Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
124. 1

 
నాకోసం  ఎదురు చూస్తుంది.
"ఎందుకు  లెట్  అయ్యింది  ?"
"మల్లేష్  మరదలు ఎదో  ప్రాజెక్ట్ పని మీద  వచ్చింది ,  ఆ అమ్మాయిని పంపే కొద్ది , కొద్దిగా లెట్ అయ్యింది. "
"అమ్మాయి  అంటే గుర్తుకు వచ్చింది, మీ  నాన్న చెల్లెలి కూతురు గుర్తు ఉందా ,  సానే పల్లెలో ఉండే వాళ్ళు ,  నువ్వు ఇంటర్ చదివేటప్పుడు వాళ్ళ ఊరికి వెళ్లావు "
"ఆ ఎలా మరిచి పోతాను వాళ్ళ  ఊరు ,  నిర్మలక్క  కదా ?  ఏమైంది  ఆమెకు  ఇప్పుడు "
"దానికి ఎమీ కాలేదు ,  దాని కూతురు మొన్నే  డిగ్రీ  అయిపోయింది  అంట  , దానికి ఏదేనా ఉద్యోగం చూడమని  చెప్పింది  మొన్న  "
"మనకు  అవసరం వచ్చినప్పుడు  ఎవ్వరు మనకు సహాయం చేయలేదు  , ఇప్పుడు అందరికీ మనం సహాయం చేయాలా "
"నువ్వు కుడా  వాళ్ళ లాగా ఆలోచిస్తే  ఎలాగా ,  అయినా  నిర్మలా  నీకు  మంచిదే గా , నిర్మలా వాళ్ళ  అమ్మా వాళ్లతో  కదా మనకు  ప్రోబ్లమే  వచ్చింది "
"ఆ ,   నిర్మలక్క  కూతురు అయితే  నాకు తెలుసు లే , కానీ  దాన్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసా,  ఇంతకీ  ఎప్పుడు వస్తున్నారు ?"
"వచ్చే వారం  రావచ్చు , వచ్చే ముందు ఫోన్ చేస్తా  అంది , నీ ఫోన్  నెంబరు తీసుకొంది"
"సరే  రానీ  అప్పుడు చూద్దాం "  
"ఇంతకూ   ,శాంతా  వాళ్ళ ఇంటి వాళ్లతో మాట్లాడావా  ?"
"ఏంటి మాట్లాడే ది, మొన్న  పెద్దాయన ఏమీ  చెప్ప లేదా "
"నాతొ  ఎం చెప్పలేదు కానీ ,  వాళ్లకు  నీ వంటే  ఇష్టమే ఉన్నట్లు ఉంది. "
"వాళ్ళు    మన ఇంటికి వచ్చి  మాట్లాడితే  అప్పుడు చూద్దాం."
"నీకు  ఓ విషయం చెప్పడం  మరిచిపోయినా  అమ్మా,   మొన్న  సెలవుల్లో  వాళ్ళ  ఊరకే  వెళ్ళా ,   షబ్బీర్  గాడు  డ్రైవర్  లేడు రా , బాగా కావల్సిన వాళ్ళు ,  అంటు నన్ను వాళ్ళకు డ్రైవర్  గా వెల్ల మన్నాడు,  అక్కడ ఉన్నప్పుడు  వాళ్ళ పూర్వీకుల  నిధి  ఉంటే  దాన్ని  ఆ అమ్మాయితో  కలిసి  కనుక్కున్నాము  , దాని విలువ  కొన్ని కోట్లు  ఉంటుంది,   నిధి  కనుక్కున్నందుకు  మన బాగానికి కొన్ని కోట్లు  వచ్చాయి,  డబ్బులు ఇంకా మన బ్యాంకు  లోకి రాలేదు కానీ , పేపర్లు వచ్చాయి, అప్పుడే  ఆ అమ్మాయికి నేను అంటే ఇష్టం  ఏర్పడింది ,  నాకు కూడా  తను అంటే ఇష్టమే"  అంటు  జరిగింది అంతా చెప్పాను. 
 
మేము మాట్లాడు కొంటూ  ఉండగా ఇల్లు వచ్చింది.  
"నాకు  తెలుసు లే,  అందరికి నువ్వు అంటే ఇష్టమే  వాళ్ళ ఇంట్లో  ,   వాళ్ళు  వచ్చి మాట్లాడితే  సరే అని చెప్తాలే  , ఇంతకీ  ముర్తాలు  ఎప్పుడు పెట్టుకోమంటావు"
"అప్పుడే  తొందర  ఏముంది  ,  వాళ్ళు వచ్చి  మాట్లాడని  , అప్పుడు చూద్దాం  ,  నాకైతే ఇంకో  సంవత్సరం పెళ్లి చేసుకోవాలని లేదు"
"సరేలే ,  ఉండు  నేను  పొయ్యి మీద  బియ్యం పడేసి వస్తా "  అంటు  అమ్మ వంటింట్లో కి  వెళ్ళింది.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 01:41 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Kranthi123, 12 Guest(s)