Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
118.1

 
పొద్దున్నే  "అన్నా  , ఉదయం  9  గంటలు అయ్యింది  లే  " అంటు  నన్ను లేపుతున్న  సునంద  పిలుపుకు  మెలకువ  వచ్చింది.  
 
ఉదయం  నీ రెండ  తీక్షణంగా  కాస్తుంది.  సూర్యుడు  తన తీక్షణమైన బాణాల్ని వేగంగా  వదులుతూ పై పైకి  వచ్చేస్తున్నాడు. ఆయనతో  పోటీ  పడడం  మన వల్ల  కాదను కొంటూ  తీరికగా బాత్రుం  కు వెళ్లి ఫ్రెష్ అయ్యి  డ్రెస్ చేంజ్  చేసుకొని  పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్లాను.
 
పెళ్లి కొడుకు,  పెళ్లి కూతురు  వాళ్ళు కూడా  అప్పుడే   టిఫిన్  చేయడానికి  వచ్చారు , అంతా  కలిసి  టిఫిన్ చేశాము.    నా వైపు  కొర  కోరా చూస్తున్న పెళ్లి కొడుకును చూస్తూ   "ఏంటి ప్రకాష్ , నా మీద  కోపం  పోలే దా  ఇంకా " అన్నాను.  ఆ మాటకు  తను మాటలాడక పోగా  సుమతి  అంది
 
"ఎందుకు బావా నీ మీద  కోపం ? ,  వాళ్ళ స్నేహితుల మాటలు విని చెడగొట్టు కొన్న పెళ్లి సవ్యంగా జరిపి నందు కా "
"అది కాదు సుమతీ , వాళ్ళ  ఫ్రెండ్స్  ను  అన్నందు కు  కోపంగా  ఉంటుంది  ఎవ్వరి కైనా "
"అదేం  లేదులే , ఇంతకు ముందే తన  ఫ్రెండ్స్  ఫోన్ చేసి  సారీ ,  తాగిన  నిషాలో  వాళ్ళు ఎం చేసా రో వివరంగా చెప్పే కొద్ది , మీ కు  కుడా  వాళ్ళ తరపున సారీ చెప్ప  మన్నారు."  అంది  సుమతి
 
"ఏంటి ప్రకాష్  నిజమే నా లేక మీ  ఆవిడ  నిన్ను  అప్పుడే  వెనకేసు కోస్తుంది " అన్నాను  తన వైపు చూస్తూ
 
"నిజమే   అన్నా , నాకు  నిజంగా సిగ్గుగా ఉంది  అప్పుడు నేను చేసిన పనికి  , నువ్వు  టయాని కి  వచ్చి  మంచి పని చేసావు ,  నేను  రెట్ట మదానికి పోయి  ఈ పెళ్లి  ఆగిపోయి  ఉంటే  , మా పరువు పోయే ది "
 
"నా మరదలు  పెళ్లి  ఆగిపోతే  నేను  ఉరికే ఉంటా నా , అదేదో  అలా  జరిగి పోయింది   అవన్నీ  మనసులో పెట్టుకోకు ,  మనకు జీవితం లో  ఫ్రెండ్స్  అవసరమే కాదనను , కానీ  మనం  ఆలోచించు కొని  పాటించాలి  ఏదై నా,  గుడ్డిగా  ఎదీ  నమ్మ కూడదు.  గుర్తు పెట్టు కో"
 
"తప్పకుండా  అన్నా , థేంక్స్ "
 
"ఫార్మాలిటీస్  ఎం వద్దు లే   సంతోషంగా  ఉండండి  అంతే  చాలు "
"బావా మీరు ఎలాగా వెళ్ళే ది  బొంచేసి తరువాతే కదా  ,  మా తోట చూపిస్తా  పదండి "  అంది భవ్యా.    పల్లెకు పక్కనే  వాళ్ళకు ఓ 5 ఎకరాల  నిమ్మ తోట ఉంది అది చూడడానికి  వెళ్దాం  అంది.   నాకు  ఎం పని లేక పోవడం  వలన సరే అన్నాను.
 
నాతొ పాటు , ప్రకాష్ , సుమతి , భవ్యా , రాజీ , సునందా, భూమిజా  బయలు దేరారు.  
 
ఊరకే  అర కిలోమీటరు  దూరంలో  ఉంది  తోట  చుట్టూ  దట్టమైన  చెట్లు తో పాటు  ఫెన్సింగ్ వేశారు, ఒకే దారి రావడానికి పోవడానికి  పెద్ద గేటు, బండ్లు , ట్రాక్టర్ లు పోవడానికి  పెద్ద గేటు , మనుషులు, పశువులు పోవడానికి  ఓ  చిన్న గేటు  సప రేటుగా ఉన్నాయి.   దాదాపు  10 ఏం డ్ల చెట్లు  దట్టంగా  ఉన్నాయి. చుట్టూ పక్కల నీళ్ళు  బాగా ఉన్నాయి అనడానికి సూచనగా  చుట్టూ  పెద్ద పెద్ద చెట్లు  ,  ఆ పచ్చ దనం చూస్తుంటే  ఇంకా చూడాలని పిస్తుంది.   అది చూస్తే  తెలుస్తుంది సుమతి వాళ్ళ  నాన్నకు  మొక్కల మీద  ఎంత ప్రేమ  అనేది. 
 
"సుమతీ , మీ నాన్నకు  హాట్స్ ఆఫ్  చెప్పాలి   ఇన్ని మొక్కలు  నాటి నందుకు" అన్నాను  గేటు  బైట నుంచి  ఆ  పచ్చదనాన్ని  చూసి మై మరచి పోతూ.
 
"మా నాన్న  ఒక్కడే కాదు బావా , అందులో  అక్క చెయ్యి కూడా  ఉంది.  అక్క చదివింది కూడా   Agricultural B.Sc.  సగం  క్రెడిట్  అక్కకు  కూడా  దక్కుతుంది. "
 
"ప్రకాష్ ,  మన పెద్దల్లో  ఓ సామెత చెప్పారు ,  ఇంటిని చూసి ఇల్లాలు ఎలాంటిదో  చెప్పవచ్చు అని ,  కానీ  ఇప్పుడు నేను చెప్తున్నా ఈ  greenery చూసిన సుమతీ  ఎలాంటిదో చెప్పొచ్చు.   నువ్వు  అదృష్టవంతుడి బాసు"
"దేనికి  అన్నా  నేను  అదృష్ట వంతుడిని ?"
"ఇంకా  దేని కయ్యా బాబు, సుమతీ  నీ భార్య  అయి నందుకు,  నాకు ఇప్పుడు నిన్ను చూస్తే  కుళ్ళుగా  ఉంది "  అన్నాను నవ్వుతూ. 
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 01:16 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Subbarao123, 26 Guest(s)