07-12-2021, 09:06 PM
సంధ్య... వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసి చేతులు తుదుచుకుంటు వచ్చి డోర్ open చేస్తోంది
జాన్...సంధ్య ని చూసి హ్మ్మ్ అంజలి ఫ్రెండ్ అనుకుంటా ఇంతలో అంజలి చెప్పింది గుర్తుకు వచ్చి సంధ్య ని కాస్థ flirt చేద్దాం అనుకోని హే మీ మేడం అంజలి గారు లేరా అని అడుగుతూ సంధ్య బాడీ ని డ్రెస్ పై నుంచే స్కాన్ చేస్తూ ఓహ్ పెళ్లి అయ్యిందా నీకు అంటూ లోపలికి వచ్చి సోఫా లో కూర్చున్నాడు..
సంధ్య...బహుశా వీడు అంజలి ex అనుకుంటా అనుకోని సైలెంట్ గా నిలబడి చూస్తూఉంది
జాన్...హే ఏంటి నిలబడి ఉన్నావ్ పో వెళ్లి కాఫీ తీసుకురా అయిన గెస్ట్ వస్తే మర్యాదలు చేయవ నిన్ను ఎలా పెట్టుకున్నది అంజలిి పని లో ఉఫ్ఫ్
సంధ్య...హే ఎవరు నువ్వు ఓవర్ చేస్తున్నావ్
జాన్...నేను నీ మేడం కి మొగుడిని హ్ఆఆఆ
సంధ్య.. అబద్ధాలు చెప్పకు అంజలి కి పెళ్లి అవ్వలేదు ఎవరు నువ్వు
జాన్..పని మనిషి వి నీకెందుకు ఇవన్నీ
సంధ్య..నేను పని మనిషి ని కాదు ఆగు అంజలి కి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేయబోతోంది
జాన్...హే హే wait sorry అంజలి చెప్పింది తన ఫ్రెండ్ ఉంటుంది అని మీరే అని తెలుసు కానీ ఆట పట్టించడం కోసం ఇలా చెప్పా sorry
సంధ్య...కోపం గా చూస్తూ అయితే నువ్వే నా అంజలి చెప్పిన ex వి
జాన్...ex అనకండి ఫ్రెండ్ అని అంటే బాగుంటుంది అయిన మీలాంటి అందమైన పనివాళ్ళు ఉంటారా ఏంటి మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని జోక్ చేశా
సంధ్య...nonsense అంటూ కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెడుతుంది
జాన్...ఫిగర్ బాగుంది పెళ్లి అయింది అని అర్ధం అవుతుంది దీని మొగుడు ఎక్కడ ఉన్నట్టు
ఇంతలో సంధ్య కాఫీ తెచ్చి హ్మ్మ్ ఇదిగో కాఫీ నాకు తెలుసు మర్యాదలు చేయాలి అని కానీ నీలాంటి వాళ్ళకి చేయకపోవడమే మంచిది but నువ్వు అంజలి ex sorry ఫ్రెండ్ వి కదా అందుకే ఉరుకున్న
జాన్..కాఫీ తీసుకొని తాగుతూ మీది ఒంగోలు కదా
సంధ్య..హ అయితే
జాన్...ఒంగోలు మిర్చి ఘాటు కనిపిస్తుంది అంటూ కాఫీ మాత్రం బాగుంది స్వీట్ గా అంటూ కప్ ఖాళీ చేసాడు
సంధ్య..హే ఓవర్ చేయకు అంటూ కప్ విసురు గా తీసుకొని వెళ్ళిపోయింది...
జాన్...అంజలి రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి పడుకున్నాడు