 27-01-2022, 03:36 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 27-01-2022, 04:42 PM
RE: అనుకోకుండా.. - by ghoshvk - 19-02-2022, 10:37 PM
RE: అనుకోకుండా.. - by will - 20-02-2022, 12:55 AM
RE: అనుకోకుండా.. - by vg786 - 22-02-2022, 01:56 AM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 22-02-2022, 03:29 PM
RE: అనుకోకుండా.. - by vg786 - 10-04-2022, 10:46 AM
RE: అనుకోకుండా.. - by Venrao - 11-04-2022, 11:36 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 12-04-2022, 02:13 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 13-04-2022, 03:28 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 13-04-2022, 04:20 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 14-04-2022, 04:22 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 14-04-2022, 11:11 PM
RE: అనుకోకుండా.. - by ramd420 - 16-04-2022, 06:06 AM
RE: అనుకోకుండా.. - by Venkat - 17-04-2022, 11:50 AM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 18-04-2022, 10:04 PM
RE: అనుకోకుండా.. - by Ram 007 - 21-04-2022, 10:13 PM
RE: అనుకోకుండా.. - by Venrao - 21-04-2022, 10:55 PM
RE: అనుకోకుండా.. - by Kasim - 24-04-2022, 10:38 AM
RE: అనుకోకుండా.. - by Venrao - 26-04-2022, 10:58 PM
RE: అనుకోకుండా.. - by vg786 - 27-04-2022, 03:58 AM
RE: అనుకోకుండా.. - by Ravanaa - 27-04-2022, 04:48 AM
RE: అనుకోకుండా.. - by ramd420 - 27-04-2022, 02:33 PM
RE: అనుకోకుండా.. - by Ravanaa - 27-04-2022, 05:10 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 29-04-2022, 04:19 PM
RE: అనుకోకుండా.. - by will - 29-04-2022, 11:05 PM
RE: అనుకోకుండా.. - by will - 29-04-2022, 11:15 PM
RE: అనుకోకుండా.. - by vg786 - 30-04-2022, 09:45 AM
RE: అనుకోకుండా.. - by will - 30-04-2022, 12:03 PM
RE: అనుకోకుండా.. - by vg786 - 30-04-2022, 09:29 PM
RE: అనుకోకుండా.. - by will - 01-05-2022, 02:42 AM
RE: అనుకోకుండా.. - by sarit11 - 12-11-2022, 06:57 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 22-09-2023, 06:44 PM
RE: అనుకోకుండా.. - by will - 24-09-2023, 07:21 PM
RE: అనుకోకుండా.. - by hai - 16-11-2022, 03:49 PM
RE: అనుకోకుండా.. - by hai - 18-11-2022, 11:15 PM
RE: అనుకోకుండా.. - by raj558 - 22-11-2022, 09:59 AM
RE: అనుకోకుండా.. - by sri7869 - 21-03-2023, 11:23 PM
RE: అనుకోకుండా.. - by Venkat - 22-03-2023, 11:50 AM
RE: అనుకోకుండా.. - by sri7869 - 22-03-2023, 02:24 PM
RE: అనుకోకుండా.. - by vg786 - 24-09-2023, 08:38 PM
RE: అనుకోకుండా.. - by Ravi21 - 24-02-2024, 04:16 PM



Users browsing this thread: Manu12345, Nagendra1447, Pilla, shakehand, ynsrinivas, 21 Guest(s)