Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
129. 5

 
మందున్న  వారు  దాదాపు  ఓ  ౩౦ నిముషాలు ప్రయాణించిన తరువాత వాళ్ళ  కారు స్పీడ్ తగ్గి పో సాగింది.  వాళ్ళ స్పీడ్ కు అనుగుణంగా  మా మద్య దూరం పెంచుతూ వాళ్ళను  గమనించసాగాము.
 
చివరకు వాళ్ళు  గమ్యస్తానాన్ని చేరుకున్నట్లు, వాళ్ళ కారు  రోడ్డు పక్కకు  దిగి  అక్కడున్న  మట్టి రోడ్డు మీద  కొద్ది దూరం వెళ్లి అక్కడున్న  ఫార్మ్ హౌస్  గేటు దగ్గర ఆగింది.  వాళ్ళు అగిని కొద్ది సేపటికి  గెట్ ఓపెన్ చేయగా  కారు లోనకు వెళ్ళింది. 
 
మేము  అక్కడే ఆగి  లోపలి వెళ్ళడానికి దారి ఉందేమో  అని చూడ సాగాము.    మెయిన్ రోడ్డుకు  1/4 k.m  దూరం లో  ఉంది  , ఫార్మ్ హౌస్ చుట్టూ పెద్ద  ఫెన్సింగ్ ఉంది.  లోపలి వెల్ల దానికి ఓ పెద్ద మెటల్  గేటు మాత్రమే ఉన్నట్లు ఉంది.  
 
గేటు ఓపెన్ చేసినప్పుడు  వాచ్ మెన్  చేతిలో గింజుకుంటున్న రెండు కుక్కలను చూపాము.    లోనుకు వెళ్ళాలంటే  వాటిని ఎ  మార్చక తప్పదు.  లోపల ఇంకా ఎం అడ్డంకులు ఉన్నాయో లోనకు వెళితే గాని తెలియదు.
 
బైక్  ను  అక్కడే  పొదల్లో  వదిలి  ఫెన్సింగ్  వెంట కొద్ది దూరం వెళ్లి చూపాను.  నా వెనుక ఉన్న  ఇద్దరు  నాకు ఇప్పుడు పెద్ద భారం అయ్యారు.     వాళ్లను అక్కడే  గేటు పక్కన  పొదల్లో  దాక్కొని  గేటు వైపు చూస్తూ ఉండండి  , ఎవరైనా బైటకు వస్తే నాకు  కాల్ చెయ్యండి  అటూ    వాళ్లను అక్కడ వదిలి  ఫెన్సింగ్  వెంట  గేటుకు వెనుక వైపుకు వెళ్లాను.
 
దాదాపు  20 నిమిషాలు అలా  ఫెన్సింగ్  వెంట ఓపికగా నడవగా   ఓ చోట   మట్టి  తోడి నట్లు  అగుపించి  అక్కడ ఆగాను.   లోపల  ఉన్న  పంట  తినడానికి పక్కనే ఉన్న గుట్ట లోంచి  పందులు అక్కడ   ఫెన్సింగ్  కింద  గుంటలు  తవ్వి  అందు లోంచి  లోపలికి  వెళ్లి  వస్తు ఉన్నట్లు అగుపించింది.  ఆ పాయింట్  గుర్తుకు పెట్టుకొని  అక్కడ నుంచి   వాళ్లను వదిలిన దగ్గరకు వచ్చాను.
 
రాత్రి   8  గంటలు చూపించింది  నా  వాచ్  ,మా ఎదురుగా పార్మ్ హౌస్ లోని  లైట్స్ మాత్రం   ఆ చుట్టూ పక్కల వెలుగును నింపుతున్నాయి.  మిగిలిన ప్రాతం అంతా  ఆ వెలుగుని కబళించటానికి  అన్న ట్లు దట్టమైన చీకటి ఆక్రమించింది.
 
మేము ఉన్న చోటు లో  కొద్దిగా వెనక పక్కన పెద్ద చెట్టు కనబడింది, అందు లోంచి పెద్ద  కొమ్మను  విరిచి  చేతికి సరిపడే విధంగా  ఓ  మూడు  చేతి కర్రలను   తయారు చేసి  వాళ్ళకు చేరో ఓకటి చేతికి  ఇచ్చి , నా చేతిలో ని కట్టెను చూసుకున్నాను  సరిగ్గా బేస్ బాల్  బ్యాట్  లా చేతిలో ఇమిడి పోయింది, పచ్చిగా ఉండడం వలన కొద్దిగా  బరువుగా అనిపించింది వాళ్లను ఇద్దరినీ  నా వెనుకగా రమ్మని  నేను  ఇంతకు మునుపు గుర్తు పెట్టిన చోటుకు బయలు దేరాను. వెనక రమ్మన్న  వాళ్ళు నాకు అనుకోని రాసాగారు.  వాళ్లను అనీ  లాభం లేదు  బయట చీకటి అలా ఉంది  అనుకుంటూ   ఫెన్సింగ్   కింద పందులు చేసిన బొరియ ఉన్న ప్లేస్  కు వచ్చాము.
 
లోపలి వెళ్ళాలి అంటే  కింద నుంచి పాక్కుంటూ  వెళ్ళాలి,  ముందుగా నేను  లోపలి వెళ్ళి  వాళ్లను  నా వెనుక రమ్మన్నాను.   ఒకరి  వెనుక  ఒకరిని  అటు వైపు  దాటించే సరికి  నాకు  ముత్తాతలు  కనబడ సాగారు.  ఇంకా నయం చీకటి కాబట్టి  వాళ్ళ బట్టలకు అంటిన మట్టి,  వాళ్ళ మోచేతులు దోక్కొని పోగా  అక్కడక్కడా  కారుతున్న రక్తపు చారలు  కనబడ లేదు.  
 
"ఎటువంటి పరిస్థితి లోనూ  గట్టిగా  అరవకండి, అరుస్తే  మిగిలిన అందరికీ వినబడుతుంది  వాళ్ళు అంతా కట్ట కట్టుకొని వస్తారు.  ఒకవేళ ఎవరైనా   మీకు  కనిపిస్తే  ఇద్దరు చెరో  వైపుకు తప్పుకోండి  అంతే కానీ ఇద్దరు ఒక్కటీగా   ఉండ వద్దు.  మరీ  ప్రమాదం  అనిపిస్తే నిర్మొహమాటంగా  చేతి లోని కర్రను ఉపయోగించండి."   అని చెప్పి ముందుకు వెళ్ళాను.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:26 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 31 Guest(s)