08-12-2021, 08:00 PM
సంధ్య... విక్కీ కోసం బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది తినమని ,,విక్కీ బిస్కెట్లు తీసుకొని తింటూ థాంక్స్ వదిన అవును మీ బాబు ఎక్కడ కనిపించటం లేదు అంటూ చుట్టూ చూస్తున్నాడు
సంధ్య..చిన్నూ పడుకున్నాడు అవును నువ్ ఏం చదువుతున్నావ్
విక్కీ...బి.కం వదిన ఒకటి అడగొచ్చా నిన్ను అంటూ సంధ్య ఫేస్ ని చూస్తున్నాడు
హ ఎంటో అడుగు అంటూ సంధ్య వంట కోసం టమాటో కట్ చేస్తుంది
విక్కీ..నువ్వు నిజం గా ips కి ట్రైనింగ్ అయి ఉన్నావ అంటూ గొణుగుతున్నాడు
సంధ్య...హ అవును నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది
విక్కీ...నిన్ను చూస్తే చాలా నార్మల్ గా ఉన్నావ్ కానీ నన్ను ఒక్క చేతితో ఎత్తి కింద పడేశావ్ అంజలి అక్క ఏమో నువ్ ఇలా ట్రైనింగ్ తీసుకొని ఉన్నావ్ అని చెపింది కదా అందుకే అడిగాను
సంధ్య...హ పెళ్లి అయిన కొత్త లో ఇపుడు అవేం లేదు అంటూ పని చేస్తోంది
విక్కీ...వదిన మరి మీ ఫ్యామిలి మీ ఆయన అంటూ అడుగుతూ తింటున్నాడు
సంధ్య... అవన్నీ నీకు అనవసరం అంజలి వచిన్నపుడు రా పో అని కాస్త కోపం గా చెపింది
విక్కీ...sorry వదిన ఇంకా దాని గురించి మాట్లాడితే అప్పుడు చెప్పు అంటూ నోటి మీద వేలు పెట్టుకుని కూర్చున్నాడు
సంధ్య...విక్కీ చేష్టలు చూసి నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళింది