Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#47
పెద్ద రాద్ధాంతమే చేసింది మాన్విత. పాణిని చంపేసారని ఖచ్చితమైన తరువాత పెడ బొబ్బలతో ఆ ఇల్లు అంతా చిందర వందరగా అయిపోయింది. వారం పది రోజుల వరకూ ఆ ఇంట్లో శ్మషాణ వైరాగ్యం రాజ్య మేలింది. చేయాల్సిన ఖర్మలన్నీ పూర్తి చేసిన తరువాత కొద్ది కొద్దిగా దారిలో పడ్డారు. సుకృత పగా ప్రతీకారాలతో ఉడుకి పోతున్నది.

మిగ్గురు పిల్లలూ బెదిరిపోయి బిక్కు బిక్కుమంటూ తలో మూల కూచొని ఉంటం చూసిన మాన్విత కు కడుపు తరుక్కు పోయింది.పెద్ద దాన్ని తనే డీలా పడిపోతే పిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందని ముందుకేం చేయాలో ఆలోచించి అందరినీ డైనింగ్ దగ్గరకు రమ్మన్నది.
అందరూ రాంగానే మాన్విత ముగ్గురినీ ఉద్ద్యేశించి, చూడండి పిల్లలూ మనం మనసులిప్పి ఒకరి భాధలు ఒకరితో చర్చించుకోవడం వల్ల మనమేం చేయాలో అర్థ మవుతుంది.ఎటూ నాన్న వెళ్ళిపోయాడు కాబట్టి ముందుకు మన జీవితాల్లో మనం ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు.
ముగ్గురూ యలడించారు.
పెద్ద దాన్ని కాబట్టి ముందుగా నాతోనే మొదలు పెడతాను.ఆ రోజు రాత్రి ఇంటి మీద దాడి చేసినప్పుడు , హవ్యక్ నేను ఇద్దరమూ ఒక షిప్ కెప్టెన్ స్వీకృత్ అనే ఆయన సహాయంతో ఈ ఐల్యాండ్ కి వచ్చాము. ఈ ఇల్లు ఆయనదే.సుక్కూ చెప్పినట్టుగా ఆయన కూదా చనిపోయాడు కాబట్టి ఈ ఇల్లు మనదే. ఆయనకు సంబందించిన ఆస్తుల వివరాలన్నీ నాకు చెప్పాడు. ఎటూ తను ఒంటరి వాడు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఊహించి అంతా హవ్యక్ రాసి ఇచ్చాడు. ఏరా హవ్యక్ నీకు గుర్తుందిగా మేము మైన్ ల్యాండ్ కు వెళ్ళింది.
హవ్యక్ సిగ్గుతో తల దించుకొన్నాడు .
మాన్విత కొన సాగిస్తూ ఇంతకూ హవ్యక్ కు రాసి ఇవ్వడానికి కారణమేమను కొంటున్నార్రా?
ధీర్గత్ సుకృతలు తెల్ల బోయి చూస్తున్నారు.
హవ్యక్ తల దించుకొన్నాడు.
మీ గురించి తెలుసు కోవడానికి నేను బెర్టొ అనే పోర్చుగీస్ అధికారిని కలిసినప్పుడు మా దగ్గర తినడానికి తిండి కూడా లేదు.అటువంటి మమ్మల్ని ఆదుకోవడానికి నేను ఆయనతో పడుకోవాల్సి వచ్చింది.కెప్టెన్ స్వీకృత్ కు బహుశా మీ నాన్న గురించి ముందే తెలుసో ఏమో, తన ఆస్తులన్నీ హవ్యక్ కు రాసి ఇచ్చాడు. మమ్మల్ని చూసే ఈ వెధవ చేయరాని తప్పు చేసాడు.
ధీర్గత్ సుకృతలిద్దరూ నిష్టూరంగా చూస్తుండగా హవ్యక్ అవమానంతో చితికి పోతున్నాడు.

మాన్విత సూటిగా హవ్యక్ వైపు చూస్తూ సిగ్గుపడాల్సింది నువ్వు కాదురా నేను.ఐనా ఒక్క మాత అడుగుతాను సమాధానం చెప్పగలవా?
హవ్యక్ తల వంచుకొనే చెప్పమన్నట్టు తలాడించాడు.
మాన్విత :- ఒక వేశ్య, ఎలా వేశ్య గా మారుతుందో చెప్పగలవా?
ధీర్గత్ సుకృత లిద్దరూ ఏదో జరగరానిది జరిగుంటుందనే అభిప్రాయానికి వచ్చేసారు. సైలెంట్ గా విన సాగారు.
మాన్విత :- పోనీ ఒక వేశ్య మనసు ఎలా ఉంటుందో చెప్పగలవా?
హవ్యక్ తెలీదన్నట్టుగా తల అడ్డంగా ఇప్పాడు.
సుకృత విస్తుపోయి చూస్తోంది.
మాన్విత :- వేశ్య తన శరీరాన్ని మాత్రమే విటులకిస్తుంది. అలవాటు పడిన ఆమె శరీరం ఆమె మమన్సుతో సంబందం లేకుండా విటునికి అనుకూలంగా మారిపోతుంది. మొదట్లో భావోద్వేగాలకు లోనయినా కొన్ని వందల వేల మనస్తత్వాలను చూసిన ఆ మనస్సు బండ బారి పోతుంది.ఆ సమయంలో ఎవడో ఒకడు మంచి వాడు వచ్చినా ఆమెను మనస్పూర్తిగా ఇష్టపడ్డా. . . ఆ వేశ్య మనసు దానికి స్పందించదు. ఏం ? వింటున్నావా ? నిన్నే ?
హవ్యక్ మౌనంగా ఉన్నాడు.
మాన్విత కొనసాగిస్తూ కాని వేశ్య మనసూ స్పందిస్తుంది, తన ఆలోచనలు పంచుకొనే వాడితో తనను ఓ మనిషిగా చూసే వ్యక్తి దొరికినప్పుడు. కాని ఆ వేశ్యకు అతగాడితో ముచ్చటించే సమయం దొరకనప్పుడు, ఆమె మనసుకు దగ్గరగా వచ్చిన వ్యక్తి కూదా ఆమె పట్ల విముఖుడయి పోతాడు కడా . . . వింటున్నావా ?
సుకృతకు ఈమె సంభాషణ ఎక్కడికి దారి తీస్తుందోనని ఉత్కంటతో ఎదురు చూస్థూ ఉంది.
మాన్విత :- ఇప్పుడు చెప్పు వేశ్య కు ఒక ఇల్లాలుకు తేడా ఏమిటి?
హవ్యక్ గోళ్ళు గిల్లుకొంటూ ఉన్నాడు.
మాన్విత :- ఇలాలు తన కుటుంబంలోనే సర్వమూ వెదుక్కొంటుంది. వేశ్య అటువంటి కుటుoబం కోసం ఎదురు చూస్తుంది. మరి కుటుంబంలోనే వేశ్యలు,విటులుంటే ఆ ఇల్లాలి పరిస్థితి?
హవ్యక్ ఇక ఆగలేక పోయాడు. ఆమె కాళ్ళ మీద పడిపోయాడు. అమ్మా నన్ను క్షమించవే అంటూ
ధీర్గత్ ,సుకృతలిద్దరూ మొహ మొహాలూ చూసుకొన్నారు.హవ్యక్ అమ్మను చాలా నొప్పించి ఉంటాడు అందుకే ఈ చర్చంతా తరువాత తమ వంతు అనుకొని గుటకలేసారు.
మాన్విత :- నీవు కాళ్ళ మీద అడాల్సిన అవసరం లేదురా . . .నీ తప్పెంతుందో నా తప్పు కూడా అంతే ఉంది. నిన్నొక్కడినే భాద్యున్ని చేసి మాట్లాడడం లేదు. దీనికి ఇద్దరూ భాద్యులమే , కాని చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా మీముందు ఓపన్ కావాల్సి వచ్చింది అంటూ గద్గద స్వరం తో స్వీకృత్ తొ మొదలు కొని బెర్టో తరువాత , హవ్యక్ అత్యాచారం మొత్తం చెప్పేసింది.
ధీర్గత్ లేచి బయటకు వెళ్ళిపోబోతుంటే సుకృత చేయిపట్టి ఆపి కూచోబెట్టింది.
హవ్యక్ అప్పటికి నోరు విప్పలేదు.
ధీర్గత్ ని ఏమీ చేనీయకుండా , సుకృతే తనను ఏవిధంగా ధీర్గత్ తో అత్యాచారం చేయించిందీ , నాన్నను ఏ విధంగా లొంగ దీసుకొని తన మీద అత్యా చారం చేసిందీ తరువాత ఆయనను చంపిందీ, మళ్ళీ తాను ప్రవాసభట్టు సహాయంతో ఎవెరెవరిని చంపుకు కొంటూ వచ్చిందో, ఇంకా ఎవెరెవరిని చంపాలో కూల్ గా చెప్పేసింది.
మాన్విత కు హవ్యక్ ఆమె చెప్పింది నమ్మ బుద్ది కాలేదు. నిలువు గుడ్లేసుకొని ఉండిపోయారు. ధీర్గత్ తోనూ మళ్ళీ నాన్న తోనూ ఈమె చెరచబడిందా దానికి తోడు ఇది హత్యలు చేస్తూ వస్తోందా అని ఒకరకమైన భయానికి గురయ్యారు.
మాన్విత కలగజేసుకొని ఆమె వైపు సానుభూతితో చూస్తూ, అది కాదే సుక్కూ . . .నీవు ఇలా హత్యలు చేస్తూ వస్తే రేపు నిన్ను ఎవడు పెళ్ళి చేసుకొంటాడే?. చిన్న పిల్లవు నీవు ఇంత వైల్డ్ గా ఎలా తయారయ్యావే?
అమ్మా సొంత తండ్రి తోనూ అన్నతోనూ అత్యాచారం చేయించి ఆపై నాన్నను కిరాతకంగా చంపిన వారిని ఏం చేయాలో నువ్వే చెపు. అంతే కాదు నిన్ను కూదా ఈ రకంగా చెడిపోవదానికి ఆ హాల్దియా నే కారణం.
హాల్దియా పేరు వినగానే మాన్విత కు నిన్నటి రోజున తను బెర్టో ఆఫీసులో ఆమె ఉంటే చూసానని చెప్పుకొచ్చింది.
సుకృత వెన్ను నిటారుగా అయ్యింది. గట్టిగా ఊపిరి తీసుకొంటూ అమ్మా, అన్నయ్యలూ మనము, మనలో మనం ఇలా ఒకరి మీద ఒకరు బురద జల్లు కొంటూ కూచొంటే , చివరకు నష్టపోయేది మనమే. జరిగిందేదో జరిగి పోయింది.ఇకపై ఆ విశయాలు పట్టించుకోవద్దు. ఎటూ హాల్దియా ఇక్కడే ఉంది కాబట్టి ఆమెను పట్టుకొని శిక్షించేదాకా నాకు మనశ్శాంతి లేదు. అక్కీ నీకు బెర్టో తెలుసు కదా? నన్ను అక్కడకు తీసుకెళ్ళు. మిగతాది నేను చూసుకొంటాను.
హవ్యక్ సరే నంటూ లేచి పోయాడు.
మాన్విత ధీర్గత్ లిద్దరూ ఇంటిలో ఉండిపోగా, హవ్యక్ సుకృత లిద్దరూ బెర్టొ ఆఫీసు దగ్గరికెళ్ళారు.
వీళ్ళిద్దరూ ఆఫీసులోనికి రావడం చూసి బెర్టో మొహం పాలిపోయింది.అప్పటికే ఆయనకు కులభూషణ్ ద్వారా వీరి గురించి సమాచారం అంది ఉంది. అందుకే వీళ్లను చూడ గానే ఎమ చెప్పాలో తెలీకుందా తలగోక్కున్నాడు.
హవ్యక్ సుకృత ను పరిచయం చేస్తుండగానే నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు చేతినిస్తూ పక్కనే ఉన్న కత్తిని చటుక్కున ఆయన గొంతుకానించింది.
ఇదీ ఆయన గానీ హవ్యక్ గానీ ఊహించలేదు. బెర్టో తత్తర్పడుతూ నోరు తెరవబోతూ ఉంటే,మొహమంతా జేవురించుకొంటూ ఉండగా సుకృత ఏయ్ మా నాన్న ను చంపిన హాల్దియా ఎక్కడుందో చెప్పు,లేదా నీ గొంతు తెగిపోతుంది అంటూ గట్టిగా గుచ్చింది.
హవ్యక్ గాబరాగా అటూ ఇటూ చూస్తూ ఈమెను వారించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆయన ఆమెను వారిస్తూ అంతా చెబుతాను ,నేను మీ శత్రువును కాదు. ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు.
సుకృత చాలా సేఉ కత్తి కుత్తుకకు ఆనించిపెట్టి ఆయన చెప్పేది విన సాగింది.
చూడామ్మాయ్ , మీ నాన్నను ఇక్కడకు అపాయంటు చేసిందే మీ ప్రభుత్వం లోని కొంత మంది పెద్దలు.నిజానికి బుడత కీచులు తమ కాలనీల మీద పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకోలేము కాబట్టి దానికి ఇంతా అని నష్టపరిహారం అడిగారు. ఇంత కాలం మా దేశంలో ఉన్నరు కాబట్టి ఏమీ ఇచ్చేది లేదని కచ్చితంగా చెప్పలేక. అజాద్ హింద్ వారు దాచిన సైనిక నిధిని వెతిస్తామని బలహీనమైన మాటలు చెపి ఇరుక్కున్నారు మీ దేశపు పెద్దలు. ఆ రహస్యాలు తెలిసిన అతి కొద్దిమందిలో మీ నాన్న కూడా ఒక్కరు, అందుకే మీ నాన్నను ఇక్కడకు పోస్టింగ్ చేయించారు.
ఈ తెర వెనుక వ్యవహారం ఏమీ తెలీని మీ నాన్నను, హాల్దియా ముందుగా మంచి మాటలతోనే లొంగ దీసుకొనే ప్రయత్నం చేసింది.కాని ఆయన మహాను భావుడు.నోరు విపలేదంట. మా ప్రభుత్వం తరపున ఈ హాల్దియా మీ నాన్నను విచారించే దానికి అప్పయంట్ చేసరు కాని, ఆమెకు మా ప్రభుత్వం నుండే కాకుండా మీ ప్రభుత్వం నుండి ప్రెజర్ ఎక్కువగానే ఉంది. చివరి ప్రయత్నంగానే ఆయనను కాల్చాల్సి వచ్చింది.అది మా ప్రభుత్వం ఒప్పుకొంది. కాని కుటిల రాజనీయకులైన మీ వారు మీ నాన్న గల్లంతయినట్టుగా ప్రకట్సన చేసారు. మీరు ఎదురు చూస్తున్న ప్రకటన ఇప్పట్లో రాదు ఎందుకంతే మీ రాజ కీయ నాయకులు సైనిక రహస్యాలు దొరికేంత వరకూ ఏ సైనికుడి గురించి గాని, ఒప్పoదాల గురించి గాని ఎటువంతీ ప్రకట్న లుండవు. అంటూ ఆగాడు.
సుకృతకు నీరసం వచ్చేసింది. హాల్దియా తమను ఫోటోలు తీయడం, మంచి భోజనాలు పెట్టడం మొ.గు అన్నీ గుర్తుకొచ్చాయి. నాన్న కుటిల రాజ కీయాలకు ఎలా బలి అయ్యాడో అంతా సినిమా రీలు లాగా గిర్రున తిరిగింది. ప్స్చ్ పాపం నాన్నను బలిపశువు చేసేసారు అనుకొని, ఆయనతో సారీ చెపి హాల్దియా బర్మా అడవుల్లోకి వెళ్ళినట్టుగా తెలుసుకొని వెనక్కి వచ్చేసింది.
వెనక్కు వస్తూ ఉంటే, హవ్యక్ ఓ చోటులో ఆమెను నిలబెట్టి, సుక్కూ నీతో ఒక విశయం చెప్పాలే ,
చెప్పరా అంది సుకృత.
అమ్మను ఆ రకంగా కెప్టెన్ స్వీకృత్ తో చూసిన తరువాత ఆపుకోలేక పోయానే, మందు ఎక్కువైపోయి అమ్మ దగ్గర అసహ్యంగా ప్రవర్తించాను. అమ్మ మనసు చాలా నొప్పి పడి ఉంటుంది. నీవే ఎలా ఐనా అమ్మను మరచిపోయేలా చెయ్యవే ప్లీజ్.
సుకృత.:- అక్కీ అమ్మే చెప్పింది కదా ఇందులో నీ తప్పెంతుందో తన తప్పు కూడా అంతే ఉందని. నీవేం ఆమెను కావాలని అవమానం చేయలేదు కదా .
మొదట్లో అంతగా ప్రతిఘటన లేకఓయేసరికి నేను ఇంకోరకంగా అమ్మను అంటూ మాటలు మింగేసాడు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 27-04-2019, 06:41 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 1 Guest(s)