07-02-2022, 03:43 PM
(03-01-2022, 06:54 AM)Akinf99 Wrote: Hi all,
Ee forum lo story raasthey money vasthaya? I can write and I need money. Pls anyone tell me.
డబ్బులు కావాలనుకుంటే...కిండిల్ లో ప్రచురించాలి. అక్కడైతే, ఆంగ్లం లో వ్రాస్తే, ప్రపంచ వ్యాప్తంగా, చదువుతారు. రచనా శైలి వైవిధ్యంగా ఉండాలి, చదివే వాళ్ళు ఎక్కువగా వ్యాఖ్యాణాలూ, వివరణలూ కూడా పెడితే మంచిది
మన చర్చావేదికలో కొందరు రచయితలు అల్లల్లాడిస్తున్నారు గానీ, వ్రాతల ద్వారా ధనార్జన తెలియనందువలన, అలా ఉండిపోతున్నారు...కొంత మందిలో కొంత ఫ్రస్ట్రేషన్ లేకపోలేదు...