Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#31
అటువైపు నుండి ధీర్గత్ లైన్లోనికి రాంగానే ఫోన్ మాన్విత కిచ్చాడు.అదురుతున్న చేతులతో ఫోన్ తీసుఒని వాడి గొంతు వినగానే దుఖాన్ని ఆపుకొంటూ, నాన్న సుకృతలి ఎలా ఉన్నార్రా?
అమ్మా అదీ అదీ నాన్నా చెల్లాయ్ లిద్దరూ అంటూ ఏదో చెప్ప బోతూ ఉంటే కాల్ కట్ అయ్యింది.
అదురుతున్న గుండెలను చిక్కబట్టుకొంటూ మాన్విత గట్టిగా హలో హలో అంటూ అరవసాగింది.
బెర్టో మళ్ళీ కాల్ బుక్ చేసాడు గాని చాలా సేపటివరకూ కనెక్ట్ కాలేదు.ఓ గంత తరువాత కాల్ కనెక్ట్ కాంగానే ధీర్గత్తో హవ్యక్ మాట్లాడాడు.
ధీర్గత్ నీరసంగా మాట్లాడుతూ వారిద్దరూ బానే ఉన్నారనీ తొందరలోనే విడుదల చేస్తారని చెప్పి కట్ చేసాడు.
ముగ్గురూ క్షేమంగా ఉన్నరని హవ్యక్ చెప్పింది విని గట్టిగా ఊపిరి పీల్చుకొంది మాన్విత.
భయపడాల్సింది ఏమీ లేదని బెర్టో ధైర్యం చెప్పాడు.
ధీర్గత్ తో మాట్లాడం వల్ల మాన్విత కు హవ్యక్ ఆయన మాటల మీద నమ్మకం వచ్చేసింది.ఆయన తన వరకూ చేయాల్సిందంతా చేస్తున్ననై అన్నీ సవ్యంగా జరిగితే ఆ ముగ్గురినీ అక్కడినుండి తప్పించే ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు.
ఆయనకు థ్యాంక్స్ చెప్పి బయలు దేరుతుంటే , బెర్టో, స్వీకృత్ ను పక్కకు పిలిచి మాన్వితను ఈ రాత్రికి ఇక్కడే ఉంచి వెళ్ళమని అడిగాడు.
ఇక మాన్విత కు ఉండక తప్పింది కాదు.
హవ్యక్ స్వీకృత్ అక్కడనుండి బయలు దేరి వచ్చేసారు.వస్తూ ఇంటి దగ్గరికి వచ్చేంతవరకూ ఇద్దరూ ఏమీ మాటాడుకోలేదు
స్వీకృత్ ఇంటికొచ్చాక మందు బాటల్ ను తీసుకొంటూ హవ్యక్ ను కూడా కంపెనీ ఇవ్వమని చెప్పి తనకూ పెగ్ పోసి ఇచ్చాడు.
రెండు మూడు పెగ్ లయ్యాక స్వీకృత్,హవ్యక్ నీవు మానసికంగా చాలాబలమైన వాడివని నమ్మ వచ్చా? అని అన్నాడు.
హవ్యక్ ఆయన వంక తేరిపార చూసి మీకా సందేహం అక్కర్లేదంకుల్, మీరేం చెప్పలనుకొంటున్నరో కూడా నాకు తెలుసు.
స్వీకృత్ ఆశ్చర్యంగా చూస్తూ అంటే?
హవ్యక్ కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా ధీర్గత్ నాకంతా చెప్పాడు అంకుల్,ఇప్పట్లో నాన్న గారి మరణం విశయం సుకృత మిస్సింగ్ విశయం అమ్మతో ఏమీ చెప్పవద్దండి. ఆమెను ఓదార్చడానికి నాకు కావాల్సినంత శక్తి లేదు.ఆమె ఒంటరి తనంతో ఏదైనా చేసుకొంటే అపైన దిక్కు విచారించేవాడుండడు.
స్వీకృత్ హవ్యక్ దూరదృష్టిని మనసులోనే అభినందించి, ఇవ్వాళ కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా,
హవ్యక్ :- అవునంకుల్ మేము ఏదో ఒకలా ఇండియా చేరుకొంటే మెల్లగా నాన్నగారి విశయం చెప్పి తనని సముదాయించవచ్చు. అక్కడైతే మాతో పాటు మా బందువులు కూడా ఉంటారు కాబట్టి తను తొందరలోనే కోలుకొగలదు.
నిజమే హవ్యక్ కాకపోతే మీ నాన్న గారి కోసమే తను ఇంతటి త్యాగానికి పూనుకొంది. ఇప్పుడు ఆయనే లేరని తెలిసాక కూడా అమెను అక్కడే వదలి రావడం సబబా?
హవ్యక్ :-మీరన్నది కరెక్టే అంకుల్ ఐతే బెర్టో మీద అమ్మ కి మంచి గురి ఏర్పడింది. మేము ఇక్కడ ఉన్నన్నాళ్ళూ అమ్మకు విశయం తెలియక పోవడమే మంచిది.ఆ రకంగానైనా అమ్మ మానసికంగా సిద్దపడి ఉంటుంది.
స్వీకృత్ ఇంకేమీ మాటాడలేకపోయాడు.
కాసేపయ్యాక స్వీకృత్, ,హవ్యక్ నాకు మనసొప్పడం లేదు.ఏదో ఒక రకంగా ఇండియాకు వెళ్ళి ఏదైనా సమాచారం దొరుకుతుందేమో విచారించుకొని వస్తాను.అదీ గాకుండా నేనొక్కడినే వెళితే నాపై అంతగా అనుమానం రాదు.అక్కడ మీవాళ్ళకు సంబందించిన సమాచారం ఏదైనా దొరుకుతుందేమో కనుక్కొంటాను.నీకు తెలిసీ అక్కడెవరైనా ఉన్నారా?
హవ్యక్ :- ఉన్నరంకుల్,ఆ వివరాలు ఇస్తాను. కాని మీకేదైనా ఇబ్బందేమో?
ఆ విశయాలు నేను చూసుకోగలను.ఎలానూ షిప్ కెప్టెన్ గనుక,ఇండియాలోకి ఎలా ప్రవెశించాలో బాగా తెలుసు. ఒక వేళ ఈ బుడత కీచు సైన్యానికి దొరికినా బెర్టో సహయం తీసుకొని బయటపడగలను.
హవ్యక్ ఇండియాలో ఆంధ్రా ప్రాంతంలో ఉన్న తమ నాన్నమ్మ వాళ్ల చిరునామా ఇచ్చాడు.
స్వీకృత్ ఉదయాన్నే రెడీ ఆయి బయలు దేరుతూ, నీ వెళ్ళి మీ అమ్మను పిక్ అప్ చేసుకొని రా నేను రెండు మూడు రోజుల్లో టెలీఫోన్ చేస్తాను.
హవ్యక్ :- సరే అంకుల్ అంటూ తనూ రెడీ అయ్యి బెర్టొ ఆఫీసు దగ్గరకెళ్ళాడు.
హవ్యక్ బెర్టో ఆఫీసు దగ్గరికెళ్ళేసరికి,అమ్మ బెర్టొ భార్య మోహనతో కలిసి కబుర్లాడుతూ ఉంది.
హవ్యక్ కు మనసంతా జాలితో నిండిపోయింది.అదే సమయంలో బెర్టొ మీద కోపం కూదా వచ్చింది. నాన్న విశయం తెలిసినా కూడా ఈయన అమ్మను కోరుకొన్నాడంటే ఎంత నీచమైన వాడో అర్థం అవుతూనే ఉంది.ఛ ఏం బ్రతుకులో ఏమో ? కష్టాలన్నె ఒకే సారి ఇలా వస్తున్నాయి అనుకొని మొహాన నవ్వు పులుముకొని వాళ్ళ దగ్గరికెళ్ళాడు. బెర్టో ఎదురుగా వస్తూ విష్ చేసి టీ టిఫన్ ఆఫర్ చేసాడు.
అక్కడినుండి వీడ్కోలు తీసుకొని వస్తూ ఉంటే బెర్టొ బీ బ్రేవ్ మై బోయ్ అన్నీ సర్దుకొంటాయి. మీఅమ్మకు ధైర్య చెప్పాల్సింది నీవే అన్నాడు.
హవ్యక్ :- యెస్ ,యెస్ , అంకుల్ మీతో టచ్ లో ఉంటాను. థ్యాంక్ యూ అంటూ మాన్వితను తీసుకొని వచ్చేసాడు.
రాత్రి ధీర్గత్ తో తను మాట్ల్లడి ఆపైన హవ్యక్ ద్వారా అందరూ క్షేమంగాఉన్నరని భావించిన మాన్విత ఉత్స్సహంగా మాట్లాడుతోంది. ఆమె మొహంలో కళా కాంతులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆమెలో తను తప్పు చేసిన భావన అస్సలు కనిపించడం లేదు.పైగా అదేదో త్యాంగంగా భావించింది.
తనతో గలా గలా మాట్లాడుతున్న అమ్మను చూసి హవ్యక్ దడుచుకొన్నాడు. ఇప్పట్లో ఈమెకు నాన్నా వాళ్ళ విశయం చెప్పేదానికన్నా అమెను ఇలా సంతోషంగా ఉంచడమే మంచిది అనుకొని తనూ ఉత్షాహంగా ఉన్నట్లు ఆమెతో కొంటె కొంటె మాటలు మాట్లాడుతూ,స్వీకృత్ విశయం కూడా చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు.
మాన్విత ఇంటికెళ్ళగా,మన్విత కులాసాగా కబుర్లు చెబుతూ స్నానం కానిచ్చి వస్తానని వెళ్ళింది.
హవ్యక్ అమెలోని మార్పుకు ఆశ్చర్యపోయాడు.
మాన్విత స్నానం చేసి వచ్చి తన గదిలో దూరి గుర్రుపెట్టి నిదురపోయింది.
రాత్రంగా బెర్టో తన భార్య మోహంతో కలిసి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అందుకే కాబోలు బాగా అలిసిపోయినట్లుంది అనుకొని బెర్టో ఇద్దరాడవారితో ఎలా ఎంజాయ్ చేసుంటాడో ఊహించడానికి ప్రయత్నం చేసాడు.
మధ్యాహ్నం కావస్తుండగా భోజనానికి ఆమెను లేపడానికి గదిలోకెళ్ళి ఆమెను పరీక్షగా చూసాడు.పెదాలు
బుగ్గలంతా గాట్లు పడి ఉన్నాయి. జబ్బలు ఎర్రగా కందిపోయి కనిపిస్తున్నాయి. సాలోచనగా తల పంకిస్తూ ఆమె తొడపై చేయినేసి తట్టి లేపితే చాలాసేపటికి బలవంతగా కళ్ళు విప్పి లేచి కూచొంది. .
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 01:27 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 1 Guest(s)