16-12-2021, 01:55 PM
ఎపిసోడ్ 3....
సంధ్య ఈ టైం లో వీడికి ఫోన్ ఏంటి అని అనుకుంటూ తన బట్టలు తీసుకుని తన రూం లోకి వెళ్ళిపోయింది కాసేపటికి రెడి అయి వచ్చి సోఫా దగ్గర ఉన్న వస్తువులు అన్ని తీసేసి క్లీన్ చేసింది హ్మ్మ్ ఇప్పుడు ఒకే అని అనుకుంటూ కాఫీ తాగడం బెటర్ అని కిచెన్ లోకి వెళ్ళింది .....
జాన్...ఫోన్ లో చెప్పిన అడ్రెస్ కి వెళ్లి వెయిట్ చేస్తూ ఇక్కడికే కదా రమ్మన్నారు టైం కూడా 4.30 అయిపోయింది అని అటు ఇటు చూస్తున్నాడు
ఇంతలో ఒక కార్ వచ్చి జాన్ ఎదురుగా ఆగింది జాన్ వీడేవుడు ఇక్కడ కార్ ఆపాడు అని మళ్ళీ దిక్కులు చూస్తున్నాడు అప్పుడే కార్ లో నుండి ఇద్దరు దిగి ఒకడు జాన్ ని కార్ లోకి నెట్టేసి లొపలికి ఎక్కి డోర్ క్లోజ్ చేసేసాడు వెంటనే కార్ అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇంకొకడు జాన్ బైక్ ని స్టార్ట్ చేసి కార్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోయాడు
కాసేపటికీ కార్ ఒక బిల్డింగ్ ముందు ఆగింది కార్ లో నుండి ముగ్గురు కిందకి దిగి హే జగన్నాథ్ దిగు రా బే బయటకు అని అరిచాడు ఒకడు జాన్ కార్ దిగాడు ఈలోపు తన బైక్ పై ఒకడు వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నారు ఈ మాదర్చోద్ ని
లోపలికి దేన్గాపొంది రా
అబ్రహం... అరేయ్ భాయ్ ఇప్పుడే వచ్చాము ఈ లంజ కొడుకు ని లోనికి తీసుకుపోతున్నాం నువ్వే వచ్చావ్ ఇంతలో
బైక్ పై వచ్చిన వాడు రేయ్ జగన్నాథ్ గా నడు లవడా గా అని వెనక నుండి మెడ పట్టుకుని తోసాడు
జాన్...రహీం నా గురించి తెలుసు కదా
మర్చిపోయావ లేదా ఇంకోసారి గుర్తు చేయాలా
రహీం...మేరే భాయ్ దగ్గర 2 కోట్లు సరుకు దెంగేసింది కాకుండా నాకే ధమ్కీ ఇస్తావ్ రా పద రా భయ్యా చూస్తాడు నీ సంగతి అని లోపలిికి తీసుకొని వెళ్ళాడు
జాన్...లోపల మొత్తం చూస్తున్నాడు అక్కడ తనకి తెలిసిన ముఖాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా రహీం,అబ్రహం, ఇంకా రహీం వాళ్ళ అన్న సల్మాన్ వాళ్ళని చూసి జాన్ నార్మల్ గా ఉండటానికి try చేస్తున్నాడు కానీ కిట్టు కూడా అక్కడే ఉండటం తో డౌట్ వచ్చింది
సల్మాన్... క్యా రే జగన్నాథ్ మాల్ ఎక్కడ రా
జాన్...భాయ్ మాల్ దగ్గరే ఉంది నేను నీకు టైం అడిగాను కాకపోతే కాస్త ఆలస్యంగా డెలివరీ చేస్తాను
సల్మాన్... అరేయ్ సాలే ఎవడికి చెప్తావ్ రా నీ భడ్కో మాటలు సరుకు మొత్తం నువ్వే అమ్ముకుదేన్గి డబ్బులు తీసుకుని వెళ్లిపోయావ్ కమినే
జాన్...చూడు భాయ్ నేను నీకు అబద్ధం చెప్పను ఆ విషయం నీకు తెలుసు కానీ నువ్వు కొంతమంది లంజ కొడుకుల్ని నీ చుట్టూ పెట్టుకున్నావ్ ఆ విషయం నీకు అర్ధం కావడం లేదు
సల్మాన్... చుప్ సాలే సరుకు ఏదీ రా అంటే సాకులు చెప్తున్నావ్
జాన్...చూడు నీకు అసలు విషయం తెలియాలంటే ఆ రోజు నాతో పాటు వచ్చిన మునీర్ ఇంకా అబ్రహం ని అడుగు భాయ్ తెలుస్తోంది
సల్మాన్... అబ్రహం వైపు చూస్తున్నాడు
అబ్రహం... భాయ్ ఆరోజు నువ్వు ఇచ్చిన 5 బాగ్స్ లో ఒకటి నా దగ్గర ఉంది దానిని కాన్పూర్ లో ఇచ్చేసాను ఆ విషయం నీకు తెలుసు కదా
ఇంతలో కిట్టు సల్మాన్ చెవి లో ఎదో చెప్తున్నాడు
సల్మాన్... ఓహ్ అవునా ఏరా జగన్నాథ్ పెళ్లి చేసుకున్నావ్ అంట మరి మమ్మల్ని పిలవలేదు
జాన్...కిట్టు ని చూస్తూ కోపం గా అయ్యో అదేం లేదు సల్మాన్ భాయ్ ఉన్నట్టుండి జరిగిపోయింది
సల్మాన్... హ్హ్మ్మ్ సరే రా జగన్నాథ్ నీకు లాస్ట్ గా ఒక ఛాన్స్ ఇస్తున్న సరుకు కోసం 4 సం లు ఆగివున్న నీకు ఇంకా 4 వారాలు టైం ఇస్తున్న నా వస్తువు నాకు తెచ్చి ఇచ్చేయ్ నిన్ను వదిలేస్తాను లేదంటే నీ పెళ్ళాం ఉంది కదా మర్చిపోకు సరే నా
కిట్టు జాన్ ని చూస్తూ నవ్వుతున్నాడు
జాన్...సరే భాయ్ అని అక్కడ నుండి వచ్చేసాడు
ఎపిసోడ్ 3 కొనసాగుతుంది...
మీ అభిమాని jani fucker...$$$