Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
123. 1

 
ఉదయం  7  గంటలు అయ్యింది  లేచే కొద్ది ,   ఫ్రెష్ అయ్యి  ఆఫీస్ కి వెళ్లాను ,  పెండింగ్  వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ,  లాస్ట్ వీక్  ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్‌మిట్  చేయడానికి  కుచోన్నాన్ను.
 
ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్  తయారు అయ్యే కొద్దీ  సాయంత్రం  అయ్యింది.  final selection లిస్టు ప్రిపేర్ చేసి  మా బాస్  కు పంపాను. బాస్ అప్రూవల్ అయిన తరువాత HR కు అక్కడ నుంచి   కాల్ లెటర్  కేండిడేట్  కు వెళుతుంది.  99.99%  అందులో ఎటువంటి మార్పులు ఉండవు , ఒకవేళ ఏమైనా చేసినా  నన్ను పిలిచి నా ఎదురుగానే  ఇది కరెక్టు చేయి  అని చెప్పి  approve చేసి ఆ తరువాత  HR  కు పంపుతాడు.
 
HR నుంచి ఓ రిక్వెస్ట్  వచ్చింది సంవత్సరం ఓ 20 ఇంటర్న్స్  ను సెలెక్ట్ చేసుకోవాలని ,  ఎవరైనా  తెలిసిన వారు ఉంటే రిఫరెన్స్‌ ఇవ్వండి  అంది.   ఆలోచించే కొద్దీ అపార్ట్‌మెంటు దగ్గర కొట్టు నడిపే మల్లేష్ మరదలు గుర్తుకు వచ్చింది.
 
వెంటనే  తన పేరు  HR  కు  ఇచ్చి  అప్పాయింట్ మెంట్ లెటర్ లాంటిది  ఫార్మాలిటీస్  ఉంటే ఇయ్యమని చెప్పా.   లెటర్ కావాలంటే ఇప్పుడే ఇస్తా లే  ఆ అమ్మాయి c.v   రేపు వచ్చేటప్పుడు  తీసుకోని రండి అని చెప్పి  వెళ్లి  లెటర్ టైపు చేసుకొని వచ్చింది.  సాయంత్రం  తనకు ఇద్దాం అనుకోని ఆ లెటర్ బ్యాగ్  లో పెట్టా.
 
batch  లో   శాంతా ను సెలెక్ట్ చేయలేదు , తన ఫ్రెండ్  ను  సెలెక్ట్  చేసాను.   నేను పనిచేసే చోటే శాంతా  కూడా  పని చేయడం  ఇష్టం  లేదు.  ఈ విషయం  తను అర్థం చేసుకుంటుంది  అనుకుంటా  అని ఆలోచిస్తూ  రోజు  గడిపేశాను.
 
సాయత్రం  అమ్మను  గుడిలో  వదిలి  వచ్చాను ,  అక్కడ తనకో  2  గంటలు కాలక్షేపం.  అమ్మకు తోడుగా ఉన్న ఆమె  మేము పెళ్ళికి వెళ్ళాము అని  వాళ్ళ ఉరికి వెళ్ళింది. రేపు  వస్తాను  అని అమ్మకు చెప్పింది  అంట. 
 
అమ్మని డ్రాప్ చేసి అపార్ట్ మెంటు దగ్గరకి రాగానే  మల్లేష్ మాట్లాడించాడు
 
"పెళ్ళికి వెళ్ళారంట  గదా సార్ ,  అమ్మ చెప్పింది  పొద్దున్న కూరగాయలు తీసుకొనేటప్పుడు "
"అవును మల్లేష్ , మరదలు పెళ్లి ,  అందుకే వెళ్ళాము "
"అందరి పెళ్లిళ్లకు  వెళ్తున్నారు , మీ పెళ్లి  ఎప్పుడు సారూ "
"త్వరలోనే  చెబు తాగా  , ఇంతకూ  అర్చనా  ఎలా ఉంది , ప్రాజెక్ట్  వర్క్  ఇచ్చాను చేసిందా ? "
"ఎదో చేసింది సారూ , మీరు  వస్తే ఏవో  డౌట్స్  ఉన్నాయి  , అడగాలి  అంది "
"అయితే  రమ్మను  చెప్పు ,  ఇంకో  రెండు గంటలు  నేను ఫ్రీ గానే ఉంటాను  , తన డౌట్స్ క్లియర్ చేస్తాను, తనకు ఓ  6 నెలలు వేరే పను లేమీ  లేవు గా ?"
"పను లేమీ ఉన్నాయి సారూ , చదువు అయిపోయింది గా ,  ఖాళీగానే  ఉంటుంది "
"అయితే తనకు  మా ఆఫీసులో   6  నెలలు ఉద్యోగం  వేయించా,  ఇదిగో  అప్పాయింట్మెంట్  లెటర్ ,  సోమవారం నుంచి  రమ్మను ,  పొద్దున్నే రెడీగా  ఉంటే  నా తొ పాటు రావచ్చు ,  వచ్చేటప్పుడు  అదే టైం కు నేను బయలుదేరితే  , తను కుడా  నా తొ రావచ్చు నాకు లెట్ అయితే  తను బస్సులో రావచ్చు "  అంటు appointment  లెటర్ తన చేతికి ఇచ్చాను.
 
"మీ చేత్తో నే ఇవ్వండి సారూ ,  మీరు  పైకి వెళ్ళండి సర్  ఇప్పుడే పంపిస్తా"  అన్నారు ,  బైక్ ని  పార్క్ చేసి    పైకి వెళ్లి  ఫ్రెష్ అయ్యి  , డ్రెస్ చేంజ్  చేసుకొని  లుంగీ  కట్టుకొని  T.V  on చేసి  ఎదో క్రికెట్ మ్యాచ్ వస్తుంటే చూడ సాగాను.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 01:37 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 23 Guest(s)