Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
129. 2

 
"నువ్వు పక్కనే  ఉంటావు గా బాబు , అలాగయితే  నా రెండో కూతురిని  ఇక్కడికి రమ్మంటాను , తనకు ఇంతవరకు  తెలియదు"
"నేను తన పక్కనే ఉంటాను  మీరు  భయపడాల్సిన అవసరం లేదు "
"అయితే తనను ఇక్కడికి రమ్మంటాను "  అంటు  తన కూతురికి ఫోన్ చేసి  మేము ఉన్న చోటుకు రమ్మన్నాడు.
 
ఈ ఆపరేషన్  successful  గా కంప్లీట్ చేయడానికి కావలసిన కొన్ని  ఎలెక్ట్రానిక్  ఐటెమ్స్  కోసం  తెలిసిన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ,   కావలిసినవి  చెప్పి మేము ఉన్న చోటుకు  డెలివరి చేయమన్నాను.    అలాగే  మల్లికార్జునుకు ఫోన్ చేసి  వీలు  ఐతే  మేము ఉన్న హోటల్ పేరు చెప్పి అక్కడ కలవమన్నాను .  తన  ఇప్పుడే డ్యూటీ దిగి ఇంటికి వెళుతున్నా డు  అంట  వస్తాను అని చెప్పాడు.
మేము  ఇంకో సారి కాపీ  తాగిన కొద్దిసేపటి  దీపాలి వచ్చింది, నన్ను చూసి
"మీరు  ఏంటి సార్ ఇక్కడ "  అంటు  "ఏంటి పప్పా  ఇక్కడికి రమ్మన్నారు "  అంది
"దా కుచో  , ఎమ్మన్నా  తాగుతావా "
"నాకు ఎం వద్దు కానీ,  ఇంతకూ  ఎందుకు రమ్మన్నావు " అంది మరో మారు.   రుపాలి  నిన్నటి నుంచి ఎందుకు ఇంటికి రాలేదో చెప్పాడు.    ఆ విషయం చెప్పగానే
"వాళ్ళు  అడిగిన డబ్బులు  ఇచ్చేసి  రూపాలి ని   వదిలి పెట్టమను"  అంటు  కళ్ల నిండా నీటితో మొహం పక్కకు  తిప్పుకుంది  
 
డబ్బులు ఇవ్వడానికి రెడీ  గానే  ఉన్నాము, అందుకే  కాష్  తో వచ్చాను  అంటు  తన తెచ్చిన కాష్ బ్యాగ్  చూపించాడు.
"మరి ఇక ఆలస్యం ఎందుకు "
"వాళ్ళు  కాల్ చేసి   ఎక్కడ డబ్బులు ఇవ్వాలో చెప్తారంటే , అంత వరకు మనం చేసే ది ఎం లేదు".  
"మరి నన్ను ఎందుకు  రమ్మన్నారు " అంది.
"ఇది  డబ్బుల  సమస్య కాదు ,  ఒకవేళ డబ్బులు తీసుకోని రు పాలిని  వదలక పొతే, అందుకే  శివ  సహాయం తీసుకుందాము  అని  నీరజ  చెపితే ఇక్కడికి వచ్చాము ,  శివా  దగ్గర ఓ  ప్లాన్  ఉంది కానీ  కొద్దిగా రిస్క్ తో కూడు  కొన్నది , ఆ ప్లాన్  లో నువ్వు  కూడా  ఉన్నావు అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాము"   అంటు  నేను వాళ్ళకు చెప్పిన ప్లాన్  తనకు  డీటైల్డ్  గా చెప్పాడు.
 
"నేను  ok  పప్పా" అంటు  తన సంసిద్ధతను  తెలియ చేసింది.    
 
ఇంతలో మా ఫ్రెండ్  నేను చెప్పిన  సామాను  ఓ  ప్యాకెట్  లో పెట్టుకొని వచ్చి  ఇస్తూ  , "నా  అవసరం  ఏమైనా ఉందా చెప్పు"  అని అడిగాడు.  "అవసరం అయితే కాల్ చేస్తా  అప్పుడు  వస్తువులే  అంటు వాడిని చంపించేసాను. "
 
నా ఫ్రెండ్ వెళ్ళిన  ఓ నిమిషానికి   మల్లికార్జున  వచ్చాడు  అక్కడున్న  మా అందర్నీ  చూసి "ఏంటి  శివా  అమ్మాయి  గారు ఇక్కడ ఉన్నారు , మల్లీ  ఏదైనా  గొడవ లో ఇరుక్కుందా   ఏంటి " అంటు  నీరజ  వైపు చుసాడు.
 
"అలాంటిదే   , కానీ  నీరజ  విషయం కాదు   ఇదిగో వీళ్ళ  అమ్మాయి విషయం " అంటు జరిగింది అంతా తనకు చెప్పాను. 
 
"ఎప్పుడు, ఎక్కడ జరిగింది" అంటు  ఆశ్చర్యంగా  అడిగాడు.     దీపాలి  వాళ్ళ నాన్న  టైం  , ప్లేస్  చెప్పగానే   "అంటే  అక్కడ జరిగింది  ఒక్క అమ్మాయి  కిడ్నాప్  కాదన్న మాట ,   మీ  అమ్మాయిని  కూడా  కిడ్నాప్ చేపారా  అన్నారు "  తనలో తను మాట్లాడు కొంటున్నట్లు.
 
"ఇంకో అమ్మాయి  ఎవరు  సారూ ,  వీల్ల  అమ్మాయి  ఒక్కటే  కదా  కిడ్నాప్  అయ్యింది"
 
నా వైపు చూస్తూ  , "శివా ,  అక్కడ  అదే  టైం  లో  వీల్ల  అమ్మాయితో పాటు   మన స్టేట్  మినిస్టర్ కూతురు కూడా  ఉంది , కానీ  కిడ్నాప్ చేసిన వాళ్ళకు  ఆ అమ్మాయి  మినిస్టర్ కూతురు  అని తెలియదు,  మా ఆఫీస్ లో   పెద్ద తల కాయలు  ఈ  కేసు ను  serious   గా తీసుకోని  ఇన్వెస్టిగేషన్  చేస్తున్నారు"
 
"అంటే, కేవలం డబ్బుల కోసమే  వీళ్ళ ను  కిడ్నాప్ చేస్తున్నారా , లేక వేరే మోటివ్ ఏమైనా ఉందా  ఇందులో "
"ఏమో  శివా , ప్రస్తుతానికి  చూస్తుంటే  కిడ్నాప్ మాత్రమే   అని తెలుస్తుంది"
 
 "రుపాలి  , దీపాలి  ఇద్దరు   అచ్చు గుద్ది నట్లు  ఉండే  ఇద్దరు కవల పిల్లలు  ,   దీపాలి  ని  ఉపయోగించి   వాళ్లను  ట్రేస్ చేద్దాం  అనుకుంటున్నాను"  అంటు   నా ప్లాన్  చెప్పి  తను  హెల్ప్  ఉంటే  బాగుంటుంది  అన్నాను.
 
"నేను డైరెక్ట్  గా involve కాలేను కానీ బ్యాక్  గ్రౌండ్ లో  ఏదైనా  హెల్ప్ కావాలంటే చేస్తా"  అంటు   కొన్ని జాగ్రత్తలు  చెప్పి  వెళ్ళాడు. 
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:23 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: GK0308, 8 Guest(s)