Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
128. 5

 
ఆ తరువాత  3  రోజులు ఆఫీస్ ,  మధ్యలో  శాంతా ఫోన్ కాల్స్ మాములుగా  జరిగి పోయింది.  
 
ట్రైనింగ్  లో  ఉన్న  8  అమ్మాయిల్లోకి  ఓ  అమ్మాయి చూడగానే  బాగుంది అనిపించింది. ఓ  రోజు  ఉదయం  ఆ అమ్మాయి బయోడేటా చూద్దాం  అని  తన ఫైల్ ఓపెన్ చేసాను.   తన పేరు దీపాలి,  ఇక్కడి వాళ్ళు కాదు  నార్త్ నుంచి  వచ్చి సెటిల్  అయినట్లు ఉన్నారు.   తమన్నా  లాగా మిల్కీ  వైట్  కలర్  , బాడీ పార్ట్స్  అన్నీ   పోతపోసి  అమర్చి నట్లు  ఉన్నాయి . 
 
ట్రైనింగ్  బిగినింగ్  రోజు  ప్రాజెక్ట్  లీడ్  నేనే కావడం  వలన ,   ఇంట్రడక్షన్  ఇవ్వాల్సి వచ్చింది  ఆ రోజు అంతగా గమనించ లేదు కానీ  ఇప్పుడు  తను అందరి లోకి  డిఫరెంట్  గా  కనిపిస్తుంది.     మొదటి రోజు తరువాత  వాళ్లతో పెద్దగా  పరిచయం కళగ లేదు.   ఈ రోజు  వాళ్ళ రెగ్యులర్  గా క్లాస్ తీసుకునే  tutor రాక పోవడం  వలన  క్లాస్ కు నేను వెళ్ళాల్సి వచ్చింది.
 
గడిచిన క్లాసు వివరాలు కనుక్కొని , వాళ్ళకు ఏమైనా  ఇబ్బందులు ఉన్నాయో మో అని   అడిగాను.   పెద్దగా స్పందన రాలేదు.   వాళ్ళు ఎంత మాత్రం  గ్రాస్ప్  చేసా రో తెలుసుకోవడానికి అన్న ట్లు  ఆ రోజుకు గాను  ok  టెస్ట్ పెట్టి , ఆ తరువాత  అందర్నీ  కాంటీన్  కు తీసికొని వెళ్లి   ఆ రోజు  గడిచింది  అనిపించాను. 
 
మరుసటి  రోజు  tutor కి వాళ్ళకు పెట్టిన టెస్ట్ పేపర్స్  ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూచాను  దీపాలి టైట్ జీన్స్ మీద రెడ్  టీ షర్టు  వేసి చాలా అందంగా  కనిపిస్తుంది. అక్కడి నుంచి నా కే బిన్  కు రాగానే.   నీరజ   నుంచి ఫోన్ 
"హాయ్ ,  ఎలా ఉన్నావు "
"నేను బాగానే ఉన్నాను ,   నీతో కొద్దిగా అర్జెంటు పని ఉంది  రా గలవా "
"ఆఫీస్ లో ఉన్నాను"
"పరువా లేదు , పర్మిషన్  తీసుకోని  రా , లేదంటే  సగం రోజులు  సెలవు పెట్టి రా  "
"ఇప్పుడే రావాలా , లేక  కొద్ది సేఫైనా తరువాత అయినా పరువా లేదా ? "
"వెంటనే వస్తే మంచిది "
"సరే  నాకు  ఓ  20 mts  టైం ఇవ్వు " అంటు ఫోన్ పెట్టేసి ,   అర్జెంటు  వర్క్స్ ఏమీ  లేనందున తన చెప్పిన చోటుకు బయలు దేరాను. తను  రమ్మంది  ఓ హోటల్  కు   తనతో పాటు ఓ పెద్దాయన కూచుని ఉన్నాడు అక్కడ  ఓ  corner  లో.
"హాయ్  "  అన్నాను
"దా   శివా"  అంటు   తన పక్కన  కుర్చీ  చూపించి ,  తన పక్కన ఉన్న పెద్దాయన ను  పరిచయం చేసింది.  తన పేరు  చమన్  లాల్ ,  తను  ఓ  బంగారు  నగల వ్యాపారి  అని చెప్పి పరిచయం చేసింది.     నేను చెప్పిన  శివా  ఇతనే  అం కుల్  అంటు   నన్ను ఇంట్రడక్షన్  ఇచ్చింది.
"ఇంతకీ  ఎందుకు రమ్మన్నావు " అన్నాను.
"అంకుల్   ఓ problem లో చిక్కు కొన్నాడు,  ఆయనకి హెల్ప్ కావాలి ,  అందుకే నిన్ను పిలిచాను"
"ఇంతకీ  ఎం  హెల్ప్  కావాలో చెప్పు  నేను చేయగల నో లేదో "
"చెప్పండి  అంకుల్ "  అంటు  పెద్దాయన వైపు చూసింది.
 
"ఇదిగో  ఈ ఫోటో లో  అమ్మాయి  నా కూతురు ,  నిన్న  కాలేజికి  వెళ్ళింది , కానీ  ఇంతవరకూ   తిరిగి  రాలేదు,  రాత్రి నాకు  ఒక ఫోన్  వచ్చింది  , మీ అమ్మాయి కావాలంటే  40 లక్షలు  డబ్బులు రెడీ చేసుకో  , మేము మల్లీ  కాల్ చేస్తాము ,  ఈ విషయం ఎవ్వరికీ  చెప్పకు ముఖ్యంగా సెక్యూరిటీ ఆఫీసర్లకు,  ఒక  వేల చెప్పావని  తెలిస్తే  నీ కూతురు మాములుగా  ఇంటికి రాదు  అంటు ఫోన్ చేసారు  ,   నేను డబ్బులు ఇవ్వడానికి  రడి , కానీ  అమ్మాయిని వాళ్ళు వదులు తారా  అని నా డౌట్  "  అంటు  ఆ అమ్మాయి ఫోటో  నాకు ఇచ్చారు.    ఆ ఫోటో చూసి  ఆశ్చర్య పోవడం నా వంతు  అయ్యింది.
==================================================================================================
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:21 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Sagar143, 18 Guest(s)