14-01-2022, 09:50 PM
(13-01-2022, 12:41 PM)prasthanam Wrote: విలాస యాత్ర, ఇంతకు ముందు వచ్చిన పుస్తకాల్లో ఎక్కడో చదివినట్లుగుర్తు.
సరిత్ గారు, మీరు మధు పుస్తకాలు upload చేయడం మొదలు పెట్టారు. మిగిలిన రెండు విశాలి పుస్తకాలు అప్లోడ్ చేయమని మనవి. థాంక్స్.
(14-01-2022, 08:16 PM)rskar Wrote: మిత్రులందరికీ పండుగ శుభాకాంక్షలు. సరిత్ గారూ, మిగతా విశాలి సంచికల గురించి ఎదురు చూస్తున్నాము. మధు పుస్తకాలూ తరువాత పెడితే బాగుంటుందేమో !
మిత్రులారా ,
ప్రసాద్ మామగారు వీలు ఉన్నప్పుడు స్కాన్ చేసి పంపినవి ఇక్కడ పోస్టు చేశాను.
ఈ మధ్య బిజీగా ఉన్నట్టున్నారు , మామగారు పంపిన వెంటనే మీకు అందిస్తాను.