Thread Rating:
  • 11 Vote(s) - 3.27 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery దృశ్యం - సరికొత్తగా
మితృలారా,

నా అదృష్టం. నా కరోనా పరీక్ష నెగటివ్ వచ్చింది.

అయినా గానీ వైరల్ ఫీవర్ గనుక, జాగ్రత్తగా ఉండమన్నారు.

సాటి పాఠకుడిగా, నా కరోనా గురించి ఎవరికి కావాలి చెప్పండి. ఎందుకో చెప్పుకోవాలనిపించింది. శృంగార కధల పాఠకులగా, మనమూ మనుషులమేగా...

నాకైతే చాలా రిలీఫ్ గా ఉంది.

రచయితలకు చెప్పుకోలేని ఇబ్బందులేవో ఉండవచ్చు. మనం వారిని అర్ధం చేసుకుని, పదే పదే, మీ కధకు నవీకరణ (updating) చెయ్యండి అని అనకుండా, మనం వారికి సమయం ఇచ్చి రిక్వెస్ట్ చెయ్యవచ్చు...

త్వరలో, మీ ముందు ఒక కొత్త రచయిత వెలువబోతున్నాడోచ్...

మీరందరూ సాదరంగా ఆహ్వానిస్తారు కదూ...
[+] 10 users Like Roberto's post
Like Reply


Messages In This Thread
RE: దృశ్యం - సరికొత్తగా - by Roberto - 08-02-2022, 05:55 AM



Users browsing this thread: 6 Guest(s)