Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జితల్లి : మాన్స్టర్ అంకుల్ ....... , డాడీ ..... వెళదాము రండి అని బుజ్జి ఆర్డర్ వేసింది .
నా బుజ్జితల్లి ఎలా చెబితే అలా అని ఎత్తుకోబోయాను .
బుజ్జితల్లి : నో నో నో డాడీ ......
Yes yes ...... బ్లడ్ అంటుకుంటుంది .
బుజ్జితల్లి : బ్లడ్ అంటుకుంటుందని కాదు డాడీ ....... , మీ బుజ్జితల్లి పాదాలు గాయానికి తగులుతుందని .......
నా బంగారం అంటూ వొంగి బుజ్జితల్లి నుదుటిపై ముద్దుపెట్టాను - ఇట్స్ టైం పదండి పదండి ........
బుజ్జితల్లి : వన్ మినిట్ డాడీ అంటూ దైర్యంగా మాన్స్టర్ దగ్గరికి వెళ్ళింది . ఓయ్ మాన్స్టర్ ...... మా డాడీ కొనిచ్చిన మా మమ్మీ ఐఫోన్ ఇవ్వు ......
మాన్స్టర్ : నాది అంటూ ప్యాంటు జేబులో ఉన్న ఐఫోన్ ను గట్టిగా పట్టుకున్నాడు .
బుజ్జితల్లి : చివరిసారిగా అడుగుతున్నాను ఇస్తావా ...... ? లేక మా డాడీని .......
నావైపు చూసి భయపడుతూ తీసి అందించాడు .
బుజ్జితల్లి : నువ్వు తాకినది ఏదీ మాకొద్దు - అంకుల్ ఒక చిన్న హెల్ప్ చేస్తారా ? .
ఆర్డర్ వెయ్యి తల్లీ ...... పెద్దయ్య పౌరుషం తొణికిసలాడుతోంది - పెద్దయ్య వలన మా గ్రామానికి కూడా చాలా పనులు జరిగాయి - పనిమీద ప్రక్క ఊరికి వెళుతున్నాను .
బుజ్జితల్లి : థాంక్స్ అంకుల్ ...... , ఈ మొబైల్ అందుకుని బద్ధలయ్యేలా రోడ్డుపైకి విసరండి .
అలాగే తల్లీ అని అందుకుని పగిలిపోయేలా కిటికీలోనుండి రోడ్డుపైకి కొట్టాడు .
మాన్స్టర్ : నా సిమ్ నా సిమ్ ......
బుజ్జితల్లి : వెళ్లి వెతుక్కో మాన్స్టర్ అంటూ స్వాగ్ స్టయిల్ లో నా చేతిని అందుకుంది - కిందకుదిగాము .

కారులో వెనుక చెల్లెమ్మ ఒడిలో బుజ్జితల్లిని కూర్చోబెట్టి , తమ్ముడూ తీసుకెళ్లు అంటూ డోర్ వేసాను .
బుజ్జితల్లి : డాడీ ......
చెల్లెమ్మ : అన్నయ్యా ......
సూరి : అన్నయ్యా .......
నేనిలా వస్తే పెళ్లి ఆగిపోతుంది - పెద్దయ్య , తమ్ముడు కృష్ణ ....... ఆపేసి హాస్పిటల్ కు తీసుకెళతారు - నేను ఏదైనా వెహికల్లో సిటీకి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ...... నేనూ వస్తాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... నేనూ వస్తాను .
హ హ హ ...... నా చెల్లెమ్మ పెళ్లికూతురు లేకుండా తమ్ముడు కృష్ణ ఎవరికి తాళి కడతాడు , మన బుజ్జితల్లి లేకుండా కృష్ణ - కృష్ణవేణి పెళ్లిపీఠలు కూడా ఎక్కరు , బుజ్జితల్లీ ....... రిసెప్షన్ సమయానికి వచ్చేస్తాను కదా ఉమ్మా ఉమ్మా ....... , ఈ ఒక్కసారికి ఈ డాడీ మాట విను - ఆ తరువాత నుండీ నా బుజ్జితల్లి మాటనే ఈ డాడీ కి వేదం ....... , సూరీ ...... జాగ్రత్తగా తీసుకెళ్లు రైట్ రైట్ .......
సూరి : నా వైపు చూస్తానే నెమ్మదిగా పోనిచ్చి కాస్త దూరం వెళ్ళాక వేగంగా పోనిచ్చాడు .

కనుచూపుమేరకు వెళ్లగానే ....... , అమ్మా ...... అంటూ నొప్పితో కళ్ళల్లోనుండి నీళ్లు ఆగడం లేదు . రక్తం ఇంకా కారుతూనే ఉంది , ఆఅహ్హ్ ...... నొప్పి తట్టుకోలేక రోడ్డు ప్రక్కనే ఉన్న బెంచ్ పై కూర్చున్నాను . 
డీజిల్ ఆటో రావడంతో రక్తం కారకుండా గట్టిగా పట్టుకుని ఎక్కి హాస్పిటల్ కు తీసుకెళ్లామన్నాను - బ్లడ్ ఎక్కువగా పోవడం వలన ఆటోలోనే స్పృహ కోల్పోయాను .

మళ్లీ స్పృహ వచ్చేసరికి పెద్దయ్యను జాయిన్ చేసిన హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను . కళ్ళు తెరవగానే ఆశ్చర్యం షాక్ నా గుండెలపై ప్రాణంలా వాలిన నా బజ్జుతల్లీ - డబల్ షాక్ ...... నాకు రెండువైపులా నా దేవత - చెల్లెమ్మ చెరొక బెడ్స్ పై పడుకుని యాపిల్స్ తింటున్నారు . 
అంతలోనే నర్స్ వచ్చి ఎంప్టీ అయిన బ్లడ్ ప్యాకెట్ మార్చి ఫుల్ ది సెట్ చేశారు . 
అన్నయ్యా - మహేష్ గారూ ....... అంటూ చెల్లెమ్మ - దేవత కాస్త నీరసంతో లేచి కూర్చున్నారు .
నర్స్ : మేడమ్స్ ...... యాపిల్స్ రెండు పూర్తిగా తినాలి లేకపోతే మరింత నీరసం వచ్చేస్తుంది .
బుజ్జితల్లి : డాడీ ...... అంకుల్ లేచారా అంటూ బుజ్జి కన్నీళ్లను తుడుచుకుని , నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించింది . 
బుజ్జితల్లీ - మేడం గారూ - చెల్లెమ్మా ...... అంటూ లేచి కూర్చోబోయి స్స్స్ ...... అన్నాను .
డా ...... అంకుల్ - మహేష్ గారు - అన్నయ్యా ...... లేవకండి అంటూ కంగారుపడుతున్నారు .

పడుకుని , సమయం చూసాను - ముహూర్త సమయం అయిపోయి 30 నిమిషాలు గడిచింది . బుజ్జితల్లీ ...... పెళ్లి ఎలా జరిగింది - అద్భుతంగా జరిగి ఉంటుంది , Wish you happy married life చెల్లెమ్మా .......
చెల్లెమ్మ : అన్నయ్యా ...... అదీ అదీ అంటూ తలదించుకుని లేచివెళ్లి , నా దేవత గుండెలపైకి చేరింది .
బుజ్జితల్లి : డా ....... అంకుల్ పెళ్లి ఇంకా జరగలేదు .
చెల్లెమ్మా - మేడం గారూ ...... అంటూ లేచి కూర్చుని స్స్స్ స్స్స్ ...... 
అన్నయ్యా - మహేష్ గారూ ...... లేవద్దు అనిచెప్పాము కదా అంటూ నెమ్మదిగా పడుకోబెట్టారు . Sorry అన్నయ్యా ...... మీకిచ్చిన ప్రామిస్ నెరవేర్చలేకపోయాను - నావల్ల కాలేదు అన్నయ్యా ....... - నా ప్రాణమైన అన్నయ్యను ఇలాంటి పరిస్థితులలో వదిలి మేము సంబరాలు చేసుకోలేము - మీరు కోలుకోవడమే మాకు కావాలి అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .

మహిగారూ ...... మంచి ముహూర్తం అన్నారు , మీరైనా .......
దేవత : మా దేవుడు లేని ఎంత గొప్ప ముహూర్తమైనా వద్దు మహేష్ గారూ .......
నేనెవరు అసలు బయట వ్యక్తి ........
మహేష్ గారూ - అన్నయ్యా ....... బయట వ్యక్తి కాదు , మా ప్రాణం కంటే ఎక్కువ - మాదేవుడు అంటూ నోటికి చేతులను అడ్డుపెట్టారు .
దేవత - చెల్లెమ్మ : ఈ మాట బయట ఉన్న అందరూ వింటే , బాధపడతారు .
బుజ్జితల్లీ ...... నువ్వైనా .......
బుజ్జితల్లి : అత్తయ్య ....... పెళ్లి ఆపించగానే అత్తయ్యతోపాటు సంతోషపడిన వాళ్ళల్లో నెంబర్ వన్ నేనే డా ...... అంకుల్ . ఇంతకూ ఏమిజరిగిందంటే ........

" మా డా ...... అంకుల్ ప్రామిస్ చెయ్యడంతో పెళ్లి మండపం చేరుకున్నాము - అత్తయ్య కళ్ళల్లో చెమ్మతోనే నన్ను ఎత్తుకుని కారుదిగి పరుగున లోపలికి వెళ్లి నేరుగా స్టేజీపై కంగారుపడుతున్న మమ్మీ - మావయ్యను కౌగిలించుకున్నారు . 
అత్తయ్య : అక్కయ్యా అక్కయ్యా - కృష్ణా కృష్ణా ....... అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నోటివెంట మాట రావడం లేదు .
దేవత : చెల్లీ చెల్లీ ....... అంటూ ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నారు .
పెద్దయ్య - పెళ్లికూతురు తండ్రి : తల్లీ తల్లీ ...... ఏమైంది అంటూ పైకివెళ్ళారు - మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు . 
సూరి : మీ ఇంటి దేవుడు - మన ఊరి దేవుడు మహేష్ అన్నయ్య ...... పెద్దయ్యా .
పెద్దయ్య పెదాలపై గర్వం .......
దేవత పెదాలపై చిరునవ్వు - అంతులేని సంతోషం ......... , చెల్లీ చెల్లీ ...... ఏమిజరిగింది .
చెల్లెమ్మ : అక్కయ్యా - కృష్ణా ...... అంటూ కన్నీళ్లతోనే , నన్ను ఇక్కడకు తీసుకురావడానికి - పెళ్ళిజరిపించడానికి కత్తి పోటు అంటూ జరిగినదంతా వివరించింది - రక్తం కారుతున్న , వొళ్ళంతా రక్తమైనా పోరాడి నన్ను రక్షించారు .
దేవత : పొడిచారా అంటూ గుండె ఆగినట్లుగా షాక్ లో కన్నీళ్లు ఆగడం లేదు - చెల్లీ చెల్లీ ...... ఆయన ఎక్కడ అంటూ చుట్టూ చూస్తున్నారు - అమ్మా దుర్గమ్మా ...... మా దేవుడికి ఏమీకాకుండా చూసుకో - నాన్నగారూ కృష్ణా ......
కృష్ణ : అన్నయ్యా ...... మాకోసం అంటూ కన్నీళ్ళతో సూరి సూరి అంటూ కిందకుదిగాడు .
చెల్లెమ్మ : నా వలన పెళ్లి ఆగిపోవడం ఇష్టం లేదు - మీరు వెళ్లాల్సిందే అని ప్రామిస్ చేసిమరీ పంపించేశారు అక్కయ్యా ......
దేవతకు ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తోంది .
పెద్దయ్య : సూరీ ...... అలా ఎలా వదిలేసివచ్చావు .
సర్పంచ్ గారు - కాంట్రాక్టర్ : కంగారుపడుతూ అవును ఎలా వచ్చేశావు సూరీ ...... , డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాల్సినది .
సూరి : పెద్దయ్యా ....... అన్నయ్య వినలేదు . అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందే , నా వలన ఎట్టిపరిస్థితుల్లోనూ అడగకూడదు అని బలవంతంగా పంపించేశారు .

ప్రతీ ఊరిలో మంచి జరిగితే ఓర్వలేనివాళ్ళు ఉండనే ఉంటారు . ఆహా ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ ....... పెళ్ళిజరిపించడానికి - పెళ్లికూతురుని తీసుకురావడానికి ఎవ్వరూ లేరని ఏమి నటిస్తున్నారు - ఊరి పెద్ద అయిన పెద్దయ్య ఇంటిలోనే మన గ్రామం సాంప్రదాయం మంటగలిసింది , అది కప్పిపుచ్చుకోవడానికి పెళ్లికూతురు దగ్గర నుండి ప్రతీఒక్కరూ భలేగా నటిస్తున్నారు . రేయ్ సూరీ ...... మన ఊరిదేవుడు ఏంటిరా ...... ? , ఊరికోసం వాడేమైనా చేశాడా ...... ? , సర్పంచ్ - పెద్దయ్యల్లా ....... రోడ్డు వేయించాడా ? , స్కూల్ కట్టిస్తున్నాడా ? , హాస్పిటల్ కట్టిస్తున్నాడా ? ........ దేవుడు అనడానికి ........
అవును రోడ్డు వేసినదీ - మన పిల్లలకోసం స్కూల్ కట్టిస్తున్నది - మనందరమూ ఆరోగ్యన్గా ఉండాలని హాస్పిటల్ కట్టిస్తున్నదీ ....... మీకు తెలిసినవి అవే కానీ గ్రామప్రజాలందరి కష్టాలు తీర్చే పనులన్నీ చెయ్యమని చెక్కుకు కోటి చెప్పున చెక్ బుక్ మొత్తం మనకే ఇచ్చేసిన దేవుడేరా ...... ఈ చెక్ బుక్ లో ఎన్ని చెక్స్ ఉన్నాయోకూడా తెలియదు అంటూ సర్పంచ్ - పెద్దయ్య గర్వపడుతూ చెప్పారు .
సర్పంచ్ : రేయ్ ...... నీకెలా తెలుసురా ..... ? .
పెద్దయ్య : రోడ్డువేస్తున్నప్పుడు - ఆ మరుసటి తెల్లవారుఘామున మీరు మాట్లాడుకున్న మాటలన్నీ కారులోనుండే విన్నాను లేరా ........
సర్పంచ్ గారు : అయితే నిద్రలో లేవన్నమాట ........ 
పెద్దయ్య : అన్నీ తెలుసురా ...... , రేయ్ ఎవడురా దేవుడు కాదు అన్నది - అంతచేసినా ఊరి నుండి ఏమీ ఆశించని ఊరి దేవుడేరా ....... మా ఇంటి దేవుడు .
దేవత - బుజ్జితల్లి - పెద్దమ్మ - కృష్ణ - చెల్లెమ్మ ....... గుండెలపై చేతినివేసుకుని గర్వపడుతున్నారు .
పెద్దయ్య : జేజేలు మాకు కాదు చెప్పాల్సినది మన దేవుడికి , అక్కడ మన ఊరి దేవుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు , అర్థం చేసుకోకపోయినా పర్లేదు వాడిలా మాట్లాడకండి , రేయ్ ..... మంచి జరిగితే ఓర్వలేనివాడివి నవ్వూ మాట్లాడుతున్నావు .
అంతే సర్రున అక్కడినుండి జారుకున్నాడు . 
ఊరిజనమంతా మహేష్ మహేష్ మహేష్ ........ నినాదాలతో హోరెత్తింది .

డా ....... అంకుల్ ఈ గ్యాప్ లో , నేను ...... అత్తయ్య నుండి కిందకుదిగివచ్చి సూరీ అంకుల్ ను లాక్కుని బయటకువచ్చి మీదగ్గరకు తీసుకెళ్లమని ఆర్డర్ వేసాను . అలాగే కీర్తీ తల్లీ ...... అంటూ ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి స్టార్ట్ చేసేంతలో ....... , బుజ్జితల్లీ బుజ్జితల్లీ అంటూ మమ్మీ పరుగునవచ్చి వెనుక కారులో కూర్చున్నారు - నన్ను వదిలేసి మీ అంకుల్ దగ్గరికి వెళ్లిపోతున్నావా అని కొట్టారు డా ....... , మన ఊరికి దగ్గరలో ఈ హాస్పిటల్లోనే ఉంటారని ఫాస్ట్ గా వచ్చేసాము . వొళ్ళంతా రక్తంతో మిమ్మల్ని చూసి మమ్మీ కన్నీళ్లు ఆగలేదు చలించిపోయారు - మమ్మీ మమ్మీ ...... అంటూ ముద్దులుపెడితేనేకానీ శ్వాస పీల్చుకోలేదు .
ఒక ఆటో అన్న మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించారని , బ్లడ్ ఎక్కువగా పోయిందని వెంటనే కావాలని డాక్టర్స్ - నర్సులు అటూ ఇటూ తిరగడం చూసి , మమ్మీ అదే బ్లడ్ అనిచెప్పడంతో ...... 
ఒక ప్రాణం కాపాడబోతున్నారు అంటూ నర్సు లోపలికి పిలుచుకునివెళ్లి బ్లడ్ తీసుకున్నారు - డాక్టర్స్ ...... ట్రీట్మెంట్ చేస్తుంటే నొప్పిని మమ్మీ ఫీల్ అవుతూ మిమ్మల్నే చూస్తున్నారు కన్నీళ్ళతో ........ "
నిజమా మేడం గారూ .........
దేవత : మీరు మా ఇంటి - మా ఊరి దేవుడు ...... , మీకేమైనా అయితే మేమంతా తట్టుకోలేము - మీరు మాట్లాడకండి కాసేపు రెస్ట్ తీసుకోండి ప్లీజ్ .......
నా దేవ ....... మా మేడం గారు బ్లడ్ ఇచ్చారు - నాకోసం ఎన్ని కన్నీళ్లు కార్చారోమీ బుగ్గలపై గుర్తులే చెబుతున్నాయి . ఇక నాకేమి అవుతుంది - మీ బ్లడ్ లోపల మ్యాజిక్ చేస్తోందనుకుంటుంటాను నొప్పి మొత్తం హుష్ కాకి అయిపోయింది - హాయిగా ఉంది అంటూ నా గుండెలపై ఉన్న బుజ్జితల్లి నుదుటిపై ముద్దుపెట్టాను . బుజ్జితల్లీ ....... మీ మమ్మీ బ్లడ్ ఇస్తున్నంతసేపూ నువ్వు జోకొడుతూనే ఉన్నావుకదూ .......
దేవత : మీకెలా తెలుసు , కుడివైపు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుంటే , బుజ్జితల్లి ...... మీ గుండెలపైకి చేరి ముద్దులుకురిపిస్తూనే ఉంది . 
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ ....... అంటూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని లేచి కూర్చున్నాను .
దేవత - చెల్లెమ్మ ....... కంగారుపడ్డారు .
Dont worry చెల్లెమ్మా - మేడం ....... , చెప్పానుకదా మీ బ్లడ్ మరియు ఇప్పుడు చెల్లెమ్మ బ్లడ్ మ్యాజిక్ చేస్తోందని చూడండి కావాలంటే లేచి నిలబడతాను .
నో నో నో అంటూ ముగ్గురూ కోప్పడ్డారు .
అమ్మో ...... భయమేస్తోంది , ఇద్దరు భద్రకాళీలు - ఒక బుజ్జి భద్రకాళీ .......
ముగ్గురూ నవ్వేశారు . 
ఆఅహ్హ్ ...... నా ప్రాణమైన వారి నవ్వులు చూస్తుంటే ఎంత ఆనందం వేస్తోంది - బుజ్జితల్లీ ...... ఇంతకూ పెళ్లి ఎందుకు ఆపారు .
బుజ్జితల్లి : తరువాత ఏమిజరిగిందో నాకు తెలియదు కదా డా ...... అంకుల్ .

చెల్లెమ్మ : ఇక అక్కడ నుండీ నేను చెబుతాను అన్నయ్యా ....... , " కృష్ణ దగ్గరికివెళ్లి అన్నయ్య ఇలాంటి పరిస్థితులలో ఉండగా ......
కృష్ణ : అర్థమైంది కృష్ణా ....... అని నా చేతిని అందుకుని స్టేజి దిగి మా పెద్దవాళ్ళ దగ్గరికివెళ్లి , అన్నయ్య దగ్గరికి వెళుతున్నాము అనిచెప్పారు .
అంతలోనే కృష్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే మీ మొబైల్ నుండే అన్నయ్యా ...... , 
సర్పంచ్ గారు : పెద్దయ్య - చెల్లెమ్మ నాన్నగారితో మాట్లాడారు .
తల్లీ ...... మన దేవుడు ప్రాణాపాయస్థితిలో ఉండగా , మేమెలా సంబరాలు చేసుకోగలం పదండి మేమూ వస్తాము .
మేమూ వస్తాము - మన ఊరి దేవుడికి ఏమీకాకూడదు అని అందరమూ కలిసి ప్రార్థిద్దాము .
చెల్లెమ్మ : నాన్నగారూ - మావయ్యగారూ ....... పెళ్లి జరగలేదని తెలిస్తే అన్నయ్య బాధపడతారు - మాట తీసేసుకున్నారు .
పంతులు గారు : తల్లీ ...... పెళ్లి జరుగుతుంది రెండు గంటల్లో మరొక దివ్యమైన ముహూర్తం ఉంది - మీ అన్నయ్య కోలుకుని ok అంటే వారి ఇష్టప్రకారమే జరుగుతుంది - ఇంతమంది ప్రార్థిస్తుండగా ఆయనకు ఏమీకాదు - కానీ పెళ్లికూతురు పెళ్ళికొడుకు ఎవరో ఒకరు పెళ్లి మండపం లోనే ఉండాలి .
కృష్ణ : కృష్ణా ...... నువ్వు వెళ్లు .
చెల్లెమ్మ : లవ్ యు కృష్ణా .......
కృష్ణ : నాన్నగారు - మావయ్యగారూ ...... అన్నయ్య నుండే హలో హలో అన్నయ్యా ఎక్కడ ఉన్నారు - ఎలా ఉంది ఇప్పుడు అని కంగారుపడుతూ మాట్లాడాడు . 
సర్ సర్ ...... నేను ఆటో డ్రైవర్ ను , మీ అన్నయ్య గారిని నేనే ఆటోలో తీసుకొచ్చాను - ప్రాణాపాయస్థితిలో ఉన్నారు అంటూ హాస్పిటల్ పేరు చెప్పారు . 
ఇక అంతే అన్నయ్యా ....... పెళ్లి బస్సు - ట్రాక్టర్లలో అందరమూ ఇక్కడికి వచ్చేసాము " . 

బుజ్జితల్లి : ఇక నేను చెబుతాను డా ...... అంకుల్ ....... , అత్తయ్య పరుగున లోపలికివచ్చి మిమ్మల్ని చూసి అమ్మలానే చలించిపోయారు .
డాక్టర్ : మరొక బ్లడ్ ప్యాకెట్ కావాలి అని నర్సుకు చెప్పారు .
డాక్టర్స్ ....... నానుండే మరొకటి తీసుకోండి అంటూ మమ్మీ చెప్పారు .
చెల్లెమ్మ : అక్కయ్యా ...... నన్ను వదిలి వచ్చేశారుకాదూ , ఒక్కమాట చెప్పి ఉంటే - అయినా ఒకరినుండి ఒక్కటే ...... నా నుండి తీసుకోండి అంటూ మరొక బెడ్ పై చేరి చేతిని అందించారు .
నర్స్ : మేడం ...... మీ బ్లడ్ గ్రూప్ ? .
దేవత : అన్నాచెల్లెళ్ల బ్లడ్ నర్స్ ....... , ఒకే రక్తం పంచుకుని పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ ......
నర్సు : అవునా అని బ్లడ్ గ్రూప్ చెప్పారు .
చెల్లెమ్మ : అవును నాదీ అదే , అంటే ఇద్దరమూ ఒక్కటే అన్నమాట అని ప్రార్థించి బ్లడ్ ఇచ్చారు - ఎక్కించగానే ఇలా కోలుకున్నారు డా ...... అంకుల్ .
లవ్ ...... థాంక్యూ మహి గారూ - లవ్ యు చెల్లెమ్మా ....... 
దేవత : ప్చ్ ....... అంటూ చిరుకోపంతో నావైపు చూసారు .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-12-2021, 09:40 AM



Users browsing this thread: 23 Guest(s)