18-12-2021, 10:07 PM
మీరు సూపరండీ రాజు గారు!
అద్భుతమైన ముగింపు! ఈ అన్యోన్యమైన దంపతుల కథ కి ఇదే పెర్ఫెక్ట్ ముగింపు! ఎంత గొప్ప రచయిత అయినా ఇంతకన్న మంచి ముగింపు వ్రాయలేరు!
రెండో సీజన్ ఉన్నదని హింటు ఇచ్చారు! త్వరలోనే దాన్ని మొదలెడతారని ఆశిస్తూ,

-మీ సోంబేరిసుబ్బన్న