Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఇది వేరొకరి సొంతం
(28-02-2022, 05:30 PM)Roberto Wrote: కమల్ గారూ,

నరాలు జిల్లుమంటున్నాయి అండీ...

పోతే మేజువాణి అంటే ఏమిటబ్బా...

ఫేస్బుక్ నుండి...సురేష్ కొలిచెల గారికి ధన్యవాదములతో:

voice-vote ని తెలుగు పత్రికలన్నీ మూజువాణి వోటు అని రాస్తున్నాయి. ఇది నిజానికి ముహ్-జుబాని అన్న ఉర్దూ/పారశీక పదం నుండి వచ్చింది. జబాన్-/జుబాన్  అంటే నాలుక అన్నది ప్రాథమిక అర్థమయితే, భాష/మాట అన్నది గౌణార్థం. ఆంగ్లంవంటి ఇతర భాషల్లో కూడా tongue అంటే నాలిక అన్న అర్థంతో పాటు భాష అన్న అర్థం ఉంది కదా! ముహ్-జుబాని అంటే నోటి మాట. మూజుబాని-వోటు అంటే నోటిమాట వోటు.

అలాగే, 'విందు',  'భోగమువారి మేళము' అన్న అర్థాల్లో తెలుగుదేశంలో చలామణిగా ఉన్న మాట మేజువాణి. దీనికి మూలం   పారశీక భాషాపదమైన   మేజ్-బానీ. మేజ్ (mez میز) అంటే అతిథి. mezbān (ميزبان) అంటే గృహస్థుడు (host). అతిథుల వినోదం కోసం ఏర్పాటు చేసిన విందు కానీ, మేళం కానీ, మేజుబానీ అని చెప్పుకోవచ్చు. maizad میزد  అన్న పదం కూడా ఇదే అర్థంలో వాడుతారు.


ఈ కధలోని అంశానికి అర్ధం భోగమువారి మేళము

yourock సర్  banana
చాలా బాగా విశదీకరించారు
[+] 1 user Likes jalajam69's post
Like Reply


Messages In This Thread
RE: ఇది వేరొకరి సొంతం - by jalajam69 - 03-03-2022, 04:41 AM



Users browsing this thread: 2 Guest(s)