Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
132. 3

 
“ఒరేయ్ , ఇప్పుడే  ఫోన్ వచ్చింది  బాస్ నుంచి  12 గంటలకు స్పీడ్ బోటు వస్తుంది అంట  బోటు లో బాసు ఉంటాడు ఆయనకు వీళ్ళ ను అప్ప గిచ్చి మనం టౌన్ కు వెళ్లిపోవచ్చు అంట.  ఆ  ఎద్దుల బండి వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి పంపిచ్చేయి. వాళ్లతో మంకు ఇంక పని లేదు. ఎప్పటి లాగే వాళ్ళకు చెప్పు ఎవ్వరి దగ్గర నోరు జారవద్దు  అని , లేకుంటే వాళ్ళ తల కాయలు లేచిపోతాయని చెప్పు”
 
“అది సరేరా ,  ఇందాకా  ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు  కొందరికి  మెలకువ వచ్చింది , గొడవ చేస్తారేమో”
 
“నీ తలకాయ , ఇక్కడ వాళ్ళు గొడవ కాకుంటే  ఇంకేదైనా చెయ్యమను,  ఇంకా  మూడు గంటలు అంతే గా , వాల్లు  అరిచినా పట్టిచ్చు కొనే వాళ్ళు ఎవ్వరు లేరని నేను వెళ్లి చెపుతా లే గానీ  నువ్వు వెళ్లి , వాళ్లను పంపిచ్చు.  బాస్ వచ్చేటప్పటికి వాళ్ల ఇక్కడ ఉండకూడదు  అన్నాడు”
 
ఆ తరువాత ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళినట్లు  అనిపించింది. 
 
మేము మెల్లగా ఆ కిటికీ వదిలి ఇంకో కిటికీ దగ్గరకు వెళ్లి  అక్కడ నుంచి వచ్చే శబ్దాలు  విన సాగాము.
 ఓ వ్యక్తీ  బూట్ల శబ్దం  వినిపించింది ఆ తరువాత  మాటలు వినిపించాయి
"చూడండి , ఇంకో  రెండు మూడు గంటల్లో  మా బాసు వస్తాడు , ఆ తరువాత అందరిని  ఇక్కడ నుంచి పంపిచ్చేస్తారు , మా బాస్ వచ్చేంత వరకు ఎటువంటి గొడవా చేయకండి ,  ఒకవేళ ఎవరైనా గొడవ చేస్తే  ఆ తరువాత వాళ్ళను పక్క రూమ్ లోకి తిసుకొల్లి అక్కడ ఉంచు తాము   అక్కడ ఎం జరుగుతుంది అనేది నన్ను అడక్కండి "  అంటూ అక్కడ నుంచి వెళ్లి నట్లు అనిపించింది  ఆ తరువాత  ఆ రూమ్ తలుపు వేసి గొళ్ళెం పెట్టిన సౌండ్ వినిపించింది.
 
కొన్ని నిమిషాలు ఆగి ఆ తరువాత  ఆ  కిటికీ కి ఉన్న ఉచలు పికడానికి ట్రై చేసాను , నేను చేసేది చూసి మంగి కూడా నాతొ పాటు  ఓ పట్టు పట్టింది.   మా ఇద్దరి శక్తికి, ఎప్పుడో 50 , 60 years  బ్యాక్ కట్టింది కావున , వెంటనే ఆ ఉచలు మా చేతుల్లోకి వచ్చేశాయి , రెండు  ఉచలు పీకే కొద్దీ మనిషి దూరే సందు ఏర్పడింది. కానీ తలుపులు లోపల నుంచి బిగించ బడ్డవి.  
 
లోపల నుంచి ఎవరైనా తీస్తే గానీ లోపలి వెల్ల దానికి వీలు కాదు.   దీపాలి  ఫోన్ కు మెసేజ్ పెట్టాను, నేను కిటికీ పక్కనే ఉన్నాను , కిటికీ తలుపులు తీయమని ,  తన ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోమని చెప్పాను మరి చూస్తుందో  లేదో అని డౌట్. 
 
ఓ నిమిషం  తరువాత కిటికీ దగ్గర  సౌండ్ వచ్చింది.   ఆ తరువాత  కిటికీ రెక్కలు లోపలి వైపు తెరుచుకొన్నాయి.    మొదట నేను లోపలి వెళ్లి ఆ తరువాత మంగి ని లోపలి  లాక్కోన్నాను.   అక్కడున్న అమ్మాయిల్లో  సగం మందికి  మెలుకవ వచ్చింది కానీ  మగతగా ఉన్నారు.  అక్కడ ఎం జరుగుతుందో వాళ్ళకు తెలియడం లేదు.   వాళ్ళల్లో  ఒక అమ్మాయి  దిపాలి దగ్గరికి వచ్చి ,  "తను ఎవరు , ఇక్కడికి ఎందుకు వచ్చాడు  అని అడిగింది "
దీపాలి  వెంటనే ఆ అమ్మాయి నోటి మీద చేయి వేసి మాట్లాడవద్దని  సైగ చేసింది.   
[+] 8 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:38 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 18 Guest(s)