Thread Rating:
  • 44 Vote(s) - 3.48 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
(20-11-2021, 05:31 AM)sarit11 Wrote:
ఇది స్కాన్ చేసిన ఒరిజినల్ సైజ్.
క్వాలిటీలో ఏమయినా తేడా వచ్చిందేమో చూడగలరు.
దేహాలయం
use below link - ↓ - mb7tfcst468q
or
Dehalayam(O).pdf
Size: 62.7 MB

తేడా ఉంది సరిత్ గారు. ఒరిజినల్ క్వాలిటీ కంప్రెస్డ్ క్వాలిటీ కన్నా బాగుంది. అలాగని కంప్రెస్డ్ క్వాలిటీ చదవటానికి 
కష్టం గా లేదు. మీరు రెండూ ఎగుమతి చేస్తే నేనయితే ఒరిజినల్ క్వాలిటీ దే దిగుమతి చేసుకుంటా. 


మరుగు పడిన ఈ పాత బూతు సాహిత్యాన్ని ఓపిక తో స్కాన్ చేసి ఫలాపేక్ష లేకుండా అందరికి అందిస్తున్నారు. 
మీ కృషి అమోఘం. దీన్నే లేబర్ ఆఫ్ లవ్ అంటారు. ధన్యవాదాలు. 

ఈ డెబ్భయిల కధలని రాసిన రచయితలు మామోలోళ్ళలా లేరు.  కొద్దోగొప్పో పేరు ఉన్న కథారచయితలే దొంగ పేర్లతో 
ఈ సాహిత్యాన్ని కూడా గుప్పించారని అనుకుంటున్నా. "అందుకో స్వర్గం", "చిలక చెప్పిన కధలు", "దేహాలయం" 
లాంటి పుస్తకాలని తీసుకొండి.  కధా , కధనం, భాష, వర్ణన, కొండొకచో హాస్యం -- ఇవన్నీ కూడా ప్రొఫెషనలిజం ని
సూచిస్తున్నాయి. 

యాభై ఏళ్ళ తర్వాత తిరిగి వెలిక్కి తీసుకు వస్తున్నందుకు మీకు మరొక్క సారి ధన్యవాదాలు.
[+] 4 users Like KingOfHearts's post
Like Reply


Messages In This Thread
RE: ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐ - by KingOfHearts - 20-11-2021, 12:19 PM
RE: కృతఙతలు - by prasad_extm - 05-12-2021, 06:05 PM
RASVANTI SCAN BOOK PDF - by sarit11 - 09-08-2022, 10:27 PM



Users browsing this thread: 7 Guest(s)