31-01-2022, 10:01 AM
(30-01-2022, 11:40 PM)goodmemories Wrote: మిత్రులు Geevan గారికి కృతజ్ఞతలు,
మీరు శ్రమ అనుకోకపోతే ఈ రాగిణి కథ మొదటి భాగం నించీ ఇలా పి.డి.ఎఫ్. లని తెలుగులోకి మార్చిపంపగలరా..?
నా హార్డ్ డిస్క్ క్రాష్ ఐనప్పుడు అప్పట్లో ఈ రాగిణి కథ మొదటి 14 భాగాలూ తెలుగు లిపి లేకుండా పోయింది..
మీరు ఈ ఒక్క సాయం చేసినట్లైతే మీకు ఎప్పటికీ రుణపడి వుంటాను..
భవదీయుడు
మీ
గుడ్ మెమొరీస్
Due to privacy issues i could not verify properly.
There may be many mistakes.
I may be regretted for it .
Thank u very much.