Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
ఇంతలో మాధవ్ పక్కనే ఉన్న మీటింగ్ రూమ్ లోంచి బయటకి వచ్చాడు, వెనకాలే కొంత మంది సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ కూడా బయటకి వచ్చి మాధవ్ కి బాయ్ చెప్పి వెళ్లిపోయారు. వెళ్తున్న ఆఫీసర్స్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార్,  కిషోర్ వైపు చూసాడు, కిషోర్ కూడా కుమార్ వైపు చూసాడు. కుమార్ ఏమి మాట్లాడకుండా కిషోర్ వైపు చూస్తూ బయటకి వెళ్ళిపోయాడు. మాధవ్ వచ్చి కిషోర్ వాళ్ళు కూర్చున్న టేబుల్ కి ఎదురుగ కూర్చుంటూ, ఎరా చాల రోజులైయ్యింది కలిసి. ఏంటి సంగతులు అన్నాడు. కిషోర్ ఏమి మాట్లాడకుండా కూర్చోవటంతో శ్రీధర్ కల్పించుకొని అదేంటి మాధవ్ నువ్వే ఏదో పని ఉండి రమ్మన్నావనుకున్నాం అన్నాడు. ఉమ్ నేనే రమ్మని చెప్పాలే, ఇదిగో చూడు అంటూ తనముందు ఉన్న ఫైల్ లోంచి ఒక ఒక పేపర్ తీసి శ్రీధర్ కి ఇచ్చాడు. శ్రీధర్ పేపర్ తీసుకొని చదివాడు అందులో కిషోర్ కొడుకులిద్దరూ శ్రీధర్ కూతుర్ని రేప్ చెయ్యటానికి ప్రయత్నించారని, ఆ ప్రయత్నం లో అలేఖ్య ఫిజికల్ గ గాయపరచబడి ఇంట్లోనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటోందని, డాక్టర్ సుజాత అలేఖ్య కి వైద్యం చేసిందని. ఈ సంఘటనకి సంబంధించి విరాట్, శంకర్ లపై అత్యచార కేసు నమోదు చెయ్యవలిసిందిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కోరుతున్నట్టు కంప్లైంట్ రాసి ఉంది. శ్రీధర్ మొత్తం చదివి పేపర్ సుజి కి ఇస్తూ మాధవ్ వైపు చూసాడు. మాధవ్ ఫైల్ లోంచి ఇంకాకొన్ని పేపర్స్ తీసి ఇదిగోరా కేస్ రిజిస్టర్ చెయ్యటానికి కావలిసిన పేపర్స్ రెడీ చేశాను ఇందులో నీసిగ్నేచర్ కావలి అండ్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సుజాజాజాజాజాజాత గారు కూడా సిగ్నేచర్ చేస్తే కేస్ రిజిస్టర్ అవుతది, అంటూ రేయ్ కిషోర్ అరెస్టులు ఏమిలేకుండా డైరెక్ట్ గ కోర్ట్ కి తీసుకోచ్చేయ్ రా వాళ్ళిద్దర్నీ, అందరం కలిసి వాళ్ళ ఫ్యూచర్ నాశనం చేసేద్దాం అన్నాడు వెటకారంగా.
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by anothersidefor - 29-10-2021, 11:11 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 6 Guest(s)