Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
120. 1

 
తను  వాష్ రూమ్ లోకి  వెళ్ళగానే  అయ్యకు  తాగింది బయటకు తన్నే సి నట్లు  ఉంది .  తను  పూర్తిగా  లోనుకు వెల్ల కుండానే  తన షర్టు మీద  వోమిట్  చేసుకున్నాడు.   తను  విప్పే  ఓపిక  లేకుండా  తను  తాగిన  రెండు బ్రాండ్లు  తనను  లొంగ తీసుకోన్నవి.   అయ్య గారు  శోభనం  గదిలోకి వెల్ల కుండగానే  ఔట్  అయిపోయాడు.  అక్కడే బాత్‌రూం  డోరు దగ్గర  గోడకు  అనుకోని వేరే లోకం లో  విహరించ సాగాడు
 
"ఇప్పుడు  ఎం చేద్దాం" అన్నాను  తన వైపు చూస్తూ.     అంత వరకు  నేను గమనించ  లేదు  గానీ  ,  తెల్లటి శోభనం  డ్రెస్ లో  దివినుంచి  భువికి దిగి వచ్చిన దేవత లా వెలిగి పోతుంది. 
 
"సారీ , రా " అన్నాను  తన వైపు చూసి.
 
"సారీ ఎందుకు బావా , నా ఖర్మ  అనుకోవాలి.  ఈ కంపు భరించ లేకున్నా, ఎదో ఒకటి చేయి బావా "  అంది
 
సరే  అంటు   తనను  బాత్‌రూం  లోకి  తీసుకొని వెళ్లి అక్కడ తన షర్టు విప్పు తుండగా   ఇంకో  సారి   నా మీద  కక్కేశాడు.  తన  షర్టు  తీయడానికి  తనను  దగ్గరగా పట్టుకోవడం  వలన  మొత్తం అంతా  నా షర్టు మీద , చేతుల మీద  పడింది.
 
వా కిట్లో  నిలబడి  అదంతా చూస్తున్న  సుమతి  "అయ్యో   బావా ,  నీ మీద  కక్కేశాడే"  అంటు బాద పడ  సాగింది. 
 
"కడుక్కుంటే పోతుంది  లే , నువ్వేం  వర్రీ కాకు   "  అంటు  తన షర్టు  విప్పే సి,   బక్కే ట్  లో ఉన్న  నీళ్ళతో  తనను  కడిగే సి ,  నా షర్ట్ ను విప్పే సి  తనను  తెచ్చి రూమ్ గోడకు  అనుకోని ఉన్న  సోఫా లో పడుకో బెట్టా ను. 
 
"బావా  నీ ప్యాంట్ మీద  కుడా  పడింది, నేను లుంగీ  ఇస్తా  అది కట్టుకొని  ఆ ప్యాంట్  విప్పే సి నాకు ఇవ్వు నేను ఉతికేస్తా " అంది
"లుంగీ  ఇవ్వు  ,  శోభనం పెళ్లి కూతురుతో ప్యాంట్ ఏమి ఉతికిస్టాలే "  అంటు  తను  ప్రకాష్ కోసం  ఉంచిన లుంగీ ని  నాకు  ఇచ్చింది . నేను బాత్రుం కు వెళ్లి  నా షర్టు , ప్యాంట్  ఉతికేసి  ,  ఫ్రెష్ గా స్నానం చేసి   , ఉతికిన బట్టలు  తెచ్చి  అక్కడే ఫ్యాన్ కింద  అ రేసా.
 
కింద లుంగీ  అయితే కట్టుకున్నాను  గానీ  పైన కట్టుకోవడానికి  ఎమీ  లేకపోవడం  వలన  అక్కడున్న ఫ్యాన్ గాలికి  చలి వెయ సాగింది.   చలికి నేను వోనకడం  చూసి  లోపల కుచొం దాము   రా బావా ఇక్కడ  ఛల్లాగా ఉంది    అంటు  శోభనం రూమ్  లోకి  వెళ్ళింది.
 
"అక్కడికి రావడం బాగుండదు లే, ఇక్కడే కుచోంటా "  అన్నాను .  ఆ మాటకు  తను వెనక్కు  వచ్చి  నా చేతిని పట్టుకొని  ఈడ్చుకుంటూ   ఆ రూమ్  లోకి  తీసుకెళ్లి  మంచం మీద కు  తోసింది.   వెళ్లి  మంచం  అంచున కూచున్నాను.   తను వచ్చి  నా పక్కనే  కుచోంది.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 01:25 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)