Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
139. 2

తను వెళ్ళిన వెంటనే నేను రెడీ  అయ్యి శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లాను.    వాళ్ళ నాన్న వాళ్ళు అప్పుడే వెళ్ళినట్లు ఉన్నారు.  నేను వెళ్ళగానే  తలుపు తీసి నా కౌగిట్లో వాలి పోయింది.
"ఇంట్లోకి కూడా  రానియావా ఏంటి " అన్నాను.   నన్ను గట్టిగా పట్టేసుకొని  కదల నీయకుండా నిల్చొంది.  తనను ఎత్తుకొని  సోపాలో కుచోంటు  నా మీద కు లాక్కున్నాను.  
 
నా మీద కు  ఒరిగి పోతూ  తలను నా గుండెల్లో  దాచుకొంది ఎం మాట్లాడ కుండా.  ఇద్దరం   మౌనంగా  ఒకరి కౌగిట్లో ఒకరు  గట్టిగా పట్టేసుకొని  ఉండి  పోయాము దాదాపు  20 నిమిషాలు.
 
"ఇంటికి వచ్చిన అల్లుడికి  ఇవేనా మర్యాదలు " అన్నాను తను  చెవిలో.    తన తల పైకి లేపి  నా పెదాలను తన నాలుకతో రాస్తూ  
"ఎం మర్యాదలు చెయ్యాలి అయ్య గారికి " అంది నా చెంపలను తన రెండు చేతుల్లోకి  తీసుకొని   నా పెదాల మీద ముద్దు పెడుతూ.
"ఇంత కీ  మీ అమ్మా నాన్నా ,  రాజి  ఎక్కడికి వెళ్ళారు , నువ్వు ఒక్కదానివే   ఎలా మిగిలి పోయావు ఇంట్లో "
"వాళ్ళంతా  రాజి క్లాస్ mate వాళ్ళ అక్క పెళ్లి అయితే వెళ్ళారు , నేను ఎందుకు లే అని వాళ్లను వెళ్ళమన్నాను"
"మరి ఇప్పుడే  రారా"
"వస్తే రానీ , నాక్కాబోయే  మొగుడు తో నే  ఉన్నాను కదా "
"అబ్బా ఛా  , మీ నాన్న గారు వస్తే అప్పుడు ఉంటుంది  అమ్మాయి  గారికి"
"వాళ్ళు వచ్చే లోపునా నువ్వు వేల్లుదువు  గానీ లె "  అంది.  లంగావోనీ  లో పన్నేరం పెట్టిన  పరమాన్నం లా నా మీద పడుకొని ఉంది .
"ఇంతకీ  నన్ను ఎందుకు రమ్మన్నావు " అన్నాను
"నన్ను కలిసి ఎన్ని రోజులు అయ్యింది , నీతో  కొద్ది సేపు ఏకాంతంగా  కలవాలనిపించింది, అందుకే రమ్మన్నాను ,  హీరో గారికి ఎం అడ్వంచర్స్ చేయాలనిపిస్తుందో  , చెప్పకుండా  వెళ్లి పోతారు అని  భయం అందుకే రమ్మన్నా"
 అంటూ  నేను ఎక్కడ అక్కడ నుంచి పారి పోతానో అన్న ట్లు నన్ను గట్టిగా చుట్టేసింది. 
 
తను ఉన్న మూడ్ ను స్పొయిల్ చేయడం ఇష్టం లేక  , తనతో కబుర్లు చెపుతూ  గడిపేశాను  ఓ  గంట.   ఆ తరువాత అన్నాను
" నేను వెళ్ళనా "
"సరే అయితే ,  వెళ్ళు ,  నెక్స్ట్  వీక్  మనం  మా బావ చెల్లి పెళ్ళికి వెళుతున్నాము"  అంది .   సరే అంటు ఇంటికి వచ్చి  నిద్రపోయాను. 
 
మరుసటి శుక్రవారం , ఉదయం కళ్యాణికి  తీసుకోని కాలేజీ  కి వెళ్లాను , ఫార్మాలిటీస్ ముగించి  , అటునుంచి నేను ఆఫీస్ కి వెళ్లి  సాయంత్రం  ఇంటికి రాగానే , కళ్యాణి వాళ్ళ నాన్న  మా ఇంటికి వచ్చి,  కళ్యాణి  కాలేజీ లో చేర్చి నందుకు  థేంక్స్ చెపుతూ,  తను కాలేజీ  వెళ్ళడానికి  బైక్ కొన్నాను ,  తనకు సైకిల్ వచ్చు కానీ బైక్ రాదు , నీకు రేపు ఎల్లుండి  సెలవే కదా , కొద్దిగా  తనకు నేర్పించవా  అన్నారు.
 
మేము  ఆఫీస్ విషయాలు మాట్లాడు కొంటుండగా వాళ్ళ ఇంట్లో  వాళ్ళు ముగ్గురూ  , మా ఇంటికి వచ్చారు.   వాళ్ళ అందరినీ  చూసి అమ్మ  టీ  పెట్టడానికి  వెళ్ళగా  ,  కళ్యాణి  నేను హెల్ప్ చేస్తాను అని లోపలి వెళ్లి   , వాళ్ళ అమ్మా , మా అమ్మా  , కళ్యాణి ముగ్గురు  కలిసి టీ  తయారు చేసి  కప్పుల్లో పోసుకొని హాల్  లోకి వచ్చారు.
రావు గారు టీ  తాగుతూ,  "కళ్యాణి ,  నువ్వు రేపు ఎల్లుండి  మామ తో  డ్రైవింగ్  నేర్చుకో ,  సోమవారం నుంచి  కాలేజీ కి బైక్ వేసుకొని వెళ్ళు " అన్నాడు
"నేను కూడా  నేర్చుకుంటా  నాన్న "  అంది కృతి
"ఇక్కడ కొద్ది దూరంలో public  గ్రౌండ్ ఉంది అక్కడ  పొద్దున్నే  లేదా సాయంత్రం  అయితే వీలుగా ఉంటుంది , కానీ కొద్దిగా  లెట్ అయితే  పిల్లలు క్రికెట్ ఆడదానికి వస్తారు , అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ,  మనం  6 గంటల కల్లా  గ్రౌండ్  లో ఉంటే  ఓ రెండు  గంటలు ప్రాక్టీసు చేసి  ఆ తరువాత సాయంత్రం మల్లీ ఓ సారి వెళ్ళొచ్చు " అని చెప్పాను.
 
"ఫస్ట్  అక్కా , ఆ తరువాత నువ్వు  , ఇద్దరు నేర్చుకోండి " అని చెప్పి  కొద్ది సేపు మాట్లాడి  వాళ్ళు వెళ్ళిపోయారు. 
 
శాంతా వాళ్ళ బంధువుల పెళ్ళికి  ఈ ఆదివారం వెళ్లాలని అమ్మకు చెప్పాను , ఆ మాటకు అమ్మ అంది  "మీ  నిర్మలక్క  కూతురు  వస్తా నంది  కదా ఎప్పుడు వస్తుందో  కనుక్కున్నావా  అంది "
 
"మొన్న ఫోన్ చేసింది , ఇప్పటికే రావాల్సిందే  కానీ ,  ఎందుకో  మరి ,   నెక్స్ట్  వీక్  వస్తా  అంది , అప్పటికి నేను వచ్చేస్తా లే " అని చెప్పి  వెళ్లి పడుకోండి పోయాను.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 05:00 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 23 Guest(s)