Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఏరియా గేట్ లోపలికి పొమ్మని బిల్డింగ్ వైపు చూయించడంతో తీసుకెళ్లి ఆపాడు క్యాబ్ డ్రైవర్ ...... 
కమిషనర్ సర్ ....... అందరూ కోపంతో మనల్నే చూస్తున్నారు .
విశ్వ సర్ : అయిపోయాను అంటూ కిందకుదిగి డ్రైవర్ కు అమౌంట్ ఇచ్చాడు .
డ్రైవర్ : వద్దు సర్ , మీరు సిటీని కాపాడిన హీరో ........
విశ్వ సర్ : నిద్రమానుకుని ఈ సమయంలోకూడా కష్టపడుతున్నావు తీసుకో అంటూ ఇచ్చారు .
డ్రైవర్ : మీరు చాలా మంచివారు సర్ అంటూ సెల్యూట్ చేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు .

కమిషనర్ సర్ బుద్ధిగా చేతులుకట్టుకుని అక్కయ్య - చెల్లెళ్ళ దగ్గరికివెళ్లి నిలబడ్డారు , తల్లులూ  ...... ఇంకెప్పుడూ అలా చెయ్యకు అని మీ అన్నయ్యను బ్రతిమాలుకున్నాను కూడా - ఎక్కడ ఉన్నా ఒక్క కాల్ చేసి ఏదైనాసరే ఆర్డర్ వెయ్యమని విన్నవించుకున్నాను - ఇందులో నా తప్పేమీ లేదు కావాలంటే మీ అన్నయ్యను అడగండి - ఈ అన్నయ్య ఒంటరిగా రాగానే మిమ్మల్ని - మీ మమ్మీని తలుచుకుని ఎంత భయపడ్డానో తెలుసా ....... , నేనే ..... మీకు తెలియకూడదు అని ప్రామిస్ చేయించాను - అదొక్కటే నేను చేసిన తప్పు .......
చెల్లెళ్లు - అక్కయ్య - మిస్సెస్ కమిషనర్ ...... ఒక్కసారిగా నవ్వేసి లవ్ యు డాడీ - కమిషనర్ సర్ - శ్రీవారూ ...... అని బుగ్గలపై ముద్దులుపెట్టి , అన్నయ్యా - తమ్ముడూ అంటూ ప్రాణంలా చుట్టేశారు . అందరూ ....... తియ్యనికోపంతో చూస్తున్నారు .
చెల్లెళ్లు - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , sorry లవ్ యు లవ్ యు ఇంకెప్పుడూ అలా చెయ్యనంటే చెయ్యను అంటూ లెంపలేసుకుని గుంజీ తీసానోలేదో ........
అన్నయ్యా - తమ్ముడూ ....... అంటూ ఆపి గట్టిగా కౌగిలించుకున్నారు .
Sorry అక్కయ్యా ....... ఫ్రెండ్ ఫ్యామిలీ కష్టాల్లో ఉందని తెలియగానే ధైర్యంతో వెళ్ళిపోయాను .
థాంక్యూ రా మహేష్ అంటూ నా చేతిని అందుకున్నాడు మురళి .......
ఫ్రెండ్షిప్ రా మురళీ ...... , ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటీ - అంకుల్ ...... మురళిని పిలుచుకునివెళ్లండి , ఉదయం స్కూల్ ఉంది కదా అని పంపించాను . అక్కయ్యా ...... వదిలితే మనమూ వెళదాము .
ఊహూ ఊహూ ...... మొన్న ఇదేసమయానికి కదా ఒంటరిగా మీ సర్ ను కలవడానికి వెళ్లిపోయావు , వదలనంటే వదలను అంటూ హత్తుకునే పైకి పిలుచుకునివెళ్లి గ్రూప్ రూంలో హత్తుకుని పడుకున్నారు , తమ్ముడూ ...... నీకేమైనా అయితే మేమంతా తట్టుకోలేము అంటూ ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చి నిద్రపోయారు .

రాత్రి అక్కయ్య వదలకుండా పడుకోబెట్టుకోవడం వలన మొబైల్ జేబులోనే ఉన్నట్లు వరుసబెట్టి మెసేజస్ రావడంతో మెలకువవచ్చింది - అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యకుండా మొబైల్ తీసిచూస్తే ఫ్రెండ్స్ నుండి జాగింగ్ కోసం - ఇలా అక్కయ్య పడుకోబెట్టారోలేదో అప్పుడే 5: 30 అయిపోయిందే ....... - ఫ్రెండ్స్ ను కలిసి రెండురోజులు అయ్యింది కాబట్టి వెళ్ళాలి అనుకుని , అక్కయ్య చేతులను నెమ్మదిగా జరిపి లేచి కూర్చున్నాను - అక్కయ్యా ...... ఇంకా చాలా సమయం ఉంది హాయిగా పడుకోండి గుడ్ మార్నింగ్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టబోతే పెదాలుమాత్రం ఆటోమేటిక్ గా అక్కయ్య పెదాలవైపుకు కదులుతున్నాయి .
అంతే నా చెంపపై ఒక్కదెబ్బవేసుకుని స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకుంటూనే గుడ్ మార్నింగ్ అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య పెదాలపై కొంటె నవ్వులు ...... , అక్కయ్య చూడలేదుకదా ....... చూసి ఉంటే పెదాలూ ...... బుగ్గతోపాటు మీకూ దెబ్బపడేది .
అక్కయ్య పెదాలపై మళ్లీ చిలిపి నవ్వులు ....... 
అక్కయ్యా అక్కయ్యా ....... అంటూ చిన్నగా గుసగుసలాడాను - సున్నితంగా కదిపాను . హమ్మయ్యా ...... పెదాలూ బ్రతికిపోయారు అంటూ అక్కయ్య బుగ్గపై మరొకముద్దుపెట్టాను - అక్కయ్యా ...... ఫ్రెండ్స్ వెయిటింగ్ జాగింగ్ కు వెళ్ళేసివచ్చేస్తాను అంటూ దుప్పటిని సరిచేసి లేచాను .

అన్నయ్యా ....... అక్కయ్యకైతే మూడు ముద్దులు మాకు ఒక్క ముద్దుకూడా పెట్టలేదు .
అయిపోయాను అంటూ చెల్లెళ్ళవైపు చూస్తే హాయిగా నిద్రపోతున్నారు - నవ్వుకుని అమ్మో ....... నిజమేకదా అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , చప్పుడు చెయ్యకుండా డోర్ వరకూ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ చేరాను .
జాగింగ్ కే కదా అన్నయ్యా పదండి .
చూస్తే తమ్ముడు - తమ్ముడూ ....... ష్ ష్ అంటూ గదిలోనుండి బయటకువచ్చాము.
విక్రమ్ : అన్నయ్యా ...... మెయిన్ డోర్ కీస్ ఎక్కడ ఉన్నాయో తెలుసా ...... ? .
కిందనే ఉంటాయి తమ్ముడూ అనిచెప్పి కిందకువచ్చిచూస్తే మెయిన్ డోర్ అన్లాక్ చేసి ఉంది . అంతలో బయట సెక్యూరిటీ అధికారి వెహికల్ స్టార్ట్ అయ్యి వెళ్ళింది .
విక్రమ్ : డాడీ ..... అన్నయ్యా , ఎక్కడికో వెళుతున్నట్లున్నారు . 
అయితే ok అంటూ మెయిన్ డోర్ తెరుచుకుని బయటకువెళ్లి డోర్ క్లోజ్ చేసాము . బయట సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ సర్ కు గుడ్ మార్నింగ్ చెప్పాము .
కానిస్టేబుల్ : hi మహేష్ - విక్రమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ ఆనందిస్తున్నారు .

తమ్ముడూ ...... ఫ్రెండ్స్ అందరూ మురళి ఇంటిదగ్గరికి వచ్చేసి ఉంటారు అంటూ పరుగున చేరుకున్నాము .
రేయ్ మహేష్ మహేష్ ...... ఢిల్లీ వెళ్ళావట కదా ఫ్లైట్ లో ...... we are so హ్యాపీ .......
అవును ఫ్రెండ్స్ ...... , కమిషనర్ సర్ - మన తమ్ముడు విక్రమ్ పిలుచుకునివెళ్లారు . ఫస్ట్ టైం ఫ్లైట్ సూపర్ గా ఉంది .
ఫ్రెండ్స్ : అవునవును ఫస్ట్ టైం ఫీలింగ్ ఇలానే ఉంటుంది - మాకు కూడా ఇలానే అనిపించింది - ఇక  మిగతా సంగతులు గ్రౌండ్ కు వెళ్లి మాట్లాడుకుందాము - రేయ్ మురళీ ....... దంబెల్స్ కిట్ ఎక్కడరా ...... ? అంటూ కేకలువేశారు .
మురళి : కమింగ్ ఫ్రెండ్స్ .......
నేనున్నానుకదా ఫ్రెండ్స్ తీసుకొస్తాను అంటూ సెక్యూరిటీ రూంలోకి వెళ్లి తీసుకొచ్చాను .
మహేష్ మహేష్ ...... అంటూ పరుగునవచ్చి మురళి అందుకున్నాడు - ఈరోజు నుండీ నేనే తీసుకొస్తాను మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ నన్ను కౌగిలించుకున్నాడు - గుడ్ మార్నింగ్ చెప్పాడు .

అంతే ఫ్రెండ్స్ అందరూ షాక్ కొట్టినట్లు అవాక్కై చూస్తున్నారు . 
మురళీ ...... its మై డ్యూటీ ...... అంటూ అందుకున్నాను .
మురళి : ఫ్రెండ్షిప్ లో డ్యూటీ ఏమిటి అంటూ లాక్కున్నాడు .
మురళీ ......
మహేష్ ......
మహేష్ ...... గుడ్ మార్నింగ్ - అక్కడే ఉండు నీకు - అందరికీ బూస్ట్ తీసుకొస్తాను అంటూ సంతోషంతో చెప్పారు అంటీ ......
మహేష్ వచ్చాడా అంటూ అంకుల్ బయటకువచ్చి గుడ్ మార్నింగ్ చెప్పారు .
నో నో నో అంటీ ...... , ఇంకా బ్రష్ చేసుకోలేదు .

ఫ్రెండ్స్ : దిమ్మ తిరిగిపోయింది , what what ..... రేయ్ మురళీ - రేయ్ మహేష్ ...... మేము చూస్తున్నది వింటున్నది నిజమేనా స్స్స్ నొప్పివేస్తోంది అంటే నిజమే ....... , రోజూ కోపంతో తీసుకురారా అంటూ ఆర్డర్ వేసే మురళి ...... బరువైన కిట్ అందుకోవడం ఏమిటి ? - మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ నిన్ను కౌగిలించుకోవడం ఏమిటి ? - మాకంటే ముందుగా నీకుమాత్రమే గుడ్ మార్నింగ్ చెప్పడం ఏమిటి ? ఇదేకాక అంటీ అయితే నీకంటే మహేష్ ఎక్కువ ఇష్టం అన్నట్లు గుడ్ మార్నింగ్ చెప్పి బూస్ట్ తీసుకొస్తాను అనడం ఏమిటి ? - ఏ రోజూ మనకు విష్ చెయ్యని అంకుల్ ఏకంగా బయటకువచ్చి నిన్ను మాత్రమే విష్ చెయ్యడం ఏమిటి ? - మరీ ముఖ్యన్గా ...... నువ్వు నువ్వు మేడం అని కాకుండా అంటీ అంకుల్ అంటూ ఆప్యాయంగా పిలవడం ఏమిటి ? మాకు అంతా అయోమయంగా ఉందిరా ....... మాకు తెలియకుండా ఏమి జరిగింది చెప్పరా లేకపోతే లేకపోతే ఏమైనా మాయ మంత్రం వేశావా ..... ? .
మురళి : మాయ - మంత్రం ఏమీలేదురా ....... , డాడీని కంపెనీలో పార్ట్నర్స్ .......
అంకుల్ కంగారుపడటం చూసి , అవును మాయ - మంత్రమే ఫ్రెండ్స్ ....... , అంకుల్ - అంకుల్ పార్ట్నర్స్ ...... తమ కంపెనీ సెలెబ్రేషన్ లో భాగంగా మన కమిషనర్ సర్ ను చీఫ్ గెస్ట్ గా ఎలా పిలవాలని - ముందుగా ఎలా కలవాలో తెలియక తెగ ట్రై చేస్తున్నారని మన సెక్యూరిటీ అన్న ద్వారా తెలుసుకుని , మన తమ్ముడు విక్రమ్ ద్వారా కమిషనర్ సర్ తో ఫోనులో మాట్లాడించాను - చీఫ్ గెస్ట్ గా ok అనికూడా అనేశారు - అలా ఇలా మాయలా మారిపోయింది అంతే అంతే ........
ఫ్రెండ్స్ : అలా ఇంత మార్పు జరిగిందన్నమాట - రేయ్ మహేష్ ....... కమిషనర్ సర్ కు ఫుల్ క్లోజ్ అయిపోయావన్నమాట .
అవును ఫ్రెండ్స్ ...... బదులుగా సర్ కూడా ఒక కోరిక కోరారు - ప్రతీవీకెండ్ మనతోపాటు క్రికెట్ ఆడనివ్వాలని .......
తమ్ముడు నవ్వుకున్నాడు .
ఫ్రెండ్స్ : కమిషనర్ సర్ మనల్ని రిక్వెస్ట్ ...... wow wow ...... ok అన్నావు కదరా ok అన్నావుకదా .......
Ok అనకుండా ఉండగలనా ఫ్రెండ్స్ ...... 
ఫ్రెండ్స్ : థాంక్యూ రా మహేష్ ...... మహేష్ మహేష్ అంటూ పైకెత్తి సంతోషంతో కేకలువేశారు .
పైనుండే ...... ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వను అంకుల్ అంటూ గుండెలపై చేతినివేసుకుని హామీ ఇచ్చాను . 
అంకుల్ - అంటీ ....... ఆనందబాస్పాలతో కళ్ళతోనే థాంక్స్ చెప్పారు . తృప్తి చెందినట్లు మాదగ్గరకువచ్చి మహేష్ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ - నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ చేతిని అందుకున్నారు .

ఆనందించి , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ....... స్కూల్ కు ఆలస్యం అవుతుంది అనడంతో కిందకుదించారు .
మురళికి విషయం అర్థమైనట్లు కన్నీళ్ళతో కౌగిలించుకున్నాడు . థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ .......
మురళీ ...... ఆ సంగతిని మరిచిపో అంటూ కిట్ లాక్కున్నాను .
నో అంటూ మళ్ళీ లాక్కున్నాడు మురళి .......
ఫ్రెండ్స్ : ఇద్దరూ వదిలేలా లేరు , మాకైనా ఇవ్వండి లేకపోతే చెరొకవైపు పట్టుకోండి .
గుడ్ ఐడియా - గుడ్ ఐడియా అంటూ ఇద్దరమూ నవ్వుకుని పట్టుకుని గ్రౌండ్ కు చేరుకున్నాము .

గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్స్ వేస్తూ తమ్ముడూ ...... ఎలా కవర్ చెయ్యాలో తెలియక ఏదేదో మాట్లాడేసాను .
తమ్ముడు : నో నో నో అన్నయ్యా ...... , డాడీ కి మనతో ఆడటం ఇష్టమే - ఇక చీఫ్ గెస్ట్ అంటే మరింత సంతోషమే కదా ...... , మీకోసం అంకుల్ ...... ఫంక్షన్ ఏర్పాట్లు చేసినా చేస్తారు , చూస్తూ ఉండండి సాయంత్రం లోపు గుడ్ న్యూస్ చెబుతారు , మా అన్నయ్య ఏదీ సరదాకు చెప్పరు - జరగబోయేదే చెబుతారు అంటూ ప్రౌడ్ గా బదులిచ్చాడు .
థాంక్యూ తమ్ముడూ ...... కమీషనర్ సర్ రాగానే ఈ విషయం చెబుదాము .
తమ్ముడు : నో నో నో అన్నయ్యా ...... , గుడ్ న్యూస్ తోనే చెబుదాము .
నువ్వెలా అంటే అలా తమ్ముడూ....... అంటూ exercise లు చేసి కిట్ లోనున్న ఐటమ్స్ తో గంటపాటు కష్టపడుతున్నాము .

విక్రమ్ : అన్నయ్యా ...... చెల్లెళ్లు .......
చూసి చేతులు ఊపి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను , వెనుకే కానిస్టేబుల్ సర్ ఉన్నారు . తమ్ముడూ ...... నువ్వు వెళ్లు - కిట్ ను మురళి ఇంటిలో ఉంచి వచ్చేస్తాను .
విక్రమ్ : అమ్మో కోపంతో చూస్తున్నారు అన్నయ్యా ...... , నేనైతే వెళ్లను .
మురళి : మహేష్ ....... నువ్వుకూడా వెళ్లు - కిట్ ను మేముతీసుకెళతాములే ......
లేదు లేదు అది నా డ్యూటీ .......
ఫ్రెండ్స్ : మేముకూడా ఉన్నాముకదా వెళ్లు వెళ్లు మహేష్ - కమిషనర్ సర్ పిలుస్తున్నారేమో అంటూ పంపించారు - రేయ్ మనం కూడా రెడీ అవ్వాలికదా పదండి .

థాంక్యూ ఫ్రెండ్స్ ....... , చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ...... గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ పరుగునవెళ్లాము - మాముద్దుల చెల్లెళ్ళ ముద్దుల కోపాలకు కారణం ఏమిటో ....... అంటూ చేతులతో బుగ్గలపై ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : వెరీ గుడ్ మార్నింగ్ అన్నయ్యలూ అంటూ మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టారు . మాకు ఒట్టి గుడ్ మార్నింగ్ లు - అక్కయ్యకు మాత్రం ముద్దుల గుడ్ మార్నింగ్ లు .......
లేదే లేదే ...... ఎవరు చెప్పారు చెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు : ఒకటికాదు రెండు కాదు మూడు ప్రాణమైన ముద్దులు ........
అక్కయ్య ....... , అంటే అక్కయ్య మేల్కొనే ఉన్నదన్నమాట ...... , అంటే పెదాలవైపు ముద్దుపెట్టబోవడం గమనించే ఉంటారు అంటూ బుగ్గలపై - పెదాలపై దెబ్బలువేసుకున్నాను .
చెల్లెళ్లు : అన్నయ్యా .......
లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ ...... , అక్కయ్య చెప్పేశారా ...... ? .
చెల్లెళ్లు : మామూలుగా చెబితే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు అన్నయ్యా ...... , చెల్లెళ్ళూ ....... మీకంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం అంటూ తెగ కులుకుతూ మమ్మల్ని కవ్విస్తూ నవ్విస్తూ చెప్పారు .
నవ్వుకున్నాను , sorry లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ ...... అక్కయ్యకు కేవలం మూడే ముద్దులు - మా ప్రియమైన చెల్లెళ్లకు ఐధైదు ముద్దులు అంటూ బుగ్గలపై కురిపించాను .
చెల్లెళ్లు : పెదాలపై చిరునవ్వులతో లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ హత్తుకుని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టారు .
చెల్లెళ్ళూ ...... జాగింగ్ షూస్ కూడా వేసుకొచ్చారు , అక్కయ్య - దేవత రాలేదా .... ? .

చెల్లెళ్లు : దేవత లేవగానే ...... , అయ్యో ...... రెండు రోజులు exam పేపర్స్ కరెక్షన్ సంగతే మరిచిపోయాను - ఇంకా 5 సెక్షన్స్ పేపర్స్ మిగిలాయి - కనీసం రెండు మూడు గంటలయినా కావాలి - టైం పరిగేడుతోంది - రెండు గంటల్లో స్కూల్ లో పేపర్స్ తోపాటు ఉండాలి .
అక్కయ్య : మై డియర్ లవ్లీ అక్కయ్యా ...... , నేనున్నానుకదా ....... , ఇద్దరమూ కలిస్తే గంటన్నరలో ఫినిష్ చేసేయ్యొచ్చు , అర గంటలో రెడీ కూడా అయిపోవచ్చు .
నేనుకూడా ఉన్నానుకదా ...... , ముగ్గురం కలిస్తే గంటలో ఫినిష్ చెయ్యవచ్చు అంటూ మిస్సెస్ కమిషనర్ అన్నారు .
మీరు పేపర్స్ కరెక్షన్ చెయ్యండి మేము టిఫిన్ రెడీ చేసేస్తాము అంటూ బామ్మలు చెప్పారు .
అక్కయ్య - మిస్సెస్ కమిషనర్ : లవ్ యు బామ్మలూ ...... , పేపర్స్ సంగతి చూసి వంటలో జాయిన్ అవుతాము .
దేవత : చెల్లీ - అక్కయ్యా .......
చెల్లీ లేదు - అక్కయ్యా లేదు , పదండి పదండి అంటూ మొన్న నైట్ కరెక్షన్ చేసిన exam పేపర్స్ బండిల్స్ అందుకుని దేవత ఇంటికి చేరారు అన్నయ్యా ...... , మమ్మీ - అక్కయ్యలను ఇంటిదగ్గర వదిలి మా అన్నయ్య దగ్గరికి వచ్చేసాము . 

లవ్ యు అక్కయ్యా అని బుజ్జి హృదయంపై చేతినివేసుకున్నాను - చెల్లెళ్ళూ ...... గ్రౌండ్ ఖాళీ - రౌండ్స్ వేద్దామా మరి ......
చెల్లెళ్లు : మా అన్నయ్యలతో కలిసి లవ్ టు లవ్ టు ...... , వన్ మినిట్ అన్నయ్యా ....... - సెక్యూరిటీ అధికారి అంకుల్ ....... మీరు అక్కయ్య ఇంటిదగ్గర ఉండండి .
కానిస్టేబుల్ సర్ : అలాగే తల్లులూ ....... వెనక్కు వెళ్లారు .
చెల్లెళ్లు : లెట్స్ గో అన్నయ్యా ...... అంటూ చెల్లెళ్లు ఉత్సాహం - హుషారుగా తొలిరోజే ఏకంగా 3 రౌండ్స్ వేసి ఆయాసపడుతూ అన్నయ్యా అన్నయ్యా అంటూ చేతులను చుట్టేశారు . 
వర్షిని ...... నాచేతిని చుట్టేసిన హాసినివైపు తియ్యనికోపంతో చూస్తోంది .
హాసిని : కూల్ కూల్ వే ..... , అన్నయ్య అల్ yours అంటూ నా బుగ్గపై - వర్షిని బుగ్గపై ముద్దులుపెట్టి తమ్ముడి చేతిని చుట్టేసింది .
వర్షిని : లవ్ యు సో మచ్ వే ....... 
చెల్లెళ్ళూ ....... తొలిరోజే చాలా కష్టపడ్డారు ఈరోజుకు చాలు వెళ్లి స్కూల్ కు రెడీ అవుదాము  అంటూ చేతులలో చేతులు పెనవేసి మొదట దేవత ఇంటికి చేరుకున్నాము . 

చెల్లెళ్లు : అక్కయ్యా - దేవతా - మమ్మీ ....... అంటూ బెడ్ పై కూర్చుని కరెక్షన్ చేస్తున్న ముగ్గురినీ వెనుక నుండి హత్తుకున్నారు .
లవ్ యు చెల్లెళ్ళూ - తల్లులూ ....... , మీ డ్రెస్సెస్ ఇక్కడ - అక్కడ రెండుచోట్ల రెడీ , మీఇష్టం ఎక్కడ స్నానం చేస్తారో ........
చెల్లెళ్లు : ఇక్కడే ఇక్కడే ......
మిస్సెస్ కమిషనర్ : అయితే వెళ్ళండి మరి , రెండు బాత్రూమ్స్ ఉన్నాయి మీరు - మీ అన్నయ్య తొందరగా స్నానం చేసి స్కూల్ డ్రెస్సెస్ వేసుకోండి ఎందుకంటే పేపర్స్ కరెక్షన్ కాగానే మీ అక్కయ్య కృతి శెట్టి - దేవత తమన్నా కూడా రెడీ అవ్వాలికదా .........
పో అక్కయ్యా - పో అక్కయ్యా ....... అంటూ అక్కయ్య - దేవత సిగ్గుపడ్డారు .
పిల్లలందరమూ నవ్వుకున్నాము .
అక్కయ్య అయితే లవ్ యు తమ్ముడూ అంటూ పెదాలను ముందుకు తెస్తూ ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు .
అంతే తడబడుతూ తల దించుకున్నాను .
అక్కయ్య గట్టిగా నవ్వుతున్నారు .

చెల్ ...... చెల్లెళ్ళూ ....... నేను ఔట్ హౌస్ కు వెళ్లి రెడీ అయ్యివస్తాను - నా స్కూల్ డ్రెస్సెస్ అక్కడే ఉన్నాయి .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... మీ స్కూల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి .
మిస్సెస్ కమిషనర్ : అవునవును ఇక్కడ - అక్కడ రెండు చోట్లా ఉన్నాయి . 
అధికాదు చెల్లెళ్ళూ ...... , మాముద్దుల చెల్లెళ్లతోపాటు స్కూల్ కు వెళతాను అంటూ అంటీ నుండి పర్మిషన్ తీసుకువస్తాను .
దేవత : నీకోసం వాళ్ళు ప్రాణాలిచ్చేలా ఉన్నారు అయినా Always డౌన్ టు ఎర్త్ - బుజ్జిహీరో ...... ప్రౌడ్ ఆఫ్ యు , నువ్విప్పుడు డాన్స్ లు మొదలెట్టకు అల్లరి చెయ్యకు నవ్వలేము - కొప్పడలేము 15 మినిట్స్ లో ఫినిష్ చేసి రెడీ అవ్వాలికదా ........ ప్లీజ్ ప్లీజ్ .
ప్చ్ ప్చ్ ....... ok మేడం అంటూ చేతులను గట్టిగా చుట్టేసాను .
అందరి నవ్వులు ఆగడం లేదు . అక్కయ్య అయితే లేచివచ్చిమరీ ముద్దులతో ఆనందించారు - తమ్ముడూ ....... లవ్ యు .
మరి ఏమిచెయ్యమంటారు వధులుచేస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేసేస్తాయి .
దేవత : అదిగో మొదలెట్టేసావా ...... దెబ్బలుపడతాయి వెళ్లు వెళ్లు ......
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 12-02-2022, 05:38 PM



Users browsing this thread: 3 Guest(s)