Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
దేవత : దేవుడికి ...... మా అందరికంటే ఈ బుజ్జిదేవత అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ బుజ్జితల్లి బుగ్గపై గిల్లేసింది .
బుజ్జితల్లి : స్స్స్ చూడండి డాడీ ....... 
దేవత : మీ డాడీ ఏమీచెయ్యలేరు - ఎందుకంటే శోభనపు గదిలోకి వెళ్ళాక నేను మాత్రమే కావాలి మీ డాడీ కి ...... అంటూ బుగ్గపై ముద్దుపెట్టి నా చేతిని చుట్టేసింది సిగ్గుపడుతూ .......
చెల్లెమ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుని , అవును బుజ్జితల్లీ ...... దేవుడైనా అక్కడ లొంగిపోవాల్సిందే .......
బుజ్జితల్లి : అంతేనా డాడీ .......
అంతే బుజ్జితల్లీ ....... యుగయుగాలుగా మా మగాళ్లు బెండ్ అవుతున్నది అక్కడే , sorry ..... ఇప్పుడైతే నేనేమీ చేయలేను - ఉదయం చూసుకుందాము - చాలా గ్యాప్ వచ్చింది .
దేవత : గ్యాప్ వచ్చిందా ...... ? , ఉదయం అనగా మొదలెట్టి మధ్యాహ్నం వరకూ వదలకుండా .......
చెల్లెమ్మ : వదినా ...... కంట్రోల్ కంట్రోల్ ......
దేవత : మీపై ఒకదెబ్బా పడనివ్వరు అంటూ నా భుజంపై కొరికేసింది .
స్స్స్ ...... బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : మీకు ఇష్టమేనని తెలుసులే డాడీ ....... , అమ్మో ఇకనుండీ చీకటిపడగానే నా చెవులలో దూది పెట్టుకోవాల్సిందే ........
అందరమూ నవ్వుకున్నాము . దేవత పెదాలపై -బుజ్జితల్లి బుగ్గపై ముద్దులుపెడుతూ , ముద్దులు స్వీకరిస్తూ హైవే ఎక్కి నిమిషాలలో వైజాగ్ చేరుకుని కార్స్ షోరూం ముందు ఆపాను .

దేవత : గిఫ్ట్ అంటే కార్ అన్నమాట , లవ్ యు లవ్ యు soooo మచ్ శ్రీవారూ ....... అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ : కార్ గిఫ్ట్ wow wow ...... ఎవరికి అక్కయ్యా ...... ? .
దేవత : మా ముద్దుల చెల్లికి మ్యారేజ్ గిఫ్ట్ .......
Yes మ్యారేజ్ గిఫ్ట్స్ ఫ్రమ్ our బుజ్జిదేవత అంటూ ముద్దుపెట్టాను . చెల్లెమ్మా - బావా ....... మీకిష్టమైన కార్ కాదు కాదు కార్స్ సెలెక్ట్ చేసుకోండి , శ్రీమతిగారూ ...... తీసుకెళ్లు .
చెల్లెమ్మ : అక్కయ్యా - అన్నయ్యా ....... 
దేవత కిందకుదిగి వెనుక డోర్ తెరిచి రా చెల్లీ ...... సెలెక్ట్ చేద్దాము అంటూ తియ్యనైన షాక్ లో ఉన్న చెల్లి చేతిని అందుకుని దించింది . 
బుజ్జితల్లి : అంతే అత్తయ్యకొక కార్ - మావయ్యకొక కార్ అన్నమాట , లవ్ యు లవ్ యు డాడీ .......
ఒక్కొక్కటే కాదు బుజ్జితల్లీ ...... మీ అత్తయ్యకు ఇష్టమైనన్ని , మీ అత్తయ్య ...... మీ మావయ్యకు డ్రైవింగ్ నేర్పించడానికి ఒక కార్ - పొలంలో పనిచేస్తున్న మీ మావయ్య దగ్గరికి ఫుడ్ తీసుకుని వెళ్ళడానికి ఒక కార్ - ఇలా సరదాగా ఎక్కడికైనా వెళ్ళడానికి లగ్జరీ కార్ ఇంకా ఇంకా ఆ తన అత్తామావయ్యలను కోరిన చోటకు తీసుకెళ్లడానికి ఒక కార్ ....... మీ అత్తయ్య - మావయ్య ఇష్టం , ఊరిజనమంతా గిఫ్ట్ ఇచ్చారుకానీ మనం మాత్రం ఇవ్వలేదు న్యాయమేనా ...... ? .
కృష్ణ : అంగరంగవైభవంగా ఇంతవరకూ ఎవ్వరూ జరిపించనంత కనీవినీ ఎరుగని రీతిలో పెళ్లి జరిపించారు కదా బావా ..... ? .
అది జరిపించినది నేను - అందుకే గిఫ్ట్స్ ఫ్రమ్ మన బుజ్జిదేవత అన్నది - బుజ్జితల్లి గిఫ్ట్స్ అంటే ఎలా ఉండాలో నిరూపించాల్సింది మీరే ....... , గాడెస్ - చెల్లెమ్మా - బావా ....... లోపలికివెళ్లి సెలెక్ట్ చేస్తూ ఉండండి బుజ్జితల్లికి ఐస్ క్రీమ్ .......
చెల్లెమ్మ : అన్నయ్యా ...... నాకుకూడా ......
Thats మై సిస్టర్ ....... , ఇదే ఉత్సాహంలో వైజాగ్ లో లేని లగ్జరీ కార్స్ ను సెలెక్ట్ చేస్తూ ఉండండి .
దేవత : నాకు కూడా అంటూ చెల్లెమ్మ చేతిపై ముద్దుపెట్టి లోపలికివెళ్లారు .
లెట్స్ గో బుజ్జితల్లీ అంటూ సంతోషంతో ముద్దులుపెడుతూ రోడ్ కు అటువైపు ఉన్న ఐస్ క్రీమ్ షాప్ కు వెళ్లి బుజ్జితల్లికి కోన్ ఐస్ క్రీమ్ అందించి మరొక రెండింటిని తీసుకుని , బుజ్జితల్లి తిని తినిపించగా షోరూం చేరుకున్నాను .

బుజ్జితల్లి : అత్తయ్యా - మమ్మీ ...... అంటూ ఐస్ క్రీమ్స్ అందించి , సూపర్ గా ఉంది తినండి అంది .
దేవత - చెల్లెమ్మ : మరి బావబావమరిధులకు ........
ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము .
దేవత - చెల్లెమ్మ : అర్థమైంది అర్థమైంది అయ్యో ...... అంటూ సున్నితంగా మొట్టికాయలు వేసుకుని మాకు తినిపించబోయారు .
ముందు దేవత - ఏంజెల్ .......
దేవత - చెల్లెమ్మ టేస్ట్ చేసి మాకు తినిపించారు . బుజ్జితల్లీ ...... నీ ఐస్ క్రీమ్ కంటే టేస్టీ .......
దేవత సిగ్గుపడింది .
బుజ్జితల్లి : తెలుసు తెలుసు డాడీ ....... , చీకటిపడ్డాక మమ్మీనే మీకు స్వీట్ అని .......
అందరమూ నవ్వుకుని , బుజ్జితల్లికి ముద్దులవర్షం కురిపించాము .

Wow కార్స్ ఈరోజే దిగినట్లున్నాయి షోరూం మొత్తం నిండుగా ఉన్నాయి , చెల్లెమ్మా - బావా ....... ఏ ఏ కార్లు సెలెక్ట్ చేశారు ? .
దేవత : సెలెక్ట్ చేశారుకానీ ...... ఒక కండిషన్ పెట్టింది మీ ప్రియమైన చెల్లి ......
Anything anything చెల్లెమ్మా .......
చెల్లెమ్మ : అన్నయ్యా ....... ఇక్కడినుండి నేరుగా షాపింగ్ మాల్ కు పిలుచుకునివెళ్లాలి .
Ok ...... Why చెల్లీ ......
మా బుజ్జిదేవతకు మా తరుపున మ్యారేజ్ ట్రీట్ - గిఫ్టు ఇవ్వాలికదా ...... , బుజ్జిదేవతకు ....... బుజ్జి కార్స్ మరియు బుజ్జి చైన్ ......
లవ్ టు లవ్ టు చెల్లెమ్మా ...... , న్యాయమైన కండిషన్ ....... ఎన్నైనా కొనిద్దాము .
చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా ....... చిన్నప్పటినుండి హుండీలో డబ్బు దాస్తున్నాను - ఎప్పటికైనా ఆ డబ్బును నా ప్రాణమైన వారికి ఖర్చుపెట్టాలని కోరిక - ఇప్పటికి ఆ కోరిక తీరబోతోంది ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా ...... ఒక్కసారి ఇంటికి తీసుకెళ్లండి .
చెల్లెమ్మా ....... ఆర్డర్ వెయ్యి , నీ సంతోషమే కదా మా అందరికీ కావాల్సినది , వెళదాము కానీ మనం మాట్లాడుకున్న లగ్జరీ కార్స్ అన్నింటినీ సెలెక్ట్ చేస్తేనే .......
చెల్లెమ్మ : తప్పదన్నమాట రండి అక్కయ్యా అంటూ బుజ్జితల్లిని ఎత్తుకుంది , మా బుజ్జితల్లి - అక్కయ్య సెలక్షనే మా సెలక్షన్ ....... , శ్రీవారూ - అన్నయ్యా ..... మీరుకూడా రండి అంటూ షోరూం మొత్తం ఒక రౌండ్ వేశాము . 
సేల్స్ ఎక్స్పర్ట్స్ ....... కార్స్ రెనోవేషన్స్ - టెక్నాలజీ గురించి వివరించారు - కార్స్ చూస్తూ బుజ్జితల్లీ చెల్లెమ్మ పెదాలపై ఒకేసారి చిరునవ్వు చిగురించిన 4 కార్స్ ను సెలెక్ట్ చేసాము . 
చెల్లెమ్మ : అన్నయ్యా - అక్కయ్యా ...... ప్రస్తుతానికి చాలు చాలు , ఈ ఫోర్ కార్స్ పార్క్ చేయడానికే స్థలం సరిపోదుకదా .......
స్థలం కావాలి అంతేకదా - స్థలం సమస్యే కాదు - రేపే రిజిస్టర్ ఆఫీస్ .......
చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా ...... , మా అన్నయ్యదగ్గర మోహమాటపడతానా చెప్పండి అంటూ బుజ్జితల్లితోపాటు కౌగిలించుకుంది .
Ok ok ....... అంటూ చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లి సింగిల్ స్వైప్ లో అమౌంట్ పే చేసి , చెల్లెమ్మ మొదట సెలెక్ట్ చేసిన రెడ్ కార్ తప్ప మిగతా మూడింటినీ ఇంటి అడ్రస్ కు డెలివరీ చెయ్యమనిచెప్పి , రెడ్ కారులో చెల్లెమ్మ - బావను కూర్చోబెట్టి వారివెనుకే కారులో చెల్లెమ్మ ఇంటికి బయలుదేరాము .

డాడీ ....... అత్తయ్య - మావయ్య చాలా చాలా హ్యాపీ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెడుతున్న బుజ్జితల్లిని లాగేసి తన సీట్లో కూర్చోబెట్టి , దేవత ..... నా ఒడిలోకి చేరిపోయింది . ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది - తెలుసుగా చీకటిపడ్డాక ఇది నా ప్లేస్ అంటూ బుగ్గలపై - పెదాలపై ముద్దులు ఆగడం లేదు .
ముద్దులు ఎంజాయ్ చేస్తూ ....... కారుని ప్రక్కకు ఆపాను .
మిర్రర్ లో చూసినట్లు ముందువెళుతున్న చెల్లెమ్మకూడా కారుని ఆపింది .
వెంటనే మొబైల్ తీసి చెల్లెమ్మకు కాల్ చేసి , ఏమీలేదు చెల్లీ ...... బుజ్జితల్లికి సీట్ బెల్ట్ పెట్టడానికి ఆపాను ఇదిగో పెట్టేసాను పోనివ్వు ...... 
చెల్లెమ్మ : అంటే మీ ఒడిలో బుజ్జితల్లి స్థానంలో అక్కయ్య ఉందన్నమాట ....... , ఎంజాయ్ ఎంజాయ్ ....... , శ్రీవారూ ...... డ్రైవింగ్ తొందరగా నేర్చుకోవాలి ok నా 
నవ్వుకుని , ముద్దులతో నేర్పించు చెల్లీ - లవ్ యు  అంటూ వెనుకే పోనిచ్చాను .

బుజ్జితల్లీ ....... మమ్మీపై కోపం లేదా ? .
బుజ్జితల్లి : ఉదయం నేను లాగేస్తానుకదా .......
పాయింటే అంటూ బుజ్జితల్లి బుగ్గపై చేతితో - దేవత పెదాలపై పెదాలతో ముద్దులుపెడుతూ ఆస్వాదిస్తూ హైవే నుండి చెల్లెమ్మ గ్రామం వైపుకు టర్న్ చేసాను .  మట్టిరోడ్డు గుంతలలో వెళుతున్నకొద్దీ ...... నా పెదాలపై మరియు ప్యాంటులో బుజ్జిగాడి ఆనందాలు పెరుగుతూనే ఉన్నాయి .
దేవతకు అర్థమై ...... , రోడ్డుకూడా సహకరిస్తోంది మీకు అనవసరంగా టైట్ జీన్స్ వేసుకున్నాను ఎక్కడెక్కడో గుచ్చుకుంటున్నట్లు జలదరిస్తూ - సిగ్గుపడుతూ నా ఒడిలో గువ్వపిల్లలా వొదిగిపోయింది . 
కావాలనే గుంతలు చూసిమరీ అటువైపే పోనిస్తుండటం చూసి దెబ్బలవర్షమే కురుస్తోంది .
నా శ్రీమతి - సెక్సీ గాడెస్ ...... ఎంజాయ్ చేస్తోందని తెలుసులే .......
నా పెదాలపై ఘాడమైన ముద్దుతో విడిపోనంతలా చుట్టేసింది .
లవ్ యు సో మచ్ గాడెస్ ...... ప్చ్ చెల్లెమ్మ ఇల్లు వచ్చేసింది .

అంతలో నాన్నా - అమ్మా ...... ఎవరొచ్చారో చూడండి అంటూ చెల్లెమ్మ కేకలువేస్తూ మా కారు దగ్గరికివచ్చింది . దేవత పరిస్థితిని చూసి సంతోషించి , నో నో నో అన్నయ్యా ...... అలానే కారులోనే ఉండండి నిమిషంలో హుండీలోని డబ్బు తీసుకొచ్చేస్తాను అంటూ అటువైపుకువెళ్లి , కళ్ళు - చెవులు మూసుకున్న బుజ్జితల్లిని ఎత్తుకుంది . తెలిసికూడా బుజ్జితల్లీ ...... ఎందుకు కళ్ళు - చెవులు మూసుకున్నావు .
బుజ్జితల్లి : డాడీ కి ముద్దులుపెడుతూనే ఉంది అత్తయ్యా ....... , ముద్దులతోపాటు ........
చెల్లెమ్మ : అర్థమైంది అర్థమైంది బుజ్జితల్లీ అంటూ నవ్వుకుంటూ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళింది .

అల్లుడుగారూ ...... అక్కడే ఆగిపోయారే లోపలికి రండి - తల్లీ ...... బుజ్జితల్లి ఉంది మీ అన్నయ్య ఎక్కడ ? ....... అంటూ బుజ్జితల్లిని ఎత్తుకున్నారు అంటీ - అంకుల్ .......
చెల్లెమ్మ : నాన్నగారూ ...... వచ్చారు కానీ లోపలికి వచ్చే పరిస్థితుల్లో లేరు - రేపు ఉదయం ఎలాగో వస్తారుకదా రండి అంటూ లోపలికివెళ్లారు . 15 నిమిషాలలో బయటకువచ్చి అంటీ బుగ్గపై ముద్దుపెట్టి , బుజ్జితల్లిని ఎత్తుకుని కొత్తకారులో బయలుదేరారు .
సెక్సీ గాడెస్ ...... మళ్లీ ......
దేవత : మళ్ళీనా ...... ? అంటూ సిగ్గుపడి కౌగిలిలో వొదిగిపోయింది . దేవత నొక్కుళ్లను ఎంజాయ్ చేస్తూ షాపింగ్ మాల్ చేరుకున్నాను .

చెల్లెమ్మ : కమాన్ బంగారూ అంటూ బుజ్జితల్లిని ప్రాణంలా ఎత్తుకుని మాదగ్గరికివచ్చింది . అన్నయ్యా ...... ఇప్పుడు నేనుకూడా బుజ్జితల్లికి ఇంట్లో తిరగడానికి ఒక బుజ్జి కార్ - ఫ్రెండ్స్ తోపాటు బయట ఆడుకోవడానికి ఒక కార్ .......
Ok ok చెల్లెమ్మా ...... స్వీట్ రివేంజ్ అన్నమాట పదండి అంటూ చెల్లెమ్మ నుదుటిపై - బుజ్జితల్లి బుగ్గపై ముద్దులుపెట్టాను .
బుజ్జితల్లి : డాడీ ...... మమ్మీకి కూడా ఒకముద్దుపెట్టు , చూడండి ఎలా చూస్తోందో మావైపు కోపంతో .......
అన్నీ ఇక్కడ కౌంట్ అవుతున్నాయిలే బుజ్జితల్లీ ...... , ఇంటికి వెళ్లగానే మీ మమ్మీకి ఎక్కేక్కడ ఇవ్వాల్సినవి అక్కక్కడ వడ్డీతోసహా ఇచ్చేస్తాను అంటూ నుదుటి దగ్గరనుండి పాదాలవరకూ స్కాన్ చేస్తున్నాను .
దేవత : ష్ ష్ ష్ అంటూ సిగ్గుపడుతూనే రెండు చేతులతో నోటితోపాటు కళ్ళను కూడా మూసేస్తోంది . 
ఊహూ ...... అదేదో చేతులతో కాకుండా నోటితో మూసేసి ఉంటే ఆలోచించేవాడిని - ముద్దుపెడితేనే .......
దేవత : చుట్టూ చూసి దేవుడికి శ్రీవారికి ముద్దుపెట్టడానికి నాకెందుకు సిగ్గు - భయం లవ్ యు శ్రీవారూ ...... కాస్త ఇంటికి వెళ్లేంతవరకూ కామాన్ని ఆపుకోండి అంటూ నా పెదాలపై తియ్యనిముద్దుపెట్టింది .
యాహూ ...... లవ్ యు లవ్ యు sooooo మచ్ గాడెస్ అంటూ అక్కడికక్కడే చేతితో అమాంతం నామీదకు లాక్కుని ముద్దుపెట్టి పైకెత్తి తీపుతున్నాను .
బుజ్జితల్లి ...... లవ్ యు డాడీ - మమ్మీ అంటూ చప్పట్లుకొట్టడం చూసి , షాపింగ్ మాల్ నుండి వచ్చే పోయేవాళ్లంతా చప్పట్లు కొడుతూనే వాళ్ళ వాళ్ళ లవ్స్ వైపు కాస్త కోపంగానే చూస్తుండటం చూసి నవ్వుకుని లోపలికివెళ్లాము .

సేల్స్ బాయ్ ను అడిగి నేరుగా చిల్డ్రెన్స్ టాయ్స్ షాప్స్ ఫ్లోర్ కు చేరుకున్నాము .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ...... హ్యాండ్ బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి - ఎన్ని కార్స్ కావాలో సెలెక్ట్ చేసుకో ........
బుజ్జితల్లి : అత్తయ్యా ...... కార్స్ అంటే ఇవా ? , ఇంట్లో మరియు బయట ఫ్రెండ్స్ తో ఎలా ఎక్కి తిరుగుతానబ్బా అని అప్పటినుండి ఆలోచిస్తున్నాను - లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ అత్తయ్యా అంటూ ముద్దులవర్షం కురిపిస్తోంది .
దేవత : ఇలాంటి కార్లను ఓకేఒక్కసారి బెంగళూరు మాల్ లో చూసి ఎక్కాలని ఆశపడినా కుదరలేదు చెల్లీ ...... అంటూ కళ్ళల్లో చెమ్మతో చెల్లెమ్మను ప్రాణంలా చుట్టేసి ఆనందిస్తోంది .
చెల్లెమ్మ : యాహూ ...... అయితే మన బుజ్జితల్లికి ఇష్టమైనదే గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అన్నమాట ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... , బుజ్జితల్లీ ...... నీ ఇష్టం ఎన్నైనా సెలెక్ట్ చెయ్యి తక్కువపడితే దేవుడే ప్రక్కన ఉన్నారు - ముద్దులిచ్చి అప్పు తీసుకుంటాను .
దేవత : మీ అన్నయ్య నుండి అప్పునా ...... ? , చెల్లీ ...... ఒకసారి నీ మొబైల్ లో నీ అకౌంట్ బ్యాలన్స్ చూసుకో ........
చెల్లెమ్మ ఆశ్చర్యపోతూనే హ్యాండ్ బ్యాగులోనుండి మొబైల్ తీసి అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసి 25 లాక్స్ .......
కృష్ణ ....... చెల్లెమ్మ బుగ్గపై ప్రేమతో గిల్లేసి సరిగ్గా చూడమన్నాడు .
చెల్లెమ్మ : జీరోస్ కౌంట్ చేసి 25 క్రోర్స్ ...... ఆ ఆ అంటూ నోరుతెరిచి షాక్ లో కృష్ణ గుండెలపైకి చేరింది .
లవ్ యు డాడీ అంటూ బుజ్జితల్లి ముద్దులకు స్పృహలోకివచ్చి , వదినా ....... ఇంత అమౌంట్ నేనేమిచేసుకుంటాను .
దేవత : నీ ఇష్టం చెల్లీ ...... ఒక్కరోజులో ఖర్చుపెట్టినా - సహాయం చేసినా సంతోషమే - ఆ మరుక్షణమే మళ్లీ అంతే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది . 
కరెక్ట్ గా చెప్పారు గాడెస్ ...... , దేవుడి మనసు దేవతకు తెలియదా అంటూ వెనకనుండి కురులపై ముద్దుపెట్టాను .
చెల్లెమ్మ : లవ్ యు sooooo మచ్ అన్నయ్యా అంటూ ఆనందబాస్పాలతో కృష్ణ పెదాలపై ముద్దుపెట్టి , బుజ్జితల్లితోపాటు దేవతను గట్టిగా కౌగిలించుకుని ఆనందిస్తోంది . బుజ్జితల్లీ ....... షాపింగ్ మాల్ మొత్తం కొనేంత డబ్బు ఉంది సెలెక్ట్ చెయ్యిమరి ....... ఉమ్మా ఉమ్మా .......
బుజ్జితల్లి : నేను ...... మా ముద్దుల అత్తయ్యకు సెలెక్ట్ చేసాను కాబట్టి .......
చెల్లెమ్మ : నేను ....... మా ముద్దుల బుజ్జిదేవతకు సెలెక్ట్ చెయ్యాలన్నమాట ...... లవ్ టు లవ్ టు ........

చెల్లెమ్మా - గాడెస్ ....... మీరు సెలెక్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను .
దేవత : ఎక్కడికి శ్రీవారూ అంటూ గుండెలపైకి చేరి గట్టిగా చుట్టేసింది .
ఆఅహ్హ్ ...... ఇలాంటి డ్రీమ్స్ ఎన్నో కన్నాను - లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీమతీ అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను - చిన్న అతిముఖ్యమైన పని గాడెస్ ....... షాపింగ్ మాల్ లోనే ఇలావెళ్లి అలా కొనుక్కుని వచ్చి నా దేవత కౌగిలిలోకే చేరిపోతానుకదా ........
దేవత : నేనూ వస్తాను .........
నో నో నో నెవర్ ఎవర్ ........ , చెల్లెమ్మ - బుజ్జితల్లిని ఇద్దరమూ వదిలి వెళ్లడమే ..... అది నా ఊపిరి ఉండగా జరగదు , కృష్ణ ఉన్నాసరే మనలో ఒకరు ఉండాల్సిందే ....
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా అంటూ బుజ్జితల్లి పెదాలపై లేత ముద్దులు కురుస్తున్నాయి .
లవ్ యు టూ చెల్లెమ్మా ........
దేవత : అంత ముఖ్యమైన పని ఏమిటో శ్రీవారికి ........
చెప్పాల్సిందేనా ....... చెప్పాక మళ్లీ సిగ్గుపడకూడదు - బుజ్జితల్లీ ...... చెవులు మూసుకో ........
బుజ్జితల్లి : అమ్మో డేంజర్ అయితే కళ్ళు కూడా మూసుకుంటాను అంటూ చెల్లెమ్మ నుండికిందకుదిగి కాస్త దూరం పరిగెత్తి కళ్ళు - చెవులు మూసుకుంది .
మాతోపాటు చెల్లెమ్మ - బావ నవ్వుకుని , బుజ్జితల్లీ ...... అంటూ పరుగులుతీశారు .
దేవత : మీ బుజ్జితల్లి లేదుకదా చెప్పండి చిలిపి శ్రీవారూ ........
సిగ్గుపడితే నేనేమిచేస్తానో నాకే తెలియదు .
దేవత : సిగ్గేలేదు మీకు మాల్ లోనే ఏదో చేసేలా ఉన్నారు - చెప్పకముందే అంతులేని సిగ్గు తెప్పించేశారు .
శ్రీమతి గారు ఎంత సిగ్గుపడితే అంత అందం - చెప్పేస్తున్నాను ........ ఇన్ని రోజులుగా నా దేవతను ప్రేమించే దేవుడు లేక దట్టమైన అరణ్యాన్నే పెంచేసింది - ఆ అరణ్యంలో స్వర్గాన్ని పంచే పుణ్యమైన మందిరాన్నీ చేరుకోవడానికి సులువైన స్వర్గపు దారిని నిర్మించడానికి ట్రిమ్మర్ షేవింగ్ కిట్ - జెల్ .......
దేవత : నా ప్రతీ మాటకూ రెట్టింపు సిగ్గుపడుతూ చాలు చాలు శ్రీవారూ ...... అంటూ చేతులతో నోటిని ముయ్యబోయి పెదాలతో మూసేసి తియ్యనైన నొప్పికలిగేలా పంటిగాటు పెట్టి , మిమ్మల్ని అడిగాను చూడండి నాది తప్పు అంటూ లెంపలేసుకుని అంతులేని సిగ్గుతో చెల్లెమ్మ గుండెల్లో తలదాచుకుంది .
ముచ్చటేసి దగ్గరకువెళ్లి , బావా ...... జాగ్రత్త అంటూ బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి వెళ్ళాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-02-2022, 10:14 AM



Users browsing this thread: 27 Guest(s)