Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
తల్లులూ - బుజ్జిహీరో ....... " ఇండియా గేట్ " చూడండి చూడండి అంటూ బస్ విండోస్ నుండి చూయించారు విశ్వ సర్ ....... , ఇండియా గేట్ గొప్పతనం గురించి వివరించేంతలో ........
పిల్లలందరమూ బుల్లెట్ పాయింట్స్ లా ఎప్పుడు నిర్మించారు ? ఎందుకు నిర్మించారు ? అంటూ టప టపా వివరించి , ఆశ్చర్యపోతున్న విశ్వ సర్ - మిస్సెస్ విశ్వ సర్ - బామ్మలను చూసి నవ్వుకున్నాము .
దేవత : లోయర్ క్లాస్సెస్ లోనే చదివేశారు విశ్వ సర్ ....... , చెల్లెళ్ళూ ...... సూపర్ ఉమ్మా ఉమ్మా .......
చెల్లెళ్లు : మరి అన్నయ్యకు ........
దేవత : నో నో నో గుడ్ గుడ్ అన్నందుకే డాన్స్ లు చేసేసారు ఇక సూపర్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలితే బస్సు టాప్ లేచిపోతుంది అంటూ నోటికి తాళం వేసుకున్నారు .
చెల్లెళ్లు : అందరితోపాటు నవ్వుకుని , అన్నయ్యా ....... దేవత , మాకు పెట్టిన ముద్దులన్నీ మీకే అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
నో నో నో చెల్లెళ్ళూ ....... , అయినా మీకు పెట్టిన ముద్దులు నావికాదా చెప్పండి అంటూ చెల్లళ్లకే ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : సగం ఇవ్వండి , సగం మీకు - సగం మాకు .......
దేవత : అమ్మో అమ్మో ...... నాపర్మిషన్ లేకుండా నా ముద్దులు ఈ అల్లరి పిల్లాడికి ఎలా ఇస్తారు - నేనొప్పుకోను ....... నా ముద్దులు నాకు ఇచ్చెయ్యండి .
అక్కయ్య : అక్కయ్యా ...... ప్లీజ్ ప్లీజ్ .
దేవత : నా ప్రాణం చెప్పింది కాబట్టి ok .......
చెల్లెళ్లు : లవ్ యు దేవత గారూ - లవ్ యు అక్కయ్యా అంటూ నవ్వుకున్నారు .
థాంక్యూ మేడం - లవ్ యు అక్కయ్యా ........
అక్కయ్య : లవ్ యు లు కాదు , దేవత ముద్దులతోపాటు బోలెడన్ని ముద్దులు ఇవ్వాలి తరువాత ........
మాఅక్కయ్యకు తరువాత ఏమిటి అంటూ అందరమూ లేచాము .

ఎందుకంటే " రాష్ట్రపతి భవన్ " చేరుకున్నాము కాబట్టి తల్లులూ - బుజ్జిహీరో ...... చూడండి చూడండి ఎంత పెద్దగా ఉందో - ప్రత్యేకతలు నేను చెప్పాల్సిన అవసరం లేదులే - మీకే తెలుసు అంటూ సంతోషించారు విశ్వ సర్ .......
Wow wow ...... ఎంత పెద్దగా సూపర్ గా ఉంది - టెక్స్ట్ బుక్స్ లోని రాష్ట్రపతి భవన్ ను కనులారా చూస్తామనుకోలేదు అంటూ ఒకరినొకరం చేతులుపెనవేసి కన్నార్పకుండా చూస్తున్నాము .
బిగ్గెస్ట్ మెయిన్ తెరుచుకోవడంతోపాటు కమాండోలు సెల్యూట్ చేసిమరీ కమాండో వెహికల్స్ తోపాటు బస్సును లోపలికివదిలారు .
బస్సులోనుండి మేమూ సెల్యూట్ చేసి ఆనందించాము . బస్సు నేరుగా భవన్ స్టెప్స్ దగ్గరికివెళ్లి ఆగింది .

బస్సు డోర్ తెరుచుకోగానే చీఫ్ కమాండర్ లోపలికివచ్చి , విశ్వ సర్ & మేడమ్స్ ...... ప్లీజ్ అంటూ నేరుగా రాష్ట్రపతి భవన్ లోపలికి ఒక లగ్జరీ హాల్లోకి పిలుచుకునివెళ్లారు . లోపలికి వెళ్లేంతవరకూ సెక్యూరిటీగా ఉన్న ఇండియన్ సోల్జర్స్ మాకు సెల్యూట్ చేస్తున్నారు . విశ్వ సర్ ....... రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ , VVIP లను కలిసేది ఇక్కడే మీరు wait చెయ్యండి ప్లెజర్ టు మీట్ యు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా వెళ్లిపోయారు .
అంతలో కొంతమందితోపాటు ఒక పెద్దాయన వచ్చి ప్రెసిడెంట్స్ చీఫ్ సెక్యూరిటీగా పరిచయం చేసుకుని , కమిషనర్ విశ్వ , మిస్ అవంతిక మిస్ కావ్య & మోస్ట్ ఇంపార్టెంట్ మహేష్ ....... మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ఎదురుచూస్తున్నారు , ముందుగా రాష్ట్రపతి భవన్ & దేశం తరుపున అంటూ సెల్యూట్ చేశారు , ప్లీజ్ ప్లీజ్ ...... కూర్చోండి ....... , ఫోనులో ప్రైమ్ మినిస్టర్ సర్ తో మాట్లాడుతున్నారు ఫ్యూ మినిట్స్ ........
విశ్వ సర్ : ఎంతసేపైనా సంతోషంగా wait చేస్తాము సర్ - దేశ ప్రథమ పౌరుడిని కలిసే అదృష్టం లభించడమే అదృష్టం .
చీఫ్ సెక్యూరిటీ : నో నో నో ..... మిమ్మల్ని కలవడం కోసం స్వయంగా మన గౌరవనీయులైన రాష్ట్రపతి గారే ఎదురుచూస్తున్నారు - ఆ టెర్రరిస్ట్స్ అటాక్స్ జరిగిఉంటే ఇంటర్నేషనల్ గా పెద్ద దెబ్బ - కొంతకాలం మన దేశానికి పెట్టుబడులు టూరిస్ట్స్ రావడం ఆగిపోయేవి - డేంజరస్ కంట్రీ గా ముద్రపడిపోయేది - సోల్జర్స్ మాత్రమే కాదు సెక్యూరిటీ అధికారి మరియు దేశ పౌరులు కూడా సమయం వచ్చినప్పుడు సోల్జర్స్ లా మారిపోతారు అని నిరూపించారు - మిస్ అవంతిక మిస్ కావ్య ....... women పవర్ ఏమిటో ప్రపంచానికి తెలియజేసారు అంటూ మళ్లీ సెల్యూట్ చేశారు - WOMEN EMPOWERMENT దిశగా ముందుకు వెళుతున్న మన దేశానికి ఆదర్శంగా నిలిచిన మీ ఇద్దరినీ కలవాలని మరింత ఇంటరెస్ట్ చూయిస్తున్నారు .

ఏదైతే జరగాలని ఆశపడ్డానో అదే జరిగుతున్నందుకు సంతోషం పట్టలేక చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి అక్కయ్య - దేవతవైపు చూస్తూ మురిసిపోతున్నాను .
చెల్లెళ్లు : ఈ ముద్దులకు కారణం ఏమిటో మాకు తెలుసులే అన్నయ్యా ..... 
ప్రెసిడెంట్ సర్ ను పిలిచుకునివస్తాము అంటూ ఆఫీసర్స్ వెళ్లిపోగానే , మదిలో ఏదోమూలన అనుకున్నట్లుగానే దేవత ...... విశ్వ సర్ దగ్గరికివెళ్లారు - విశ్వ సర్ ..... ఈ మొత్తం గౌరవం చెందాల్సినది మీకు - బుజ్జిదేవుడికి ......
విశ్వ సర్ : అవంతికా మేడం ...... తమరు ఏమిచెప్పబోతున్నారో నాకు అర్థమైపోయింది , మళ్లీ మొదటికి వచ్చేసారన్నమాట , రాష్ట్రపతి భవన్ లోకి వచ్చిన తరువాత ...... ఇదిగో ఇప్పుడే బుజ్జిదేవుడికి కాల్ చేసి విషయం చెప్పేస్తాను  - ఆ తరువాత తను ఎంత బాధపడతాడో మీరే స్వయంగా తెలుసుకోవచ్చు . 
దేవత : నో నో నో ...... బుజ్జిదేవుడి ఒక్క కన్నీటి చుక్క కార్చినా సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పినట్లు దేశం కన్నీటి చుక్కను కార్చినట్లు - బుజ్జిదేవుడి కోరిక ప్రకారమే .......
విశ్వ సర్ : మళ్లీ ప్రెసిడెంట్ సర్ వచ్చాక మారరు కదా .......
దేవత : మారనంటే మారను అంటూ బుద్ధిగా చేతులుకట్టుకుని కూర్చున్నారు .
చెలెళ్లు : నవ్వుకుని , దేవతా ...... గంటకొకసారి మీరు ఇలా గిల్టీ ఫీల్ అయ్యి మాఅన్నయ్యను బాధపెట్టడం భావ్యమా .......
దేవత : మీ అన్నయ్యను ....... అంటూ నావైపు కోపంతో చూస్తున్నారు . Ok ok బుజ్జిదేవుడు కూడా మీ అన్నయ్యనే కదా .......
చెల్లెళ్లు : అవునవును బుజ్జిదేవుడు అంటూ ఒకేసారి ముద్దులుపెట్టారు .
అక్కయ్య : చెల్లెళ్ళూ ...... నా ముద్దులన్నీ గుర్తున్నాయికదా ...... , మరిచిపోతారని గుర్తుచేస్తున్నాను .
చెల్లెళ్లు : గుర్తున్నాయి గుర్తున్నాయి అక్కయ్యా ...... , ఇదిగో ఇప్పుడే అంటూ నా చేతులను అందుకుని లేచాము .

అంతలో కమాండోల మధ్యన రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ గారు వచ్చి , అట్లాస్ట్ అట్లాస్ట్ ...... రెండురోజుల నిరీక్షణ తరువాత ఇండియన్ సోల్జర్స్ లాంటి రియల్ హీరోస్ ను కలిశాను అంటూ విశ్వ సర్ చేతిని కలిపారు . 
కమిషనర్ సర్ ఆనందాలకు అవధులులేవు . 
ప్రెసిడెంట్ సర్ : ప్లెజర్ టు మీట్ యు కమిషనర్ విశ్వ .......
విశ్వ సర్ : every ఇండియన్ డ్రీమ్ సర్ టు మీట్ యు సర్ అంటూ సంతోషంతో వణుకుతున్నారు . 
ప్రెసిడెంట్ సర్ : థాంక్యూ ........ , Here you are మిస్ అవంతిక - మిస్ కావ్యా ..... ప్రౌడ్ ఆఫ్ యు ప్రౌడ్ ఆఫ్ యు అంటూ నమస్కరించి మీ గురించే ఫారిన్ టూర్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను - What our ప్రైమ్ మినిస్టర్ said you know ...... నాకంటే ముందుగానే కలుస్తున్నారు - రాగానే కలుస్తాను అన్నారు . మీకోసం చీఫ్ మినిస్టర్ - ప్రైమ్ మినిస్టర్ - ప్రెసిడెంట్ క్యూ లో ఉన్నారు . What you did was నేషన్స్ ప్రౌడ్ అంటూ అభినందించారు .
దేవత - అక్కయ్యా ...... ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . రెండు చేతులతో నమస్కరించి బుజ్జిదేవుడిని తలుచుకుంటున్నట్లు పెదాలు కదపడం తెలుస్తూనే ఉంది . 
ప్రెసిడెంట్ సర్ : ఫైనల్లీ ఫైనల్లీ ....... మహేష్ .......
తాతయ్యగారు అంటూ పాదాలను స్పృశించాను , నన్నుచూసి తాతయ్యగారూ తాతయ్యగారూ అంటూ చెల్లెళ్లు - తమ్ముడు కూడా పాదాలకు నమస్కరించారు .
ప్రెసిడెంట్ సర్ : మహేష్ - విక్రమ్ - హాసిని - జాహ్నవి - వైష్ణవి ....... నా ఆశీర్వాదాలు లేవండి లేవండి .
లేచి ఒకరినొకరం చూసి ఆశ్చర్యపోతున్నాము .
ప్రెసిడెంట్ : మీ అందరి పేర్లు ఎలా తెలుసనుకుంటున్నారా ...... ? , రియల్ హీరో మహేష్ సిస్టర్స్ - బ్రదర్ గురించి తెలియకుండా ఉంటుందా ? , అందులోనూ ఒకరికి ఒకరు అంటే ప్రాణం అని విన్నాను .
విశ్వ సర్ : May i సర్ ..... , ప్రాణం కంటే ఎక్కువ - పేరెంట్స్ కంటే ఎక్కువ సర్ .....
ప్రెసిడెంట్ సర్ : Wow గుడ్ గుడ్ keep it up చిల్డ్రెన్స్ ....... ఎంతైనా రియల్ హీరో కదా విశ్వా ..... వాళ్ళ అన్నయ్య , మహేష్ ...... అంటూ పిలిచి చేతులుకలిపారు . దేశం తరుపున మీకు హృదయపూర్వక అభినందనలు .......
మన దేశాన్ని కాపాడుకోవడం ప్రతీ పౌరుడి బాధ్యత ప్రెసిడెంట్ సర్ - తాతయ్యా ..... అంటూ అందరమూ ఒకేసారి బదులిచ్చాము .
ప్రెసిడెంట్ సర్ : ఆశ్చర్యపోయి , శభాష్ అన్నారు . దేశంలో ప్రతీ ఒక్కరూ మీలానే ఆలోచిస్తే - మీ పేరెంట్స్ పెంచినట్లే పెంచితే మన దేశం అగ్రగామిగా నిలుస్తుంది అంటూ గర్వపడుతూ చెప్పారు . విశ్వ ...... అందరిలానే మిమ్మల్ని కూడా సెక్యూరిటీ ద్వారా టోటల్ చెక్ చేసి తీసుకొచ్చారా ...... ? .
చీఫ్ కమాండో : నో నో ప్రెసిడెంట్ సర్ - మీరు ఆర్డర్స్ వేసినట్లుగానే VVIP లా పిలుచుకునివచ్చాము సర్ ......
ప్రెసిడెంట్ సర్ : గుడ్ ...... , పిల్లలూ ...... మీకోసం ఇక్కడే టిఫిన్ ఏర్పాట్లు చేయించాను - నాకోసం నన్ను మీట్ అవ్వడం కోసం తెల్లవారుఘామునే లేచి వచ్చారుకదూ - మనమంతా కలిసి తింటూ మిగతా సంగతులు మాట్లాడుకుందాము .
ప్రెసిడెంట్ సర్ తో రాష్ట్రపతి భవన్ లో బ్రేక్ఫాస్ట్ ...... అందరూ షాక్ లో ఉండిపోయాము . 
ప్రెసిడెంట్ సర్ : నవ్వుకుని , ఇంతకూ ట్రావెలింగ్ ఎలా జరిగింది పిల్లలూ ...... పిల్లలూ పిల్లలూ .......
సర్ సర్ సూపర్ సర్ ......
ప్రెసిడెంట్ సర్ : తాతయ్యా అంటూ ఆప్యాయంగా పిలిచారుకదూ అలానే పిలవండి .
మోస్ట్ లగ్జరీయోస్ తాతయ్యా ...... , మాకోసం స్పెషల్ ఫ్లైట్ పంపించారు కదా , థాంక్యూ థాంక్యూ సో మచ్ .
ప్రెసిడెంట్ సర్ : మీరు హ్యాపీ అయితే ప్రెసిడెంట్ హ్యాపీ - దేశం హ్యాపీ ...... అంటూ రాష్ట్రపతి భవన్ డైనింగ్ హాల్ కు చెల్లెళ్ళ చేతులను అందుకుని పిలుచుకునివెళ్లారు.
సోల్జర్స్ సెల్యూట్ చేసి డోర్ తెరవగానే లోపలికివెళ్లి బిగ్గెస్ట్ అండ్ లగ్జరీయస్ హాల్ ను లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ ను చూసి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాము . 

చీఫ్ సెక్యూరిటీ : పిల్లలూ ...... మీకోసం మీ ఆంధ్ర టిఫిన్స్ తోపాటు లోకల్ ఢిల్లీ వంటలు చేయించారు , హ్యాపీగా ఆరగించండి అంటూ డోర్ వైపు సైగచేసారు .
సుమారు 10 - 15 ఐటమ్స్ తీసుకొచ్చి టేబుల్ నింపేసి ఆడిగిమరీ వడ్డిస్తున్నారు . 
చెల్లెళ్లు : ముందు అన్నయ్యకు వడ్డించండి - అన్నయ్యకు ఇష్టమైనవే మాకూ ఇష్టం .........
ప్రెసిడెంట్ సర్ : ఇంట్రెస్టింగ్ ...... అయితే ఈపూట నాకు కూడా మన రియల్ హీరో - పిల్లలు కోరినవే వడ్డించండి - విశ్వా ...... రోజూ ఇలానేనా ? .
విశ్వ సర్ : మహేష్ తిననిదే ముద్ద కూడా ముట్టరు ప్రెసిడెంట్ సర్ .......
ప్రెసిడెంట్ సర్ : ఆనందించి , పిల్లలూ ...... మనం సెల్ఫీలు కూడా తీసుకోవాలి .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అన్నయ్యా అన్నయ్యా ...... మీవల్లనే అంటూ మురిసిపోతున్నారు .
ప్రెసిడెంట్ సర్ : పిల్లలూ ...... టిఫిన్స్ టేస్టీ గా ఉన్నాయా ? .
చెల్లెళ్లు : టేస్టీ సూపర్ తాతయ్యా ........

అంతలో చీఫ్ సెక్యూరిటీకి ఫోన్ రావడంతో ...... మాట్లాడి , ప్రెసిడెంట్ సర్ దగ్గరికివెళ్లి చెవిలో గుసగుసలాడారు .
ప్రెసిడెంట్ సర్ : ప్లే ప్లే టీవీ ఆన్ ఆఫీసర్ ...... , మిస్ అవంతికా & మిస్ కావ్యా ...... ఎంత గొప్ప కార్యక్రమాన్ని మొదలెట్టారు ఆ సంగతే మరిచిపోయాను , నా హృదయపూర్వక అభినందనలు ........
దేవత - అక్కయ్య ...... ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. 
సెక్యూరిటీ ఆఫీసర్ : టీవీ ఆన్ చెయ్యడం - టీవీలో దేశం నలుమూలలా దేవత అక్కయ్యల పేర్లతో అనాధ శరణాలయాలకు పెద్ద పెద్ద మొత్తాలలో అమౌంట్స్ చేరుతున్నట్లు . అనాధ శరణాలయాలలో పిల్లలు దేవత - అక్కయ్యలను నిజంగానే దేవతలుగా అక్కయ్యలూ అక్కయ్యలూ అంటూ ఆప్యాయంగా ప్రేమతో తలుచుకుంటూ చిరునవ్వులు చిందిస్తుండటం చూసి దేవత - అక్కయ్య ఆనందాలకు అవధులులేనట్లు ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు . 
తాతయ్యా తాతయ్యా ....... చప్పట్లు కొట్టవచ్చా ? .
ప్రెసిడెంట్ సర్ : మీ ఫీలింగ్స్ తెలుసు చప్పట్లు ఏమిటి కేకలుకూడా వెయ్యవచ్చు అంటూ దేవత - అక్కయ్యను అభినందిస్తూ చప్పట్లుకొట్టారు .
మేము మరింత ఉత్సాహంతో అక్కయ్యా - మేడం అంటూ సంతోషంతో చప్పట్లు - కేకలువేశాము .

జస్ట్ నౌ అంటూ వైజాగ్ బిజినెస్ మ్యాన్ అనౌన్సస్ 10 క్రోర్స్ టు orphanages in the names of మిస్ అవంతిక & మిస్ కావ్యా అంటూ మురళి పేరెంట్స్ ను టీవీలో చూయిస్తున్నారు .
మురళి మురళి పేరెంట్స్ అన్నయ్యా - బుజ్జిహీరో అంటూ చెల్లెళ్లు - దేవత - బామ్మ ....... ఆశ్చర్యపోతున్నారు .
విశ్వ సర్ - నేను మాత్రం ...... ఏమిజరిగి ఉంటుందో అర్థమైనట్లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము . ఏదైతేనేమి మురళి పేరెంట్స్ మేడం - సర్ హ్యాపీగా ఉండటం చూసి ఆనందించాను .

ప్రెసిడెంట్ సర్ : డబల్ ప్రౌడ్ ఆఫ్ యు two రియల్ హీరోస్ ....... , అంతమంది మీ తరుపున అనాధ పిల్లల పెదాలపై చిరునవ్వులు పూయిస్తున్నారు - ఇప్పుడే ఈ క్షణమే నా వన్ ఇయర్ సాలరీని orphanage కు డొనేట్ చేస్తున్నాను . 
అంతే దేవత - అక్కయ్య తప్ప అందరమూ లేచి సంతోషాలను పంచుకున్నాము . అలా ఉండగానే చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ పంపినట్లు బ్రేకింగ్ న్యూస్ అంటూ న్యూస్ లో ప్రెసిడెంట్ సర్ అనౌన్స్మెంట్ వచ్చింది . 
తృప్తిగా టిఫిన్ చేసి ముందు ఉన్న రూమ్ కు చేరుకున్నాము . ప్రెసిడెంట్ సర్ 5 నిమిషాలు మాతో ముచ్చటించారు .
చీఫ్ సెక్యూరిటీ వచ్చి గుసాగుసలాడటంతో , విశ్వ - పిల్లలూ ...... got to గో మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది .
విశ్వ సర్ - దేవత : మా అదృష్టం సర్ ........

అన్నయ్యా అన్నయ్యా .......
ప్రెసిడెంట్ సర్ : లేస్తూ పిల్లలూ ....... anything you want to say or ask .
చెల్లెళ్లు ...... నావెనుక దాక్కున్నారు . తాతయ్యా ...... మా సోషల్ బుక్స్ లో కేవలం రాష్ట్రపతి భవన్ - పార్లమెంట్ outside ఫోటోలు మాత్రమే ఉన్నాయి - మళ్లీ ఈ అదృష్టం కలుగుతుందో లేదో రాష్ట్రపతి భవనం లోపల మరియు పార్లమెంట్ లోపల చూడాలని ....... తప్పైతే క్షమించండి అంటూ చేతులుకట్టుకుని నిలబడ్డాను .
ప్రెసిడెంట్ సర్ : ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ....... ఒక్క రాష్ట్రపతి భవన్ - పార్లమెంట్ ఏమిటి , చీఫ్ కమాండో ....... మీరే స్వయంగా తోడుగా ఉండి వీటితోపాటు ఇండియా గేట్ - రెడ్ ఫోర్ట్ - కుతుబ్ మినార్ - సుప్రీం కోర్ట్ ......ఇలా దేశానికి గర్వకారణమైనటువంటివన్నీ చూయించండి ఎలా అంటే " in the name of president " understand ........
చీఫ్ కమాండో : Yes ప్రెసిడెంట్ సర్ అంటూ సెల్యూట్ చేశారు .
ప్రెసిడెంట్ : Now హ్యాపీ చిల్డ్రెన్స్ ...... , మనం తొందరలోనే కలబోతున్నాము మీ అన్నయ్యకు సాహస బాలురలో తొలి అవార్డ్ - మీ అక్కయ్యలకు మీ డాడీ కు రెస్పెక్టెడ్ ఇండియన్ అవార్డ్స్ త్వరలోనే అనౌన్స్ చెయ్యబడి వాటిని అందుకోవడానికి ఇక్కడే కలువబోతున్నాము . తాతయ్యా ...... అంటూ ఆప్యాయతను పంచారు రాష్ట్రపతి భవన్ ఎప్పుడు చూడాలనిపించినా మా చీఫ్ సెక్యూరిటీకి ఇంఫార్మ్ చెయ్యండి ok మీట్ యు సూన్ అంటూ సెల్ఫీలు - ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు .
యాహూ యాహూ ...... లవ్ యు లవ్ యు soooo మచ్ అన్నయ్యా అంటూ ముద్దుల వర్షమే కురిసింది .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 12-02-2022, 05:35 PM



Users browsing this thread: 9 Guest(s)