Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#45
వాడు వెళ్ళిపోయిన తరువాత మాన్విత కు ఏం చేయాలో తోచలేదు.వాడు ఎంత నీచానికి దిగ జారిపోయాడో ఆలోచిస్తూ తన పెంపకంలో వాడినెప్పుడూ నిర్భందించింది లేదు. కాని తనకేం తెలుసు తామిచ్చిన చనువును వాడు అలుసుగా తీసుకొని లోలోపలే ఇంట్రవర్ట్ అవుతున్నాడని.అలా అలోచిస్తూ బెర్టో తో నైనా కలిస్తే ఏదైనా సమాచారం దొరక వచ్చు. అనుకొని బయలుదేరి వెళ్ళింది.అలవాటైన మనిషి కాబట్టి కాపలాగా ఉన్నవాఉ అడ్డు చెప్పలేదు. లోపల ఎవరో ఉండడం తో ఆఫీసు హాల్లో ఉన్న చైర్ లో వెయిట్ చేస్తూ కూచొంది. లోపల నుండి ఎవరిదో ఆడగొంతు గట్టిగా వినిపిస్తోంది. ఇద్దరూ మిరండీస్ భాషలో మాట్లాడుకొంటున్నారు. ఇంతలో ఒక ఇండియన్ ఈమెను చిత్రంగా చూస్తూ లోపలకు వెళ్ళాడు.అతను రావడంతో వారి సంభాషణ ఇంగ్లీషులోనికి మారింది.
బెర్టో ఏదో సంజాయిషీ ఇస్తున్నట్టుగా మాట్లాడుతూ పాణి పేరెత్తడంతో చెవులు కిక్కిరించుకొని దగ్గరగా కూచొంది.
వారిమాటలను బట్టి ఆమె పేరు హాల్దియా అని, ఇందాక వచ్చినతని పేరు కులభూషణ్ అని తెల్సింది.
హాల్దియా మాట్లాడుతూ,బెర్టో మీరెంత పని చేసారో తెలుసా మీకు, మీరు చేసిన ఒప్పందం మేరకు పాణి కొడుకుతో మాట్లాడించాను.ఆ లంజా కొడుకు పెద్ద దేశభక్తుడిలా పోజు కొట్టి చచ్చాడు. వాడు ఆ సైనిక రహస్యాలు చెప్పి ఉంటే నాకు ఈ పెనాల్టీ వచ్చేది కాదు. మీరేమో వాడి భార్యని అనుభవించి మొడ్డ బుజాన వేసుకొని తిరుగుతున్నారు.
బెర్టో హేళనగా నవ్వుతూ అది నువ్వు చేసిన నిర్వాకమే కదా హాల్దియా, చిందర వందర అయిపోయిన ఐ యన్ ఆర్మీ సైనికులు దాచిన సంపద గూర్చి పాణికొక్కడికే తెలుసు.వాడిని మెల్లగా దారిలో పెట్టి ఆ వివరాలు కనుక్కొమ్మని ప్రభుత్వం ఆర్డరిస్తే వాడిని చంపేసి నామీద పడితే ఎలా? వాడి భార్య మీద మోజు పడినట్లు నాటకం ఆడి వివరాలులాగాను. ఆమెకేం తెలియదు. ఆమె అమాయకురాలు.ఏం కులభూషణ్ మీరేమంటారు? మీరు కూడా వారి మీద నిఘాపెట్టే ఉన్నరు కదా ?.
యస్ సార్ వారి ప్రతీ అడుగూ నిఘా చేస్తూనే ఉన్నాను.మీరన్నట్లుగా వారికేం తెలియదు. వారు చాలా బెదరిపోయి ఉన్నారు.వారు కేవలం భారత ప్రభుత్వం ఇచ్చే ప్రకటనకై ఎదురు చూస్తున్నారు.
హాల్దియా చిరాకుపడుతున్నట్టుగా గట్టిగా నేలను తన్ని , నాకేం పాలు పోవట్లేదు బెర్టో, వాడెవడొ స్వీకృత్ చెప్పే దాకా మీరు వీరిని నిఘాలో పెట్టారని నాకు తెలియదు. లేకపోతే అందరినీ పట్టి ప్రభుత్వానికి ఒప్పగించి చేయిదులుపుకొనే దాన్ని. ఛా అనవసరంగా ఈ పాణితో ఐ యన్ ఆర్మీ వివరాలు లాగుతానని కమిట్ అయ్యాను. ఇప్పుడు వీడు చనిపోయి నన్ను చంపుతున్నాడు. బెర్టొ నా రెసిగ్నేషను లెటరు గవర్నర్ కి పంపండి. నేను స్వయంగా నా ఖర్చులతో బర్మా అడవులకు పోయి వెదుకుతాను. ఐ యన్ ఆర్మీ వివరాలు దొరికితే ప్రభుత్వానికి అందజేస్తాను.
మాన్విత కు మొత్తం అర్థం అయిపోయింది. పదిహైదేళ్ళ క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పాణి ఇండియన్ నేషనల్ ఆర్మీ లో పని చేసాడు. బోసు గారు పాణి ఇంకొంత మంది ఆఫీసర్లతో కలిసి సేకరించిన నిధిని బర్మా అడవుల్లో సైనిక అవసరాల నిమిత్తం పనికొస్తుందని దాచి వచ్చారు. ఐ యన్ నిర్వీర్యం అయిపోయినతరువాత నిధి గురించి అందరూ మరచిపోయారు. బోసు గారు ఎక్కడికెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు. పాణి కూడా దాని గురించి మళ్లీ ఎప్పుడూ చెప్పలేదు. అప్పుడు పిల్లలింకా చిన్నవారు కావడంతో తాము రాయల్ ఆర్మీ అధ్వర్యంలో వైజాగ్ లో నేవీ కి షిఫ్ట్ అయిపోయారు.అంటే తమ మీద దాడి చేసింది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. బోసు గారు వదలి వెళ్ళిన నిధి కోసం.తమ మీద నిఘా పెట్టి ఉన్నారంటే పాణి ఏమైపోయినట్లు? ఆమె అన్నట్లు నిజంగా చంపేసారా? స్వీకృత్ ఏమైపోయినట్లు? పిల్లలు? మాన్విత కు వణుకు వచ్చేసింది. ఒక్క ఉదుటున లేచి వచ్చేసింది.


ధీర్గత్ తో కలిసి లైఫ్ బోటులో హోరున కురుస్తున్న వర్షంలో స్వీకృత్ చూపించిన వైపుకు ప్రయాణం చేసిన సుకృతకు,నీటి ఆవిరి ఎక్కువై పొగ మంచుతో కప్పేసిన చిన్న చిన్న దీవులు కనిపించాయి. ఏదైతే అది కానిమ్మని ఎదురుగా కనిపించిన దీవి లోనికి వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు ఏదీ ఆటకం ఎదురవ్వలేదు.ఏకంగా నీటిలో లైఫ్ బోటులో నాలుగు గంటల పాటులో ప్రయాణం చేసిన వారిద్దరికీ నడుములు , వీపు పట్టేసినట్లయ్యింది. ఇసుకలో అలసటగా పడుకొనేసారు ఆ అన్న చెల్లెళ్ళిద్దరూ.
చాలా సేపటి నుండి వర్షంలో తడిసి అలానే చెట్లకింద పడుకొనేసిన సుకృతకు చలికి మెలుకువ వచ్చింది. లీలగా ఏదో శబ్దం అవుతూ ఉంటం తో చటుక్కున లేచి చుట్టూ చూసింది. తమకు కొద్ది దూరంలో ఎవరో ఒక వ్యక్తి లైఫ్ బోటులో వచ్చి లంగరు వేస్తున్నాడు. చీకట్లో ఏమీ కనిపించలేదు సుకృతకు.తాను ఇందాక విన్నది బహుశా ఆ లైఫ్ బోటుదే అయి ఉండవచ్చు.
పక్కనే ముడుచుకొని పడుకొని ఉన్న ధీర్గత్ ను తట్టిలేపింది. నోటిలో చొంగ కార్చుకొంటూ పడుకొని ఉన్న ధీర్గత్ దిగ్గున లేచి కూచొన్నాడు.
చలికి చేతులు రుద్దుకొంటూ ఏమిటీ అన్నాడు.
మెల్లగా మాట్లాడు మని సైగ చెసి మసక మసకగా కనిపిస్తున్న ఆ అపరిచితుని చూయించింది. ధీర్గత్ ఆందోళనతో ఆమెకు దగ్గరగా వచ్చాడు.
వాడిని విసుగ్గా వెనక్కి తోస్తూ, ఎందుకంత భయపడతావ్ వెధవాయ్, మగాడివి కాదూ అని చిరాకుపడుతూ పక్కనే చెట్టుకొమ్మనొక దాన్ని తీసుకొని చెట్లలోనికి నక్కి వెనక్కి వెళ్ళింది. ధీర్గత్ కూడా చేతికందిన దాన్ని తీసుకొని ఆమె వెనుకలే అనుసరించసాగాడు.
లంగరు వేసిన ఆ వ్యక్తి ఎటూ వెళ్లలేదు. టెంట్ సామాన్లతో వొడ్డుకు కాస్త దూరం లో టెంట్ వేసుకొన్నాడు. టెంట్ లోపల కూచొని సిగరెట్ ముట్టించుకొని కూచొన్నాడు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 27-04-2019, 06:39 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 1 Guest(s)