Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
131. 3

 
"నేను  అడవిలోకి  బొటానికల్ రీసెర్చ్ కోసం వచ్చాను , చూసుకోకుండా కొద్దిగా లోపలి వచ్చాను , దారి తప్పి పోయాను  , వెనక్కు  వెళ్ళడానికి  దారి వెతుకుతుంటే ఈయన మూలుగు వినిపించింది.  ఆ తరువాత  మీరు విన్న దే"
 
"రాత్రికి మంగి  వాళ్ళ ఇంట్లో నే పడుకో  , రేపు పొద్దున్నే ఎవరి నైనా తోడూ ఇచ్చి పంపు తా  రోడ్డు మీద కు"   అంటు ,  ఆ అమ్మాయి వైపుకు తిరిగి  తీసుకోని వేల్ల మన్నట్లు  సైగ చేసారు.
 
తను  ముందు  నడవగా  , తన వెంట   ఒక   గుడిసె  లోకి  వెళ్ళాము.  లోపల స్థలం కొద్దిగా ఉన్నా పొందికగా సర్దుకొంది.   కొద్ది సేపు  ఉంటె  అన్నం వండేత్తా ను  తిందురు  గానీ,   అంటు  కట్టెల పొయ్యి వెలిగించి  వంట చేయడం మొదలు పెట్టింది.
 
బ్యాగులోని ట్రాకర్ బయటకు తీసి  చుస్తే , అక్కడికి  10 కిమీ  దూరంలో   ట్రాకర్ లోని డాట్ ఆగింది  అంటే వాళ్ళు అక్కడే  ఆగి ఉన్నారు అన్న మాట,  ఈ గూడెం లోంచి  బయటికి  వెళితే గానీ వాళ్ళు ఉన్న చోట కు చేరుకోలేము  అనుకుంటూ  తనని  అడిగాను
 
"మీ గూడేనికి  దగ్గర లో  ఏమైనా  కట్టడాలు ఉన్నాయా అటు వైపున " అన్నాను  ట్రాకర్ లోని డాట్ ఉన్న వైపు చెయ్యి చూపెడుతూ.  
 
"అక్కడ ఎక్కడో దూరంగా  సముద్రం పక్కన  , ఇంగ్లీష్  దొరలూ కట్టిచ్చిన  ఓ బంగళా ఉంది అంట  మేము ఎప్పుడు చూళ్ళేదు , కానీ మా అయ్య చెప్తుంటే  విన్నా"  అంటు  వంట పనిలో పడింది.
 
కొట్తోచ్చి నట్లు కనబడుతున్న  తన అందాలను  కన్నులతో ఆస్వాదిస్తూ , తన చెప్పిన బంగళా నే  ఎక్స్ఛేంజి  పాయింట్ ఉండవచ్చు అనుకుంటూ,  అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచించసాగాను.
 
కొద్ది సేపటికి  తను రెండు సత్తు ప్లేట్ లలో  వెదురు బియ్యం తో చేసిన  అన్నం వడ్డించి , కొద్ది గా కారం వేసింది.   పక్కనే  మంచి నీళ్ళు పెట్టుకొని  కష్టపడుతూ  ప్లేట్ ఖాళీ చేసి బ్యాగ్ లోని బిస్కట్  తీసి తనకు రెండు ఇచ్చి   ఆ కారం తగ్గడానికి అన్నట్లు  చప్పరించా,   తనకు  అది మామూలే  అన్న ట్లు ప్లేట్ ఖాళీ చేసి , మా ఇద్దరి ప్లేట్ లు తీసుకోని  కడిగే సి వచ్చింది.
 
సుర్లో ఉన్న రెండు ఈత చాపలు తీసి , పక్క పక్కనే  వేసి "నేను వెళ్లి మా నాయన్ను ఓ సారి సుసోత్తా  మీరు పడుకోండి"  అంటు  వెళ్ళింది.  
 
తెచ్చుకొన్న బ్యాగ్ ను  దిండు లాగా పెట్టుకొని  పడు కొన్నాను  ,  చాలా దూరం నడవడం వలన  వెంటనే  నిద్ర పట్టేసింది. 
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:34 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 34 Guest(s)