Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller *****చదరంగం ******
#7
మరుసటి రోజు ఉదయం నేను ఆరుగంటలకే నిద్ర లేచాను...ఎందుకో డాబా మీద కి వెళ్ళాలి అనిపించింది... పైకి వెళ్ళాను  నిన్న సరిగా నేను గమనించలేదు గాని,    మొక్కలన్నీ ఒక పద్దతి ప్రకారం పెట్టి ఉన్నాయి..రక రకాల రంగు రంగు   పూ మొక్కలు...ఒక చిన్న పాటి గార్డెన్ ని చూసిన అనుభూతి.   అక్కడ చైర్ ఉంటె కూర్చొని, నేను మొక్కలనే గమనిస్తూ ఆవిడ వొచ్చింది గమనించలేదు.   వొచ్చి నా ఎదురుగ కూర్చుంది. చేతిలో flask . ఆవిడను చూడగానే నేను దిగ్గున లేచి నిల్చున్నాను. బహుశా పర్మిషన్ లేకుండా పైకి వొచ్చినందుకేమో.    "పర్లేదు కూర్చో..టీ అలవాటు ఉందా...."అందిఉంది అన్నట్టుగా తలఊపానుకప్స్ లో టీ పోసి, ఒకటి నాకిచ్చి, తాను ఒకటి తీస్కొని    "నిన్నటి నుండి చూస్తున్నాను...నీకు అడిగిన దానికి జవాబు ఇవ్వడం తప్ప, వేరే మాట్లాడడం రాదా...."అంది నన్నే చూస్తూ.      నిజానికి సిరి, నాన్నగారు పోయాక, నాకు తెలియకుండానే నేను మాట్లాడడం చాల తగ్గించాను, ఇల్లు దూరం అవ్వడం వల్ల విశాల్ ని కూడా రెగ్యులర్ గా  కలవడం కుదరడంలేదు.
"అలాంటిది ఏమి లేదండి..."అని అన్నాను మొహమాట పడుతూ.     "టీ తాగు ..చల్లారి పోతుంది...."అంది తాను టీ ని సిప్ చేస్తూ.    "థాంక్స్ ..టీ చాల బాగుందండి..."అన్నాను టీ తాగక.     "నాకు రోజు మొక్కలని చూస్తూ టీ తాగడం ఇష్టం...."అంది తాను.   "మొక్కలు చాల బాగున్నాయి....రక రకాల పూలు....చాల అందంగా అమర్చారు...."అన్నాను మొక్కలు చూస్తూ. "నీ పేరేంటి....."అంది తాను. నేను మొక్కల మీద నుండి దృష్టి తన మీదకు మరల్చి   "విగ్నేష్...విగ్నేష్ చంద్ర..."అన్నాను.    "నీ పేరు ..చాల బాగుంది.....నా పేరు లతా...హేమ లతా....అందరు లత అంటూనే పిలుస్తారు..."అంది నవ్వుతు.   తర్వాత ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు.  తాను లేచి నిల్చొని "సరే నేను వెళ్తాను...అమ్మాయిని స్కూల్ కి పంపించాలి...."అంటూ తాను వెళ్ళిపోయింది.
అలా ఇంచుమించు రోజు ఉదయం పైన కలిసే వాళ్ళము. నా గురించి అన్ని అడిగి తెలుసుకుంది....సిరి గురించి,  నా లైఫ్ అంబిషన్   ఐన స్టాక్ మార్కెట్ గురించి..ఒకటేమిటి   నా గురించి ప్రతి ఒక్కటి తనతో షేర్ చేసుకున్నాను.... తన గురించి మాత్రం ఏమి అడగలేకపోయాను...బహుశా తాను వయసులో పెద్దది అవడం వల్ల నెమో....కొంచెం సాన్నిహిత్యం   పెరిగాక "విగ్నేష్..ఊర్కే నువ్వు అలా అండి అండి అనకు ...నాకు ఎదో పరాయి వాళ్ళ దెగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుంది...."అంది . నాకు ఏమనాలో అర్ధం కాలేదు. " రోజు  సండే నే కదా ...ఎలాగూ ఆఫీస్ కూడా లేదు కదా...నువ్వు మా ఇంట్లోకి ఎప్పుడు రాలేదు కదా..లంచ్ కి రా...అంకుల్ కూడా లేరు...పాపా కి కూడా స్పెషల్ క్లాస్ ఉందని ఉదయమే వెళ్ళింది...."అంది.
 
----------"ఆగండాగండి మాస్టారు....ఇప్పుడే సిరి గురించి గుండె పిండేశారు..కొంచెం రిలాక్స్ అవ్వనివ్వండి......."అంది మధ్యలో కల్పించుకుంటూ స్నిగ్ద కళ్ళు చున్నీ తో నొక్కుకుంటూ. నేను తన వైపు చూసి "ఏడుస్తున్నావా....."అన్నాను. తాను నా కళ్ళల్లోకే చూస్తూ "ఏడిపించారు కదా...."అంది. "నేను ఒకటి చెప్పనా...."అన్నాను తన కళ్ళలోకి అలాగే చూస్తూ. చెప్పండి అన్నట్టుగా చూసింది. "ఎందుకో ఏమో తెలియదు కానీ....నీ చూపులు ...సిరి చూపులు ఒక్కేలాగున్నాయి..."అన్నాను స్నిగ్ద కళ్ళల్లో ఎదో వెదుకుతున్నట్టుగా చూస్తూ. "అవునా...మాస్టారు....నిజమా....మీరు అలా అంటుంటే ..బాగుంది....బాగా చూస్కోండి మీ సిరి కళ్ళ లాంటి కళ్ళను.....తర్వాత చూసుకుందాము అనుకున్న కుదరదు  కదా...ఎలాగూ..."అంది నా కళ్ళల్లోకే గుచ్చి చూస్తూ. నేను చూపులు మరల్చి దూరంగా ఉన్న కొండల వైపు చూసాను. మనోహరంగా ఉంది దృశ్యం. కొండల పక్కనుండి మేఘాలు వెళ్తుంటే, కొండలు కూడా కదిలి వాటితో పాటు వెళ్తున్నట్టుగా ఉంది. "మాస్టారు.....మనం ఎలాగూ చనిపోబోతున్నాము కదా....నాకో డౌట్ ఉంది...చనిపోయాక...నిజంగా దయ్యాలు అవుతారా...లేక దేవుని దెగ్గరకు వెళ్తారా...అసలు ఏమవుతుంది....చనిపోయాక..."అంది స్నిగ్ద. నేను కొండల మీద నుండి ద్రుష్టి మరల్చి స్నిగ్ద వైపు చూసి "అందరేమో కానీ...నువ్వు మాత్రం డెఫినెట్ గా దయ్యం అవుతావు...."అన్నాను నవ్వుతు తన వైపు చూస్తూ. "మాస్టారు.....జోక్ కాదు ...సీరియస్ గా అడుగుతున్నాను..ఒక వేళ నేను  దయ్యం ఐతే నిన్ను మాత్రం వదలను గాక వదలను...."అంది తాను కూడా నవ్వుతు. నేను నిట్టూర్చి "మనిషి జీవితం లో ఏదైనా మిస్టరీ అంటూ ఉంది అంటే అదే.. మృత్యువు....దేవుడు ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు..మనిషికి....ఇస్తే ప్రపంచ చరిత్ర మరోలాగా ఉండేది..."అన్నాను. "అవును...మాస్టారు... ఛాన్స్ ఇవ్వకుండా మంచి పనే చేసాడు దేవుడు...."అంది నవ్వుతు స్నిగ్ద. నేను తనను ఒకసారి చూసి "నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా.."అని అడిగాను. expect  చేయని తను, కొంచెం షాక్ అయి తేరుకొని, చిలిపిగా చూస్తూ "నా స్టోరీ చెప్పేప్పుడు చెప్తా కదా తొందరెందుకు...."అంది. "అవును స్నిగ్ద.... స్టోరీస్ అన్ని మనం తెలుసుకొని ఎం చేస్తాము ...ఎలాగూ చనిపోబోతున్నాము కదా ...మళ్ళి stories  లో ఉన్న  ఎమోషన్స్ తో మనం ట్రావెల్ చేయడం అవసరం అంటావా....."అన్నాను. తను కాసేపు మౌనంగా ఉండి, "కరెక్ట్ నే కానీ....సగం స్టోరీ తెలుసుకొని చనిపోతే మాత్రం నేను నిజంగా దయ్యాన్ని అవుతాను...అందులో డౌట్ లేదు నాకు..."అంది వొస్తున్న నవ్వుని ఆపుకుంటూ.
నేను కూడా నవ్వుతు తన వైపు చూసాను. "మాస్టారు...నాకు ఆకలిగా ఉంది  ఏదైనా తినాలి అనిపిస్తుంది..."అంది లేచి నిల్చొని చున్నీ పక్కన పడేసి, బద్దకంగా వొళ్ళు విరుచుకొని, వొళ్ళు విరుపు అచ్చు సిరి లాగ అనిపించి, అలాగే చూస్తూ ఉండిపోయాను. "ఏంటి మాస్టారు....చనిపోయిముందు కూడా చిలిపి పనులు ...."అంటూ చున్నీ మళ్ళి తీస్కొని గుండెల మీద వెస్కొని నడుముకి చేతులు పెట్టుకొని నిల్చుంది. నేను ఎదో చెప్పబోతున్నంతలో "అర్ధం అయ్యింది మాస్టారు....సిరి గుర్తొచ్చింది మీకు..."అంతేగా అన్నట్టుగా చూసింది. నేను కొంచెం చిలిపిగా చూసాను తన వైపు. "అలా చూడమాకండి....ఏదోలా వుంది...."అంది నవ్వుని పంటి కింద నొక్కిపట్టి.  నేను నవ్వుతు మళ్ళి దూరంగా ఉన్న కొండల వైపు ద్రుష్టి సారించాను. నాకు ఎదురుగ వొచ్చి నిల్చొని, చేతులు మళ్ళి నడుము మీద పెట్టుకొని   "ఏంటి మాస్టారు....ఆకలేస్తుంది అన్న కూడా పట్టించుకోరు....అదే మీ సిరి  అడిగితె ఇలాగె పట్టించుకోనట్టుగా ఉండేవారా?? ....అంది దబాయిస్తున్నట్టుగా.    నేను నవ్వుతు తన వైపు చూసి   "మన మేమైనా పిక్నిక్ కి వొచ్చామా....అన్ని తెచ్చుకోవడానికి....చావడానికి వొచ్చాము కదా ..."అన్నాను.   "అవుననుకో....కానీ....ఇవన్నీ కాదు మాస్టారు....ఇలాంటి సిట్యుయేషన్ లో ఉండి, సిరే మిమ్మల్ని ఆకలేస్తుంది అంటే ఇలాగె మాటాడుతారా...."అంది నా కళ్ళలోకి చూస్తూ.    నేను తన కళ్ళలోకి చాల డీప్ గా చూస్తూ   "సిరి ఉండి ఉంటె....ఫస్ట్ అఫ్ అల్....నేను తనను ఇలాంటి సిట్యుయేషన్ లోకి తెచ్చి ఉండేవాడిని కాదు .."అన్నాను.   "wow ...మాస్టారు ...గుండె టచ్ చేసారు... డైలాగ్ తో.."అంది నవ్వుతు గుండె మీద చేయి పెట్టుకొని.   మళ్ళి తనే "అవును మాస్టారు....చనిపోయే ముందు తీరని కోరికలు ఉంటె compulsory  గా తీర్చుకోవాలి నా???"అంది.    నేను తనని నవ్వుతు చూస్తూ "ఏమో మరి...తీరక పొతే దయ్యాలు అవుతారంటారు ...నిజమో కాదో నాకు తెలియదు....ఎందుకంటే ఇంతకూ ముందు నేను ఎప్పుడు చావలేదు కదా...."అన్నాను.   "ఆమ్మో నిజమా....ఐతే నేను డెఫినెట్ గా దయ్యం అవుతాను...ఇది ఫిక్స్..."అంది నా పక్కన వొచ్చి కూర్చుంటూ.   "అంత తీరని కోరికలు ఏమున్నాయి నీకు....."అన్నాను నవ్వుతూనే.   "నావి సరే....మీకేమి లెవా తీరని కోరికలు...."అంది నా వైపు తల తిప్పి చూస్తూ.    ఏమి లేవన్నట్టుగా చూసాను.   “అన్ని తీర్చేసుకొనే ఉంటారు ... టీచర్ ని కూడా వదిలిఉండరులే..."అంది.   నేను గట్టిగా నవ్వాను.    తను కుళ్ళుకుంటూ "ఇప్పుడు నవ్వాల్సినంత జోక్ నేనేమి వేశాను..."అంది చున్నీ తీసి బెంచ్ మీద విసురుగా వేస్తూ.     "అది సరే...అసలు నీ తీరని కోరికలేంటో  చెప్పు....."అన్నాను ఎంత వొద్దు అనుకున్న నా చూపులు తన ఎద మీద కు పోతుంటే.
"కోరికలు కాదు మాస్టారు....కోరిక మాత్రమే..."అంది కొంచెం సిగ్గు పడుతూ స్నిగ్ద.    నేను అర్ధం కానట్టుగా చూసాను. "అబ్బా...కోరిక సంగతి తర్వాత...నాకు పిచ్చ ఆకలేస్తుంది..."అంటూ నా బుజం మీద తల పెట్టి కడుపు పట్టుకుంది.    నాకు కొంచెం జాలేసింది.   అటు ఇటు చూసాను ఏదైనా పండ్ల చెట్టు ఏమైనా కనిపిస్తుందేమో అని.    కొంచెం దూరం లో సీతాఫలం చెట్టు కనిపించింది.    తనకు చెప్పి వెళ్లి ఒక పండు దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను.    గబా గబా తింది. తనను చూసి నవ్వుతు   "ఇన్ని కష్టాలు అవసరమా నీకు...హాయిగా ఇంటికి వెళ్ళిపో...ఆకలినే తట్టుకోలేకపోతున్నావు ..ఇంక చావునేమి  తట్టుకుంటావు..."అన్నాను.    "పండు కూడా మీ లాగే స్వీట్ గా ఉంది...."అంది మూతిని చున్నీతో తుడుచుకుంటూ.      ఇప్పుడు చెప్పండి అన్నట్టుగా చూసింది.    "సరే ...ఆకలి కొంచెం తీరింది కదా....ఇప్పుడు చెప్పు నీ కోరిక సంగతి...."అన్నాను నేను మళ్ళి బెంచ్ మీద కూర్చుంటూ.    "కోరిక ఏమో కానీ మాస్టారు..... పండు చాల తీయగా ఉన్నందు వల్ల...మత్తుగా ఉంది నిద్ర వొస్తుంది...."అంటూ నా చేతిని తన రెండు చేతులతో గట్టిగాపట్టుకొని బుజం మీద తల పెట్టింది.
^^^^^^^^^^
 స్నిగ్ద ఎద  మెత్తగా విగ్నేష్  చేతికి నొక్కుకునేసరికి, సిరి గుర్తొచ్చి ఒక్కసారిగా అతని  వొంట్లో చిన్న వొణుకు, కళ్ళల్లో సన్నటి కన్నీటిపొర...తొలిప్రేమ చేసే గాయం ఆయుధం కూడా చేయలేదేమో....అతని   వొంటి వొణుకు తనని డిస్టర్బ్ చేసింది అనుకుంటా, చేతిని వొదిలి కూర్చొని, అతని  కళ్ళలోకి చూసిందికళ్ల తడి చూసి "ఏంటి మాస్టారు....చిన్న  పిల్లాడిలా..."అంటూ చొరవగా తన చున్నీ తీసి అతని  కళ్ళు తుడిచింది. విగ్నేష్  ఏమి మాట్లాడలేకపోయాడు . "ఏంటి నేను...నీ నిద్ర పాడు చేశానా..."అన్నాడు  నార్మల్ గా అవ్వడానికి ట్రై చేస్తూ. "హా ...మాస్టారు....నా నిద్ర మొత్తం చెడగొట్టారు....ఇప్పుడు మీరే నిద్ర పుచ్చాలి కాసేపు...."అంది అతని  కళ్ళలోకి చూస్తూ. అతను  అర్ధం కానట్టుగా చూస్తుంటే, తాను లేచి వొచ్చి అతని  వొడిలో కూర్చుంది. అతనిలో  వేల వేల విస్ఫోటకాలు....గతం వర్తమానమై.... సిరి వొచ్చి తన వొడిలో కూర్చున్న ఫీలింగ్. ఏమయ్యిందో ఏమో కానీ, "సిరి ఇఇఇఇఇఇఇఇ ........."అంటూ స్నిగ్దను గట్టిగ పట్టుకున్నాడు. ఆ పట్టులో ఎలాంటి కాంక్ష, వ్యామోహాలు లేవు....తన సిరి ఎక్కడ మళ్ళి దూరం అవుతుందో అన్న భయం తప్ప. అతని తల తన ఎద మీద ఆర్తిగా కదులుతుంటే ఊహించని స్నిగ్ద బిగుసుకుపోయింది. 
కొంత సమయం తర్వాత స్నిగ్ద తేరుకొని,  ఎద మీద ఉన్న విగ్నేష్ తల మీద చేయి పెట్టి మెల్లిగా నిమురుతూ "మాస్టారు..."అంది మెల్లిగా. సిరితో తనదైన లోకంలో విహరిస్తున్న విగ్నేష్ కి ఊహ భంగం కలిగి కళ్ళు తెరిచాడు. అతనిలో అలజడి,  ఎమోషనల్ అయిపోతూ "అసలు ఎవరు నువ్వు ....అసలెందుకొచ్చావు నా జీవితంలోకి ..ఈ చివరి దశలో....నీ ప్రవర్తనతో నాకు మళ్లి మళ్లి   సిరి ని గుర్తుఎందుకు  తెస్తున్నావు.....అసలేం కావాలి నీకు....." స్నిగ్ద  ఎద మీద నుండి కళ్ళలోకి చూస్తూ అడిగాడు  విగ్నేష్, అలాగే గట్టిగ పట్టుకునే ఉన్నాడు. స్నిగ్ద కళ్ళతోనే నవ్వి  "ఏంటి మాస్టారు...మీరు మరీను...ఇంత ఎమోషనల్ యాంగిల్  ఉందా మీలో...."అంది అతని తలని అలాగే మెల్లిగా నిమురుతూ. స్నిగ్ద కళ్ళలోకి అలాగే చూస్తూ "ఏమి కావాలి ...నీకు...."అన్నాడు స్థిరంగా. "అబ్బా...మాస్టారు...నాకేమి వొద్దు కానీ...మీకు కొంచెం రెస్ట్ కావాలి...ఇలాగె కొంచెం సేపు రెస్ట్ తీస్కోండి...."అంటూ అతని తలను తన గుండెలకేసి హత్తుకుంది కొంచెం గట్టిగానే. గజిబిజి ఆలోచనలు మెదడు నరాలను మెలిపెడుతుంటే, స్నిగ్ద గుండె చప్పుడు జోల పాటలా వినిపిస్తుంటే,  అలాగే కళ్ళు మూసుకున్నాడు విగ్నేష్.  "బాగుందా......." అంది అతని వెచ్చటి శ్వాస  గుండెలకు తగులుతుంటే హాయిగా ఫీల్ అవుతూ స్నిగ్ద. మాటలు కరువైన చోట, చేతలే మాటలు అవుతాయి. అతని చేతులు ఆమె వీపు మీద గట్టిగ బిగుసుకుపోయాయి. అతని తలను అలాగే నిమురుతూ, "మాస్టారు...నా తీరని  కోరిక..ఏంటో చెప్పనా...."అంది మృదువుగా. చెప్పు అన్నట్టుగా తన తలను ఆమె ఎద మీద కదిల్చాడు. "నాకు కన్నె పిల్ల గా చనిపోవడం ఇష్టం లేదు మాస్టారు....."అంది. అతనిలో చిన్న అలజడి. ఏ విధంగా చూసుకున్న ఆమె ప్రతి చర్య మళ్లి మళ్ళీ సిరి నే గుర్తుకు తెస్తుంది. మనం పోగొట్టుకున్నవాళ్ళు ఎదో రూపంలో మనకు తారసపడతారు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు మనకు తెలియాకుండానే వాళ్ళకి సరెండర్ అయిపోతాము. మెల్లి మెల్లిగా విగ్నేష్ స్నిగ్ద కి సరెండర్ అవుతున్నాడు తనకు తెలియాకుండానే.
అతను మౌనంగా ఉండడం మరోలా అర్ధం చేస్కుందేమో "నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా..."అంది అతని తలను అలాగే నిమురుతూ. లేదు అన్నట్టుగా తల ఆడించాడు స్నిగ్ద ఎద మీద మళ్ళీ. "చెప్పండి....మాస్టారు....నా చివరి కోరిక తీరుస్తారా....."అంది స్నిగ్ద. షాక్ తిన్నవాడులా స్నిగ్ద ఎద మీద నుండి తలను చివ్వున తీసి, స్నిగ్ద వైపు చూసి  ఎదో చెప్పాపోయేంతలో అతని తలను రెండు చేతులతో పట్టుకొని తన పెదాలతో అతని పెదాలని మూసేసింది.
[+] 1 user Likes rajsunrise's post
Like Reply


Messages In This Thread
*****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 07:44 PM
RE: *****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 08:28 PM
RE: *****చదరంగం ****** - by readersp - 30-04-2019, 08:46 PM
RE: *****చదరంగం ****** - by utkrusta - 30-04-2019, 09:21 PM
RE: *****చదరంగం ****** - by Eswar P - 01-05-2019, 09:26 AM
RE: *****చదరంగం ****** - by Mohana69 - 01-05-2019, 01:01 PM
RE: *****చదరంగం ****** - by Mvd143 - 01-05-2019, 02:46 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 01-05-2019, 03:11 PM
RE: *****చదరంగం ****** - by Cant - 01-05-2019, 03:38 PM
RE: *****చదరంగం ****** - by LovenLust - 01-05-2019, 05:21 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 02-05-2019, 12:32 AM
RE: *****చదరంగం ****** - by Raju1987 - 02-05-2019, 08:41 AM
RE: *****చదరంగం ****** - by Ranjith - 03-05-2019, 06:20 AM
RE: *****చదరంగం ****** - by readersp - 05-05-2019, 02:45 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 09-05-2019, 11:22 AM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 09-05-2019, 11:40 PM
RE: *****చదరంగం ****** - by Ranjith - 12-05-2019, 02:02 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 19-05-2019, 08:34 AM
RE: *****చదరంగం ****** - by Lakshmi - 21-05-2019, 03:31 PM
RE: *****చదరంగం ****** - by mango78 - 25-05-2019, 03:19 PM
RE: *****చదరంగం ****** - by Cant - 25-05-2019, 06:20 PM
RE: *****చదరంగం ****** - by Cant - 09-06-2019, 07:40 PM
RE: *****చదరంగం ****** - by readersp - 11-06-2019, 09:34 PM
RE: *****చదరంగం ****** - by naani - 18-06-2019, 09:06 PM
RE: *****చదరంగం ****** - by viswa - 21-08-2019, 12:28 PM
RE: *****చదరంగం ****** - by Cant - 02-09-2019, 04:48 PM
RE: *****చదరంగం ****** - by phanic - 03-09-2019, 06:41 PM
RE: *****చదరంగం ****** - by sravan35 - 17-09-2019, 04:57 PM
RE: *****చదరంగం ****** - by vissu0321 - 05-05-2021, 08:43 PM
RE: *****చదరంగం ****** - by cherry8g - 07-05-2021, 06:00 PM
RE: *****చదరంగం ****** - by elon_musk - 17-05-2021, 04:35 AM
RE: *****చదరంగం ****** - by Cant - 27-06-2021, 11:41 AM
RE: *****చదరంగం ****** - by Ravanaa - 04-08-2021, 10:36 PM
RE: *****చదరంగం ****** - by raj558 - 15-08-2021, 09:13 PM
RE: *****చదరంగం ****** - by Avengers3 - 02-03-2024, 10:03 PM
RE: *****చదరంగం ****** - by sri7869 - 02-03-2024, 10:22 PM
RE: *****చదరంగం ****** - by kkkadiyam - 16-05-2024, 01:32 AM



Users browsing this thread: 1 Guest(s)