Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
130. 4

 
మేము అక్కడ ఉండంగానే  ముందు  రోడ్డు వైపు నుంచి  ఎదో లైట్  ఇంటి వైపు రాసాగింది.   బహుశా వాళ్ళు  ఇందాక  చెప్పిన రెండో బ్యాచ్  అయ్యి ఉంటుంది.  వాల్లను  అక్కడే ఉండమని చెప్పి, మరో మారు  చెట్టు మీద  నుంచి  మిద్దె పైకి  ఎక్కి ,  ఫోన్  కెమరా  on చేసి ఫ్రంట్  వైపున కెమెరా  తిప్పి  రికార్డు చేస్తూ చూడ సాగాను. 
 
ఓ  మారుతీ  ఒమిని  వచ్చి  ఇంటి ముందు ఆగింది.  డ్రైవర్ పక్కన సీట్లో  ఒకడు ,  డ్రైవర్  , వెనుక నుంచి  ఇంకోడు  మొత్తం ముగ్గురు  దిగారు , వాళ్ళు ముగ్గరు  కలిసి కార్లో నుంచి  మరో  ముగ్గురు అమ్మాయిలను  తీసుకోని ఇంటి లోపలికి వచ్చారు. 
 
వాలు  అమ్మాయిలను లోపలి తీసుకోని  వచ్చేటప్పుడు, అమ్మాయిలో  స్పృహలో  లేరు.  అక్కడ నుంచి వెనుక వైపు  గవాక్షం  వైపు  జరిగి మరో మారు  కెమారా తో  అమ్మాయిలు ఉన్న రూమ్ లో షూట్ చేయసాగాను.  
 
కారులో  వచ్చిన వాళ్ళు  ఆ  అమ్మాయిలను అక్కడ దింపేసి  వెళ్లి పోయారు.   నా దగ్గర ఉన్న ట్రాకర్లో  లోని డాట్  కారుతో పాటు కదలడం  గమనించాము.  ఇప్పుడు డబ్బు కాదు ముఖ్యం  ఈ  అమ్మాయిల్ని  విడిపించడం, ఆ తరువాత ఆ కార్  డ్రైవర్ ను పట్టుకొని నాలుగు పికితే  ఆ డబ్బులు ఎవ్వరికి ఇచ్చింది తెలుస్తుంది  అనుకొంటూ , ఆ ట్రాకర్  ను నిరజకు  ఇచ్చాను  తన దగ్గరే ఉంచమని.
 
నేను అక్కడ నుంచి   దీపాలి వాళ్ళు ఉన్న దగ్గరకు వెళ్లి ఇందాక షూట్ చేసిన క్లిప్స్ ఓపెన్ చేసాను.  
 
ఇందాక  తెచ్చిన ముగ్గరిని కుడా  వీళ్ళతో కలిపేసారు.  మొత్తం  9 మంది  అంతా  20 , 25 మద్య వయస్సులో ఉన్నవాళ్ళే.    రెండో బ్యాచ్ కుడా వచ్చింది కాబట్టి  వాళ్ళు  ఎక్కడికో  వీళ్ళను  తీసుకోని వెళతారు,  ఆ ప్లేస్ లో  వీళ్ళను  అమ్మకానికి  పెడతారు.
 
చూస్తుంటే  ఇదంతా వీళ్ళకు  చాలా  రొటీన్ గా జరిగే పనిలాగా  అనిపిస్తుంది. లేకుంటే  ఇంతమంది  అమ్మాయిలని  అదీ  స్పృహలో  లేని అమ్మాయిలని  ఎలా ట్రాన్స్పోర్ట్ చేయగలగు తున్నారు ,  ఎక్కడో ఎదో  తిరకాసు  ఉంది. 
 
నాకు  వచ్చిన డౌట్  ను   వాళ్ళకు చెప్పాను.
 
నీరజా  అంది " వీళ్ళకు   గవర్నమెంట్  నుంచి ఎవ్వరైనా సపోర్ట్ ఉందేమో  శివా"
"తప్పకుండా  ఉండి  ఉండాలి , లేదంటే  అంత సులభంగా  వీళ్ళు రోడ్డు మీద  ట్రావెల్ చేయలేరు."
"ఇంకొద్ది సేపు అగుదాము, అప్పుడు వాళ్ళ ప్లాన్ ఏందో  తెలుస్తుంది. "  అంది  నీరజా
"ఈ లోపుల  వాళ్ళు  బయలు దేరితే  అయితే  ఎలా " అంది  దీపాలి
 
మేము మాట్లాడు తుండగా,  రోడ్డు వైపు నుంచి  ఇంకో  వెహికల్  ఇంటి వైపు రాసాగింది.  వాళ్ళను నాతొ పాటు గా  రమ్మని  ముగ్గరం  ఇంటిమిదకు చేరుకొని  ముందు వైపు కేమరాతో రికార్డు చేస్తూ  చుడసాగాము
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:30 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 5 Guest(s)