Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
రూమ్స్ దగ్గరికి చేరుకోగానే చెల్లెళ్లు - అక్కయ్య ఓకేవిధమైన ఫీలింగ్స్ తో బయటే ఆగిపోయారు .
విశ్వ సర్ : తల్లులూ ...... లోపలికివెళ్ళిచూస్తేనేకదా తెలిసేది , ఒకేసారి మీ అక్కయ్యలను కూడా పిలుచుకునివెళ్లండి .
చెల్లెళ్లు ...... సంకోచిస్తూనే డోర్ ఓపెన్ చేసి లోపలికివెళ్లారు - ఆటోమేటిక్ లైట్స్ వెలుగగానే పూర్తిగా మారిపోయిన రూమ్ ను చూసి అక్కయ్య - దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి , వెంటనే బయటకు వచ్చేసారు . లవ్ యు డాడీ - అంకుల్ అంటూ హత్తుకున్నారు .
విశ్వ సర్ : హమ్మయ్యా ...... , సెక్సీ శ్రీమతిగారూ ...... ఇక ఉదయం వరకూ మనల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యరు , ఇక జాలీగా ........
అక్కయ్య - దేవత ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
విశ్వ సర్ : తల్లులూ ...... మీ అన్నయ్యలు - అక్కయ్యలతో కలిసి ఓకేగదిలో నిద్రపోబోతున్నారన్న మీ సంతోషం అర్థమవుతోంది , మీరు హ్యాపీ కదా ...... ఇక మమ్మల్ని వదిలితే మేము మా రూమ్ కు వెళ్లి భజన మొదలెట్టాలి .
దేవత : భజన అయితే మేము - బుజ్జిచెల్లెళ్ళు కూడా జాయిన్ అవుతాము కమిషనర్ సర్ అంటూ ముసిముసినవ్వులతో చెప్పారు .
విశ్వ సర్ : విరహంతో అలమటిస్తున్నట్లు దీనమైన ఫేస్ పెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : నేనున్నానుకదా శ్రీవారూ ....... , చెల్లెళ్ళూ - తల్లులూ ....... పదండి పదండి అంటూ లోపలికి తోసేశారు . బుజ్జిహీరో ...... లాక్ చేసేసుకో .......
విశ్వ సర్ : వీర ఉత్సాహంతో లవ్ యు లవ్ యు డార్లింగ్ అంటూ పెదాలను మూసేసి అమాంతం ఎత్తుకుని వారి రూమ్ వైపు వెళ్లిపోయారు .

ఫ్రెంచ్ కిస్ చూసి వెంటనే ఎందుకో తెలియదు తియ్యనైన పులకరింత కలిగింది - వెంటనే కళ్ళు మూసుకుని తలదించుకున్నాను .
బామ్మ - అక్కయ్య ....... నా పరిస్థితిని గమనించి తియ్యనైన నవ్వులతో దగ్గరికివచ్చి , నా నుదుటిపై చేతులతో స్పృశించారు . తమ్ముడూ - బుజ్జిహీరో ...... ఏమైంది అని అంతా తెలిసే అడిగారు .
ఏమీ బదులివ్వకుండా అక్కయ్యా ....... అంటూ గట్టిగా చుట్టేసాను . ఓర కంటితో పదే పదే అక్కయ్య పెదాలవైపు చూడమని బుజ్జి మనసు గోల గోల చెయ్యడంతో అలానే చూస్తున్నాను - చూసిన ప్రతీసారీ జిల్లుమంటోంది . తప్పు తప్పు అంటూ లెంపలు వేసుకుని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పక్కనే అక్కయ్య పెదాలను చూసి వెంటనే కళ్ళు మూసుకుని చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను .
అక్కయ్య : బామ్మా బామ్మా ....... అంటూ అంతులేని ఆనందంతో సిగ్గుపడుతూ గుండెలపైకి చేరి నావైపే ప్రాణంలా చూస్తున్నారు .
బామ్మ : చెప్పానుకదా చిట్టితల్లీ ...... , ఇక నీ ముద్దుల తమ్ముడు ఏమాత్రం బుజ్జిహీరో కాదని అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ఆనందించారు . ఇప్పటికే ఆలస్యం అయ్యింది నీ తమ్ముడిని ఎలా హత్తుకుని పడుకుంటావో నీ ఇష్టం .........
అక్కయ్య : బామ్మలూ ....... మీరూ ఇక్కడే పడుకోండి 10 మంది దాకా కంఫర్టబుల్ గా పడుకునేలా బెడ్స్ ఉన్నాయి .
చెల్లెళ్లు : అవును బామ్మలూ .......
బామ్మలు : మేముకూడా ఇక్కడే పడుకుంటే మీ అన్నయ్య ప్రేమను మాతోకూడా షేర్ చేసుకోవాల్సి వస్తుంది - ఇప్పుడు చెప్పండి ఉండమంటే ఉంటాము .
చెల్లెళ్లు : అంటే అన్నయ్య సగం ముద్దులు బామ్మలకు వెళ్లిపోతాయి అని గుసగుసలాడుకుని , వద్దులే బామ్మలూ ...... అందరమూ ఓకేగదిలో ఉంటే ఇరుకిరుకుగా మీకు ఇబ్బందిగా ఉంటుంది - గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూనే దగ్గరుండి బామ్మల రూమ్ వరకూ తీసుకెళ్లారు .
బామ్మలు నవ్వుకుని ఒక్కనిమిషం బుజ్జితల్లులూ ...... , గుడ్ నైట్ తల్లులూ - బుజ్జిహీరో - విక్రమ్ ........
చెల్లెళ్లు : బామ్మలూ ...... మీ తరుపున అందరికీ చెబుతాముకదా వెళ్ళండి అంటూ తోసుకుంటూ రూంలో వదిలేసివచ్చి , నన్ను - అక్కయ్య - దేవతను హత్తుకున్నారు . లేకపోతే అన్నయ్య ముద్దులు షేర్ చేసుకుంటారట .......
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ....... , రండి నిన్నలానే మా బుజ్జిచెల్లెళ్లను జోకొడుతూ నిద్రపుచ్చుతాను .
చెల్లెళ్ళూ ...... నో నో నో ......
చెల్లెళ్లు : అవునవును మీరు కాదు మా అక్కయ్యను ...... మేమంతా జోకొడుతూ నిద్రపుచ్చుతాము .
లవ్ యు చెల్లెళ్ళూ ...... ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......

దేవత : బుజ్జిహీరో ...... జస్ట్ మిస్ దెబ్బలుపడేవి నీకు - నిన్నంతా ...... నా చెల్లి నిద్రపోకుండా నిన్ను జోకొడుతూ నిన్ను నిద్రపుచ్చింది కాబట్టి ఈరోజు మీ అక్కయ్య - చెల్లెళ్లు నిద్రపోయేంతవరకూ నువ్వే జోకొడుతూ నిద్రపుచ్చి ఆ తరువాతనే నిద్రపోవాలి - అదే పనిష్మెంట్ .......
లవ్ టు లవ్ టు మేడం అంటూ అక్కయ్యను హత్తుకున్నాను .
అక్కయ్య : అక్కయ్యా .......
దేవత : సరే సరే జోకొడుతూనే నువ్వూ నిద్రపోవచ్చు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా ....... ఉమ్మా ఉమ్మా అంటూ చేతులతో ముద్దులుపెట్టింది .
దేవత : విక్రమ్ - చెల్లెళ్ళూ ...... మీకిష్టమైన ప్లేస్ లలో వాలిపోండి మరి ......
చెల్లెళ్లు : ఊహూ ....... , మా అన్నయ్య - అక్కయ్యల తరువాత వాళ్ళను హత్తుకుని పడుకుంటాము . AC కావాలా అక్కయ్యలూ ......
దేవత - అక్కయ్య : అమ్మో ...... ఇప్పటికే చలి చలి వద్దే వద్దు అంటూ నన్ను ..... అక్కయ్య - చెల్లెళ్లను ..... దేవత చుట్టేశారు ఆఅహ్హ్ వెచ్చగా ఉంది అంటూ......
చెల్లెళ్లు : అవును వెచ్చగా ఉంది అంటూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : మ్మ్మ్ మ్మ్మ్ ...... చెల్లెళ్ళూ నిద్రపోయేంతవరకూ ఇలానే వెచ్చని ముద్దులు పెడుతూ నిద్రపోండి అంటూ ప్రక్కప్రక్కనే ఉన్న మెత్తని బెడ్స్ పైకి చేరారు .
అక్కయ్య : తమ్ముడూ ...... నువ్వుకూడా ముద్దులుపెడుతూ జోకొట్టాలి .
లవ్ టు అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెడుతూ ..... , అక్కయ్య పెదాలను చూసి తడబడి , అక్కయ్యను వదిలి చెల్లెళ్ళ చివరన బెడ్ పైకి చేరాను .
అక్కయ్య : నవ్వుకుని , అక్కయ్యా ...... మీ అల్లరి స్టూడెంట్ నాకంటే ముందుగా బెడ్ పైకి చేరిపోయాడు చూడండి .
లేదు లేదు అక్కయ్యా ....... అంటూ లేచాను .
మీరంటే ప్రేమ - గౌరవంతోపాటు భయం కూడా ఉంది అక్కయ్యా అంటూ అక్కయ్య నవ్వుకుని , లవ్ యు తమ్ముడూ ...... ముందు నా ప్రాణమైన తమ్ముడు ఆ తరువాతనే నేను అంటూ పడుకోబెట్టి భుజాలవరకూ దుప్పటి కప్పారు - చెల్లెళ్ళూ ....... లైట్స్ ఆఫ్ చెయ్యడానికి స్విచ్ఛస్ ఎక్కడ ఉన్నాయి .
చెల్లెళ్లు : ఆటోమేటిక్ అక్కయ్యా ...... , ముందు అన్నయ్యను హత్తుకుని వెచ్చగా పడుకోండి దేవతను హత్తుకున్న మాలా ....... , లైట్స్ సంగతి మేము చూసుకుంటాము అంటూ క్లాప్స్ కొట్టడంతో ఆఫ్ అయ్యాయి .
లవ్ యు చెల్లెళ్ళూ ...... అంటూ నా దుప్పటిలోకిచేరి నా ఛాతీపై చేతినివేసి జోకొడుతూ ....... , చెల్లెళ్ళూ ....... మీ అన్నయ్య వెచ్చగా ఉన్నాడు అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టారు .
అక్కయ్య పెదాలు ...... నా బుగ్గపై తాకిన ప్రతీసారీ , వద్దు వద్దు అనుకుంటున్నా ఫ్రెంచ్ కిస్ మెదులుతూ అక్కయ్య పెదాలపైకే పోతున్నాయి .

హాసిని : అక్కయ్యా ...... జాహ్నవి - వైష్ణవి , దేవతను వెచ్చగా హత్తుకుని ముద్దులుపెడుతున్నారు - నేను ఒంటరిగా .......
అక్కయ్య : ఇటువైపుకు జంప్ చెయ్యి చెల్లీ ...... , మీ అన్నయ్య మరొకవైపు - మరొక బుగ్గ నీకోసం wait చేస్తోంది . ఏంటి తమ్ముడూ ....... నా పెదాలనే చూస్తున్నావు 
హాసిని : యాహూ ...... లవ్ టు లవ్ టు అక్కయ్యా అంటూ నాకు మరొకవైపుకు చేరి , మా దుప్పటిలోకి చేరి ఆఅహ్హ్ ...... అక్కయ్య - అన్నయ్య వెచ్చదనం అంటూ నా బుగ్గపై ముద్దులుపెడుతోంది . ఏంటి అన్నయ్యా ...... కళ్ళు అంతగట్టిగా మూసుకున్నారు ? .
అక్కయ్య : నేనూ అడుగుతున్నా బదులివ్వడం లేదు చెల్లీ ...... అంటూ తియ్యదనంతో నవ్వుతున్నారు . 
హాసిని : అన్నయ్యా .......
ఆ ఆ నథింగ్ నథింగ్ చెల్లీ ...... అంటూ ముద్దులుపెడుతున్న అక్కయ్యను చూసి మళ్లీ కళ్ళు మూసుకున్నాను .
అదిగో మళ్లీ అంటూ అక్కయ్య - చెల్లి ఒకేసారి ముద్దులుపెట్టారు .
ఏమీలేదు చెల్లీ ...... , చెల్లీ ...... నిన్ను జోకొడుతూ నిద్రపోతాను అంటూ చెల్లివైపు తిరిగి సున్నితంగా జోకొట్టాను .
హాసిని : దేవత చెప్పింది అక్కయ్యను జోకొట్టమని ........
అదీ అదీ ..... ఆ .... మా ముద్దుల చెల్లిని జొకోడితే అక్కయ్యను జోకొట్టినట్లే కదా ........
అక్కయ్య : హ హ హ ...... అవునవును అంటూ వెనకనుండి గట్టిగా చుట్టేశారు - జీవితాంతం నా హీరో తమ్ముడిని ఇలానే హత్తుకుని పడుకోవాలని ఉంది ప్చ్ ప్చ్ ...... అంటూ బుగ్గపై ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్యా ...... హాయిగా ఉంది - మీ ఇష్టం అక్కయ్యా ...... 
హాసిని : అన్నయ్యా ...... అక్కయ్య హ్యాపీ అయితే ok , జోకొట్టడంతోపాటు ముద్దులుకూడా .......
లవ్ టు చెల్లీ ...... , గుడ్ నైట్ చెల్లెళ్ళూ - తమ్ముడూ - అక్కయ్యా - దేవతా .......
గుడ్ నైట్ గుడ్ నైట్ ...... 
వెచ్చదనం వలన క్షణాలలోనే ఘాడమైన నిద్రలోకిజారుకున్నాము .
**************

చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ........ 
అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ దేవత - అక్కయ్య లేచి అప్పుడే 5 గంటలు అయ్యిందా అంటూ డోర్ తెరిచారు . 
మిస్సెస్ కమిషనర్ : చెల్లెళ్ళూ ...... డిస్టర్బ్ చేశానా ? , లవ్ యు లవ్ యు .......
లేదు లేదు అక్కయ్యా అక్కయ్యా అంటూ ఆవలిస్తూనే గుడ్ మార్నింగ్ అంటూ మిస్సెస్ కమిషనర్ పై చెరొకవైపు వాలిపోయారు . 
మిస్సెస్ కమిషనర్ ఆనందించి గుడ్ మార్నింగ్ చెల్లెళ్ళూ ....... , టూరిస్ట్ ప్లేసస్ మొత్తం చూడాలంటే ప్రతీ నిమిషం ముఖ్యం అందుకే లేపాను , తీరికగా కొన్నిరోజులుపాటు రోజుకొకటి చూద్దామంటే ఎల్లుండి నుండి స్కూల్ - కాలేజ్ అంటున్నారు మీరు .
దేవత : నేనేమీ అలా అనలేదు అక్కయ్యా ...... , చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళు ......., బుజ్జిచెల్లెళ్ళు ఏమోకానీ చెల్లి తప్పకుండా కాలేజ్ కు వెళ్ళాలి , ఇప్పటికే 10 రోజులు దాటిందేమో ....... , పైగా చెల్లి ప్రపంచాన్ని చూస్తూ కాలేజీలో తొలిసారి అడుగుపెడుతోంది - ఆ ఆనందాలను దూరం చేయకూడదు అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ....... , తమ్ముడు - చెల్లెళ్లను హత్తుకుని ఇలా పడుకున్నామోలేదో మీరు లేపేశారు , నిమిషం పాటు పడుకున్నట్లు ఉంది అంతే ........
మిస్సెస్ కమిషనర్ : అంతేలే తమ్ముడి వెచ్చదనంలో మైమరిచిపోయావన్నమాట ........ , ఊరికి వెళ్ళాక నీ ఇష్టం కదా ఎంతసేపైనా హత్తుకుని పడుకో ...... , బామ్మలు లేచి రెడీ అవుతున్నారు - ఇప్పటికైతే మన ముద్దులతో పిల్లలను లేపాలి .

అక్కయ్య : నేను ...... తమ్ముడు - హాసినిని ......
దేవత : నేను ...... వైష్ణవి - జాహ్నవిని .......
మిస్సెస్ కమిషనర్ : నేను ....... నా బుజ్జి నాన్న విక్రమ్ ను ......
మా దగ్గరికివచ్చి తమ్ముడూ - చెల్లీ - చెల్లెళ్ళూ ....... లేచి రెడీ అయితే చాలా ప్లేసస్ చూడొచ్చు .
చెల్లెళ్లు : ఇప్పుడే కదా అక్కయ్యా - దేవతా ...... పడుకున్నది .
అక్కయ్య - దేవత : మీకు కూడా అలానే అనిపించిందన్నమాట ఉమ్మా ఉమ్మా ..... సమయం 5 గంటలు దాటింది . 
అవునా అంటూ సడెన్ గా లేచి కూర్చున్నాను . హాసిని ...... అక్కయ్య ఒడిలో , జాహ్నవి - వైష్ణవి ...... దేవత ఒడిలో , తమ్ముడు ..... మమ్మీ అంటూ మిస్సెస్ కమిషనర్ ఒడిలోకి చేరి చుట్టేసి నిద్రపోతున్నారు . 
అక్కయ్య - దేవత : ఆనందిస్తూ ...... , గుడ్ మార్నింగ్ తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... అంటూ ముద్దులుపెట్టి లేపుతుంటే మరింత హత్తుకుని నిద్రపోతున్నారు .
గుడ్ మార్నింగ్ అక్కయ్యా - మేడం ........
మిస్సెస్ కమిషనర్ : ఇలాకాదు కానీ ...... , చెల్లెళ్ళూ ...... విక్రమ్ లేచాడు , తల్లులు ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలోకి తీసుకెళ్లి రెడీ అవుదాము . బుజ్జిహీరో ...... 11 రూమ్స్ డోర్స్ ఓపెన్ చేయబడ్డాయి విక్రమ్ ను తీసుకువెళ్లి రెడీ అవ్వు .
Yes మేడం అంటూ అక్కయ్య - హాసిని బుగ్గపై ముద్దుపెట్టాను . 
హాసిని : లవ్ యు అన్నయ్యా - గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ కళ్ళు తెరిచింది . అక్కయ్య ఒడిలోనుండి నన్ను చుట్టేసింది .
గుడ్ మార్నింగ్ చెల్లీ .......
దేవత : వీళ్ళ అన్నయ్య ముద్దులుపెడితేనేకానీ లేవరన్నమాట , హలో బుజ్జిహీరో ....... ఈ ఇద్దరు చెల్లెళ్లకు ముద్దులుపెడితే హ్యాపీగా వెళ్లి రెడీ చేస్తాము . 
అలాగే మేడం అంటూ చిరునవ్వులు చిందించి , చెల్లీ ...... ఒక్క నిమిషం అంటూ లేచివెళ్లి దేవత ఒడిలో హాయిగా నిద్రపోతున్న చెల్లెళ్ళ బుగ్గలపై చెరొకముద్దుపెట్టాను .
చెల్లెళ్ళ పెదాలపై నవ్వులతో ఇవి మా అన్నయ్య ముద్దులే అంటూ కళ్ళుతెరిచి చూసి , అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ లేచి నన్ను చెరొకవైపు హత్తుకున్నారు - నేనుకూడా అంటూ హాసిని వచ్చి మధ్యలో చేరింది .
దేవత : చూశావా చెల్లీ ...... ఇంత ప్రేమతో ఒడిలో చేర్చుకుని బోలెడన్ని ముద్దులుపెడుతూ లేపితే - ఒక్క ముద్దుకే అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ లేవడమే కాకుండా మనల్ని పట్టించుకోకుండా వాళ్ళ అన్నయ్యను చుట్టేశారు అంటూ చెల్లెళ్ళ పిర్రలపై గిల్లేసారు .
స్స్ స్స్ స్స్ ...... అంటూ రుద్దుకుంటూనే నవ్వుతున్నారు .
అక్కయ్య నవ్వుతూ లేచివచ్చి , దేవత ప్రక్కన చేరారు .
దేవత : చెల్లీ ....... ఈరోజంతా వాళ్ళ అన్నయ్య గుండెలపై ఉండమన్నా ఉంటారు - నేను ...... జాహ్నవిని లాక్కుని వెళతాను .
అక్కయ్య : అవునవును , నేను ...... వైష్ణవిని ......
మిస్సెస్ కమిషనర్ : నేను ...... హాసినిని ......
ముగ్గురూ లేచి చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , sorry లవ్ యు ...... స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ చేసి బస్సులో చేరాక మీ ఇష్టం అంటూ లాక్కునివెళ్లారు . 
నవ్వుకుని , నేను - విక్రమ్ ...... ఒకరి తరువాత మరొకరం స్నానం చేసి బెడ్ పై రెడీగా ఉన్న డ్రెస్సెస్ - షూస్ వేసుకుని బయటకు అడుగుపెట్టాము .

కొద్దిసేపటి తరువాత అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ ఒక్కొక్క గదిలోనుండి చెల్లెళ్లు సిగ్గుపడుతూ బయటకువచ్చారు .
చెల్లెళ్ళూ ....... టీ షర్ట్ & ప్యాంట్ wow సూపర్ గా ఉన్నారు .
చెల్లెళ్లు : థాంక్స్ అన్నయ్యా ...... , పెద్దమ్మ కోరుకున్నారు మేము వేసుకున్నాము , మమ్మల్ని చూసే ఇలా అంటే ఇక అక్కయ్య - దేవత - మమ్మీని చూస్తే ఎంత సంతోషిస్తారో అని చెబుతుండగానే .........
చెల్లెళ్లు వచ్చిన మూడు రూమ్స్ నుండి దేవత - అక్కయ్య - మిస్సెస్ కమిషనర్ సిగ్గుపడుతూ బయటకువచ్చారు . 
చెల్లెళ్లు : అక్కయ్యా - దేవతా - మమ్మీ - అంటీ ....... సూపర్ ..... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నారు .

టైట్ జీన్స్ - టీ షర్ట్ - లెదర్ జర్కిన్స్ లో ముగ్గురూ అందమైన సిగ్గులతో మాదగ్గరికి వచ్చారు . 
విశ్వ సర్ అయితే మిస్సెస్ కమిషనర్ వెనుకే తెగ పొగిడేస్తూ మురిసిపోతున్నారు .
అక్కయ్య : పెద్దమ్మ ఛాయిస్ - తమ్ముడూ ...... ఎలా ఉన్నాము .
చెల్లెళ్లు చెప్పారుకదా అక్కయ్యా ....... బ్యూటిఫుల్ ....... wow .
విశ్వ సర్ : నా డార్లింగ్ అయితే సెక్సీ - థాంక్యూ ఢిల్లీ ...... పెళ్ళైనప్పటి నుండీ ఆశ ఇలా చూడాలని ఇప్పటికి తీరింది అంటూ ముద్దుపెట్టారు .
అందరమూ నవ్వుకున్నాము .
అక్కయ్య - దేవత : ఫస్ట్ టైం అంటూ మా వెనుక దాక్కున్నారు.
చెల్లెళ్లు : సిగ్గెందుకు అక్కయ్యా ...... , ఢిల్లీలోకే మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయిలు మా అక్కయ్య - దేవత అంటూ చేతులు అందుకుని నడిపించారు .
విశ్వ సర్ : సెక్సీ శ్రీమతిగారూ ...... నాతోనే ఉండండి ప్లీజ్ ......
లవ్ టు అంటూ వెనుకకువెళ్లి విశ్వ సర్ చేతిని చుట్టేశారు .
అక్కయ్య : తమ్ముళ్లూ ..... అంటూ మా చేతులను అందుకుని రెస్టారెంట్ వరకూ సిగ్గుపడుతూనే ఉన్నారు .
అక్కయ్య - దేవతను ....... చివరనుండి తొంగి తొంగి చూస్తూనే నడిచాను.
దేవత : బుజ్జిహీరో అలాచూడకు మరింత సిగ్గేస్తోంది .
బామ్మ : మన బుజ్జిహీరో చూస్తేనే అక్కాచెల్లెళ్ళు ఇంత సిగ్గుపడితే ఇక బయట ఎలా మ్యానేజ్ చేస్తారు - మీరు సిగ్గుపడకూడదు కాన్ఫిడెంట్ గా ఉండాలనే కదా బుజ్జిహీరో తనవంతు కృషి చేస్తున్నాడు - లవ్ యు చెప్పాల్సింది పోయి కోప్పడుతున్నారే ........
దేవత : కోప్పడలేదు బామ్మా ...... , అలా అయితే బుజ్జిహీరో నీఇష్టం ......
అక్కయ్య అయితే బుగ్గపై ముద్దుపెట్టి ఆనందిస్తోంది .

డైనింగ్ టేబుల్ లో ఎదురుగా కూర్చున్న దేవత - అక్కయ్యలను కనులారా వీక్షిస్తూ టిఫిన్ చేసి బయటకువెళ్లాము . ఆపాటికే చీఫ్ కమాండో వచ్చేసారు - విజిల్ వేయడంతో బస్సు వచ్చి ఆగింది .
విశ్వ సర్ ....... చీఫ్ కమాండోకు షేక్ హ్యాండ్ ఇచ్చి , evening 7 కు వైజాగ్ తిరిగివెళ్లాలి .
చీఫ్ కమాండో : ప్రెసిడెంట్ సర్ ordered ......
విశ్వ సర్ : Yes కానీ పిల్లలకు స్కూల్ - కాలేజ్ ఉంది .
చీఫ్ కమాండో : Ok కమిషనర్ సర్ - 7 కు ఫ్లైట్ రెడీగా ఉంటుంది - ఈరోజు మాక్సిమం ప్లేసస్ వెళ్లేలా ప్లాన్ చేద్దాము అనిచెప్పి కమాండో వెహికల్ వైపు వెళ్లారు .
విశ్వ సర్ : థాంక్యూ ఫ్రెండ్ .......

దేవత : బుజ్జిహీరో ...... బామ్మ చెప్పినది నిజమే , థాంక్యూ అంటూ అక్కయ్య చేతిని అందుకుని బస్సు ఎక్కారు . బామ్మలూ ...... రండి .
పెదాలపై చిరునవ్వులతో చెల్లెళ్లతోపాటు బస్సు ఎక్కి దేవత - అక్కయ్య ఎదురుగా సోఫాలో కూర్చున్నాము . 
చివరగా విశ్వ సర్ ...... వారి డార్లింగ్ తోపాటు ఎక్కి మా అందరికంటే వెనుక చివరి సీట్లో కూర్చుని రొమాన్స్ మొదలెట్టేశారు .
అక్కయ్య - దేవత నవ్వులు ఆగడం లేదు . కమాండో వెహికల్ వెనుకే బస్సు కదిలింది .
అక్కయ్య : చెల్లెళ్ళూ ...... తమ్ముడి ప్రక్కన ప్లేస్ ఇస్తారా అంటూ లేచారు .
నో నో నో అక్కయ్యా ...... , ప్రక్కన కూర్చుంటే ఎలా చూడగలను చెప్పండి - ఎందుకో తెలియదు కన్నార్పకుండా చూస్తూనే ఉండమని ఈ బుజ్జి హృదయం గోల గోల చేస్తోంది .
అక్కయ్య సిగ్గులొలికిస్తూ కూర్చుని దేవత చేతిని చుట్టేశారు .
బామ్మ : చూసే అర్హత నీకు కాకపోతే ఇంకెవరికి ఉంది బుజ్జిహీరో ...... ఎంజాయ్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత : చెల్లీ ...... ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుండీ అల్లరి మహేష్ , కొంటె మహేష్ గా మారిపోయినట్లు లేదూ .......
అక్కయ్య : ఇబ్బందిపెడుతున్నాడా అక్కయ్యా చెప్పండి వాయించేస్తాను .
దేవత : లేదు లేదు చెల్లీ ...... , ఈ కొత్త ఫీలింగ్ బాగుందిలే - ఇలా అన్నానని వాడికి చెప్పకు మళ్లీ అల్లరి మహేష్ లా మారిపోతాడు .
అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ గిలిగింతలు పెట్టి ముద్దులుపెడుతున్నారు .
దేవత : చెల్లీ చెల్లీ అంటూ మెలికలుతిరిగి , ఏంటి చెల్లీ ...... వాయించేస్తావా ? నీ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడినే ...... నమ్మమంటావా ..... , నువ్వుకొట్టినా నువ్వే బాధపడతావు .
అక్కయ్య ....... నావైపు అంతే ప్రాణంలా చూస్తున్నారు .
ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ అక్కయ్యా అంటూ చెల్లెళ్ళ చేతులపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నాను .
మా ఆనందాలను చూసి బామ్మల సంతోషాలకు అవధులే లేవు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 12-02-2022, 05:37 PM



Users browsing this thread: 12 Guest(s)