Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
129. 4

 
నారాయణ గూడా  ఫ్లైఓవర్ మీద   నీరజా  బైక్  కనబడింది.     ఇంకొద్దిగా స్పీడ్ గా నల్లకుంట  మెయిన్ రోడ్డు మీద  నుంచి  యూనివర్సిటీ  లోకి  ఎంటర్ అవుతుండగా  తనను  అందుకున్నాము,    తన పక్కనే బైక్  పోనిస్తూ  మేము ముందు వెళతా ము  నువ్వు కొద్దిగా లేట్ వెనుకగా  రా  అని చెప్పి  మా ఇద్దరి ఫోన్ లు  ఎక్స్ఛేంజి  చేసుకున్నాము. అప్పుడు తను చెప్పింది  ముందు ఉన్న వాళ్ళు బైక్ మిద  ఉన్నారు ,  అందులో  బైక్ నడిపే  వాడు  ఫ్యాషన్  గా హెయిర్ స్టైల్  లో ఉన్నాడు ,  వెనుక కూచున్న వాడు మాత్రం  నల్లగా తుమ్మ  మొద్దు లాగా ఉన్నాడు  అని చెప్పింది.  తనను నా మొబైల్  ఫాలో  అవుతూ కొద్దిగా డిస్టెన్స్  లో  వస్తూ ఉండమని చెప్పి  నా బైక్ ను ముందుకు దూకించాను.
 
మా ముందు ఉన్న వాళ్ళు తాపీగా  యూనివర్సిటీ  మిద నుంచి  తార నాకా ఫ్లైఓవర్  మీదుగా , మౌలాలి  రోడ్డు , ECIL రోడ్డు మిద నుంచి   ఆ చొరస్తా లో ఎడం వైపు  తీసుకోని   చౌరస్తాకు దగ్గర లో  ఉన్న  అయ్యప్ప  టెంపుల్  రోడ్ లోకి  ఎంటర్ అయ్యి  కొద్ది దూరం వెళ్ళిన తరువాత ,  నా ట్రాకర్ లోని చుక్క  ఆగిపోయింది.  మేము  ఆ రోడ్డు ఎంట్రన్స్  లోకి  ఎంటర్  అయ్యి  కొద్ది దూరం  లోనకు వెళ్ళగానే  అక్కడ  బాయ్స్ హాస్టల్  ఉంది   దాని ముందు ఓ కార్ , కొన్ని బైక్ లు ఆగి ఉన్నాయి  నా ట్రాకర్  లోని డాట్  అక్కడే ఆగిపోయింది.
 
మా వెనుక ఉన్న నీరజను అక్కడే ఉండమని చెప్పడం  వలన  తన మెయిన్  రోడ్డు లోనే ఆగి ఉంది.  మేము ఆ హాస్టల్  కు కొద్దిగా ముందుకు వెళ్లి  ఓ ఇంటి  గేటు ముందు బైక్ ను  ఆపి , ఆ ఇంటి ముందు ఉన్న  చెట్టు చాటున   హాస్టల్ ను  గమనించ సాగాము.   కొద్దిసేపటి కి  నా ట్రాకర్ లోని డాట్ ముందుకు కదల సాగింది.  హాస్టల్  లోంచి ఇద్దరు  దిట్టంగా ఉన్న వ్యక్తులు కారులో కూర్చోవడం  కారు ముందుకు కదలడం   కనిపించింది  నేను చూస్తున్న నైట్ విసన్ బైనాక్యులర్ లోంచి.  మాము  పట్టిన  బ్యాగ్ కాకుండా  వేరే నల్ల కలర్ బ్యాగు  ఉంది వారి వద్ద, అంటే  నేను అనుకున్నట్లు వాళ్ళు బ్యాగు ను మార్చేశారు  ,   ఇంకో  ట్రాకర్  device  ను  డబ్బుల్లో పెట్టడం  మంచిది అయ్యింది. 
 
వాళ్ళ కారు   గల్లీ రోడ్డు లోంచి  మెయిన్ రోడ్డు లోకి రాగానే  ,  నీరజా కు ఫోన్ చేసి  వాళ్ళు వస్తున్న కారు నెంబర్ చెప్పి  దాన్ని పాలో  కమ్మని చెప్పి  మేము కూడా  బయలు దే రాము.
 
అంత వరకు  నాతొ పాటు వెనుక కూచోవడం తప్ప  ఒక్క  మాటా మాట్లాడని  దీపాలి "రు పాలిని  అక్కడ లేదా  సార్ " అంది.
"చూస్తుంటే వాళ్ళు అమ్మాయిల్ని అక్కడ ఉంచ లేదు  వేరే ఎక్కడో ఉంచినట్లు ఉన్నారు , బహు శా వాళ్ళు అక్కడికే వెళుతుండ  వచ్చు " అని చెప్పాను.  
 
మేము కొద్ది దూరం వెళ్ళే కొద్దీ  నీరజా  మా ముందు కనబడింది,  స్పీడుగా తన  పక్కన  వెళ్లి "ఏమైంది , ఎందుకు ఆపావు  "
"నా ట్రాకర్  లో  సిగ్నల్  లేదు. "
"వాళ్ళు బ్యాగు మార్చేసారు, నా ట్రాకర్ లో సిగ్నల్ ఉంది.  రెండు  బైక్ ల లో వెళ్ళడం మంచిది కాదు,  నువ్వు వెనక్కు వెళ్లి పో , మేము  వాళ్లను పాలో  అవుతాము"
"నేను వెళ్ళాను , కావాలంటే ముగ్గురం   ఒకే బైక్ మీద  వెళ్దాం"  . 
 
తను   వెనక్కు వెళ్ళడానికి   ఎలాగా  ఒప్పుకోదు , అందరం కలిసి ఒకే బైక్ మీద  వెళ్ళడం మంచిది  అని చెప్పి  కొద్దిగా ముందుకు వెళ్లి అక్కడున్న ఓ  షాప్ లో బైక్ పార్క్ చేసి ,  రేపు వచ్చి  తీసుకుంటా ము   అని చెప్పి  అతన్ని  ఒప్పిచ్చి   , నా డీటెయిల్డ్  తనకిచ్చి   ముగ్గురం  ఒకే బైక్ మీద  బయలు దేరాము.
 
దీ పాలి ముందే  కూచోవడం  వాళ్ళ తను  ముందుకు జరిగి నాకు అనుకోని కూచోక తప్ప లేదు.   దారిలో వెళుతున్నప్పుడు  తన ఎత్తులు నా వీపుకు గుచ్చుకోవడం  తేలుస్తూనే ఉంది.  
 
బైక్ ను కొద్దిగా స్పీడు పెంచి  కారు కు మాకు దూరం విలున్నంత  తక్కువుగా ఉండేట్లు  నడప సాగాను.   రాను రాను మేము వెళ్ళే రోడ్డు మీద వెహికల్స్  తక్కువ కా సాగాయి.   ఇటువంటి  సందర్బం లో మా బైక్  లైట్స్  ఆఫ్ చేయడం  మంచిది  అనుకుంటూ  ,
 
"కొద్దిగా గట్టిగా పట్టుకోండి , నేను బైక్  లైట్స్  ఆఫ్ చేసి వాళ్ళకు  దగ్గరగా  వెళతా ను,  మన బైక్ లెట్స్ ఉంటా వాళ్ళకు  తెలిసిపోతుంది  ఎవ్వరో  ఫాలో  అవుతున్నారు అని "  అంటూ  బైక్  లైట్స్  ఆఫ్ చేసి కొద్దిగా స్పీడ్ పెంచి  వాళ్ళ కు దగ్గరగా  కారు వెనుక నా బైక్ ను  నడప సాగాను. 
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:25 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 27 Guest(s)