Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
130. 3

 
ఓ రెండు  మూడు  ఏండ్ల  క్రితం  కట్టిన బిల్డింగ్ లాగా ఉంది  ,  పైన ఎటువంటి  ఓపెనింగ్స్  లేవు ,   కానీ కింద కు స్టెప్స్ ఉన్నాయి.  వాటి వైపు వెళ్ళకుండా చుట్టూ  ఓసారి  తిరుగుతూ  ,  గోడలకు  ఏమైనా  గాలి వెలుతురు కోసం  గవాక్షాలు ఏమైనా  పెట్టారా అని  వెతక సాగాను.
 
నా  కొరిక  ఫలించినట్లు   లోపల నుంచి  వచ్చే  లైట్  వెలుతురు క్లియర్  గా చూపించింది  ఇంటి  వెనుక వైపు పెట్టిన గవాక్షాలను .   ఓ రెండు అడుగుల వెడల్పుతో  ఓ  అడుగు ఎత్తు ఉన్న  ఆ  గవాక్షం  లోంచి  లోనుకు వేల్లలేము కానీ ,  కొద్దిగా  పైనుంచి వంగి చూస్తే  లోపల ఉన్నది ఎవరైనా కనిపిస్తారు.  కాళ్లతో  అడ్డు గోడను సపోర్ట్ గా పట్టుకొని  పూర్తిగా కింద కు  వంగి , నా ఫోన్ తో   లోపల అన్ని మూలలూ  కవర్  అయ్యేటట్లు  ఫొటోలు  తీసి , కాళ్లు  పట్టు జారుతుండగా  వెనక్కు వచ్చేసాను.   
 
ఓ పది నిమిషాల వ్యవధిలో  అలాంటి  ఇంకా రెండు రూములు లోపల వైపు న ఫొటోలు తీసి  వచ్చిన కొమ్మ మీద  నుంచి  నీరజా ,  దీపాలిని చేరుకొని, ఇంటి నుంచి కొద్ది దూరం తీసుకోని వెళ్లి , ఫోన్ లోని ఫొటోలు  చూడసాగాము.
 
మొదట  రూమ్ లో తీసిన ఫోటో లో  స్పష్టంగా  కనబడ సాగారు  అక్కడ  అస్తవ్యస్తంగా పడుకొని  ఉన్న అమ్మాయిలు ఓ  6 మంది దాకా కనిపించారు.  వాళ్లలో  గ్రీన్  కలర్  డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూపించి   చెప్పింది
"రుపాలి, అదే  డ్రెస్ వేసుకొని ఉంది   నిన్న  కాలేజీ కి వెళ్ళినప్పుడు"
"మిగిలిన  ఫొటోలలో  ఏమైనా తన పేస్ కనబడుతుందేమో  చూడు "  అంటు   మిగిలిన ఫొటోలను చూపించాను.     ఓ  ఫోటో లో   తన  ఫేస్  కొద్దిగా కనబడే సరికి
"అదే  రుపాలి , పద  లోపలి వెళ్లి  తీసుకోని వద్దాం "  అంది
"ఉండు మిగిలిన రూమ్లలో  ఏమైనా క్లూస్  దొరుకుతాయేమో "  అంటు మిగిలిన  రూమ్ ల లో  తీసిన ఫోటో లు  చూడసాగాము  అందులో  ఓ  కిచెన్   ఇందాకా చెట్టు కింద చుసిన  ఆమె  , ఓ మూల  పడుకొని ఉంది.  ఇంకో రూమ్ లో 2 పడుకొని ఉన్నారు. 
 
"ఇంత  మందికి  ఇద్దరే కాపలా అంటే  , వీల్లకు ఏదైనా మత్తు మందు ఇచ్చారా  ఏంటి"   అని నాలో నేను అనుకుంటూ  తిరిగి అమ్మాయిలు ఉన్న రూమ్ ఫొటోస్  చూడసాగాను.   వాళ్ళు పడుకున్న  తీరు  చూస్తుంటే  వాళ్ళు నార్మల్  గా పడుకున్నట్లు  లేదు.   తప్పకుండా  వాళ్లను మత్తులో ఉంచారు , వాళ్లను విడిపించి  అక్కడ నుంచి తప్పించాలి  అంటే  వాళ్ళకు  మెలకువ రావాలి.  ఇంటి మీద  ఎటాక్  చేసి  మొత్తం ఇంటిని స్వాధీనం చేసుకొని అప్పుడు వాళ్లను మత్తు లోంచి బయటకు తీసుకోని రావాలి.
 
అటాక్  చేయాలి అంటే  అందులో  ఇంకెంత మంది కాపలాగా ఉన్నారో ముందు వైపు ,   చెట్టు కింద వాళ్ళ మాటల ప్రకారం  ఇంకో బ్యాచ్  రావాలి తెల్లవారే  లోపు.  ఆ బ్యాచ్ వచ్చిన తరువాత  రంగం  లోకి  దిగుతాము , లేదంటే  ఆ బ్యాచ్ లో కిడ్నాప్ అయిన వాళ్ళు అక్కడ నుంచి అక్కడే  మాయం చేసేస్తారు  అనుకుంటూ  మేము ఇంతకూ ముందు అనుకున్న ప్లాన్  నే దీపాలి కి  మరో మారు  వివరించాను.
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:29 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 8 Guest(s)