17-05-2019, 03:27 PM
212. కలిసి వచ్చిన అదృష్టం.
తను వెళ్ళిన ఓ నిమిషానికి సువర్ణా ఫోన్ చేసింది , తను బయలు దేరింది ఇంకో 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని. తను ఇచ్చిన టీ తాగుతుండగా వచ్చింది సువర్ణా
"సారి , శివా అనుకోకుండా క్లయింట్ వచ్చాడు పెద్ద ఆర్డర్ తో , కదన లేక పోయా " అని సంజాయిషీ ఇస్తున్నట్లు
" టేక్ ఇట్ ఈజీ , కస్టమర్ ముఖ్యం , నేను టీవీ చూస్తూ కుచోన్నా మీ ప నమ్మాయి మంచి కో operative ఓ సారి ఇచ్చింది , తృప్తిగా తీసుకోన్నాలే "
"రాములమ్మ ఎప్పుడు అంతే ఎవరికీ ఎం కావాలో , ఎవరిని ఎలా చూసు కోవాలో తనకి బాగా తెలుసు , అందుకే నాకు ఇంటిని గురించి అస్సలు టెన్షన్ ఉండదు" అంటూ , నాక్కూడా కొద్దిగా టీ ఇవ్వు రాములమ్మా అంటూ తన బెడ్రుం లోకి వెళ్లి డ్రెస్ మార్చు కొని నైటీ వేసుకొని వచ్చింది.
"ఇంతకీ ఏంత వరకు వచ్చింది నా పని , ఎదో ఒకటి అయ్యింది అన్నావు ఎం అయ్యింది , ఎం కాలేదు." అంది , రాములమ్మ ఇచ్చిన టి కప్ తీసుకొంటు.
"ఒక్క నిమిషం ఉండండి , రాములమ్మని బాబుని తీసుకొని రమ్మని పంపు తాను అప్పుడు తీరికగా మాట్లాడు కోవచ్చు " అంటూ రాములమ్మను బైటికి పంపింది.
"బాబు ఎక్కడికి వెళ్ళాడు ? "
"తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎదో పిక్నిక్ కు వెళుతుంటే పంపాను , వాళ్ళకు మా బాబు ఏజ్ గ్రూప్ అబ్బాయి ఉన్నాడు , వాళ్ళు ఇద్దరు బాగా ఆడుకుంటారు "
"పక్కచేనా ఇల్లు "
"కాదు కొద్ది దూరం లో తనకు తెలుసు లే" అంటూ వచ్చి సోఫాలో నా పక్కన కూచొని "ఇప్పుడు చెప్పండి" అంది
"ఎం లేదు , మొన్న మీ అయన ఉన్న ఇంటికి వెళ్లి అయన కంప్యూటర్ hack చేసి అందులో ఉన్న నీ ఫొటోస్ తీసుకొచ్చా"
"మీరు చూశారా ఆ ఫొటోస్ " అని నా వైపు చూస్తూ
"చూడ కుండా ఎలా డిలీట్ చేస్తాను తన కంప్యూటర్ లోంచి, చూసాకే డిలీట్ చేసాను" అన్నాను నైటీ మీద పోడుచుకొచ్చిన తన రొమ్ముల వైపు చూస్తూ.