Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
118.5

నా రెండు చేతులతో  జాకెట్ పై నే  తన కుడి రొమ్మును పట్టుకొని  ఒత్తు తూ, "చూశా వా , ఇప్పుడు చెప్పు  నీ ఫ్రెండ్స్  కు  ఇంత  ఉన్నాయా  ఎవ్వరి కై నా "  అన్నాను తన కళ్ల లోకి చూస్తూ.
 
"ఎవ్వరి కీ    ఇంత  లేవు లే "
"చూశా వా , నేను  ఎందుకు  అన్నా నో  అందమైన  మరదలా  అని  , అందుకే మా చిన్నోడికి  కూడా  నువ్వంటే  ఇష్టం  , అందుకే  నిన్ను చూడ క  ముందే  తనకు  తెలిసి పోయింది  నువ్వు అందంగా  ఉంటావు అని , ఇప్పుడు చూడు నిన్ను చుసాడు గా , స్టిఫ్ఫ్  గా ఎలా సెల్యూట్ చేస్తున్నా డో  నీకు"  అన్నాను నా మొడ్డ వైపు చూపిస్తూ.
      
"కోతలు  కొయ్యకు  బావా, దానికే మైనా  కన్నులు ఉన్నాయా  నన్ను చూడ డానికి"
 
"మన లాగా  రెండు కన్నులు  లేవు లే , ఒకటే కన్ను  , కావాలంటే  నీ  వేళ్ళతో  తడిమి చూడు మనకు కంట్లో  తడి ఉన్నట్లే  వాడికి కూడా  తడి ఉంటుంది"  అంటు  తన చేతిని  తీసుకోని నా మొడ్డ బుడిప మీద  వేసాను .
 
ఓ వైపు అప్పుడే ఉచ్చ పోసుకొని రావడం  వలన , ఇంకో  వైపు  దాని సన్ను లు   పిసకడం  వలన  నా మొడ్డ  గుండు  ముందు బాగం  తడి గా తగిలింది తన వేళ్ళకు.
"చూశా వా ,  తడి గా  ఉందా " అన్నాను.
 
"బావా,  నువ్వు  వినే వాళ్ళు ఉంటే  చెవిలో పువ్వులు  బాగానే పెడతా వే "  అంది   నా మొడ్డ మీద  చేతిని అలాగే  ఉంది.
"ఏంటి  అంత మాట  అనే శావు  ఇప్పుడు నేను ఎవ్వరి  పూకు లో  పువ్వులు  పెట్టాను ,  సారీ  చెవిలో పువ్వులు  పెట్టాను  " అన్నాను.
"ఇక్కడ ఉన్నది నేనే కదా ,  నా చెవిలో లోనే పువ్వులు పెడుతున్నావు  కదా ,  కన్ను , నీళ్ళు  , తొక్కా  తోట కూరా  అంటు , నేను ఎమైనా చిన్న పిల్లను  అనుకొన్నా వా, నేను  అప్పుడే చెప్పాగా , మా బావతో   కలిశాను  అని ,  అందులో  ఎం  వస్తుందో  నాకు తెలియదా "  అంటు నా వైపు  చూసి  కన్ను గీటి  నవ్వింది.
 
తనతో పాటు నేను నవ్వేస్తూ.   "నాకు తెలుసు లే  నువ్వు  కిలాడీ వీ  అని , ఎదో  ఇలా  ఇది  ఎగిరి ఎగిరి  పడుతుంటే  , ఇందులో  కొద్ది సేపు  దించేస్తే ఆ  ఎగి రెది తగ్గుతుంది  అని అలా  నీకు  దడే మేస్తున్నా"   అంటు  నా చేతిని  తన లంగా  కింద నుంచి తన కాళ్ల మద్య ప్యాంటి  మీద  నుంచి తన బొక్కను పట్టు కొన్నా
 
"స్స్  , బావా అక్కడ చెయ్యి  వెయ్యకు  , అంటు"  తన  ఇంకో చేత్తో నా భుజం పట్టుకొని ,   నా మొడ్డ మీ దున్న చేత్తో  నా మొడ్డను పిసక సాగింది.   ఇంకా లెట్  చేస్తే  మమ్మల్ని పట్టు కోవడానికి  రాజీ  తో పాటు మొత్తం  బెటాలియన్  అంతా వచ్చినా రావచ్చు , మళ్లా ఇంట్లాంటి ఛాన్స్  దొరుకుతుందో  లేదు  అనుకుంటూ.  తనను  రెండు చేతులతో  దగ్గర కి లాక్కొని  తన పెదాలను  నా నోట్లో కి  తీసుకోని  తన  జాకెట్  బటన్స్ తప్పిస్తూ  తనను  అక్కడే  పచ్చిక మీద  పడుకో  బెట్టి , నా ప్యాంట్  ను మోకాళ్ల కింద కు  లాక్కొని  ,  తన  లంగా ను  తన పొట్ట మీద కు  లేపి , తన   ప్యాంటి ని తన  కాళ్ల మద్య నుంచి  వేరుచేసి  , తన  బ్రా ని పైకి జరిపి  మేరు పర్వతాలలా పైకి బయట పడిన  తన రొమ్ములను  చేతులతో పిండుతూ  తన మీద నిలువుగా పడు కొన్నా ను.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 01:19 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 25 Guest(s)