25-01-2022, 06:48 AM
(This post was last modified: 25-01-2022, 06:49 AM by ravi_raja. Edited 1 time in total. Edited 1 time in total.)
(24-01-2022, 05:33 AM)stories1968 Wrote: సుబ్బన్న గారు నిజమే ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా ట్రై చేసినా కాపీ కాలేదు జీవన్ మాదిరిగా టైపు చెస్తే కానీ కుదరదు
మీరు గూగుల్ keep లో ఒక పేజీ అప్లోడ్ చేసి కింద 3 డాట్స్ క్లిక్ చేస్తే grab image text క్లిక్ చేస్తే మీకు మొత్తం టెక్స్ట్ యూనికోడ్ లో వచ్చేస్తుంది... ట్రై చెయ్యండి...