26-04-2019, 07:30 PM
"అమ్మ గారు , ఓ గంటలో వస్తారు అని చెప్పారు , మీకు ఎం కావాలో ఇమ్మని చెప్పారు సారూ " అంది నేను సోఫాలో కుచోగానే
" మీ అమ్మగారి కొడుకు లేడే ఎక్కడ "
"బాబు ని పక్కింటి వాళ్ళ బయటకు తీసుకొని వెళ్ళారు , వాళ్లకు బాబు ఈడు అబ్బాయి ఉన్నాడు , ఇద్దరినీ ఎక్కడి కో పార్కు కు తీసుకొని వెళ్ళారు , అమ్మ గారే దగ్గరుండి పంపించారు పొద్దున్న."
"మీ అమ్మ గారు చెప్పినట్లు ఎం అడిగినా ఇస్తావా " అన్నాను తన రొమ్ముల వైపు చూస్తూ .
నా చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించి. "అంతే గదా సారూ , మీ రంటే అమ్మ గారికి చాలా ఇష్టం , మీరు తప్పకుండా అమ్మాయి గారి ని ఇప్పుడున్న కట్టాల్లోంచి బయట పడేత్తారని రాత్రి నాతొ చెప్పింది."
"సగం కట్టాల్లోంచి బయట పడ్డట్లు లే , ఇంకా సగం మిగిలింది , అది కూడా ఇంకా రెండు మూడు రోజుల్లో అయిపోతుంది"
"అంటే అమ్మాయి గారి ఫొటోలు దొరికాయా సారూ."
"అంటే నీకు తెలుసా , మీ అమ్మాయి గారికి వచ్చిన కష్టం ఏంటో "
"నా దగ్గర అమ్మాయి గారు ఎదీ దాపెట్టారు సారూ , పాపం అమ్మాయి గారి ఫొటోలు ఏవో ఆమె మొగుడి దగ్గర ఉన్నాయి అంట వాడు ఆ ఫొటోలు తో అమ్మాయి గారిని బెదిరిస్తున్నారు అంట , అయినా పోటో లతో బెదిరించడం ఏంటి సారూ నాకు అర్థం కాలేదు"
అంటే స్వర్ణా తనకు చెప్పింది కానీ ఈ పల్లెటూరి అమ్మాయికి పూర్తిగా అర్థం కాలేదు పోటో లు అంటే మామూలు ఫొటోలు అనుకుంటుంది అవి నగ్నంగా ఉన్న ఫోటో లు అని అర్థం కాలేదు , చూపిస్తే సరిపోతుంది అనుకొంటూ
"ఫొటోలు అంటే మామూలు ఫొటోలు కాదు."
"మామూలు ఫొటోలు కాదు అంటే ఇంకా ఎలా ఉంటాయి సారూ. "
"నీవు కాపీ పెట్టుకొని రా , అవి ఎలా ఉంటాయో నీకు చూపిస్తాను " అని తనను కిచెన్ లో కి పంపాను ఓ 10 నిమిషాల్లో కాపీ పెట్టు కొచ్చింది. కాపీ తాగి , నా పక్కన కుచో ఫొటోలు చూపిస్తా అంటూ సోఫా లో నా పక్కన చుపించాను.
"నేను ఇక్కడ నుంచి చూస్తా లే సారూ" అంది దూరంగా నుంచొని