Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఇది వేరొకరి సొంతం
(14-12-2021, 01:11 AM)rocky4u Wrote: Meeru intha adhbutanga rastunnaa... Meeku likes views comments enduku karuvu avutunnayantaru?

thank you 

thanks a lot for your concern రాకీ గారూ 
విండోస్ 10 ఉన్న లాప్ టాప్ మా తమ్ముడు తీసుకున్నాడు. 
పాత డెస్క్టాప్ రాండమ్ రీస్టార్ట్ అవుతోంది. కథ వ్రాసుకునే లోపు రీస్టార్ట్ అయితే కథ మొత్తం బేకార్ అయిపోతుంది. 

ఈ మధ్య వాక్సిన్ తరువాత కొత్తగా పడిశం పట్టుకుంది RTPCR నెగటివ్ కానీ నోస్ లాక్, ears లాక్, ఆంటీబయోటిక్స్ తింటే అసిడిటీ, చిగురులు వాచీ నానా ఇబ్బంది. 
మెడికేషన్ కి ఆఫీసులో పడుకుంటే గుసగుసలు మా సూపరింటెండెంట్ దాకా వెళ్లిపోయాయి. 

వైరల్ కాదు కానీ ఇబ్బంది ఇబ్బందే కదా.......

సినాప్సిస్ వ్రాసి పెట్టుకున్నాను. బట్ 
మూర్తి ప్రయాణంలో కొన్ని మజిలీలు ఆ పై కాశీ ప్రయాణం. మళ్ళీ తిరుగు ప్రయాణంలో చాలా మార్పులు కొంత ఫాంటసీ 
చూడాలి ఎంత వరకూ మనకు టైం సహకరిస్తుందో......
ధన్యవాదాలు.
[+] 4 users Like kamal kishan's post
Like Reply


Messages In This Thread
RE: ఇది వేరొకరి సొంతం - by kamal kishan - 14-12-2021, 02:37 AM



Users browsing this thread: 3 Guest(s)