05-11-2018, 09:00 PM
నా కథ...2
హాల్లోకి వచ్చి చూస్తే మరో bedroom తలుపు కొంచెం తెరిచి ఉంది..నీలి రంగు కాంతి సన్నగా బయటకు పడుతుంది..
మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి సరిగా లాక్ చేసానా లేదా అని చెక్ చేసి.. కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ నుండి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ గది వైపు వెళ్ళాను.. మెల్లిగా తలుపు తోసుకుని లోపలికి వెళ్లి చూస్తే.. అతను బెడ్ మీద పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు...
అప్పుడే స్నానం చేసినట్టు. అతని ఎద మీద వెంట్రుకలు చెప్తున్నాయి... ఒంటి మీద ఒక్క షార్ట్ మాత్రమే ఉంది..
నేను రావడం చూసి ఫోన్ పక్కన పెడుతూ చిన్నగా నవ్వాడు..
"బాగా వెయిట్ చేయించానా" అని అడుగుతూ డోర్ దగ్గరికి వేసి వెళ్ళాను...
"అలా ఏం లేదు.. అయినా ఎదురు చూపుల్లో కూడా ఆనందం ఉంటుంది తెలుసా" అన్నాడు..
ఆ మాటకి అతన్ని మెచ్చుకోలుగా చూస్తూ..
"పని పూర్తి చేసి, స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయింది" అంటూ బాటిల్ పక్కన పెట్టి మంచం మీద కూర్చున్నా...
"ఫరవాలేదు లేదులేరా" అంటూ చేయి పట్టుకొని లాగాడు...
గుమ్మని సెంట్ వాసన కొడుతుండగా ఏ ఆచ్ఛాదన లేని అతని ఎద మీద వాలి కళ్ళు మూసుకున్నాను..
అతను నా వీపు పై చిన్నగా రాస్తుంటే.. చాలా హాయిగా అనిపించింది.. కాసేపు అలా ఉండనిచ్చి ఇంకాస్త పైకి లాగాడు... ఇప్పుడు ఇద్దరి మొహాలు అభిముఖంగా వచ్చాయి...
నా ఎద అతని ఎదను వత్తేస్తుంటే ఎక్కడో ఏదో అలజడి, హాయి కలుగుతున్నాయి..
ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి..
ఇంకేవో కలపమని అవి తొందర పెడుతుంటే కాదనలేక ముందు పెదాలు కలిపాడు...
చిన్న ముద్దుతో మొదలెట్టి , సన్నగా నాలుకతో పెదాలను రాసి, మొత్తంగా నా రెండు పెదవులను కలిపి తన నోట్లోకి తీసుకుని జుర్రుకోడం మొదలు పెట్టాడు...
తెలియకుండానే నా చేతులు అతని తల వెనుకగా వెళ్లి అతని తలని నా వైపుకు నెట్టడం ప్రారంభించాయి...
అతని ఒక చేయి నా తలపై, మరో చేయి నా వీపుపై బలంగా బిగుసుకున్నాయి...
అతను అలా నా రెండు పెదాలను కలిపి జుర్రుతుంటే నాకు ఊపిరి తీసుకోడం కూడా కష్టంగా మారింది..
నేను పెనుగులాడుతుంటే కాసేపటికి వదిలేసి నా కళ్ళలోకి కొంటెగా చూసాడు..
అరక్షణం గడవకుండానే మళ్లీ పెదాలు అందుకున్నాడు..
అయితే ఈ సారి నా పై పెదవిని మాత్రమే నోట్లోకి తీసుకొని చప్పరిస్తుంటే.. నేను అతని కింది పెదవిని చప్పరించడం మొదలుపెట్టాను ..
కాసేపటికి అతని నాలుక లోపలికి వెళ్ళి నా నాలుకని పెనవేసింది...
తేనె తాగితే దాహం తీరదన్నట్టు ఎంతసేపు అలా నాలుకల యుద్ధం జరిగినా ఆవేశం ఏమీ తగ్గలేదు అతనిలో... ఇంకా ఫోర్స్ గా నా నాలుకను లాక్కునే ప్రయత్నం చేస్తుంటే...
అదును చూసి పెదాలు విడిపించుకొని అతని ఛాతీ పై చేతులు ఆనించి కాస్త పైకి లేచా..
కళ్ళలోకి చూస్తూ ఎందుకంత ఆవేశం అన్నా... సమాధానం చెప్పకుండా చూపు మార్చాడు.... అతను ఎక్కడ చేస్తున్నాడా అని చూస్తే నా నైటీ లోకి...
నేనున్న పొజిషన్ లో రెండు పర్వతాలూ శిఖరాగ్రాలతో సహా (మా వారి భాషలో) చక్కగా కనిపిస్తున్నాయి..
ఛీ అంటూ మళ్లీ అతని మీద పడి పోయి మెడ ఒంపులో తల దాచుకున్నా...
నా చుట్టూ చేతులువేసి మెల్లిగా నన్ను పక్కకు దొర్లించాడు.. నన్ను వెల్లకిలా తిప్పి నా పైకి వచ్చి మళ్లీ నా పెదవులు అందుకోబోయాడు..
నేను చురుగ్గా నా మొహం తిప్పుకొనే సరికి అతని పెదవులు నా చెక్కిలిని ఢీ కొట్టాయి..
ఏది దొరికినా సరే అన్నట్టు చెంపమీద గట్టిగా ముద్దిచ్చి, నాలుకతో రాయడం మొదలు పెట్టాడు.. చిన్నగా సున్నాలు చుడుతూ చెవి దగ్గరగా వెళ్ళాడు..
నాకు వొళ్ళంతా ఏదోలాగా అవడం మొదలయింది..
అతను నా చెవి కింది చివరని నాలుక కోన తో తాకడంతో చిన్నగా వణికాను..
చెవి చివరని రెండు పెదాలతో సుతారంగా అందుకున్నాడు.. ఆ పెదవుల సున్నిత స్పర్శకి నా బాడీ ఒక్కసారిగా పైకి లేచింది..
అంతే నా ఎద అతని ఎదని ఢీ కొట్టింది. అప్పటికే అతని బరువుతో సగం అనిగి ఉన్న నా స్థనాగ్రాలు మరింత లోపలికి నెట్టబడ్డాయి.... గర్వం అణిగిందా అని ఆడిగినట్టు నిపిల్స్ చుట్టూ పక్కల ప్రాంతం మరింత ఉబ్బింది..
అతని పైనుంచి కిందకి మారే సందర్భంలో నైటీ పైకి జరిగినట్టుంది.. నా తొడలకు అతని తొడల స్పర్శ వెచ్చగా తగులుతోంది...
చెవి వద్ద వెచ్చని ఊపిరి గిలిగింతలు పెడుతుంటే రెండుచేతుల్తో అతన్ని మరింత దగ్గరికి లాక్కున్నాను...
పరవశంలో కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తున్న నేను అతను చెవి దగ్గర్నుంచి మళ్లీ పెదాల దగ్గరకు వెళ్లాడాన్ని పసిగట్టలేక పోయాను...
వేగంగా నా పెదాల్ని అందుకొని జుర్రడం మొదలు పెట్టాడు..
ఎందుకో అంత ఫోర్స్ అర్థం కాలేదు..
ఎప్పుడూ ఇలా చేయడు.. ముఖ్యంగా 'ఫోర్ ప్లే'...
నెమ్మదిగా అంటే... 'అతడు' సినిమాలో మహేష్ బాబు కొట్టడాన్ని తనికెళ్ళ భరణి వర్ణించినట్టు పద్ధతిగా చేస్తాడు..
ఈసారి నేను కూడా ఎక్కువ ప్రతిఘటించ లేదు.. ముందు కొంచెం కష్టమైనా నేనూ అతని ముద్దును ఎంజాయ్ చేసాను..
కొన్ని క్షణాల తర్వాత పెదాల్ని వదిలేసి తల పైకెత్త గానే.. కుడి చేత్తో రెండు చెంపలమీద రెండు దెబ్బలేసి ...
" ఓయ్ ఏంటా తొందర " అన్నాను...
"ఎందుకేంటి? ఎన్ని రోజులైంది"..
"ఎన్ని రోజులు .. వారమేగా""...
"వారమంటే అంత తక్కువ కాలమా?
ఏడు రోజులు, 168 గంటలు..."
"చాలు చాలు గంటలు , సెకన్ల లెక్క కూడా చెప్తావా ఏంటి"
"నీకేం తెల్సు బుజ్జీ ఈ ఏడు రోజులు నీకు దూరంగా ఉండటం నాకు ఎంత కష్టం అయిందో"
అని బాధగా అంటుంటే అతనిమీద విపరీతమైన జాలేసింది.. అంతకన్నా ఎక్కువ ప్రేమ లావాలా పొంగుకొచ్చింది
" ఓయ్ నాకు తెల్వకపోవడమేంటి.. నీకు మాత్రమే కష్టం అయిందా.. నాకూ ఏడు యుగాలయినట్టు ఉంది ఇక్కడ... అది సరే ఇప్పుడు చేసేదేమైనా ఉందా లేక మాటల్తోనే సరిపెడతావా"
అని మాట మార్చి చిలిపిగా అనే సరికి రోషం వచ్చినట్టుంది.. గట్టిగా బుగ్గ కొరికేసాడు..
అది ఊహించని నేను కెవ్వున అరిచి..
" అబ్బా అంత గట్టిగానా కొరకడం .. ఎంత నొప్పిగా వుందో" అన్నాను..
"అయ్యో నొప్పేస్తుందా బుజ్జీ.. దానికి మందు ఇదిగో" ..
అంటూ కొరికిన చోట చిన్నగా ముద్దు పెట్టాడు.. సున్నితంగా నాలుకతో రాసి మళ్లీ ముద్దు పెట్టాడు.. తరువాత రెండు చెంపల్ని మార్చి మార్చి ముద్దులు పెడుతూ, కళ్ళ మీద, ముక్కు మీద, గదవ మీదా ముఖం నిండా ముద్దుల వర్షం కురిపిస్తుంటే మత్తుగా కళ్ళు మూసుకున్నాను...