Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#71
సుకృత పట్టరాని ఆవేశంతో ఒక్క అంగలో మంచం దగ్గరకు దూకి అదే ఊపులో భూషణ్ నడ్డి మీద ఒక్క తాపు తన్నింది.దెబ్బకు విల విల్లాడుతూ కీచుగా అరుస్తూ పక్కకి దొర్లి ఏయ్ ఆగు అంటూ సుకృత ను ఆపే ప్రయత్నం చేసాడు.స్పృహలోనికి వచ్చిందల్లా మాన్విత నైటీని కిందకు లాక్కొని దిగ్గున లేచిపోయింది. సుక్ర్త చేతీందిన వస్తువు నొకదాన్ని తీసి బలంగా భూషణ్ మీద కు విసురుతూ రివ్వున ఆయన వైపు దూసుకెళ్ళింది. దాన్నుండి లాఘవంగా తప్పుకొంటూ ఒక్క ఊఉలో సుకృతను కోడిపిల్లలా వొడిసిపట్టేసుకొని కిందకు కుదేసి అదిమిపట్టుకొన్నాడు.
భూషణం నుంది ఆ రకంగా ప్రతిచర్య ఊహించని సుకృత వగరుస్తూ కాళ్ళతో తన్న బోయింది. ఏయ్ పిచ్చిపిల్లా ఆగు మీ అమ్మ రమ్మంటేనే వచ్చాను . . .కావాలంటే అడిగి చూడు.. .అంటూ పట్టు వదిలాడు. . .అప్పటికే భూషణం అరచిన అరుపులకు ఆయన మనుషులు బిల బిలా వచ్చేసారు.
భూషణం వారిని వారిస్తూ ఏయ్ మాన్వితా నువ్వు రమ్మంటేనే వచ్చాను కదూ అన్నాడు కళ్ళురుముతూ . .
సుకృత మాన్విత వైపు చూస్తోంటే మాన్విత ఏమీ చెప్పలేనిదానిలా తలదించుకొంది.
ఈలోగా ధీర్గత్ ను వెంబడిస్తున్న మనుషులు పరుగు పరుగున వచ్చి తమ కంట్లో కారం చల్లి పారిపోయిన వార్తను మోసుకొని చల్లగా విశయం ఆయనకు చేర వేసారు.
అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు భూషణం. . . తన మనుషులందరినీ బయటకు పంపేసి మాన్విత కు ఇచ్చిన ఆఫరును ధీర్గత్ ఎలా అంది పుచ్చుకొన్నదీ చెప్పి వాడలా మోసం చేస్తాడని ఊహించలేనందుకు చిందులేసాడు.
సుకృత కదలికలు అనుమానస్పదంగా ఉంటే తన మనుషులను కేకేసి సుకృత చేతులూ కాళ్ళూ కట్టేయించి . . .చూడు సుకృతా నీ దగ్గర ఉన్న పేపర్లను తీసుకోవాలంటే నాకు చిటికెలో పని మీ అమ్మను ధీర్గత్ పట్టి ఒకే సారి చిత్ర హింసలకు గురి చేసి నీకు నీవుగా ఆ పేపర్లను ఇప్పుంచుకొనే సత్తా ఉన్నవాడిని.కాకపోతే వాటి మీద వేరే దేశస్తులతో చేయి కలపడం వల్ల నాలోని రాక్షసత్వాన్ని ఆపుకోవాల్సి వస్తోంది నీవు అర్థం చేసుకొని వాటిని నాకు అందజేస్తే ఏ గొడవా ఉందదు, అదీ కాకుండా మీకు కూడా ఒక భాగం ఏర్పాటు చేస్తానని మాటిచ్చాను.అందుకే నీవు ఒంటరిగా దొరికినా నీకు ఏ హాని తలపెట్టలేదు.కాదూ కూడదూ అనుకొంటే నీకు మిగిలిన ఈ ఇద్దరికీ నరకం చూపించి చంపించేయగలను.ఏమంటావు?
సుకృత ఏం మాట్లాడకుండా మిన్నకుండి పోయింది.
భూషణ్ సుకృత ఏమీ చెప్పకుండా ఊరికే ఉంటం గమనించి. . .తదేకంగా ఆమెనే చూస్తూ లోలోపల తీవ్రంగా ఆలోచించి.. .సరే సుకృతా నీకు నామీద అంతగా అనుమానముంటే ఓ పని చేద్దాం. . .నీవు నీ పేపర్లతోనే బయలు దేరు. నీకు తోడుగా నీకు నమ్మకమైన వాళ్లని తెచ్చుకో స్పాట్ లో నీ వంతు సంపదని అందజేస్తాను.నీకు ఎటువంతీ హానీ తలపెట్టను.సరేనా. . .
సుకృత గమ్మునుండి పోయింది.
ఆమె మౌనానింకి చెడ్డ కోపమొస్తూ ఉంటే తల విదల్చి మాన్విత ను చేయి పట్టుకొని బరబరా లాక్కొని వెళ్ళిపోయాడు.
గించుకొంటూ వస్తున్న మాన్విత ను ఓ చోట ఆపి చూడు మాన్వితా నీవు పెద్ద దానివి మంచీ చెడ్డా కష్టం సుఖం చూసిన దానివి వాలే వయసులో ఈ పిచ్చిదాన్ని కట్టుకొని నీవు సుఖపడే సూచనలేమైనా నీకు కనిపిస్తున్నాయా . . .నీ కడుపున పుట్టిన వాడినే పొట్టన బెట్టుకొంది. నీ స్థానంలో వేరే ఎవరైనా ఉండి ఉంటే దీన్ని నీలా సులభంగా వదలిపెట్టే వారా ఆలోచించు.దీని పంచనే ఉన్న ధీర్గత్ ఇప్పుడెక్కనున్నాడో తెలియదు.తెలిసినా, కన్న తల్లివైన నిన్ను తార్చడానికి సిద్దపడ్దవాడు ఇకపై నెరౌగా మీతో కలిసి ఉంటాడనే నమ్మకముందా? ఇదో దరిద్రమైనది. . .నీ భర్తనీ కొడుకులనూ నీకు కాకుండా వేరు చేసేస్తోంది. గమనించావా. . .మంచో చెడో రేపు అది పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే నీ పరిస్థితేమిటి?.
ఊరొదలి పారిపోయిన ధీర్గత్ ను మావాళ్ళు పట్టుకొంటే వాడిని క్షేమంగా నీ దగ్గరకు చేర్చే పూచి నాది. . .అని ఇలారా అంటూ ఆ గెస్ట్ హౌస్ లో ఒక రహస్యమైన చోటుకెళ్ళి అoడర్ గ్రౌండ్లో ఉన్న తన గది తీసుకెళ్ళాడు.
మాన్విత కు ఆయన చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా అబద్దమని పించలేదు.తీవ్రంగా అలోచిస్తూ ఆయన తీసుకెళ్ళిన గదిలోనికెళ్ళింది. ఆ గదంతా చిన్న అలమారాల వంటివి ఏర్పాటు చేయబడి వజ్రాలు వైఢూర్యాలు బంగారు నగలు నాణ్యాలు వరుస క్రమంలో చేర్చబడి ఉన్నాయి.అది కాకుండా ఓ పెద్ద అలమారాలో నోట్ల కట్టలు నిండుగా పేర్చబడి ఉన్నాయి. అన్నింటినీ చూపుతూ చూడు మాన్వితా ఇవన్నీ నా కష్టార్జితం.. . .స్వాతంత్ర్యం రాక మునుపునుండీ ఇలా నిధుల వేటలో ఉండి, రాజ కీయంలోనికొచ్చాక వీటిని ఇలా భద్ర పరచి నా వారసులకు ఇవ్వబోతున్నాను. నా రాజ కీయ జీవితానికి నా భావి తరాల వారికి నేను ఏర్పాటు చేసుకొన్న నిధి ఇది.
నోరెళ్ళ బెట్టి చూస్తున్న మాన్విత కు చేతినిండా బంగారు నాణేలను పోసి ఇస్తూ ఇందులో నీకు ఎంత కావాల్సి వస్తే అంతా తీసుకో మాన్వితా. .కాని సుకృత దగ్గర ఉన్న ఆ పేపర్లను ఇప్పించు.
వాటిపైన అంత ఇంటెరెస్ట్ ఏమిటని నీవు అడగవచ్చు . . .నా ఈ ఆస్థికి వంద రెట్లు ఉండే నిధి అది... బోసు గారు తన సైనిక అవసరాల కోసం దాచి ఉంచారు. . .ఇప్పుడు ఆయన లేరు కనుక నాలా చాలా మంది దాని కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.నాతో పాటు మన చుట్టు ప్రక్కలున్న దేశాల ప్రతినిధులతో కలిసి దీనికోసం శ్రమిస్తున్నాము. ఒక్క సారి ఆ నిధి స్వాధీనమైతే మీకు కూడా ఒక భాగం ఏర్పాటు ఇస్తాను. ఆపూచీ నాది. . .అంత వరకూ ఇక్కడున్న దాన్లో నీకు ఎంత కావాల్సి వస్తే అంతా తీసుకో అని అక్కడున్న నగలను ఆమె మెళ్ళో వేసి ఓ వజ్రపు ఉంగరాన్ని చేతికి తొడిగాడు.
మాన్విత కు నోటిలో తడారిపోయింది.. . .పుస్తకాల్లో చదవడమే కాని అంత వరకూ అటువంటి సంపదని చూచింది లేదు. తాను కూడా అధికారికంగా పాణి తో కలసి ఎంతో మంది ధనవంతులను చూసింది కాని తాను ధరించలేదు. ఎంతయినా తనూ ఒక ఆడదే. . .వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాదనుకోవాలి అనుకొని ఏం చెప్పాలో తెలీయనట్టుగా దిక్కులు చూచింది.
భూషణ్ ఆమెను అర్థం చేసుకొన్నట్టుగా ఒక సంచీని తీసి ఆమెకిచ్చి కావాల్సింది తీసుకోమన్నట్లు సైగ చేసాడు.
మాన్విత చేతికందిన నగలను నాణేలను డబ్బును సంచీలో మోయగలిగినంత తీసుకొని ఆయన వంక చూసింది. ఆయన నవ్వుతూ ఆ సంచీని తనే మూట కట్టి ఎత్తి భుజం మెదకు పెట్టుకొని దీన్ని ఎవరి వద్దకు చేర్చాలో చెబితే అక్కడికి చేరుస్తా అనంటూ ముందుకు కదిలాడు.
మాన్విత వస్తూ వస్తూ చేతికందిన నోట్ల కట్ట్లను తీసుకొని పిచ్చోడి పెళ్ళిలో తిన్నవాడే బుద్దిమంతుడు అనుకొని సంబర పడుతూ అతడి వెనుకలే వచ్చింది.హాలో లోనికి రాంగానే రహస్య గదిని మళ్ళీ లాక్ చేసేసి తన గదిలోనికొచ్చి సంచీ భారానికి ఆయాస పడుతూ దాన్ని పక్కన బెట్టి కుర్చీలో కూలబడ్డాడు.
వెనుకలే వచ్చిన మాన్విత మౌనంగా వచ్చి తన గదిలోనికెళ్ళబోయింది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 2 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 27-04-2019, 07:51 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 2 Guest(s)