Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
132. 2
 
పెద్దాయన కు  అబద్దం చెప్పడం ఇష్టం లేక మరో మారు రాత్రి మంగి కి చెప్పిన విషయాలు అన్నీ పెద్దాయన కు చెప్పాను. విన్న తరువాత అన్నాడు. “వాళ్ళు ఎంత మంది ఉంటా రో అక్కడ ఒక్కనివే వెళ్లి విడిపించ గలవా ఆడపిల్లలని.”
 
“పట్టణం నుంచి  నేను చెప్పగానే  కావల్సినంత  మంది వచ్చి చేరుతారు. కాక పొతే ఇక్కడ దీని వెనుక ఉన్న పెద్ద తల కాయలు దొరుకుతారని ఎదురు చూస్తున్నాము”  అని చెప్పా.
 
“మాకు సముద్రం ఎంతో దూరంలో లేదు , దానికి అనుకోని ఓ పాడుబడిన కట్టడం ఉండేది నిజం , చాలా కాలం కిందట ఆ కట్టడానికి దగ్గర్లో పడవలు వచ్చే వని మా పెద్దలు చెప్పే వాళ్ళు , కానీ  మా కాలం  లో మేము ఎప్పుడు వాటిని చూడలేదు. మా వాళ్ళకు ఒకసారి ఎప్పుడో  కొన్ని ఎద్దుల బండ్లు అగుపడ్డాయి అంట.”  అంటు  తనకు తెలిసిన విషయాలు చెప్పాడు.
 
ఆ కట్టడాలు కనబడగానే  మంగి ని వెనక్కు పంపుతానని వాళ్ళకు చెప్పి , మంగి  గుడిసె దగ్గరకు వచ్చాను.  అప్పటికే తను రెడీ గా ఉంది.
 
మంగి ముందు దారి చూపుతుండగా, తన వెనుక నేను బయలు దేరాను. అడివి లో ఓ రెండు గంటలు ప్రయాణం తరువాత  కొండమీద నుంచి సముద్రం కనబడ సాగింది. కొండకు అనుకోని ఓ పురాతన కట్టడం అగుపించింది. ఆ కట్టడాన్ని చూడగానే శరీరంలో  శక్తి  రెట్టింపు అయినట్లు ఫీల్ అవుతూ మంగి ని అక్కడ నుంచి వెనక్కు వెళ్ళమని చెప్పాను.   తను కూడా  నా తోనే ఉంటా నంది చివరి వరకూ.
 
ఒక్కరు కంటే ఇద్దరు ఉండడం  మంచిదే అనుకుంటూ  ఇద్దరం  కట్టడం వైపు కొండ మీద  నుంచి దిగ సాగాము.
 
ఒకప్పుడు బాగా వెలిగిన కట్టడం లాగా ఉంది , కానీ ఇప్పుడు దాని చుట్టూ పొదలు, కంప చెట్లు పెరిగి ఉన్నాయి. మేము దగ్గరకు వెళ్లి చూస్తే ఆ కట్టడానికి వెనుక వైపు  గాలి , వెలుతురు కోసం పెట్టిన కిటికీలు అగుపించాయి.
 
మా అదృష్ట దేవత మా వైపే ఉన్నది అన్నట్లు అక్కడికి ఎవ్వరు రారు అన్న ధీమాతో ఆ బిల్డింగ్ కి ఎటువంటి కాపలా పెట్టి ఉన్నట్లు లేదు.  మెల్లగా  వెనుక వైపు ఉన్న కిటికీ దగ్గరకు చేరుకున్నాము. మరీ దగ్గరకు వచ్చి చూస్తే తప్ప ఆ పొదల్లో మేము ఉన్నట్లు అగుపించము.   లోపలి వైపు నుంచి కిటికీలు పూర్తిగా బిగించి నట్లు ఉన్నారు , కానీ లోపలి వాళ్ళు మాట్లాడే మాటలు బాగా వినబడుతున్నాయి బయటకు.
 
లోపల రెండు రూములు ఉన్నట్లు  , వెనుక వైపు నుంచి రెండు కిటికీలు ఉన్నాయి , లేదా పెద్ద హాలు ఏమైనా ఉన్నదే మో రెండు కిటికీలు హాలు కే ఉండవచ్చు. ఇంకొద్దిగా కిటికీ దగ్గరకు జరిగి లోపలి నుంచి ఏమైనా మాటలు వినబడతాయోమోనని  ఆశతో  ఎదురు చూడ సాగాము. 
 
 కొద్ది సేపు ఎటువంటి మాటలు వినబడలేదు ఓ  5 నిమిషాలు ఓపికగా ఎదురు చూసే కొద్ది ఆ రూమ్ లోకి ఎవరో వస్తున్నట్లు బూట్ల శబ్దం  అయ్యింది. 
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:37 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)